YS Jagan Comments On Perni Nani | YS Jagan Meets Krishna District YSRCP Leaders

  Рет қаралды 83,698

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

Пікірлер: 247
@radhakrishnanp6525
@radhakrishnanp6525 2 күн бұрын
నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి అన్న... 👍
@josephemmanuelkarre2334
@josephemmanuelkarre2334 2 күн бұрын
Jai పేర్ని వెంకట్రామయ్య నాని అన్న 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@nagamanic-jh6tw
@nagamanic-jh6tw 2 күн бұрын
రావాలి జగనన్న కావాలి జగనన్న 🙏
@సిక్కోలు
@సిక్కోలు 2 күн бұрын
నీ చుట్టూ ఉన్న వలయం నుండి బయటకు రా ప్లీజ్
@venkatrao5931
@venkatrao5931 Күн бұрын
Ur well said
@సిక్కోలు
@సిక్కోలు 2 күн бұрын
అన్న ఈ ప్రజలు ఎంత చేసిన పట్టించుకోరు.... కానీ కార్యకర్తలు కి కొంచం చేస్తే నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు 🙏ప్లీజ్ అర్ధం చేసుకో
@cipolicebaba7750
@cipolicebaba7750 2 күн бұрын
మా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అన్న
@shamshare
@shamshare 2 күн бұрын
ఆటో వాళ్లకు 10000 ఇస్తున్నారా
@kumard3622
@kumard3622 2 күн бұрын
మీరంతా కూటమికి వేశారు అనుభవించండి
@kksudhakarhn8841
@kksudhakarhn8841 2 күн бұрын
Super Jagananna Super Speech Anna
@IbrahimShaik-ft1ze
@IbrahimShaik-ft1ze 2 күн бұрын
సార్ మీరు చెప్తున్నది 100% మరి మరి మరి మరి మరి 100% సార్ ఇది నిజం సార్
@sunkutejeswararao6274
@sunkutejeswararao6274 2 күн бұрын
Bokkaemi kadu
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 2 күн бұрын
అబద్ధాలు చెప్పడం కాదు,కొన్ని నిజాలు కూడా అనవసరంగా చెప్పకూడదు.పించన్ పెంచలేను అని ఎవరు చెప్పమన్నారు,దాని వలన వీళ్ళు గెలిస్తే ఫించన్ పెరగదు వాళ్ళు అయితే 4 వెలు అంటున్నారు అని చాలా మంది కూటమికి ఓటు వేశారు.వీలైతే పెంచుతాను అని చెప్పి వుంటే చాలు.పాస్ బుక్ లు,సర్వే రాళ్ళమీద ఫోటో తీసేస్తా అని ఒక్క మాట చెప్పి వుంటే చాలా ఓట్లు పడేవి,అన్ని బ్రాండ్లు మందు ఇచ్చి వుంటే చాలా ఓట్లు పడేవి,ఉద్యోగులలో డైరెక్ట్ గా జగన్ గారే చర్చలు జరిపి వాళ్లకు ఎంతో కొంత బాకీలు ఇచ్చి వుంటే కొన్ని ఓట్లు పడేవి.ఇలాంటి సలహాలు కూడా ఇవ్వని ఐ ప్యాక్ ను నెత్తిన పెట్టుకున్నారు,ఈ రోజు రాష్ట్రం నాశనం చేస్తున్నారు,మేమంతా అవమానాలు పడుతున్నాము.
@Harik-h5z
@Harik-h5z 2 күн бұрын
👏👏👏👏👏
@pavankumarreddy6418
@pavankumarreddy6418 2 күн бұрын
You are true. But who will tell to him.😢 He is still not changed. We can sense it in his words. Even YSR used passport game during 2009 elections. Jagan is missing basics in politics.
@suniljhansisuniljhansi4936
@suniljhansisuniljhansi4936 2 күн бұрын
Hm anthe kada mari😊
@RAMJOOHI
@RAMJOOHI Күн бұрын
Anna nijam చెప్పారు అన్న చాలా అవమానాలు పడుతున్నము ...
