శ్రీ గురుభ్యోనమః మీరు చేస్తున్న సంస్కృత భాషాసేవకు ధన్యవాదములు సంస్కృతంనేర్చుకొనుటకు పుస్తకాలు ఎక్కడ లభించునో చిరునామా, తెలుపగలరు
@yashwanthreddy67134 жыл бұрын
కానీ తెలుగు చంపబడుతోంది
@yogeswararaoyennu87884 жыл бұрын
@@m.sureshbabu6545 Ok
@Filmfare-c1i5 жыл бұрын
ఇంతటి మహోన్నతమైన భాష మరుగున పడుతున్నది దీని నిలబెట్టుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ భాషను సజీవంగా చేస్తున్న వీరికి కృతజ్ఞతలు ఈ భాషను ప్రతి రాష్ట్రంలో తప్పనిసరి చేయాలి
@vishnuvaraprasadaraojandhy13146 жыл бұрын
సంస్కృతం చాల సులభ పద్ధతి లో నేర్పిస్తున్నారు. ధన్యవాదములు. ఓం నమోవేంకటేశాయ !
@గోపాలునిమధుసూదనరావు6 жыл бұрын
ఇప్పుడే ఈ కార్యక్రము చూడటం తటస్తించింది . చాలా చాలా సంతోషము . నా ఆనందానికి అవధులు లేవు . ఎన్నాళ్ళనుండో ఎదుచూచినది ఈ రోజు కలిగింది . మీ ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదములు . దీనిని ఏ కారణం వల్ల కానీ మధ్యలో ఆపవద్దని మనవి . ఇది మన భారతీయ జీవనమునకు ప్రతీక .
@ARAMU755 жыл бұрын
తెలుగు బాగ వచ్చిన వారికి 90% సంస్కృతం అర్థం అవుతుంది
@somanathrotte23884 жыл бұрын
సరిగ్గా చెప్పారు. తెలుగులో 80-90% సంస్కృత పదాలు ఉన్నాయి.
@Sindhu123-q4 жыл бұрын
అవును తెలుగు భాష సంస్కృతం లోని రెండవ భాగం అనిపిస్తుంది
@narsingraoallu80074 жыл бұрын
Nenu telugu vyaktini meeru ala ante confident vastundi.
@potnuruseshu21626 жыл бұрын
అద్భుతమైన కార్యక్రమం. ప్రస్తుత కాలానికి అత్యవసరమైన కార్యక్రమం. ధన్యవాదములు.
@nandulanaresh53886 жыл бұрын
సంస్కృతం అనేది చాలా పూర్వకమైనది పూర్వం ఋషులు మునీశ్వరులు మాట్లాడుకునేవారు ఇప్పటికీ సంస్కృతము పోయి తెలుగు 500 భాష కాబట్టి మళ్లీ సంస్కృతాన్ని మన పాఠ్య పుస్తకాలలో ఒక భాగం చేయవలెను దీన్ని తెలుగు వారు ప్రతి ఒక్కరు సంస్కృతము నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉన్నది
@b.shankarachari36625 жыл бұрын
S
@3మే2చె1గో-ఘ9ఖ4 жыл бұрын
kzbin.info/www/bejne/haC3fYKlq89sgLs
@bhaskara99235 жыл бұрын
సంస్కృతము నేర్చుకోవాలని నాకు చాలా కోరిక but ఈ channel ద్వారా సులభంగా నేర్చుకోవచ్చని అనిపిస్తుంది ఇంత చక్కటి చానేల్ ను నిర్వహిస్తున్నా యాజమన్యానికి ధన్యవాదాలు.,
@K.Murali1614 Жыл бұрын
నేర్చుకున్నార
@95385038535 жыл бұрын
నాకైతే మళ్ళీ సరస్వతి శిశుమందిర్ లో చదువుతున్నట్టుగా ఉంది. అప్పట్లో ప్రతి శ్లోకం, భగవద్గీత లో ని భక్తియోగం లోని మొత్తం శ్లోకాలు కంఠస్థం ఉండేది.
