Vitamin D| ఆర్థరైటిస్ సహా 15 రోగాలు నివారించే విటమిన్-D| Deficiency, symptoms, testing & treatment

  Рет қаралды 1,012,716

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Күн бұрын

Пікірлер: 1 100
@purushothamvelaganaboyana6005
@purushothamvelaganaboyana6005 2 ай бұрын
Sir మీరు మీ బిడ్డలు 100years సంతోషంగా జీవించాలి. ఆ పరమ శివుడు మీ వెన్నంటే ఉంటాడు sir.
@prakasamayal2777
@prakasamayal2777 2 жыл бұрын
ధారాళంగా, స్పష్టంగా, నిర్దుష్టంగా, అర్థవంతంగా, అమూల్యమైన సలహాలు, సూచనలు, అందించినందుకు అనేక ధన్యవాదాలు! డాక్టరు గారూ మీకు ఆశీస్సులు!👌👌👌👌👌👌👌
@pmsatyanandam7812
@pmsatyanandam7812 13 күн бұрын
Thank you sir for valuable suggestions to the people. Regards for ever.
@suneelspartan978
@suneelspartan978 2 жыл бұрын
మీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతూ, అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు
@meenamohan8553
@meenamohan8553 Жыл бұрын
ఎంత చక్కగా వివరించారు మీ మాట తీరు మాకు ఎంతో సంతోషంగా ఉంది సగం టెన్షన్ తీరిపోయింది స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుతూ సాయిరాం 🙏🙏🙏
@lalithag3628
@lalithag3628 2 жыл бұрын
మంచి తెలుగు భాష లో చక్కగా వివరించారు👌
@sammaiahthallapelli9682
@sammaiahthallapelli9682 2 жыл бұрын
Very good nice Doctor.from Dunai
@padmadokuburra6316
@padmadokuburra6316 2 жыл бұрын
Tq doctor garu
@jaganmohanrao287
@jaganmohanrao287 2 жыл бұрын
డాక్టర్ గారయినా చక్కని తెలుగు భాష ఆయనది
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
@@jaganmohanrao287 గారూ సత్యసాయి భక్తులు ఆయన అందుకే మృదు మధురంగా మాట్లాడటం, సేవాగుణం స్వంతం చేసుకున్నారు🌷🙏
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
అవును ఈ డాక్టర్ వీడియోస్ చూస్తాను హాయిగా టెన్షన్ తీసేసినట్లు చెప్తారు మృదు భాషి
@ramakrishnarealestate7802
@ramakrishnarealestate7802 25 күн бұрын
డాక్టర్ గారు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు
@meenamohan8553
@meenamohan8553 5 ай бұрын
స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం 🙏
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
డాక్టరు గారు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు.
@ramadevisinthala2353
@ramadevisinthala2353 2 жыл бұрын
Correct
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
@@ramadevisinthala2353 గారు ధన్యవాదాలు.
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
నిజం! 🌷🙏
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
@@UshaRajavaram గారు ధన్యవాదాలు.
@saransri8825
@saransri8825 2 жыл бұрын
Nijam brother
@tirupativijayasri4617
@tirupativijayasri4617 2 жыл бұрын
ప్రకృతి మనకిచ్చిన అమృతాన్ని మాకు తెలియచేసిన మీకు ఎల్లప్పుడూ ఋణపడి వుంటాం డాక్టర్ గారు..మందులు తో పని లేకుండా ఇలా చెప్పే నిజాయితీ గల డాక్టర్స్ ఎంతమంది వున్నారు.వైద్యో నారాయణో హరి అన్నది మీలాంటి వారిని చూసి అన్నదే.. నమస్తే డాక్టర్ గారు.
