మన మధ్యతరగతి వాళ్ళు పక్క వాడు భవుపడితే ఓర్వలేడు అందుకే మన బ్రతుకులు ఇలానే ఉన్నయి....... రాజకీయ నాయకులు అధికారులు కోట్లలో స్కాం లు లంచాలు తిని హ్యాపీ గా ఉంటున్నారు వాళ్ళను ఎవరూ పట్టించారు వాళ్ళకు తోడుగా స్టే లు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టులు కూడా రెడీ గా ఉన్నాయి....... కానీ పేద వాడు పేదవడిగానే ఉందిపోతున్నడు
@satishbaddireddi9863 Жыл бұрын
True andi
@prashanthp8603 Жыл бұрын
Exactly anna
@Sandeep9424sandy4 ай бұрын
Vaniki vata ichi undaru andhuke pattinchadu ra babu
@VijaykumarSriramadasu4 ай бұрын
Absolutely
@motatinaveenreddynaveenred94403 ай бұрын
అందరి comments చదివాను అ place లో ఎవరు ఉన్న అలాగే చేస్తారు brother మన middle class ఫ్యామిలీ కి ఉన్న దురబుద్ది ఇది....అది ఓర్వలేక కాదు complaint చేసింది. వాళ్ళకి వాటా ఇవ్వలేదని complaint చేశారు. వాళ్ళకి వాటి మీద ఎంత ఆశ ఉందొ వీళ్ళకి అంతే ఆశ ఉంటుంది కదా.. వీళ్ళ life కూడా set చేసుకోవచ్చు అని వీళ్ళు ఉన్నోళ్లు ఏం కాదు కదా..... వాళ్ళ అత్యాశకి వాళ్లే బలి అయ్యారు.... అంతే
@savitri7311 Жыл бұрын
Gold కోసం veltharu.kani అడపిల్ల gurinchi complient మాత్రం ఇంత తొందరగా tesukoru 🙏
@prashanthpagadala6593 Жыл бұрын
Police na kodukule antha
@prakashkomitla4566 Жыл бұрын
దిశ పోలీస్ స్టేషన్ లో కేస్ పెట్టు బ్రో....అడపిల్లలని ఇబ్బంది పెట్టేవారిని కఠినంగా శిక్ష విధిస్తారు..
@anandmoturi1711 Жыл бұрын
వరుణ్ కుటుంబానికి వాటా ఇవ్వలేదు అందుకే బయట పెట్టారు
@shaikgouse4212 Жыл бұрын
Yes bro.. police ki echaru police lu konta nuki kota govt ki esharu police lu chese di ede ga
@rajendraraji Жыл бұрын
Idhi correct
@venkat_penchant Жыл бұрын
nadi kuda same opinion
@raghunani9457 Жыл бұрын
Truee
@SattibabuLivefishFarmingTelugu Жыл бұрын
Yes brother
@AshokPalla-yo7zv Жыл бұрын
వాళ్ళకి దొరకింది కదా,,, దొంగతనం ఏంచేయ్యలేదు,,,, పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు సగం నొక్కేయడానికి,,, ok,, వాళ్ళు నిందుతులు ఏంటి రా బాబు,,, వాళ్ళు అప్పులు తీర్చుకున్నారు,, జీవనోపాధి కోసం ఆటో కొన్నారు,,,, మంచిదే కదా
@manjunathvreddy8078 Жыл бұрын
Edaina viluvaina vastuvu nee sontha sthalam lo kaakunda govt sthalam lo dorikothe adi govt ki appacheppali dantlo 30% matrame dorikina vallaki istaru Idi rule bhaiyya
@sreenivasuluk527 Жыл бұрын
Yes brother your rait 👍
@MS-favours_2456 Жыл бұрын
@@manjunathvreddy8078చా నిజమా ..? ఎక్కడ చదివారు అలా అని ఎక్కడుంది?