@mahireddy98904 жыл бұрын
నేను నంద్యాల శారదా విద్యా పీఠం 1999
@yashuyashaswini66863 жыл бұрын
Nak kuda
@pulipakamalathi9028 Жыл бұрын
పాఠం నేర్పిన తీరు చాలా బాగుందండి. 🙏
@dwarakamaidwaraka16916 жыл бұрын
మాష్టారు చెప్తున్నప్పుడు పదాలు దృశ్యంలో కూడా చూపిస్తుటే మాకు ఇంకా బాగా అర్థం అవుతుంది.ధన్యవాదములు
@srinivasa79496 жыл бұрын
Dwarakamai Dwaraka.యూట్యూబ్ లో Sanskrit learning videos ani search cheste...Konni videos vasthai...Same vaatini remake chesaaru...అవి హిందీ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు...కానీ అర్ధం కాని అంశమే ఉండదు....ఎక్స్ళ్లేంట్ వీడియోస్...కానీ పాతవి.వాటిని ప్రయత్నించండి....అందులో అధ్యాపకులు చాలా చక్కగా,ఈ వీడియోస్ కన్నా ఎంతో ఉత్కృష్టమ్ గా బోధించారు.చాలా చక్కగా ఉన్నాయి...ఈ వీడియోస్ లో కుంచెం నసుగుడు తనం ఉంది.ఆ వీడియోస్ లో సంస్కృత పండితులు అయిన విస్వాస్ గారు,ఎంతో వివరించారు...కానీ ఇందులో ఈయన పద్దతి చూస్తుంటే ఆయన్ను అనుకరిస్తున్నట్టు ఉంది.ఆ తరగతులు చూస్తే కచ్చితంగా ఈ తరగతులు వినలేరు.అందులో వ్రాసి ఉంటాయి 🙏🙏🙏🙏🙏
@@srinivasa7949 ayyo telugu lo cheppevaru lera?? Telugu lo cheppu unna classes unte aa link pampandi...
@narasapuramlakshminarasaia46165 жыл бұрын
గురుభ్యోనమః మీకు ధన్యవాదములు
@sirsir77745 жыл бұрын
సంస్కృతం మాట్లాడడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆయుష్షు పెరుగుతుంది సంస్కృత శబ్దాలు పలకడం వల్ల వినడం వల్ల నాడి నరములు మెదడు ఆరోగ్యంగా చురుకుగా పనిచేస్తాయి సంస్కృతం లోని ప్రతి శబ్దం ఒక్కొక్క ఆరోగ్యమును చేకూరుస్తుంది ఎందుకంటే సంస్కృతం లోని ప్రతి శబ్దము బీజాక్షరం లతో కూడి ఉంటుంది దీనిని విదేశీ మరియు మన దేశీయ సైంటిస్టులు పరిశోధించి చెప్పారు నాసా కూడా సైన్స్ ప్రయోగాలు అంతరిక్ష ప్రయోగాలకు కు సంస్కృతం ఆంగ్లం కంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పింది
@himagiriparasingi81425 жыл бұрын
"ఓం నమో వేంకటేశాయః" చాలా మంచి కార్యక్రమాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
@Venkatramulu-t8f5 жыл бұрын
అందరికి నమస్కారములు 🙏 అధ్యాపకులకు చిత్రంలో విద్యార్థులను అక్కడ ఉన్న భారత స్వాతంత్ర్య సమర యోధులు చిత్రాలను మొత్తం భగవన్నామ స్మరణ శ్లోకాలు సంస్కృతం నేర్చుకుంటూ అదేసమయంలో కోవెలలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది మరి అందరికి మనసు పూర్తిగా అభినందనలు 🙏🕉️💐 విడియో చూసి మా అందరికి📒✍️ చాలా చాలా సంతోషం మన అఖండ భారత సంస్కృతీ సంప్రదాయాలను సర్వ హైందవ సోదరి సోదరులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా నేర్చుకునే రోజులు మరెంతో దూరంలో లేదు మరొక్క మారు ధన్యవాదాలు 🙏🕉️💐🙏🕉️
@sajjalabhaskar23713 жыл бұрын
గురువు గారులకు పాదనమస్కారములు. సంస్కృత భాష నేర్చుకుంటాం , నేర్పగలరని తమరికి నమస్కరించి కోరుచున్నాము. జై శ్రీరామ్ జై బిజెపి జై మోడి గారు జై హింద్.
@gameofgameplay55216 ай бұрын
lol deenulo kuda BJP eduku vasutundi?
@VenKat-gg8kk6 жыл бұрын
తిరుపతి వారి కి మరియు కిరణ్ గారికి ధన్యవాదాలు చాలా మంచి తరగతులు చేస్తున్నా రు. మీ దగ్గరికి రాలేక పోయిన మీ తరగతుల నుండి సంస్కృతం నేర్చుకుంటున్నాము. మీకు ధన్యవాదాలు.
@kiranbhat34906 жыл бұрын
Dhanyavadaha
@srikanthm765 Жыл бұрын
Danyavadamulu Guruvu Garu & SVBC TTD for nice initiative and explain
@akhilreddy95405 жыл бұрын
100% quality of teaching....