@seshasai7676
@seshasai7676 2 жыл бұрын
సర్వ రోగ కారణం vit d లోపమా !! Vit D సర్వరోగ నివారణ నా !? ఆశ్చర్యకరమయిన విషయాలు ! జీవకారకుడు ప్రత్యక్ష దేవుడు. సూర్య భగవానుడు 🙏🙏 కాదనలేని నిజం 🙏
@royyalasalamonraju1969
@royyalasalamonraju1969 14 күн бұрын
చక్కటి తెలుగు లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు ధన్యవాదములు
@unlimitedhappinesspeaceful3317
@unlimitedhappinesspeaceful3317 2 жыл бұрын
మీరు తెలుగు ఎంతో అద్భుతంగా తీయగా మాట్లాడుతున్నారు.మీ ఈ జ్ఞానం అన్ని భాషల వారికి అందితే ఇంకా బాగుంటుంది.మీరు వేరే వాళ్ళ ఆయిష్షు కూడా పొసుకొని ఎక్కువ కాలం జీవించాలి.ఎంతో ప్రేమతో,ఓపికతో చెబుతున్నారు
@arkoti9145
@arkoti9145 5 ай бұрын
Excellent message. God bless you abundantly 🎉
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
ఎంతో మంచి విషయాలు తెలిపినందుకు అభినందనలు. కు 72 ఏళ్లు. బాగానే ఉన్నాను. అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గరకు వెళ్తూనే ఉంటాను. కానీ ఇంతవరకు ఏ డాక్టరూ విటమిన్ D ఊసెత్థనే లేదు. మీకు మళ్ళీ thanks.
@FunnAunty
@FunnAunty 2 жыл бұрын
చక్కని తెలుగు లో చెప్పారు...మీ తల్లిదండ్రులకి పాదాభివందనం🙏 చక్కగా వివరించారు...చాలా ధాంక్స్
@angireddyvaralakshmi6273
@angireddyvaralakshmi6273 10 ай бұрын
Thanks a lot sir
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef 2 жыл бұрын
చాలా ముఖ్యమైన విషయం D vit గురుంచి వివరంగా తెలియజేసారు. 🙏🙏🙏
@cvenkat7766
@cvenkat7766 2 жыл бұрын
అందుకే మన పూర్వులు సంధ్యా వందనం , సూర్య నమస్కారాలు లాంటి ఆచారాలు సృష్టించారు . వాటిని పాటించి మన పూర్వులు ఆరోగ్యంగా బతికితే వాటిని నిర్లక్స్యమ్ చెస్తూ మనం రోగాల బారిన పడుతున్నాము .
@KotaiahKodirekka
@KotaiahKodirekka 8 ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉన్నది ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా మీ తెలుగు బాగున్నది ధన్యవాదాలు సార్
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 2 жыл бұрын
మీరు గదా వైద్యోనారాయన అంటే 👏
@prabha1451
@prabha1451 20 күн бұрын
Meeru kada kohunoor vajram lanti varu sir
@Dppatalapallavi
@Dppatalapallavi 10 ай бұрын
థాంక్స్ డాక్టర్ గారు డి విటమిన్ గూర్చి డీప్ గా వివరిచ్చారు మీరు చేపిన విధానం అద్భుతం
@KrishnaveniManchambhatla
@KrishnaveniManchambhatla 4 ай бұрын
చాలా బాగా విపులంగా అర్థమయే రీతిలో చెబుతున్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారు🙏
@KandyanaIndira
@KandyanaIndira 3 ай бұрын
అద్భుతం గా అందరికి అర్ధం అయ్యేలా మాతృ బాష లో వివరించినందుకు చిన్నవాడివి అయినా నీ వృత్తి కి గౌరవం ఇస్తూ నమస్కారాలు 🙏
@111saibaba
@111saibaba 2 жыл бұрын
తెలుగు భాష తియ్యనిది అని మీ మాటలు వింటే తెలుస్తుంది . చాలా sensible గా పాయింట్స్ వివరిస్తారు స్తారు . Subject మీద లోతైన అవగాహన పెంచుతారు . ఇది సరైన డాక్టర్ చెయ్యాలిసిన పని .
@konankisrisailakshmidevi3554
@konankisrisailakshmidevi3554 3 ай бұрын
నమస్తే డాక్టర్ గారూ! అతి సులభమైన భాషలో,స్నేహభావ పురితామైన ఆప్యాయంగా మీరు వీడియో లద్వారా అందిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిధి విధానాలు యెంతొ వుపయొగకరం. ఇంతటి సేవా భావంతో నిస్వార్థం గా వైద్య సేవలు వైద్య విధానాలు అందిస్తున్నారు,నిజంగా ఇలాంటి హెచ్హరికలు,విజ్నానం చాలా అవసరం. మికెంతొ ధన్యవాదాలు. నచ్చకపోతే అడి వారి కర్మ వదిలేయండి.