@governmentjobsadda-pd6qt
@governmentjobsadda-pd6qt 2 күн бұрын
Avunu anna
@venkatsodi1462
@venkatsodi1462 2 күн бұрын
Nv apudu elage undali Anna...🙏
@satyagiri1233
@satyagiri1233 2 күн бұрын
జై జై జగనన్న 💥💥💥💥💥
@SatyanarayanaKudupudi-kn8oq
@SatyanarayanaKudupudi-kn8oq Күн бұрын
🙏🙏🙏♥️♥️♥️...... జై జై..... జగనన్న..... 🌹🌹🌹👍👍👍
@tammulurisudhakar6667
@tammulurisudhakar6667 2 күн бұрын
నీకు నమస్కారం అయ్యా 🙏🏽 నువ్వు గెలిచే వరకు ఓన్లీ వైస్సార్ అభిమానులు కావాలి నువ్వు గెలిచాక మాత్రం నువ్వు పార్టీ చుడవ్ కులం చూడవు మతం చుడవ్ నీకోసం అని పోయి ఉండేది మేము మాత్రమే అందుకే నీ మీద నమ్మకం పోతుంది నీకు 🙏🏽
@bvgopal77
@bvgopal77 2 күн бұрын
జై జగన్ అన్న 🎉❤
@KrishnaGanta-n6d
@KrishnaGanta-n6d 2 күн бұрын
Your 100% correct jagan anna
@josephemmanuelkarre2334
@josephemmanuelkarre2334 2 күн бұрын
Jai jagan Anna 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@RamakrishnaChadalavada-nu1ki
@RamakrishnaChadalavada-nu1ki 2 күн бұрын
Jai jagan anna
@Arjun74329
@Arjun74329 2 күн бұрын
11 మంది అవసరం లేదు అన్నా... ఇద్దరమే వెళదాం... రమ్మను ఎవరినో.... ఓపెన్ ఛాలెంజ్... 2029 వరకు.
@sujisujatha5824
@sujisujatha5824 2 күн бұрын
Good boy
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs Күн бұрын
😂😂😂😂😂
@Arjun74329
@Arjun74329 Күн бұрын
@sudharshanrajuvlogs హ్యాపీ దీవాలి
@Sunil1980-h6b
@Sunil1980-h6b Күн бұрын
వచ్చే ఎన్నికలలో 2 సీట్స్ పక్కా
@vijaylekkala5285
@vijaylekkala5285 Күн бұрын
Alage thammudu chuddam
@GajenderanR
@GajenderanR 2 күн бұрын
CM.sir miru very very great 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajeswararaog9563
@rajeswararaog9563 2 күн бұрын
C m kadu MC MADATAPADDA CHAIR😂😂😂😂😂
@neenunapolam
@neenunapolam Күн бұрын
Jai Jagan ❤
@PhilipKarra-v3e
@PhilipKarra-v3e Күн бұрын
జై జగన్ ❤
@geddadapadmaja9402
@geddadapadmaja9402 2 күн бұрын
Yes anna బాగా చెప్పారు
@prabhakarnagapuri7190
@prabhakarnagapuri7190 2 күн бұрын
Abba meru chala great sir oka varganiki
@bodasingisatyanarayana4683
@bodasingisatyanarayana4683 2 күн бұрын
@prasadbhuma6982
@prasadbhuma6982 2 күн бұрын
Anna nijam nemmadiga telustundi mana nijayiti ❤❤
@dhanunjayk771
@dhanunjayk771 Күн бұрын
వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు 👌🙏👍
@చూపించిందినిజంకాదు2024
@చూపించిందినిజంకాదు2024 Күн бұрын
అధికారంలోకి రాకముందు కార్యకర్తలు నలిగి పోయారు అధికారంలోకి వచ్చాక కార్యకర్తలు నష్టపోయారు ఆర్ధికంగా ఒక్క కార్యకర్తకూడ ముందు కు సాగ లేదు అన్న
@HarithaKinthala-wl9hp
@HarithaKinthala-wl9hp 18 сағат бұрын
Thank you Anna
@DurgaraoSayanedi
@DurgaraoSayanedi 2 күн бұрын
❤❤❤❤❤
@SrinivasFP
@SrinivasFP 2 күн бұрын
మీ టైమ్ లో జరిగిన విషయాలు ఇప్పుడు చేస్తున్నాడు 😂😂😂😂😂
@YRampandu
@YRampandu 2 күн бұрын
0:44: అతి నిజాయితీ అతి మంచితనం గురించి మీరు మాట్లాడడం నవ్వొస్తుంది.😂😂😂😂😂😂.