@kamatamravinderravinder83844 жыл бұрын
మీరు చేసే ఈ ప్రయత్నం 100/ సక్సెస్ కావాలని ఈ పంచభూతాలకు, నా తరుపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నాను 🙏🙏🙏🙏🙏 👏👏👏👏👏
@garikipatiratnakumari76372 жыл бұрын
మీసేవలు అభినందనీయం నేర్చుకోవాలి అనే వారికి పుస్తకరూపమునందుకలవా చిరునామా తెలుపగలరు
@turninglife9937 Жыл бұрын
🙏🙏
@vishnumythri3 жыл бұрын
బహు సమీచీనం భోహో 🙏🙏
@venkaiahnagineni91939 ай бұрын
దైవ భాషకు తద్వారా దైవానికి మమ్మల్ని దగ్గర చేస్తున్న మీకు శతకోటి వందనాలు
@coolmailsonly24055 жыл бұрын
Instructor's voice and body language is very interesting. Very useful lessons, thank you.
@Surya999995 жыл бұрын
Mana pracheena bhasha agu samskrutam maruguna padakunda kapadinanduku meeku dhanyavadalu.
@kurudivedavyasa43116 жыл бұрын
Excellent. Please never let this programme to stop in the middle
@seenususarla6 жыл бұрын
Yes
@deepu6823 жыл бұрын
Thank u.. 🙏🙏మా పిల్లలకు నేర్పుటకు బాగుంది.. Sooo use ful video
@nightingalemusic89215 жыл бұрын
Mama Naama Prashanth GOUD....E Samskrutham Nerpistunadhuku Chala Uthamam...
@spiritualflutenotestelugu46605 жыл бұрын
మీరు మాన్ దేశాన్ కి చాలా ఉపయోగా కరం మీకు మేము రుణ పడి ఉన్న ము
అద్బుతమైన కార్యక్రమం ఈకార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూర్పు చేసిన పెద్దలకు నమస్సుమాంజలులు మరలా భారతదేశం లో పుట్టినానని వేధ భూమిలోనే ఉన్నానినీ గుర్తు వస్తుంది.
@sangamureddikishorenaidu38855 жыл бұрын
Mama nama kishoraha ....dhanyavadaha mahodaya..
@kirrrankumar884 ай бұрын
Thank You SVBC
@renukavijayagiri9487 Жыл бұрын
Jai srimamannarayana Naku samskruam neruchukovalani appude Bhagavathgeetha sampoornnanga ardamavthadi alanerchu kovali Ani aduru chusthunnanu mekudhanyavadalu
@Spiritual2434 жыл бұрын
చాల మంచి కార్యక్రమం చేస్తున్నారు. మీకు చాల ధన్యవాదములు
@linguaAndthoughts Жыл бұрын
అచ్చ తెలుగు : అందరికి మేలువిచ్చేయిక! తామెల్లరు మేలుఁకి యున్నారని కోరుకుంటున్నాను! మీ యొక్క తల్లిదండ్రులకు నా కైమోడ్పులు! మీరందరు కూర్మి తోడై ససీగా బ్రదుకుతున్నారని కోరుకుంటున్నాను! మీ చదువులు చక్కగా కొనసాగాలని కోరుకుంటున్నాను! సెలవు! తత్సమ తెలుఁగు : అందరికి స్వాగతం, మీరందరు కుశలం అని ఆశిస్తున్నాను! మీ మాత-పితృలకు నా ప్రణామములు! మీరు ప్రేమతో, ఆరోగ్యంతో జీవిస్తున్నారని ఆశిస్తున్నాను! మీ విద్య చక్కగా కొనసాగాలని ఆశిస్తున్నాను! ధన్యవాదం!
@kkideas1236 ай бұрын
Super sir
@KP-is7nj6 жыл бұрын
please dont stop this program until enter into all over indians minds . each and every indian must learn sanskrith language mandatorily
@sanjeevnab6 жыл бұрын
c subrahmanyam if it will be in hindi most Indians will learn...
@srimani15486 жыл бұрын
संजीव कुमार this is originally in Hindi only. The videos by Sanskrit sansthan. You can find the lessons in youtube. They are 40 or more videos.
@kiranbhat34906 жыл бұрын
Coming soon
@vgundalagundala57546 жыл бұрын
kindly let all the Sanskrit lessons be on the net.I am very interesting to learn the languages
@vgundalagundala57546 жыл бұрын
Kiran Bhat a
@venkatabharghavp68386 жыл бұрын
ఈ కార్యక్రమం చాలా బాగా నిర్వహిస్తున్నారు. భాష పట్ల పెద్దగా అవగాహన లేకపోయినా తేలికగా ఉంది. చషకము, ధ్వని గ్రాహకం, వాతానుకూలి వంటి అనే కొత్త కొత్త పదాలు నేరుచ్చుకున్నాను
@kiranbhat34906 жыл бұрын
Dhanyavadaalu.....
