సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి విద్యావ్యవస్థను బలోపేతం చేసి మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం రేవంత్ అన్న
@DevirathodDevirathod3 күн бұрын
Yes super ga chepparu madam👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@boinisampathkumar43083 күн бұрын
థాంక్యూ రిపోర్టర్ గారు SSA వారి జీతాలు పెంచాలి
@Lavanivas2 күн бұрын
చాలా బాగా మాట్లాడారు మేడం మాది సిద్దిపేట్ జిల్లా మనకి ఎన్ని రోజులు ఈ కష్టాలు కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్న మేడం ఎప్పుడు ఎప్పుడు శుభవార్త వస్తదని
@lithikshatv32093 күн бұрын
SSA news cover chesthunnanduku Meeku Thanks
@SravaniChinthoju2 күн бұрын
Well speck madam raise voice
@shobhasrikanth54283 күн бұрын
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రస్తుత సిఎం రేవంత్ గారు సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులర్ చేసి ఆదుకోవాలి, గత ప్రభుత్వం చేసిన మోసం మీరు చేయరని మిమ్ముల నమ్ముతున్నాము🙏🙏🙏🙏
@Jesusglory7773 күн бұрын
Chala chakka ga chepparu mam. Andari tarupuna matlaadaru thank you
@kethavathsarichand773 күн бұрын
అడ్డమైన హామీలు ఇస్తూ జనాలను సోమరిపోతుల్ని చేయడానికి బడ్జెట్ ఉంటది. కానీ సమాజానికి సేవా చేసే టీచర్లకు రెగ్యులర్ చేయడానికి మాత్రం బడ్జెట్ లేదు అంటారు. వాళ్ళని రెగ్యులర్ చేయకున్నా కనీసం MTS అయినా ఇవ్వాలి
@saiammub21133 күн бұрын
Regularise SSA, CM స్పందించాలి
@gnaveena5535Күн бұрын
రేవంత్ అన్న మీరు మనల్ని రెగ్యులర్ చేసి ఆదుకోవాలి అన్న
@akulararaju84463 күн бұрын
Super chepparu sister👌👌👌💯💯💯
@vamshigamerff59142 күн бұрын
Regular ceyalekapote pay scale evvandi sir
@sureshmamidala25742 күн бұрын
Xlent speach
@kethavathsarichand773 күн бұрын
ధర్నా ఇంకా ఉద్రిక్తం చేయండి.
@rajuthadem48053 күн бұрын
10.12.24 నుంచి సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులకు ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు 13.09.23 న హన్మకొండ లో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయలేని పక్షంలో వెంటనే #పే_స్కేల్ అమలు చేయాలి.
@akulaanjaneyulu5473 күн бұрын
100% chepparu sister.
@Legentgamer59462 күн бұрын
Madam mana awedananu chala baga chepparu....Manishane warinte mana badhani tappaka Ardham cheskuntaru ......we want regularise😢
@RacharlaLavanya-v2e3 күн бұрын
Super madam
@laxmiadai99082 күн бұрын
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి సార్ లేడా పే స్కేల్ అయినా ఇవ్వాలి సీఎం సార్
@KESAVARAOSAVARA-j4q2 күн бұрын
సావో రేవో తెల్సికోవాసిన సమయం....
@chandanas4272 күн бұрын
చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది😢
@Omik-Thoughts2 күн бұрын
రేవంత్ అన్నా.. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి 🔥🔥🔥
@laasyasreethumati77403 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగం రాక ఇది చేస్తున్నాము అని మరిచిపోతే ఎలా
@santoshp9532 күн бұрын
SSA ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేస్తూ G O ఇవ్వాలి. CM గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. మాకు న్యాయం జరగాలి
@siddeswaramv61142 күн бұрын
CM has to talk with them directly so issue will get resolve.
మీకు AP రాష్ర్ట నాయకత్వo అండగా వుంటుంది. మీరు పోరాడండి మేడం🎉🎉🎉
@pushpaa2923Күн бұрын
Samajaniki pranalu kapade ma 2nd ansmki regular cheyyandi cm sir pl
@rajunimmala27293 күн бұрын
Yes 💯 correct 💯💯
@KESAVARAOSAVARA-j4q2 күн бұрын
పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్పా....
@gampalapoojitha83703 күн бұрын
Regularise SSA
@akitisravanthireddy88033 күн бұрын
Kgbv school lo dutys chesi chesi mana shakthi motham poeindhi..
@RameshwarR-g3f3 күн бұрын
Vadileyandi chelle. Antha kastapadakandi. Miru vadilipedite idi kuda lenollu chertaru.
@GandiiSambaiahКүн бұрын
Veru kuda kasta paduthunaru 6to 10class cheputhunaru shrama dopidi jaruguthundi regular cheyali e mahila teacher ki permenent cheyali
@pushpaleela3928Күн бұрын
Sir please give pay scale
@santoshbandari63232 күн бұрын
Anna revanth anna cheseyandi papam chaala kastam undhi prabhutva udyogulaku samaananga veellu pani chesthunnaru malli vaallakante veelle ekkuva chadhuvu chepthunnaru
@aletishailaja73642 күн бұрын
Samagra shiksha udyugulaku payscale amalu cheyali
@AmarnathP-cp6cs3 күн бұрын
Vallu.anthe
@sureshmamidala25742 күн бұрын
Tv9 ki, etvki, v6 ki migitha chanals kuda support cheyandi, anthasepu Allu Arjun news a na e Poratam gurinchi 20000 family s gurinchi kuda alochinchandi news chanels pls support her
@mokkaragini40283 күн бұрын
SSA employees ki pay scale evagalaru pls
@KolaKalyani-e3m2 күн бұрын
Sir memu holidays lo work chestamu night duties kuda chestamu kani e night duty lu gani holiday duty Leni model schools lo taching ki matram 40000 Paine salaries kani maku 26500 ఇదెక్కడి న్యాయం sir
@ArjunArjun-wy3tr3 күн бұрын
SSA employees pay scale evandi cm sir
@Adithya-xi7bm3 күн бұрын
Pay scale for ssa
@chanagapriya9823 күн бұрын
,💯💯💯💯💯💯💯💯
@RacharlaLavanya-v2e3 күн бұрын
Parment chyale
@Jesusglory777Күн бұрын
We want regularise
@devarajeshwari87063 күн бұрын
Pets salary 15600
@prameelamadire3163Күн бұрын
1st prepare new notifications
@aluvalaravikumar85562 күн бұрын
రైతు బందు ఎగకోట్టాడు మీది లెక్క కాదు... ఐన మీరు 1900మంది ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు... చాలా బాగా మాట్లాడారు 🎉
@e-educationguide25373 күн бұрын
Cheste amavurhudhe ame kadhu 1lak family bagupadutharu😢
@789nannaКүн бұрын
ఒకసారి సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏ cm వల్ల possible కాదు,రెగ్యులర్ చేయడం.మీరు టైం waste చేస్తున్నారు..
@rishimaloth67603 күн бұрын
Please sir regularisation
@RamChanderji-x1w3 күн бұрын
మోసం చేసాడు
@SravaniChinthoju2 күн бұрын
Regular SSA
@laasyasreethumati77403 күн бұрын
తల్లి నువ్వు కూడా ఉద్యోగం సంపాదించుకో. నీవు ప్రవేట్ స్కూల్ లో జాబ్ చేస్తే తెలిసేది
@prameelamadire3163Күн бұрын
Doga actions.
@aluvalaravikumar85562 күн бұрын
చాలా బట్టి pattaru🙏... మీరు 1సంవత్సరo ప్రైవేట్ స్కూల్ లో job చేయండి... తెలుస్తుంది... మీరు 14 సంవత్సరాలనుండి job చేస్తే ఇప్పటి వరకు చాలా నోటిఫికేషన్ వచ్చాయి మరి job ఎందుకు రాలేదు... ఐన 60% first time తీసుకున్న వా రందరు exam తో రాలేదు మేడం 😢😊
@laasyasreethumati77403 күн бұрын
మీరందరూ ప్రభుత్వ ఉద్యోగం రాక ఇది చేస్తున్నారు ఇప్పటివరకు ఎన్నో నోటిఫికేషన్లు వచ్చాయి వాటిల్లో ఉద్యోగం ఎందుకు సంపాదించుకోలేదు కానీ పోలిక మాత్రం వారితో నా
@gondisrilatha77792 күн бұрын
Ayuna vila ardamaindaaaaa
@gondisrilatha77792 күн бұрын
Memu Bed candidates 2012 lo court vicchina Teerpu valla SGT postlu chance poyi govt jobs raale Dsc lo SA post lu subject 1...
@789nannaКүн бұрын
@@gondisrilatha7779 yes నేను కూడా,సుప్రీమ్ కోర్టు తీర్పు ఇస్తే ఈగ అంతే.. ఇది ఏ సిఎం వల్ల కాదు.మేము b.ed వాళ్ళము sgt కి ప్రిపేర్ అయ్యము కానీ sgt chance ivvale job రాలే, ఇ ప్పుడు మీకు అంతే,రెగ్యులర్ చేయరు
@payalsinghrajputh77212 күн бұрын
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రస్తుత సిఎం రేవంత్ గారు సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులర్ చేసి ఆదుకోవాలి, గత ప్రభుత్వం చేసిన మోసం మీరు చేయరని మిమ్ముల నమ్ముతున్నాము🙏🙏🙏🙏
@santoshp9532 күн бұрын
SSA ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేస్తూ G O ఇవ్వాలి. CM గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. మాకు న్యాయం జరగాలి
@santoshp9532 күн бұрын
SSA ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేస్తూ G O ఇవ్వాలి. CM గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. మాకు న్యాయం జరగాలి
@santoshp9532 күн бұрын
SSA ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేస్తూ G O ఇవ్వాలి. CM గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. మాకు న్యాయం జరగాలి
@santoshp9532 күн бұрын
SSA ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేస్తూ G O ఇవ్వాలి. CM గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. మాకు న్యాయం జరగాలి