@anandr4353
@anandr4353 2 күн бұрын
Love you puli ❤️💕
@BalaAnjaneyulu-r5o
@BalaAnjaneyulu-r5o 2 күн бұрын
JAI JAGAN Anna
@MandapatiSreenivasu-bv4zk
@MandapatiSreenivasu-bv4zk 2 күн бұрын
ఈ విషయాలు అన్నీ మీరు వివరించి చెప్పానక్కారలే అనుభవిస్తున్న ప్రజలు ఈ విషయం పై ఒక నిర్ణయానికి వస్తారు ఇవన్నీ time వెస్ట్ మాటలు cbn గారు మోసం చేస్తూ పోతున్నారు దాన్ని కాపాడు కుంటూ ప్రజలు ల్స్నిమభ్య పెడుతున్న pk ని మీరు ధీటుగా ఎదురు కోవాలి. అయినా తప్పు చేస్తన్న వాళ్ళు ఘంభీరంగా మాట్లాడు తున్నారు మరి మీరేంటి ఏదో తప్పు చేసిన వాడిలా. మీరు mentally strong అయినట్టు ఉండాలి మీ మాట తీరు
@rohithreddy6895
@rohithreddy6895 2 күн бұрын
correct brother abaddalu cheppi EVM la tho vochinolake base voice unte ...Nikachiga Nijayithi ga Rajakiyyalu chese Jagan Mohan Reddy base voice 70 MM screen meeda vunnatlu undali ...kani mana TV lo sukthulu cheppe vallalaga mellaga nimpaadi ga untundi Jagan Mohan Reddy base voice
@VaddiLokeshpatel
@VaddiLokeshpatel 2 күн бұрын
Jai. Jagan. anna
@ChandrasekhargoudAthirala
@ChandrasekhargoudAthirala 2 күн бұрын
2:17 2:19 జసత్యహరిచంద్ర పక్కింటి వాళ్ళం కాదుమానవులం మనంఅబద్ధాలు చెప్పాలిరాజకీయమే వ్యభిచారం కన్నా హీనమైన ది
@rajireddy8332
@rajireddy8332 2 күн бұрын
Devudivi swamy ❤
@rajanaphani7269
@rajanaphani7269 22 сағат бұрын
Avunaa
@సిక్కోలు
@సిక్కోలు 2 күн бұрын
అన్న ఈ మాయ లో ఉండకు ప్లీజ్ కార్యకర్తలు నీ పట్టించుకో నీ గెలుపు తథ్యం
@SriSairam9015
@SriSairam9015 2 күн бұрын
సిక్కోలు అంటే శ్రీకాకుళం మీదా
@sambasiva8752
@sambasiva8752 2 күн бұрын
Anna.super
@MallaiahBeernidi
@MallaiahBeernidi Күн бұрын
Jai jagananna🎉
@vineelavinni5299
@vineelavinni5299 Күн бұрын
Maa జగన్ అన్నయ్య ku aa world devullu thodugaa వుంటారు
@munagalapallyRajadance
@munagalapallyRajadance 2 күн бұрын
Super gaa chepav annna....
