మన ఆదివాసి ఆడవిబిడ్డల ఆశీర్వాదాలు పొందే సమయంలో మంచి పాట అందించారు🙏all the best @MuluguTv
@sriraghunandhanduggidevara40232 жыл бұрын
ఆదివాసీల ఆరాధ్య దేవతలైన సామక్క సారక్కల ప్రతిరూపమైన సీతక్క గారంటే మాకు ఎంతో గౌరవాభిమానం. సామక్క సారక్కల వీరోచిత చరితను సీతక్క గారి గాత్రం నుంచి వినడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. - దుగ్గిదేవర శ్రీరఘునందన్, 9వ తరగతి విద్యార్థి, మల్లారం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా.
@ramakrishnamaduri52522 жыл бұрын
జై మేడారం సమ్మక్క సారక్క జాతర జై సితక్క ...... 💪👌✌️
@ajaykumarduggidevara81892 жыл бұрын
నాడు ఆదివాసీల హక్కుల సాధన కోసం సమక్క సారలమ్మల చేసిన వీరోచిత పోరాట స్ఫూర్తితో నేడు ముందుకు సాగుతున్న సీతక్క గారికి అభినందనలు.
@ambeera082 жыл бұрын
సమ్మక్క+సారక్క=మా సీతక్క
@nagaiahpittala803110 ай бұрын
గణపతి
@satya_ekofficial8792 жыл бұрын
సమ్మక్క సారక్క ల అనుగ్రహంతో ఉన్నత స్థానం లో చెరి పేద బిడ్డలకు అండగా ఉండేలా అందరం కోరుకుంటున్నాం. దుష్టపాలన అంతం కావాలి... జై సమ్మక్క సారలమ్మ
@nageshwarraobota57362 жыл бұрын
Super song Akka Jai Seethakka 🙏🙏
@chatlavenkatesh48652 жыл бұрын
Manaa akka seethakka ku paadhabivandanam....for her nature...
@ranenaveen32842 жыл бұрын
Jai Seethakka.. Jai jai Seethakka✊
@mogalaganimadhu53272 жыл бұрын
👌👌👌జై సమ్మక్క జై సితక్క
@mahesheravelli80092 жыл бұрын
జై సీతక్క 🙏🙏
@konkathisambashivaraoksr32452 жыл бұрын
సమ్మక్క సారక్క మా అక్క సీతక్క జై సీతక్క జై జై సీతక్క👌👌👌👍👍