@KotaiahKodirekka
@KotaiahKodirekka 8 ай бұрын
నమస్తే సార్ మీరు చెప్పే విధానం అర్థం కాని వాళ్లకు కూడా అర్థమవుతుంది చాలా చక్కగా చెబుతారు మీకు ధన్యవాదాలు విటమిన్ డి టెస్టు లేటెస్ట్ చేపించుకోవాలో చెప్పగలరు
@appalarajuamujuri3845
@appalarajuamujuri3845 3 ай бұрын
Namaste Doctor గారు. మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
@palurisreedevi166
@palurisreedevi166 2 жыл бұрын
నేను ఇదే మొదటి సరి మీ vedio చూస్తున్నాను చాల చక్కటి తెలుగు, మంచి మాట తీరు తో చాల మంచి సలహాలు ఇవ్వడం బాగుంది Sir Tq, వెంటనే subsribe చేసాను
@suneethasivudu9892
@suneethasivudu9892 2 ай бұрын
అందరి కోసం ఉపయోగకరమైన వీడియోస్ తీస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు
@chandhunandhuvlogs
@chandhunandhuvlogs 2 ай бұрын
మేం ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నే ఉంటాం సర్... ఎందుకంటే మేం కూలి పని చేస్తాం... ఎండలోనే ఉంటాం ఏనీ టైం ❤❤❤
@dandaravindrababu9995
@dandaravindrababu9995 2 жыл бұрын
డాక్టర్ గారు. ఈ రోజుజుల్లో. డబ్బుకోసము డాక్టర్ అనే లాగ ఉన్నారు..జనానికి ఉపయోగ పడే సలహాలు మంచి గా లాభ రహితంగా అందిస్తున్నారు...ధన్యవాదాలు.
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 5 ай бұрын
Meeku society pina entho prema unte tappa intha vivaramga cheppaleru. Aum ji Dr. Sameer ji. Continue ji
@dhananjayareddy1802
@dhananjayareddy1802 Жыл бұрын
విటమిన్ డి గురించి కొంత సమాచారం తెలుస్తూనే ఉంది, కొన్ని ద్వారా. అయితే, మీరిచ్చిన వివరణాత్మకమైన సమాచారం చాలా బావుంది, చిన్న పిల్లల దగ్గర్నుంచి అందరూ దీనిపై దృష్టి పెట్టాలనే అవసరం నొక్కి చెపుతున్నట్టు అనిపించింది...ధన్యవాదాలు డా. సమీర్ నందన్ gaaru..
@paruchurianuradha467
@paruchurianuradha467 2 жыл бұрын
Don't take negative comments....keep continue...your explanation is very good...thanks
@rajalingam8480
@rajalingam8480 Жыл бұрын
డాక్టర్ గారు iam సుధ శంకర్ చాలా చక్కగా అర్దం అయే లాగా విప్పుతున్నారు చాలా కృతజ్ఞతలు
@MelodyeLoverSVR
@MelodyeLoverSVR 2 жыл бұрын
నిజంగానే మీరు దేవుడు సార్
@Areyan-l9b
@Areyan-l9b Жыл бұрын
Doctor garu miru maku devudu ichina వరం 🙏🙏🙏🙏🙏🙏🙏
@kamakshimallampalli8429
@kamakshimallampalli8429 2 жыл бұрын
డాక్టర్ గారు చాలా బాగా వివరించారు...ప్రస్తుతం నేను విటమిన్ డి నాకు తగినంతగా లేక చాల అవస్థలు పడుతున్నాను.. ఎండలో నడుస్తూన్న..సప్లిమెంట్సు వాడుతూన్న..నాకు 20వున్నదన్నారు మరలా చెక్ చేసుకోవాలి... అందరికీ తెలిసేలా బాగాచెప్పారు ధన్యవాదములు💐💐🙏🙏
@kamakshimallampalli8429
@kamakshimallampalli8429 2 жыл бұрын
@@nithinmurthy1781 హా నేనుకూడా చెక్ చేసుకోవాలి నాయనా!! మరలా . ఓ నాలుగు నెలలౌతోంది. బి12 రోజూ ఒకటి,విటమిన్ డి వారానికి ఒకటి గత పది నెలలుగా వాడుతున్నాను.