@sreenivasreddyalamuru4584
@sreenivasreddyalamuru4584 2 күн бұрын
జగనన్న మన పాలనలో తమరు పేదప్రజల కు మెల్లు చేయాలనే త్రాప్రయత్నం తప్పా తమరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భయటకువచ్చినప్పటినుంచి తమరితో ఉన్న కార్యకర్తలను విస్మరించి తమరు అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చిన వారికి పదవులు కట్టపెట్టడంవల్ల ఈ రోజు ఇపరిస్థితి ఇప్పుడు పదవులు అనుభవించిన వారు ఏక్కడ భవిష్యత్తు లో నైనా పనిచేసిన వారికి పార్టీ లో గుర్తించండి
@RajuBora-g2h
@RajuBora-g2h Күн бұрын
జై జగన్
@m.srinivasaraju
@m.srinivasaraju Күн бұрын
JAI..YSR..CP..JAI.. JAGAN..SRI..🙏🙏🙏🙏🙏 KRISHNA..WESTGODAVARI..EASTGODAVARI..YSR..CP.. YOUNG.. YOUTH 🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
@sundharraj1576
@sundharraj1576 2 күн бұрын
Super anna
@sudhakarvaddi11
@sudhakarvaddi11 Күн бұрын
మన లక్ష్యం జగన్ అన్న పవర్ లోకి రావాలి, అంతే, దీనికీ మనము ఏంచేస్తున్నాము? జగన్ అన్నపై ప్రజల్లో విప్లవం తీసుకువద్దాం. ఇది మాత్రమే ముఖ్యం.
@narasimhanamala664
@narasimhanamala664 Күн бұрын
ఆయన చెప్తే కూడా విలువల కోసం స్వపరిపాలన సమానత్వం స్వేచ్ఛ పరిపాలనా విధానం అమలు పరచిన మన జగన్ మోహన్ రెడ్డి గారు నిజాయితీ
@budikrishna542
@budikrishna542 2 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి నోటివెంట 8 వ వింత వచ్చేసింది. అదే ' నా నోటివెంట అబద్ధం రాదు '😅😅😅
@office-d6s
@office-d6s 2 күн бұрын
Boli gadu kana chana better jagan 😂😂😂
@sudharshanrajuvlogs
@sudharshanrajuvlogs Күн бұрын
😂😂😂😂 vadu chepave avi
@upendranaidubudithi594
@upendranaidubudithi594 Күн бұрын
అన్నా మీరు నిజాలను గ్రహించాలి. CBN హామీలను నెరవేర్చుతారు అనే నమ్మకంతో ప్రజలు ఓటు వేయలేదు. పాలన అంటే బటన్ నొక్కడం మాత్రమే కాదు.
@krishnaraosanam5601
@krishnaraosanam5601 2 күн бұрын
S Anna good , super
@ClmkrMallekharjunaReddy
@ClmkrMallekharjunaReddy 2 күн бұрын
OM Sri matrudevobhva pitrudevobhva achariyadevobhva OM Sri Surya Adityaya namashivaya OM Sri Lakshmi Narasimha Swamy namashivaya OM Sri Parvati prmeasavaraya namashivaya OM Sri Srisaila mallikarjuna bramarambika deaviyi namashivaya OM Sri kalli matha kalabhairava namashivaya OM Sreem hreem kelem gowlm gam ganaptiya namashivaya Sri rama rama rameati rame ramea manoramea Sahasranama thatulyam rama nama varananea Sri manojavam maruthatulaya vegam jithendriam budhi matam varistam vatatvajam vanaryudamukyam Sri ram duttam sirasa namami Sri Vishnu rupaya namashivaya 🙏🙏🙏🙏🙏 thankyou so much YS jagan mohan Reddy garu thankyou so much sir thanks 👍👍👍👍👍
@ramarajudandu4515
@ramarajudandu4515 Күн бұрын
Oka vargaaniki nuv inspiration anthe...
