మంచం దిగలేని వ్యక్తులకి మాత్రమే 15,000 అందరికీ కాదు
@india219013 күн бұрын
అర్హులైన వాళ్లకు గత ప్రభుత్వం ఐదు సంవత్సరములు పరిపాలించి కరెంట్ బిల్లు 400 వచ్చింది అని వికలాంగుల పెన్షన్ తొలగించినారు ఇప్పటి వరకు వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు అందుకనీ చాలా మంది దొంగ సర్టిఫికెట్‌లతోటి పెన్షన్ లు తీసుకుంటున్నారు అనగా యాక్సిడెంట్ అయ్యి మంచమ్మీద ఉన్నప్పుడు వాళ్ళకి కూడా వికలాంగుల సర్టిఫికెట్ ఇస్తారు కానీ అది సుమారుగా మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది టెంపరరీ సర్టిఫికెట్ అంటారు అటువంటి వాళ్ళకి కూడా గత ప్రభుత్వం కొంత మందితో చేతులు కలిపి వాట్ల కోసం పెన్షన్ లు ఇచ్చింది అసలైన వికలాంగులను తొలగించింది అటువంటివన్నీ మాలా ప్రభుత్వ అధికారులు సమక్షంలో వెరిఫికేషన్ చేసి పెన్షన్లు ఇస్తున్నారు దీనిని తప్పుదోవ పట్టిస్తుంది గే అధిష్టానం ప్రత్యర్థుల టీవీ ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తుంది టీవీ ఛానల్‌లోను చూపెట్టడం లేదు వీడొక్కడే చూపెడుతున్నాడు ఎందుకంటే పక్కవారి గురించి చెడుగా చెప్పడం వీటికి తప్ప ఇంకెవరికీ అవసరం లేదు ము గత ప్రభుత్వం 70,000 మంది వికలాంగులకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ తొలగించింది
@VikramSwami-ch9qt12 күн бұрын
సాక్షీ అంటేనే దరిద్రం
@srinivasg41656 күн бұрын
Sir Max అందరూ వికలాంగులలే ఎవరో కొద్ది మంది వున్నారు అని మొత్తం చాలా భాదలు పడుతున్నారు..
@RamuRamu-bj1cj9 күн бұрын
మరి ఇంకా ఎందుకులెట్ ధర్నా చేయండి....లేకుంటే అన్ని పెన్షన్స్ గోవిందా.....😂❤❤😂😂🎉
@RamakrishnaRamakrishna-w8l13 күн бұрын
వెరిప్కెషన్ జరగాలి చాలా బొగాస్ పించన్లు ఉన్నాయి
@srinivasg41656 күн бұрын
ఎప్పుడైనా ఇప్పుడైనా సర్టిఫికెట్స్ చూసే ఇస్తారు. కాని ఏదో ప్రచారం చేస్తున్నారు
@Kannaiah-i4u10 күн бұрын
బ్రదర్ 2019 ఎన్నికల తరువాత అదే 90% వికలాంగుడికి ఏవిదంగా 3000 పింఛను 2020 లో వచ్చింది అని వాలింటరీ వలననా పైన మంత్రుల వలననా 5 యేండ్లు 5000 పింఛను పొందాలని పడిన పాట్లు ప్రస్తుతం 6000 తీసుకుంటున్నాను వెరిఫికేషన్ అనంతరం నాకు 15000 ఎలిజిబుల్ ఉందని ఇకమీదట 15000 తీసుకో వస్తుంది అని చెప్పి వెళ్లారు ఇప్పుడు చెప్పు ఏమంటావు??