@krishnarao2727
@krishnarao2727 Ай бұрын
Chaalaa avasarmainaa video sir. Good work..andarikee ardhamayyee laa present chestunnaru. 🎉🎉
@manjulavani7029
@manjulavani7029 2 жыл бұрын
Entha baga chepparu sir eerojullo entha chinna problem tho vellina entho bhayapetti thousands of rupees lagestunnaru. Alantidi asalu dr. Vaddaku velle avasaram lekunda, jabbulu techikpkunda ela undalo cheptunnaru sir. Meeku Nijam ga hats off. Meelanti vallu ethics unde doctors chala arudu. Varilo meeru okaru. Idi nijamga ma adrustam anykuntunna. Namaste and thank you very much
@kalavathiyvl2212
@kalavathiyvl2212 Ай бұрын
చాలా చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్పారు. తప్పక మీ సలహాలు పాటిస్తాం సార్. ధన్యవదాలండీ
@chamakuravenkatabalaram634
@chamakuravenkatabalaram634 Жыл бұрын
నిజంగా మీరు ఎన్నో రిఫరెన్స్ బుక్స్ చదివి మాకోసం information ఇస్తున్న మీకు 🙏🙏🙏
@madhavis6915
@madhavis6915 12 күн бұрын
doctor గారు, మీ అంత genuine doctors బహు అరుదుగా ఉంటారు. అందరూ commercial గా ఉంటున్నారు తప్ప డాక్టర్స్ విలువని పెంచేవాళ్లని కాగడా పెట్టి వెతికినా కనపడటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే tests, జీవితాంతం మందులు... మొదలైన జేబులు చిల్లులు పడే పరిష్కారాలు తప్ప మీలాగా చెప్పేవాళ్ళు దొరకట్లేదు. మీలాంటి ఆణిముత్యాన్ని ఈ సమాజానికి అందించిన మీ తల్లిదండ్రులకి పాదాభివందనాలు. మీకు సహకరిస్తున్న మీ శ్రీమతికి ధన్యవాదాలు. నాదొక చిన్న సందేహం. మేము గుంటూరు లో ఉంటాము. లాంగ్ journeys చెయ్యలేను. మీది online treatment దొరుకుతుందా? ఉంటే మిమ్మల్ని ఎలా approach అవ్వాలి? దయచేసి తెలియచేయగలరు.
@DakojuPaparao
@DakojuPaparao 5 ай бұрын
Thanks doctor garu meeru chla manchi సలహాలు ఇస్తున్నారు మీకు నా అభివందనములు.
@suseelamoka2035
@suseelamoka2035 2 жыл бұрын
నమస్తే నందన్ జీ. మీరు కలియుగంలో కనిపించిన శ్రీకృష్ణుడు లా అనిపిస్తుంది. మీకు ధన్యవాదములు🙏సాయిరాం🙏
@Venkey1983
@Venkey1983 Жыл бұрын
డాక్టర్ గారు మీ సలహాలు మాకెంతో విలువైనవి.హృదయ పూర్వక ధన్యవాదాలు💐💐💐
@jvenkateshjvenkatesh2609
@jvenkateshjvenkatesh2609 2 жыл бұрын
🙏 it's very very heart full service to the society 🙏 thank you very much sir 🙏
@ravindergoud849
@ravindergoud849 Жыл бұрын
డాక్టర్ గారు మీకు పాదాభివందనం🙏. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనాలు🙏🙏. Thank you Universe 🙏🙏🙏🌷🌷🌷.
@splSrinivasspl
@splSrinivasspl 2 жыл бұрын
Dr గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@mohanrao9028
@mohanrao9028 8 ай бұрын
వెరీ గుడ్ ఎక్స్ప్లనేషన్ థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ గారు
@puchaudayabhanu6599
@puchaudayabhanu6599 2 жыл бұрын
Dr garu namaste eetopic make amrutam laga undi tappaka aacharistamu,God bless you and give some more videos
@sumuhurthamcatering5224
@sumuhurthamcatering5224 2 жыл бұрын
Àà111
@ballireddimoorthy185
@ballireddimoorthy185 2 жыл бұрын
Thank you sir 🙏. May God Bless you
@chilakaarunakumari2606
@chilakaarunakumari2606 2 жыл бұрын
@@sumuhurthamcatering5224 in the evening 🌆🌆
@noorghiyas5159
@noorghiyas5159 2 жыл бұрын
థాంక్స్ చాలా కూల్ గా చెప్పారు. ఒక మంచి మాట కొండంత బలాన్నిస్తుంది.మీ మెసేజ్ ఫార్వార్డ్ చేస్తాను.