@apraveenkumar7695
@apraveenkumar7695 2 күн бұрын
You are good Jagan anna
@kisshorekumarreddy
@kisshorekumarreddy Күн бұрын
Jagan true leader
@pavanprasadreddy6690
@pavanprasadreddy6690 2 күн бұрын
Hi Anna
@PawanDevV
@PawanDevV Күн бұрын
We enjoyed alot sir, Maku same type of comedy ma stand up comedy show event lo kavali andi with same Comedian 😂😂😂😂
@చూపించిందినిజంకాదు2024
@చూపించిందినిజంకాదు2024 Күн бұрын
ఇప్పుడు మల్లి అధికారంలోకి రావాలి అంటే ఎవరు గ్రౌండ్ లొ పని చేయాలి కార్యకర్తలు తరువాత లబ్ధి పొందేది వాలంటీర్లు ఇలా అయితే నమ్ముకున్న వారు పరిస్థితి అంతే అన్న ఇది ప్రతీ ఒక్కరు మదిలో ఉండే ప్రశ్న
@UNIVERSEOFINTELLIGENCE
@UNIVERSEOFINTELLIGENCE Күн бұрын
YS Taruvatha ah Range Lo Dare ness undi Unna Leader only Jagan ..
@చూపించిందినిజంకాదు2024
@చూపించిందినిజంకాదు2024 Күн бұрын
నాయకులను పక్కన పెట్టి వాలంటీర్లు ద్వారా పధకాలు ఇచ్చారు నాయకుడు కి‌తెలియకుండ ప్రతీ పధకం అందేది
@jampanasrinivas7724
@jampanasrinivas7724 Күн бұрын
ముందు నీ. సలహదారులు ఎక్కడ కనపడడం లేదు .కార్యకర్తలను ఈసారైనా గుర్తించు. నికు వాళ పవర్ చూస్తావు
@PrakashPrakash-bl9hi
@PrakashPrakash-bl9hi 2 күн бұрын
AP dynamic leader in my favourite leader jagan Anna AP state people god my favourite leader jagan Anna 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@srinivasmalineni7374
@srinivasmalineni7374 Күн бұрын
Oka varganiki inspiration em lenivi unatlu cheppadam niku nuve sati hats off
@kumard3622
@kumard3622 2 күн бұрын
Hats off to you JAGAN.your governance was much much better
@PusupuletiLakshith
@PusupuletiLakshith 2 күн бұрын
Hats off deniki 1750cr taken from adhani for electric 💡 payments this is meant for what sir
@kumard3622
@kumard3622 2 күн бұрын
@PusupuletiLakshith Did you join yellow media bandwagon? Do you have any proofs?
@venkateswarlugudiboina9797
@venkateswarlugudiboina9797 2 күн бұрын
Jai jagan anna YSRP lo the great leadars ambati rambabu, perni nani, chevireddi bhaskareddi, y.v.subbareddi, vjaya saireddi.
@vanu1212
@vanu1212 2 күн бұрын
Still you are trusting your kotari
@icongaming4665
@icongaming4665 2 күн бұрын
anna nijaythi ki salute
@ksranjaneyulu6588
@ksranjaneyulu6588 Күн бұрын
మార్చిలో ఉన్నది మీ ప్రభుత్వం
@premalatha5168
@premalatha5168 2 күн бұрын
Jai Jagan Anna ❤
@chaitanyajampana629
@chaitanyajampana629 Күн бұрын
Anna dhesanike samasya nee manchithanam
@funnypolitics1142
@funnypolitics1142 2 күн бұрын
పార్టీ పెద్దలు పార్టీ విషయాల్లో గోప్యతా కూడా లేదు
@vijaymadireddy8582
@vijaymadireddy8582 2 күн бұрын
జలగన్న నువ్వు అనేది రివర్స్లో మాట్లాడుతున్నావ్ అన్న
@nanjalabadri2806
@nanjalabadri2806 2 күн бұрын
Evaru niinu nammaru, Govt Employees chaalu ninnu janmalo ranivvaru
@hindustansupply
@hindustansupply Күн бұрын
Still telling button... State development is ????? Mark
@Akthpl
@Akthpl 2 күн бұрын
Feel avvaku anna, inko 4 years kallumusuko, tarvata alavatypotundi
@SudhakarP-g3c
@SudhakarP-g3c 2 күн бұрын
Super.jagan.anna.
