హిందువులు అందరు మేలుకొని మనం అవసరం అయితే మనిషికి ఒక 1000రూపాయలు ఇచ్చి ఐన ఇలాంటి పురాతన మన సనాతన ధర్మాని కాపాడాలి జై శ్రీకృష్ణ జై భారత్
@maheshyadav6542 жыл бұрын
ఎవడు ఒప్పుకున్న లేకపోయినా...భారత భూమి చాలా గొప్పది...ప్రపంచం అంతమయ్యే ఒకరోజు ముందు అయినా మన భూమి గొప్పదనాన్ని ప్రపంచం గుర్తిస్తుంది అని నమ్ముతున్నాను...🙏
@@gerapenchalaiah2630 Bible chala modern dhi. So no valid. Hindu purans chaduvu mind potadi asalu earth falt undhi anni namme time lo puranas lo black hole and Multiverse gurinchi rasi undhi kani vatini avaru patinchukoru. Antha agnanam. Go read puranas you'll wake up to reality 🗿
@janakiramayakancheti26642 жыл бұрын
మన భారత దేశం అత్యంత ప్రాచీన మరియు గొప్ప దేశం మనం ఈ దేశంలో పుట్టినందూకూ గర్విదాం
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹🙏kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🇮🇳
@shankarmuthoju80232 жыл бұрын
జై ద్వారక జై హిందుస్థాన్ మన భారత దేశం చాలా గొప్పది
@v17292 жыл бұрын
ఇది నా భారతదేశ గొప్పదనం.ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు మనం గర్విద్దాం.జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@pasupuletimeenakshi21602 жыл бұрын
💯✔️🇮🇳చాల చాలా బాగా చెప్పారు.. తాక్యూ ధన్యవాదాలు ఐ లవ్ ఇండియా. నా ప్రియమైన భారతదేశం చాల చాలా గొప్ప దేశం 🇮🇳🙏🔯🌴🍇🌽🌹🌺🏡👨👩👧👦🥥🍎🍊🌸🏵️🔱🕉️🌿🇮🇳🙏
@janakiramayakancheti26642 жыл бұрын
Yes so great baaga chepparu
@sivagopaltirumala78202 жыл бұрын
Jai Krishna
@v17292 жыл бұрын
@@pasupuletimeenakshi2160 tqq
@veerunaidunakka.veeru.53522 жыл бұрын
హరేరామ హరేకృష్ణ
@bvskumar17712 жыл бұрын
Great information bro. ఇది ఒక్క నరేంద్ర మోడీ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది.
@bts_army_50622 жыл бұрын
Handa bhaktuda
@vishnuvardhanraomunagala71312 жыл бұрын
మరి 14 కోట్లు దిక్కు లేవా, మరింత పరిశోధించడం కోసం?
@PPcom-do5rb2 жыл бұрын
@@bts_army_5062 handa =
@amarnathgoudkcrfan37232 жыл бұрын
అవును దొంగ కాంగ్రెస్ అస్సలు చేయదు చేసే వారికి అడ్డుపడుతది
@amarnathgoudkcrfan37232 жыл бұрын
జై కృష్ణ ఈ వీడియో పార్ట్ 2కూడా చేయండి 3కూడా చేయగలరు
@savitri73112 жыл бұрын
ఏది ఏమయినా ఒక సుందర నగరం... అదే శ్రీ కృష్ణ ద్వారకా అయితే... జన్మ ధన్యం 🙏🙏🙏
@@gerapenchalaiah2630 తప్పు గా అనుకోకండి మీ తాత గారి తాత సమాధి ఎక్కడ ఉందో మీరు చేపగలరా... ఒకవేళ మీ పెద్దలు పలాన చోట ఉంది అని చెప్పుకుంటూ వస్తుంటే అపుడు కచ్చితంగా అక్కడ తవ్వితే ,వెతికితే ఉంటుంది గా ఏదో ఒక అవశేషం.అలానే ద్వారక..మహాభారతం లో రాయబట్టి వెతుకుతున్నారు..
