శుభమంటు ఎరుగని లోకాన - ప్రతి రోజూ పండగల మార్చావు యాత్రికుడనై నిన్ను గూర్చి నే పాడేదన్ నీ కట్టడలే కారణం - నీ మాటల్లోనే ఉందిలే మధురం సంబరమే యేసు జీవితం మధురమే నా రాజుతో జీవితం లోకమంతయు నాదనుకొని సృష్టిని వెదకితిని - ప్రీతికరమైన నిన్నొదులుకొని నేను తిరిగితినీ పడద్రోయక కట్టితివి పెళ్లగింపక నాటితివి. తోటలో నన్నుంచి - వృదికై నన్నెంచి యజమానుడా నను ఓర్చుకొంటివి. సంబరమే యేసు జీవితం మధురమే నా రాజుతో జీవితం ఉపకారం చేయుట నీ వల్లేనని తెలిసిన వదిలితిని - అపాయమే చేయని నా మంచి రాజుని వదులుకొని తిరిగితిని.. అయిన నా యెడ కృపచూపితివి - కనికరముతో నన్నుండనిచ్చితివీ తోటలో నన్నుంచి వృద్ధికై నన్నెంచి సరిపోయినవాడా నను చేర్చుకొంటివి సంబరమే యేసుతో జీవితం మధురమే రాజుతో జీవితం..........
@sunilbansonkarre56597 ай бұрын
❤❤❤
@bathulaanandarao7609 Жыл бұрын
ళుభమంతటు ఏరగని లోకాన
@jyothibathula743411 ай бұрын
Praise the lord 🙏annayya mee songs naku chala estam🙏🙏🙏🙏🙏
@Nandu403_ch Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే పాట
@raghavapriyankam35972 жыл бұрын
AMEN 🙌 HALLELUJAH HALLELUJAH 🙌 Praise the LORD 🙌 Ayyagaru 🙏 Ammagaru 🙏
@ರಬ್ಬೂನಿಸನ್ನಿಧಿ Жыл бұрын
ಸೂಪರ್ 🙏
@suvarnakumari6251 Жыл бұрын
Superb song Ayyagaru
@sujanaruthu2382 жыл бұрын
Praise the Lord bush Anna worndarful song 🙏🙏
@nagasreenu9262 жыл бұрын
May God bless IPC Gandhiji Colony Church with his grace and mercy and peace, AMEN
@npriyadarshinipriya7266 Жыл бұрын
🙏🙏🙏👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@sujanaruthu2382 жыл бұрын
Krupa amen
@pauldadala92166 ай бұрын
Wondarfull song anna
@raghavapriyankam35972 жыл бұрын
Praise the LORD 🙌 George Bush gaaru 🙏
@beswarrao2580 Жыл бұрын
🙏🙏💐💐💐
@nagasreenu9262 жыл бұрын
May God bless you Brother with his grace and mercy and peace Brother, AMEN
@Raniimmani Жыл бұрын
Praise God
@nagasreenu9262 жыл бұрын
Hallelujah hallelujah hallelujah
@bandelanagamalleswararao74912 жыл бұрын
Heart touching song brother
@tadepallisujini22862 жыл бұрын
Praise the Lord anna.. 🙏👏
@nagasreenu9262 жыл бұрын
Praise the LORD 🙌
@thallapalliraju52022 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@sunderbabu5122 Жыл бұрын
Praise the Lord Anna yentha dhanyatha Anna
@madhuhgm5380 Жыл бұрын
helo brother price tha lord mee all songs book app makosam ready cheyadi brother ❤ please