@supersivachaitanya
@supersivachaitanya 2 күн бұрын
EVMs annaru
@srinivasareddykavalakuntla6256
@srinivasareddykavalakuntla6256 2 күн бұрын
Jai Jagan. Jai YSRCP.
@prabhakarprabhu7prabhu858
@prabhakarprabhu7prabhu858 2 күн бұрын
Jai power star
@vanu1212
@vanu1212 2 күн бұрын
Please wake up sir
@Sathish-naturelover
@Sathish-naturelover Күн бұрын
Dsc 23000 పోస్టులు అన్నారు కదా అబ్బా నీ వల్ల పెళ్లి కాకుండా చాలా మంది wait చేపించవ...అది గో eppudu అపుడు అన్నారు పొయం మోసం epatiki డీఎస్సీ లేక 6ఇయర్స్ ఐపొంది కదా అబ్బా... దీని గురించి మాట్లాడారు ప్రతి నియోజాక వర్గం లో 20000 ఓటు కొల్పుయావు డీఎస్సీ అభ్య ర్తుల వాళ్ళ అని గుర్తు ఉంచు కొ..... ఇప్పటికీ 99/ పర్సెంట్ చేశాము అంటున్నావు కదా 99/present చేసతే ఓడిపోరు
@dasinenivenkatesh3913
@dasinenivenkatesh3913 2 күн бұрын
Lif low cm avvadu 😂
@UNIVERSEOFINTELLIGENCE
@UNIVERSEOFINTELLIGENCE Күн бұрын
YCP lo Chala Percentage Ga Mass Leaders Unnaru.. Konchem Class Leaders Kuda Ticket iste .. YCP malli Easy Ga Power Loki Vastundi
@vineetbabu5806
@vineetbabu5806 2 күн бұрын
Sir meeru in I cheputunnaru.. pls go to courts and clear your cases and we all will be happy and come as a clean slate like chandrababu Other wise meeru eppudu charitra heenudigane vuntaru🙏🏽
@venkatKolluru
@venkatKolluru 2 күн бұрын
Jock of the year....😅😅😅
@neenunapolam
@neenunapolam Күн бұрын
Hi yellow dog
@NENUNAADESAMINDIA
@NENUNAADESAMINDIA 2 күн бұрын
🇮🇳నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ మాయ మాటలు నమ్మవద్దు. ✍️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీకు తెలుసు. ✍️ జగన్ గారి పరిపాలనలో కొన్ని లోపాలు 👇 ✍️లోపాలు ఏమిటి? 👇 1) ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో భాగంగా కొన్ని అప్పులుచేసారు తప్పులేదు, కానీ చేసిన అప్పు భవిష్యత్ తరాలకు పెనుభారం అయ్యే విధంగా అప్పు సద్వినియోగం కాలేదు. అంతే కాదు ప్రభుత్వ స్థిర, చరాస్థులు, కూడా తాకట్టు పెట్టారు, మళ్ళీ జగన్ గారు 2029 లో గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సెంటు భూమి అనేది కూడా ఉండదు.ఇదే సత్యం 2) జగన్ ఎవరి మాట వినడు. నేనే అన్నీ అనే అహంకారం కలిగిన వ్యక్తి. 3) 6కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు, MLA, MP, ప్రజా ప్రతినిధులు, కంపెనీల వ్యవస్థాపకులు, ఇలా ఎవరైనా సరే తన మాటను ఏకి భవించాలి అనే సంతృప్తి కోసం ఎదురు చూసే వ్యక్తి. 4) దేశ ప్రధాని అయినా, కూలి వాడు అయినా జగన్ గారి పైన విమర్శలు చేస్తే, వారి విమర్శలలో నిజం వున్నా, లేకున్నా, విమర్శలు చేసే వారిపైన ప్రతి విమర్శలు చేయటం లేదా శత్రువుగా ఉహించుకోవటం అనేది జగన్ గారిలో ప్రధాన లక్షణం అనేది నిజం. 