@deadpool123-
@deadpool123- Жыл бұрын
Thank you sir now a days it's rare a doctor with good knowledge and the way you explaining and motivating and ur patience throughout the video 🙏
@santoshiyadav514
@santoshiyadav514 9 ай бұрын
Namasthe doctor garu.💐 God bless you sir
@vasavikodam3739
@vasavikodam3739 2 жыл бұрын
Thank you doctor, I am really fascinated with your courteous way of educating all of us.
@lakshmiprasad5104
@lakshmiprasad5104 Жыл бұрын
Doctor garu enta baga chebutaru Swami gari bakulu meeru ayane cheppistunnaru ma kosam meeku vandanalu😊
@induderangula2680
@induderangula2680 2 жыл бұрын
Hello doctor...pls make a video on auto immune diseases and their cure....plssss
@venkatreddy6912
@venkatreddy6912 9 ай бұрын
డాక్టర్ గారు బాగా వివరించారు ధన్యవాదాలు
@muralicaduveti6742
@muralicaduveti6742 2 жыл бұрын
Doctor, your flow, voice pitch, content and the crispness....I enjoyed everything. Thanks for your vibrant message
@sriramamurtikakarla455
@sriramamurtikakarla455 2 жыл бұрын
Thank you ! ధన్య వాదాలు ! చక్కని మాట తో.. స్నేహితుడి లా పలకరించి అర్థవంతం గా తెలియ చేస్తున్నారు ! Dr! God Bless you ! ( Decades ago, an Europian was astonished at the fact that a country with plenty of Sunlight all around the year..is having deficiency of vit.. !? ( Dr.K.Srirama Murti , Retd. Prof. Osm.Univ, తార్నాక , హైదరాబాద్ !🙏
@bhargavimalapaka827
@bhargavimalapaka827 2 жыл бұрын
Great informational Video, Doctor. Thank you!
@satyanarayanabv4479
@satyanarayanabv4479 2 жыл бұрын
Dr gaaru Mee vrutthi meeda meekunna ankithabhaavam mimmulni mana country proud feel ayye stageki theesukuvelthundhi.Meelanti vaaru kaaranajnmulu.Meku Bhagavanthudu sampoorna ayurarogyalanivvalani korukuntunnanu.JaiSreeRam.
@harshikruthi6820
@harshikruthi6820 2 жыл бұрын
I have vitamin D less, I got spine TB,doctor you are telling very true sir Thank you
@suryachannel3666
@suryachannel3666 17 күн бұрын
ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగ కరమైన విషయాలు తెలియచేసి నందు కు ధన్యవాదములు సార్
@prasadsharmaastrology1533
@prasadsharmaastrology1533 2 жыл бұрын
Wonder full information sir, our ancient rishis also told this , daily Surya namaskar as is good for health and every Sunday We should do fasting 🙏🙏🙏
@jayakasireddi4163
@jayakasireddi4163 2 жыл бұрын
😂🙏🎊😍👍🌟🏃‍♂️🏃‍♂️🌈 Maatalu ravatam leedhu andi Sumeer gaaru😂. Mee andham thooo paatu andhamyina subject and tips and main cheppe vidhanam👍👍👍 Mee video’s suddengaa ninnati nunde chusi chethiki time dhoriki appu falls chusthu…. Andhariki Share cheyadam lo vunna Mee maatalu and eassy medicen and heath tips….. Ika thirigi chudanidhi and RISK lenidhi kooda main. Mee place ekkdaaaa anukunnanu inthalo oka videos lo videos lo Vizag ani cheppagaane vupiri marintha happy ayindhi. Any way …. Appreciate lot🙏🙏🌟 God and people art with you … Keep it up safe andi🙏🎊👍
@padma9025
@padma9025 2 жыл бұрын
Presentation and information both are good. 🙏🙏
@HussainSyed-c3z
@HussainSyed-c3z 3 ай бұрын
Thank you Doctor garu, you have explained in lucid & chaste Telugu language about vitamin D. One can very easily understand your style of explanation & expression.May Almighty Allah bless you in your all walks of your life. With best wishes. Syed Hussain
@venkateswarluchukkaluri8811
@venkateswarluchukkaluri8811 2 жыл бұрын
Dr Sameernandan well explained about the importance of vitamin d3 👏👏
@pratyushatanjore3953
@pratyushatanjore3953 Ай бұрын
Doctor garu ! Meeru me knowledge tho nijanga andariki baga help chestunnaru. Mimmalni kalavalani undi .