@sureshkalphana9558 Жыл бұрын
@@manjunathvreddy8078 mana place lo unte tisukocha bro
@hidayatulla7862 Жыл бұрын
💯 agree
@AshokKumar-oo3lh Жыл бұрын
అత్యాశ కాకపోతే అతనికి కూడా కొంత వాటా ఇచ్చి ఉంటే అంతా సేఫ్ కదా,,, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..... అందుకేనేమో నిధి నిక్షేపాలు అందరి దగ్గర నిలవలేవు అనేది,.....
@bathiniakhil17494 ай бұрын
అత్యాశ అంటే నీది బ్రో మనిషి ఎలా మారుతాడు 😂😂😂 ఎన్ని యుగాలైనా మనిషి మారనే మారడు
@AkSH-k5x4 ай бұрын
😎🧔💘🎇🎻🤣😇🙏
@renukarenu34783 ай бұрын
బ్రో సంతోషం ఏంటో తెలుసా హ నిధికి కపాల లేదు
@ambatipets6279 Жыл бұрын
వాడి కి వాట రాలేదని పెంట పెంట చేశాడు.ఇందులో కుళ్ళు కనపడుతుంది.
@naveenskzr194 Жыл бұрын
Vani lepestharu apudo chudu
@sayadshabuddin599010 ай бұрын
కుళ్ళు ఏమిలేదు అతనికి వాటా ఇచ్చింటే సరిపోయేది
@joshuatumpala770 Жыл бұрын
This is not a robbery, they are not robbers
@gk-fc3vc Жыл бұрын
ఒరే జాగ్రత్తగా పంచుకోవాలి అంతే కాని పోలీసులు కి తెలిస్తే ఎలా రా
అందుకే మూడోకంటికి తెలియకూడదంటారు..ఈర్ష్య తో పట్టించారు వాళ్ళకికూడా వాటా పడేస్తే విషయం బైటకి వచ్చేదికాదు...😊😊😊😊
@manideepmeruga3131 Жыл бұрын
నాకు తెలిసి పోలీసులు సగం వేసే ఉంటారు,మంచి పని చేసారు అబ్బాయిలు,వాడికి కూడా కొంచెం ఇవ్వొచ్చు కధరా వాడు చూడు ఇప్పుడు పోలీసులకి చెప్పాడు అంతా పాయె 😭😢
@sigma5979 Жыл бұрын
ఓర్వలేక complaint చేశారు వాట ఇర్చి ఉంటే మేటర్ బయటకు రాకపోయేది 😂
@motatinaveenreddynaveenred94403 ай бұрын
అ place లో ఎవరు ఉన్న అలాగే చేస్తారు brother మన middle class ఫ్యామిలీ కి ఉన్న దురబుద్ది ఇది....
@sriyanilaxman4220 Жыл бұрын
మనకున్న డౌర్బగ్యం ఏమిటి. బయట కంట్రీలలో ఏవైనా నిధులు దొరికితే వారికే సొంతం. ఇక్కడ మాత్రం ఎవ్వరికి తెలియకుండా పోలీసులు. రాజకీయ నాయకులు నొక్కెయవచ్చు. ఈ సంపద ప్రభుత్వం దొబ్బెస్తుంది. ఏమి చేస్తుంది.
@maheshA13163 ай бұрын
Ritish rule alage follow avtunnaru
@shaikhussainvali2581 Жыл бұрын
వాడికి విషయం మొత్తం తెలుసు... అలాంటప్పుడు ఒట్టి చెంబు ఇస్తే వాడు ఊరుకుంటాడా... మీరు మీ తెలివితేటలూ చూపిస్తే వాడు వాడు వాని తెలివి తేటలు చూపించాడు.. ఇంకేముంది సరిపోయిందిగా దెబ్బకు దెబ్బ.... 😄😄
@hamsareddygurram6224 Жыл бұрын
Kotla rupala kumbakonalu chesthuna pattinchukoni Government pedodiki Gold dorikithe bokkalo vestharu This is indian rools of Government super sir
@YOURGOWTHAM.SURYAPET.10 ай бұрын
దొరికితే గవర్నమెంట్ వారికి ఇవ్వాలి కానీ ఆ మొత్తం విలువలో 20% పట్టించిన వారికి ఉంటుంది అలా ఇస్తే ఎవరైనా ఇస్తారు అలా ఇవ్వాలని చట్టంలో కూడా ఉంది..