5) జగన్ గారిని ప్రేమించే అభిమాని నరరూప రాక్షసుడుగా మారి , ఎందరి జీవితాలను నాశనం చేసినా కూడా జగన్ గారు కడుపులో పెట్టుకొని నరరూప రాక్షసుల కన్న తండ్రిలా ప్రేమిస్తాడు తప్పా, తప్పు చేస్తే పిల్లలు అయినా,అభిమానులను అయినా, శిక్షించి, ప్రజా శ్రేయస్సు కోరుకునే సహృదయం లేని వ్యక్తి ఈ జగన్ ఇదే నిజం. 6) జగన్ జీవితంలో ఒకసారి అయినా నేను ఈ ఒక్క తప్పు చేశాను. నా వల్ల కొందరికి నష్టం కలిగింది నన్ను మన్నించండి అని బయటకు అనటానికి జగన్ ఇగో అడ్డం వేసుకుని మనసులోనే నిజం ను, సమాధి చేసే ధైర్యం కలిగిన వ్యక్తి ఈ జగన్. 7) మేధావులు తెలివితేటలను సమయస్ఫూర్తితో వాడుకుని జగన్ తెలివితేటలుగా చెప్పుకునే వ్యక్తి ఈ జగన్. 8) జగన్ గారిలో లోపాలు:- నేను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎన్నోసార్లు ట్విట్టర్, యూట్యూబ్, ఇలా సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు చేశాము, కానీ జగన్ గారిలో 10% కూడా మార్పు రాలేదు. 9) ఇంకో నిజం ఏమిటి అంటే, ప్రజా విమర్శలను జగన్ గారు స్వీకరించలేరు. తప్పు ఒప్పుకొనే నిజాయతీ జగన్ గారికి లేదు. 10) జగన్ గారి పరిపాలనలో ఎక్కువ మంది బూతుల కార్యకర్తలను పోషించారు అనేది సత్యం. ఆంధ్రప్రదేశ్ ను బూతుల నిలయంగా జగన్ గారు చేశారు అనేది నిజం. 11) శ్రీ జగన్ గారు మీకు ఒక సత్యం గుర్తు చేస్తున్నాను.👇 👉 జగన్ గారు సత్యం ఏమిటి అంటే ప్రజలు ఈరోజు నాయకునికి పూల దండలు వేస్తారు. అదే ప్రజలు రేపు చెప్పుల దండలు వేస్తారు. ఈ రెండింటిలో నాయకుడు తేడా తెలుసుకుని ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకం లేకుండా మంచి పరిపాలన ఇవ్వాలి. అంతేకాని నేనే రాజును, నేనే సర్వం, అనుకుంటే అదే రోజు నుండి ప్రజా అభిమానానికి మీరు దూరం అయిపోతారు ఇదే నిజం. 12) జగన్ గారు చివరిగా ఒక సత్యం గుర్తు చేస్తున్నాను.👇 👉 ప్రజా నాయకుడు అంటే ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి, ప్రజాభిప్రాయానికి లోబడే దేశ నాయకుల పరిపాలన ఉండాలి. అప్పుడే ఆ, నాయకుడు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి దేశ పౌరులకు శాంతి మార్గం చూపిన మహనీయులు అవుతారు. ఇదే సత్యం. 13) శ్రీ జగన్ గారు 2029 ఎన్నికలు అని కాకుండా ప్రతీ క్షణం నిస్వార్ధమైన జీవనం సాగించటానికి మార్గం వేసుకోండి. అప్పుడే మీ అభిమానులు మీకు రక్షణగా నిలుస్తారు. 👉 జగన్ గారు ఇంకా వుంది,,,,,,,,,,,,,ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగం భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏✍️✍️✍️✍️qqqqqwwwweeeerrrrttttyyyyuuuuiiiioooooppppplllllkkkkjjjhhhgggff
@naveenmaddulanaveen6417
@naveenmaddulanaveen6417 2 күн бұрын
Maku devudu kadu, ragakiya neta kavali
@bhanusashankreddy5013
@bhanusashankreddy5013 2 күн бұрын
Jaganannaa Neeku Mindu Poyindhaa Yendhi... EVMs Tho Gelichaaru, Dhaani Meedha Action Teeskokundaa Odipaayaam Ani Cheppukuntaav Yendhi?