@kkollu2390
@kkollu2390 2 жыл бұрын
Excellent analysis sir thanks a lot for the useful information.
@charan-yu8gt
@charan-yu8gt 2 жыл бұрын
Sameer sir tq so much andi very very use full video. Mee videos chusi na kuda chala jabbulu taggutai avunandi entho athmeeyam ga matladutaru inka fallow aite cheppanavasame ledandi.eerojullo inta manchi vishalu cheppe meeru dorakadam ma adrushtam andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@carbon1128
@carbon1128 2 жыл бұрын
Sir autoimmune diseases gurinchi video cheyandi pls
@venkateswararao6808
@venkateswararao6808 7 ай бұрын
ధన్యవాదాలు సార్ చాలా మంచిగా వివరించారు. ❤❤❤❤❤❤❤
@gsarada7768
@gsarada7768 2 жыл бұрын
చాలా బాగా చెప్పేరు doctor గారూ మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏
@shankarkurella3382
@shankarkurella3382 Жыл бұрын
చాలా బాగుంది dr. గారు. రేపే టెస్ట్ చేయించు కుంటాను. మంచి అవేర్నెస్ వచ్చింది.thank you
@shamsundernagarajan4801
@shamsundernagarajan4801 2 жыл бұрын
Doctor, Your messages are highly useful for all commen people. Please consider passing on your messages to public in English also 🙏🙏
@kalilakshmi9444
@kalilakshmi9444 2 жыл бұрын
Thank you sir for the valuable information
@srimathichepur906
@srimathichepur906 2 ай бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు
@chakravarthikorupolu8504
@chakravarthikorupolu8504 2 жыл бұрын
All this is true. If you can do Suryanamaskar and/or recite Aditya Hrudayam mantra in the early morning sun 🌞 every thing will be cured. As it's already proven that Sunlight produces abundance of vitamin d in the body. The key is this should be a regular practice. If you are significantly deficient, you should start with your doctor recommended supplements immediately and then transition into the sunlight. Good work Dr.Sameer Nandan🙏
@dushyanthkumar1544
@dushyanthkumar1544 10 ай бұрын
Bahut bahut Dhanyawad aur aap ko Sadar Pranam Doctor Saheb ji.
@padmaneti6799
@padmaneti6799 2 жыл бұрын
Very informative video andi. Thank you so much.
@raghubathini7500
@raghubathini7500 2 жыл бұрын
సర్ మీరు నిస్వార్దగ్గ సమాచారం ఇస్తున్నారు...........🙏🙏🙏🙏🙏🙏
@srinivaspingeli4780
@srinivaspingeli4780 2 жыл бұрын
Super information Thanks we dont know the factor of vitem "D" we came to know by your video. Thanks once again. We ever great for you. 👌🙏
@boyinasrinivasulu5086
@boyinasrinivasulu5086 2 жыл бұрын
You did a great service sir. You are humanitarian.
@rajanampalliseetharamaraoc5648
@rajanampalliseetharamaraoc5648 19 күн бұрын
Mee Visleshana Adbhutham May God bless you
@mbsankarmotamarry5143
@mbsankarmotamarry5143 2 жыл бұрын
Thanking you a lot in explaining the subject matter with good clarity in communicating in such a good manner
@satyanarayanamurthygampa9329
@satyanarayanamurthygampa9329 Ай бұрын
You r more a health reformer sameer garu , - so nice of you to make such useful videos. Thank u so much , your videos reflect your good heart- concerned about public health ! God bless u- mrs murthy
@dvsraju9029
@dvsraju9029 2 жыл бұрын
Very very thankful to you dear Doctor for your wonderful talk on Vitamin D , very well explained 🙏🏻🙏🏻👏👏👏
@nageswararaomovva4566
@nageswararaomovva4566 5 ай бұрын
Dr .Garu namaste.Very good explanation about D vitamin
@logic_lesswithsense2387
@logic_lesswithsense2387 2 жыл бұрын
Hi sir, anxiety gurunchi vedio cheyandi please.
@garnepallychandu4586
@garnepallychandu4586 2 жыл бұрын
anxiety...pz Sir
@maniandra1652
@maniandra1652 8 ай бұрын
మీకు వందనములు డాక్టర్ గారు మాకు ఎన్నో విస్యలు తెలియ చేస్తున్నారు
@rameshy4564
@rameshy4564 2 жыл бұрын
Thank you Doctor . Happy New Year 💐🙏
@pulawarthyindira5772
@pulawarthyindira5772 2 ай бұрын
TQ.VERYMUCH SIR FOR MOST V?VALUABLE INFORMATION. GOD BLESS YOU FOR YOUR GREAT SERVICE.
@cnjdprasad170
@cnjdprasad170 2 жыл бұрын
Very useful video. Many thanks for highlighting about Vitamin D importance.
@saibabareddynallamilli8014
@saibabareddynallamilli8014 2 жыл бұрын
చాలా స్పష్టంగా చెప్పారు. కృతజ్ఞతలు
@swathivoolla2215
@swathivoolla2215 2 жыл бұрын
Sir thank you so much for the video. Coz I'm already suffering from RHEUMATOID ARTHRITIS since 2010 and this winter was worse in my life . I have kids aged less than 10 years because of your valuable video I'll definitely make sure that they both possess required vitamin D level🙏🙏🙏🙏
@satishkumartalachutla7088
@satishkumartalachutla7088 2 жыл бұрын
Deficiency comes not only inadequate take but also your unable to absorb vit D..there might be problem in the body constitution..not all cases are just vit D inadequate
@t.prakasamt.prakasam5145
@t.prakasamt.prakasam5145 2 жыл бұрын
@@satishkumartalachutla7088 qqaàaqaqqq
@veerajiauthor
@veerajiauthor Жыл бұрын
​@@t.prakasamt.prakasam5145mom
@balabhaskararaopinapak7841
@balabhaskararaopinapak7841 Жыл бұрын
@@satishkumartalachutla7088 in
@markandeyulumarkandeyulu3312
@markandeyulumarkandeyulu3312 Жыл бұрын
మంచి అవగాహన కల్పించారు.. ధన్యవాదాలు
@srinivas9279
@srinivas9279 2 жыл бұрын
Dr.Garu chala chala thanks, will there be any reasons which could trigger loss of Vit-D levels, pls.share🙏
@padmavathidesu6561
@padmavathidesu6561 10 ай бұрын
If I had seen this video month before I would have saved my dad who expired 1month before due to gallbladder cancer diagnosed just 3mnths ago... Missing u dad😢😢😢😢
@asdasd-pt9ph
@asdasd-pt9ph 2 жыл бұрын
డాక్టర్ గారు, పగలంతా పొలం పని చేసే వారిలో కూడా విటమిన్ డి లోపం ఉంది. వీరికి పరిష్కారం చెప్పండి 🙏
@arunas7774
@arunas7774 Ай бұрын
Bangaru thandri,all are blessing you,me too,may your tribe increase ❤❤🎉🎉😊
@KrishnaKumar-jn4xj
@KrishnaKumar-jn4xj 2 жыл бұрын
Doctor Garu.. Excellent Presentation and so very easy for a common person to follow and so very helpful..God Bless you,Sir 🙏
@pushpacilamkoti5983
@pushpacilamkoti5983 2 жыл бұрын
🌷🙏👍👌🙏Dr Garu Namaskaram Chala manchi vishayalu chepparandi ,Maaku chala Happy unnamandi , meeku Dhanyawadalandi 🙏🌷🤲👍👌
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 18 МЛН
Mana Yang Lebih Berbahaya : Gula, Lemak atau Kolestrol?
1:00:44
SB30Health
Рет қаралды 202 М.