@geetharamya42445 жыл бұрын
Actually I have been searching for videos to learn Sanskrit language. This program will definitely help me. Thank you so much.
@Agnostic77735 жыл бұрын
🕉️
@bhavani79035 жыл бұрын
Is this only one episode????? I can't find next lectures😞😞😞
@kannarimanjunathreddy28125 жыл бұрын
@@bhavani7903 There are many videos.
@kumarsreerama82212 жыл бұрын
గురవులకు ధన్యవాదాలు.. సంస్కృతభాష ను అందరికీ నేర్పించాలనే మీ మహోన్నతమైన మీ సంకల్పానికి వందనాలు
@ravindarmanthena8063 жыл бұрын
జై భీమ్
@advytha4 жыл бұрын
అందరికీ నమస్కారం
@nayinisuresh82815 жыл бұрын
Tq chalamanchi program
@gayatrineti2330 Жыл бұрын
చాలా చాలా ఉపయోగం ఉంది👌🙏
@jyothiram44953 жыл бұрын
మీకు ధన్యాదములు
@MrVenkatarangaiah3 жыл бұрын
I am happy to this programme
@sudheersharma94996 жыл бұрын
OBjects కి అర్థం కూడా చెప్పండి.. చాలా మంచి ప్రోగ్రాం మొదలు పెట్టారు.. ధన్యవాదములు..
@HanmanthuRathlavath-kr1vk8 ай бұрын
Good teaching method sir...
@sripathychinnaa49184 жыл бұрын
సంస్కృతము నేర్చుకోవడం కష్టమని విన్నాను.. నా మూర్ఖత్వానికి చింతిస్తున్నాను
@vittalsharmakanupuri65514 жыл бұрын
Adbhuta satkaryamu Jaigurudev
@chandramohanregeti694 жыл бұрын
అద్భుతం
@madanmohanvedala64976 жыл бұрын
చాల బాగ సంస్కృతం నేర్పిస్తున్నాందుకు చాల ధన్యవాధలు
Excellent teaching programme in modern days. Every one should know about out ancient langugage and teach the world again.
@kiranbhat34906 жыл бұрын
Dhanyavadaha....
@chintureddy4133 жыл бұрын
Super channel
@ravivarma97545 жыл бұрын
OM NAMOOSRI NARAYANAAYA
@asharanganath76593 жыл бұрын
Excellent 🙏🏻🙏🏻🙏🏻
@godavaribujjivlogs66005 жыл бұрын
చాలా మంచి విషయాలు చాలా బాగా చెప్పారు మికూ చాలా ధన్యవాదాలు 🙏🙏👍
@Forfoodies12345 жыл бұрын
Nanu naruchukovalli anukunanu aundukey emoo devudu ela chupichadu .namoo srinivasa🙏
@sirisameeluvlogs17513 жыл бұрын
చాలా అర్థవంతంగా ఉంది వీడియో..ధన్యవాదాలు
@archana11184 жыл бұрын
sree gurubyo namaha sree maathre namaha
@m.shekharm.shekhar75092 жыл бұрын
ధన్యవాదాలు అండి.
@thatipelliajaykumar904111 ай бұрын
ఆచార్యులకు వందనం చాలా బాగా బోధిస్తున్నారు
@sireesha.psireesha.p86376 жыл бұрын
Chala Chala bagundhi
@sainathracharla38924 жыл бұрын
Super sir manchi parayanam
@milindjoshi65986 жыл бұрын
Sanskrit teaching in this way is very effective & programme producer, teacher & TTD channel all deserve all the praise.
@narasimham502 жыл бұрын
ఉపోద్ఘాతం చాలా బావుంది ఆర్యా. 🙏 గీతం కూడా చాలా బావుంది.🙏
@narasimham502 жыл бұрын
ఐక్యమంత్రం 👌👌👌
@bhanodayareddym4 жыл бұрын
Please continue such a good programme.
@CMA.URVISHCHITCHA3 жыл бұрын
OM GRUBHYAM NAMAH
@kancharlasuma36583 жыл бұрын
Excellent...it's very helpful to all who want to learn....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sanatana_dharmam_jolikosthe Жыл бұрын
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | | అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే | య ఏతం దైవ మేకవృత్తం వేద || మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే | య ఏతం దైవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
@sraj13816 жыл бұрын
Om Namo Venkateshwara Swami
@shivajyothinakka12295 жыл бұрын
Wonderful program tq
@sravanthichinni62685 жыл бұрын
🙏🙏🙏🙏🙏💯💯💯💯🙏🙏🙏🙏
@hariharaartscrafts39734 жыл бұрын
Best Class by Kiran sir, maa clg lo 10 days cheppaaru, learned a lot.