@vineelavinni5299
@vineelavinni5299 Күн бұрын
Aa tdp vasthe vinaasaname
@JSivaKrishna-r2l
@JSivaKrishna-r2l 2 күн бұрын
ఇది కూడా అబద్దమే.... మళ్ళీ చేతకాదు అని ఎందుకు..... మద్యపానం నిషేధం చేసావా , జాబ్ కెలందర్ ఇచ్చావా, పరిశ్రమలు తెచ్చావా, పోలవరం కట్టావా, 3 రాజధానులు ఎక్కడ..... నువ్వు ఫీజు రియాబార్స్మెంట్ ఇవ్వలేదనే కదా మంచు మోహన్ బాబు నిన్ను మింగుతుంది..... మన కార్యకర్తలకు కాంట్రాక్ట్ బిల్లులు ఇచ్చావా అన్న
@ganeshv4528
@ganeshv4528 2 күн бұрын
6 months lo mee antha daramam ga emi ledu.. Okkokkati chesukuntu vasthunnaru..!
@beemeshreddyrajula813
@beemeshreddyrajula813 Күн бұрын
ఏం చేద్దాం అంటావు మరి ఇప్పుడు
@jrpreddy2003
@jrpreddy2003 Күн бұрын
వెళ్లవయ్య వెళ్ళు నువ్వు quarter కి ఒకసారి పథకాల డబ్బు ఇచ్చావ్ అంతేగా?. మాకు ఇప్పుడు రోజు క్వార్టర్ నాణ్యమైన మందు దొరుకుతుంది. నువ్వు ముఖ్యమంత్రి గా జనానికి ఎంత మంచి చేసినా ఆఖరి లో జనానికి ఆ మంచి గుర్తు చేసి పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి నీకు ఓటు వేసేలా జనాన్ని ప్రేరేపించి ముందుకు తీసుకువెళ్లే కార్యకర్త , గ్రామ స్థాయి నాయకుడు నీ పైన అసంతృప్తి లేకుండా చూసుకోవడం పార్టీ అధినాయకుడు గా నీ బాధ్యత.
@nagarajukodipalli1231
@nagarajukodipalli1231 Күн бұрын
Abho...
@sudhakarmatta6066
@sudhakarmatta6066 2 күн бұрын
Jai Jagan YSRCM ❤
@jagadeeshboddu9067
@jagadeeshboddu9067 2 күн бұрын
May be correct, but that is not only reason, please do retro properly, there are some mistakes, please cross check and address them
@palisettysatish4509
@palisettysatish4509 Күн бұрын
Nijayati ki meaning teleeni character
@devangabharath7203
@devangabharath7203 2 күн бұрын
Nuvvu vunnappudu koodu kuda pettaledu,ippudu kanisam anna canteen vundi
@GangadharYadlapalli
@GangadharYadlapalli 2 күн бұрын
Jai jagan jai ysrcp, fight against tdp government, ysrcp will come back in 2029 election's
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,2 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН