తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగు పడాలంటే మాఫియాను ఉక్కు పాదం తో అణచి వేయాలి థియేటర్ లా మాఫీయా ఇవి గుప్పిట్లో పెట్టుకొని ...అధిక కిరాయి వసూలుచేస్తూ ఎవరిని బతక నియడం లేదు ఇక అసలు చూడలేనీ వారిని ....హీరో వేషం వేయిస్తూ .... పైన థియేటర్ లో ఒకదిడి సినిమా ఆడితే కింద థియేటర్ లో వాడి ఆన్నో/తమ్ముడో/ఎవడో ఒకడు వాడి చుట్టం సినిమా ఆడుతుంది జనం తప్పించుకోలేరు .... ఎవడో ఒకడిది ఆ కుటుంబానికి చెందిన వాడి సినిమానే చూడాల్సిన అవసరం కల్పిస్తారు నాలుగు సినిమాలు చూస్తే ...ఇక వాడే సూపర్ హీరో .. అయిపోతాడు ఇదొక రకమైన ప్రేక్షకులను హిందించడమే అవుతుంది అందుకే జనం థియేటర్ లకు పోయి చూడటం మానేశారు ..... ఈ కుట్రలో మొదటి ముద్దాయి అల్లు అరవింద్
@raobb141612 сағат бұрын
బెనిఫిట్ షోలు, రేట్లు పెంపు ఉండవని రేవంత్ ప్రకటించారు కాబట్టి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు.
@KelamSantoshkumar14 сағат бұрын
Cinema industry evari daya bikshal meeda bratakadam ledu