@vijay853214 ай бұрын
ఇప్పుడు, వాళ్ళు బ్సయటకు వచ్చాక వరుణ్ మీద ఫోకస్ పెడతారు 😂😂
@lalithanarasimha38773 ай бұрын
వరుణ్ జాగ్రత్త గా వుండాలి.
@eppadinesh9998 Жыл бұрын
Reward. Anta oka loli pop ichi chekamantaru inkem reward istharu...😂😂😂😂😂.
@jaddubhai4097 Жыл бұрын
ఇందులో తప్పు ఏం ఉందొ నాకు అర్ధం కావడం లేదు
@pasala7254 Жыл бұрын
వాడికి వాటా ఇస్తే బాగుండేది. అతి ఆశ అసలుకే మోసం
@Vishnuyadav4567 Жыл бұрын
మీరు అడిగినత వాళ్ళు ఇవ్వలేదు అని మీరు వాళ్ళ మీద కేసు పెట్టడం. మీ లాంటి వాళ్ళ బతుకుల్లు ఇంతే మీరు బాగుపడరు ఇతరులని బాగుపడనివారు. గవర్నమెంట్ దగ్గర లేవు మనీ వీటితో నడిపించాలి ప్రభుత్వని. వెళ్లి దొంగ రాజీకినాకులకి దగ్గర చాలా వుంది వాళ్ళ మీద ఇవ్వమను మీ కూతురుని.
@RaviParimi-gn2ji Жыл бұрын
Complaint chesina vadni kuda arrest cheyali
@KiranKumar-ux8wf Жыл бұрын
నోటికడ కుడు నేలపాలు అంటే ఇదే
@sameerkhasab2791 Жыл бұрын
Endulo tappemundi vallaki adi dorikindi
@kyatamganesh77654 ай бұрын
మిత్ర ద్రోహం 😂🎉.... వాడికి కి కూడ ఇస్తే ఈ లొల్లి ఉండదు కదా రా.... ఇంత ఛిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు...🎉😂
@UdayKiranKiran-to3ds Жыл бұрын
Dentlo em thapu em undhi 🤔😮
@rambabuchekka1597 Жыл бұрын
Hi Anna how r u video super but careful ❤I'm waiting for next part 😮
@VenkyVenky-n8g Жыл бұрын
Cheri sagam tisukoni unte bavundu kadha
@NagandlaPrameela-gh7zg Жыл бұрын
dorikina danini kuda Ela police vallu lakkovadam currect kadu
@Raj-573003 ай бұрын
నిజమే చెప్పారు పాపం 😢😢😢
@sivakumar11194 ай бұрын
Reward ichchina news link share cheyyandi
@H19869 Жыл бұрын
Government now full happy
@venkateshamchedudhupu9145 Жыл бұрын
ఇందుకెర మనం బాగుపంది😂
@syedarshadahmedAhmed4 ай бұрын
That's the boys luck 🤞if they have 🎉🎉🎉🎉
@SarithaRajanna4 ай бұрын
Gold dorakite government ki Ganja dorakite mana janal di
@Raj-573003 ай бұрын
అంతేగా అంతేగా 😢😢😢
@gangaprasad6410 Жыл бұрын
reward theesukoni medala vesukoni thirugu ra thammudu Em manishivi ra chal ni ........😂😂😂😂
@azeezabdul2930 Жыл бұрын
Vadiki ivvaledhani ala chesadu
@vijaykumar-uh4ue Жыл бұрын
Ippudu police vallu nijamaina donglu avutharu.
@user-zr1ss4ko1c3 ай бұрын
Varuna ga 😂 valu bhayataki ochaka ni guvva chakkastaru lay🤣
@RAJASEKHARKAMMARI4 ай бұрын
పురావస్తు ఆధారాలు : శిలలు, శిలాజాలు, పనిముట్లు, నాణేలు, శాసనాలు, కట్టడాలు....ఇలాంటివే మన చరిత్రకు ఆధార్లు....మనకు మనమే పాడు చేసుకుంటే, చరిత్ర ఎలా తెలుస్తుంది.
@narsimhagotike8080 Жыл бұрын
అయో అందరూ పంచుకోరాదా మొత్తం పాయె పాపం కస్టపడి దొరికిచుకుంటే పోలీసులు అతుక పోయారే 😂😂😂
@navyafashion4 ай бұрын
Vaaru manchi vaaru vadileyandi
@nareshsmilingstar3689 Жыл бұрын
Burra thakkuva gorre biddalu😂
@maheshmallela4728 Жыл бұрын
💯💯💯👌
@Raj-573003 ай бұрын
అబ్బో వరుణ్ కు రివార్డు ఇస్తారంట మడిచి ఎక్కడ పెట్టుకోవాలో మరి 😢😢😢😢😢
అదేదో రాజులు దాచారు అంటున్నారు కదా ఆ రాజులు ఎవరైనా మావి పోయాయి అని కొంప్లెన్ట్ ఇస్తే అప్పుడు చూడొచ్చు ఇప్పటికి దొరికిన వాళ్ళకి ఇచ్చేయండి సరిపోతుంది పాపం 😢😢😢😢😢
@KrishnaKumaricafe3 ай бұрын
Appulu kuda tirchukonnaru amte good manassu imka vaallu kastapadaaniki ato carlu konukonnaru
@sv1732 Жыл бұрын
Life threat present for him.
@ramgouds6125 Жыл бұрын
Adivil lo epati nundi ani gunthalu kodutharu
@kpkdhar3674 Жыл бұрын
Ala dorikite andulo definite ga find chesina vallaki govt vaata ivvali. Telivi unna vaallu ayite, adi anta melt chesi ammukovali. Police laki mind dobbinda. Vallu kottaleni daniki case yela pedataru.
@jawan143_ Жыл бұрын
DSP ki Baga Pani avvindhi
@Dheeraj09094 ай бұрын
ప్రభుత్వానికి చెందాలి అని కంప్లెయింట్ చేసారు అంట.. ఈ నా కొడుకులు వాణికి వాత ఇచ్చుంటే అయిపోయేది .. దొరికితే గట్టి చప్పుడు కాదు పంచుకోవాలా
@humancapital168 Жыл бұрын
Vallaki dhorikinavi vallu ammukunte thappenti ? varu evvaru sommulu dhobbeyaledhu evarini ebbadnhi pettaledhu then whats wrong ? Varun ki life threat untundhi evvanni bayata pettinandhuku.
@bajirao86484 ай бұрын
పిల్లి పిల్లి కొట్టుకొని రొట్టె ముక్క ఎలకాకి ఇచ్చినట్టు ఉంది వీళ్ళ కథ
@Supersonicganapathi Жыл бұрын
టైమ్ వెస్ట్
@SwathiJetti-le4yo Жыл бұрын
Adi valaki dorikindi dani enduku tiskunaru
@pavan-tp1uu Жыл бұрын
Endulo vaalla tappu ame vundi.
@VedaVinod1 Жыл бұрын
That pilla bachhaa gadu navvutunadu chudu Kid inner feeling: hamayaaa andaram gudi***y poyam 😂
@Gamingroyal6123 ай бұрын
Eppudu nidhi mana desham dhorakadam thappu , adhe vere desam lo dhorikithe vadiki estam vachinattu chesukovachu,
@azeezabdul2930 Жыл бұрын
Nindithulu entra 😢vallemina kannamesara Aina ee edhavalu vadiki kuda vata ichi unte ee police rabandhula daggariki poyede kadhu😢
@myadhi7524 Жыл бұрын
Kullu buddhi
@giradaramakrishna Жыл бұрын
Society is running with illegal activities illegal business that AP state government no1 in illegal business,pls don't give to police department..
Abba manam bagupadakunna sare pakkidu assalu bagupadodhani vadu casu pettadu
@mallikarjuny7038 Жыл бұрын
Police lu dengadaniki Ready Ga untaru ga
@Delipsms4 ай бұрын
ఇలా దొరికిన దాంట్లో దొరికిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ సమానంగా వాటా పంచి మిగతాది గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది
@vasumendraguthi4153 Жыл бұрын
Dorikindha kada...
@gudipalliprameela8532 Жыл бұрын
A Varun ki kuda vata echi unte e jarigedhi kadu
@robinhood737 Жыл бұрын
Dorikena vi dhobee bonguloo medal 🏅 istarantaa chi chi mi...🤦
@rajababudurgam1096 Жыл бұрын
Dhorikindhey kadha avariki dhorikindhi vanike
@KrishnaNaik-m5i Жыл бұрын
A gold motha valaki retin evali. police valaku andhu ku thisuku nta ru
@rajababudurgam1096 Жыл бұрын
Valla pranam poyi unte amaina nastapalihram isthara
@suryateja5153 Жыл бұрын
Vaata ivvakapothe anthe kada mari, kurradu Penta Penta chesadu ga
@supparstar0072 ай бұрын
అందులో వరుణ్ కి వాటా ఇవ్వలేదు అందుకే పట్టించారు
@MrVijaypesara Жыл бұрын
ee sc loo unna problem a edi ..oka sc bagupadu tunte thote sc oorchukoledu...anumanam puttinaillu naku 10 icchi vellu 20 tekunnaru emo ani motham media ki police ki samacharam icchadu
@swapnamuralimohan Жыл бұрын
SC kadhu andharu anthe
@RBirdLove1434 ай бұрын
Variki dorikina sommu thisukunte thappaa
@chandrashekarganta7135 Жыл бұрын
❤🐇🐇🐇🌝🌝🤗🙏🏻🙏🏻
@sainani08263 ай бұрын
aa abbayiki vaaata iste intha panchayati undakapotu kada
@ganeshgolagani002 Жыл бұрын
entha pani chesavu ra ayya😂
@balakrishnakuntrapaku2933 Жыл бұрын
Andaru samanamga theesuku chavachu Kadara
@nallapanenisreenivasulu62294 ай бұрын
Govt ki iste jerusalem,makkayathralaku karch chestaru ,unchukovachuga
@rajujaddus Жыл бұрын
Adurustavanthulu..... Ninduthulu iiaru..... Ippudu aa bangaaram nijanga dongalu paalu ii untadi
@durgamanivanibookstall6005 Жыл бұрын
Miru vata adagali dhorikina bangarame kadha
@RamesChillapalli-yf9zk7 ай бұрын
kotlu kotlu kollagottesina paravaledhu samanyudu ki matram chattaalu adduvasthai
Dorkindi manchiga panchukoni settle avaka police valaki echi valani settle chesaru ga picholuuu
@asifshaik504 ай бұрын
Vaalaku dorikithe police ku government ku nduku evvali ?
@pavan-tp1uu Жыл бұрын
Appudo Avado tine tinaka kudabettinina sommu ela avado tintunnadu
@krish305710 ай бұрын
బోకులు మీరు అందరూ కలిసి పంచుకోవాలి
@Raja-ct9xq4 ай бұрын
😂😂 no action on the gold shop owners 😂😂😂
@megavlogs119 Жыл бұрын
Vallaki dorikindi antunnaru kada. Vellaki ivvaledani kullubuddito. complaint chesaruu. Pratidi government di ani ila lagestunee untaruuu... Valla ki eamina kontaa dabbulu ichhi vatini tesukovaccu kada. Dogalu ani mudra veyalaaa.