@sriram64582 жыл бұрын
KarthikeyA 2 movie chusaka dwaraka gurinchi telusukovalani vachina vallu oka like vesukoni👍
@talaripushpa81922 жыл бұрын
ఎవరూ చెప్పిన చెప్పక పోయిన సముద్రంలో ద్వారకా ఉంది ఇది నిజం
@jhansik22412 жыл бұрын
Jai Krishna
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹
@madavenkataramana71602 жыл бұрын
Hare ram hare krishna
@rajupatnala71612 жыл бұрын
Mokkaleyyyyy🤣🤣🤣🤣🤣🤣🤣
@pasupuletimeenakshi21602 жыл бұрын
సముద్రం లో ద్వారకా దేవాలయం చాల చాలా బాగుంది.. వీడియో పెట్టినందుకు తమ్ముడు తాక్యూ ధన్యవాదాలు 👌👌🇮🇳🏡👨👩👧👦🙏
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹
@gerapenchalaiah26302 жыл бұрын
Mari Misters Itharulu enduku Darsanaaniki velladam ledu. Vidio pettina vaaru eppudu vellaaru. Intha varaku E Steemars, Cruyuj lu atugaa vella ledaa. Enduko mana Desam lone ivanni Jaruguthaayi. Elections Vasthunte Vinaayakudu PAALU thraagu thaadu, Sai Baabaa Boodida Raalusthaadu. Anthaa ikkade. Scaam lu ikkade.
@gerapenchalaiah26302 жыл бұрын
@Andhra shorts Inthati Medaavulu Vunnaaraa ani. Inkemi kaadu.
అవను ... మన దేశం యొక్క గొప్ప తనము ఉట్టిపడుతుంది..... ఈ వీడియో వల్ల... మన దేశ నాగరికత అత్యంత అరుదైనదీ.. గొప్పడైనది చాలా కృతజ్ఞతలు అన్న మాకు ఈ విషాలన్నింటినీ తెలియ చేసినందుకు
@dheerajvarma1552 жыл бұрын
Ithani kanna manchiga cbeppina vallu chala unnaru a videos cbudandi
@manikumarimatti3012 жыл бұрын
ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది.
@sistanarsimham14872 жыл бұрын
చాలా చాలా సంతోషం, ఇది హిందీలో వివరించి మోడీ గార్కి పంపించండి, ఆయన తలచుకుంటే వెంటనే పని అయి పోతుంది, కృతజ్ఞతలు
@swathi15372 жыл бұрын
Ante ayanaki e vishyam theliyadu anntara
@bablusree15402 жыл бұрын
బోడి గుండు తాతయ్య ఓట్ల కోసం అయితే ఎంత దూరం అయిన వెళ్తాడు ఎంత ఖర్చు అయినా చేస్తారు ఇలాంటివి ఆయన చెయ్యరు ..
@shyam74172 жыл бұрын
Vado west ilanti panulu cheyadu
@anandreddypothakanti4964 Жыл бұрын
జై శ్రీ కృష్ణ.. చాలా చక్కగా ద్వారకా నగరం గురించీ వివరించారు మన భారత ప్రభుత్వమే పూర్తి పరిశోధన చేయించాలి
@mirajadhar2 жыл бұрын
Hi.Raju..ద్వారక గురించి నాకు 1986 ముందు నేను రేడియో లో విన్నాను.. good work.. nice explain..I like video
@josephbabyface2 жыл бұрын
నిజమే, ఎన్నో విషయాలకు ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక్క 14కోట్లు ఖర్చు పెడితే అసలు సంగతి బయటపడేది కదా. రీసర్చ్ ముందుకు తీసుకు వెళ్లాలన్న మీ వాదనతో ఏకీభవిస్తున్నాను.
@vamsikrishna12002 жыл бұрын
Up
@nationpride14782 жыл бұрын
Modi chesthe...chaalu.
@gerapenchalaiah26302 жыл бұрын
@@nationpride1478 2029 elections lo Vaadu kontaaru.
@gerapenchalaiah26302 жыл бұрын
5, lakshala years Nundi Vunnadi ante Nammuthaaru. Mari 2000 years nundi Charthra, Krishnudi Kaalam loni Ithara Raajyaalu, Raakshasa Emukalu enduku Dorakavu.
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹🙏
@PPcom-do5rb2 жыл бұрын
నెహ్రూ ఫ్యామిలీకి ఇండియా కల్చర్ వలన ఇబ్బంది కలుగుతుంది.కనుక వాళ్లు ఎప్పుడూ దాన్ని వృద్ధి చెయ్యరు.
@durgamrajeshkumar2742 жыл бұрын
భారత దేశ ప్రభుత్వం రూ.లు 14కోట్లు ఇవ్వకున్నా. ప్రజలనుండి చందాలు చేసిఇస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.
@sakshirithu78772 жыл бұрын
Yes
@loacltraveller2 жыл бұрын
ప్రభుత్వాన్నికీ తెలుసు ఇది ద్వారకా అని, అందుకే సంక్షన్ చేయలేదు.... జై శ్రీ కృష్ణ.....🙏
@rajaraorajarao69122 жыл бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ
@vijayakumarvedagiri57472 жыл бұрын
మనందరికీ దేవుడైన శ్రీ కృష్ణుడు మనలాగే ఒక సాధారణ మానవుడే. జీవితాంతం అనేక కష్టాలు, బాధలు పడ్డాడు. కానీ ఆయన వ్యక్తిత్వమే ఆయనను భగవంతుని చేసింది. ఆయన ఈ వ్యక్తిత్వాన్నే ఆయన గీతా బోధనగా చెప్పాడు. దీనిని తు చ తప్పక ఆచరిస్తే మనమూ ఆ స్ధాయిని చేరవచ్చనుకుంటాను.
ద్వారక నగరం, దాని సంపద ప్రత్యక్షంగా కళ్ళ ముందుకు బయటకు తరలి వచ్చే... సమయం... కలియుగాంతం....✍️✍️✍️ మునిగి పోయిన తన ద్వారకను..., దాని సంపద మర్మాన్ని..., తెలియ జేసి, సరికొత్త యుగాన్ని ఆరంభిస్తారు. రాబోయే..., కల్కి భగవాన్.(ఓం నమో నారాయణాయ)🙏
👏Its an amazing video its my dream to see the Dwaraka👏
@rrajalakshmibhargavibharga64582 жыл бұрын
Same to u
@noorghiyas51592 жыл бұрын
ప్రపంచమే ఒక అద్భుతం. అందులో వాటిని నిర్మించిన కళాకారుల ప్రతిభ అత్యద్భుతం.ఎంతటి ఆత్మ స్థ్యర్దం,ఓపిక, ఎలాంటి మానవులు కావచ్చు. భవిష్యత్తుకు తమ చక్కటి నైపుణ్యం తెలియచేసారు. కాని నేటి వారికి అంత ఓపిక లేదు ఎలాగు లోకం మునుగుతుంది కష్టపడటం ఎందుకు దోపిడి విధానం లో ఆరితేరుదాం అనే భావనలో కొందరు అసహ్యకరమైన విధానాలు అవలంబిస్తున్నారు. పరాయి సొమ్మును ఆరగిస్తున్నారు. అవును ఈ యుగంలో మానవులు ఏ భాషలో మాట్లాడేవారో.
@MentaSubramanyam2 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🌹🌺🌷🙏🙏🙏
@fanoffanglengxiouqi93522 жыл бұрын
This place is my lifetime dream really this is amazing
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹
@krishnavenikondaparthi50392 жыл бұрын
Super brother chala bagunnadhi video kallaku kattinatul chupincharu
@nanajigundu82772 жыл бұрын
Good presentation. You developed very well.
@baddadhanu2 жыл бұрын
మీ video లు సూపర్ అన్న
@radikatvk55882 жыл бұрын
Chala bagundi Om sri krishnayanamaha
@gudur88832 жыл бұрын
Excellent brother, dwaraka munigipoledhu, vishwa karma dhanni nirminchadame samudram lo nirminchadu, sri krishnuni agnya tho.... Ee point excellent and that's true..... Excellent💯👍👏
@bhagavadgeeta-43922 жыл бұрын
ద్వారక నగరం గురించి మంచి విషయాలు తెలిపి నందుకు మీకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు
@user-hq9ys7et7x2 жыл бұрын
సూపర్ బ్రదర్ 👌
@durgaraosadanala939710 ай бұрын
....... ఖచ్చితంగా ఇది ద్వారకానే అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడిప్పుడే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి మన దేశ గొప్పతనం గురించి ప్రపంచానికి తెలిసే రోజు దగ్గరలోనే ఉంది జై శ్రీ కృష్ణ🙏🙏🙏
@RamuRamu-jf7gp2 жыл бұрын
Wowwwwww ఇది ఒక అద్భుతం ఒక అంద మైంది సూపర్ xtradinari
@kamleeranna75312 жыл бұрын
చాలా బాగా చెప్పారు జై శ్రీ కృష్ణ పరమాత్మ
@kameswararaotalluri55102 жыл бұрын
మన పాలకులాంత దుర్మాగులు దుష్టులు ఎవరూ వుండరు
@ankammarao27742 жыл бұрын
క్రిస్టియన్స్ ఎన్నుకోటం
@damodararaokomaram5772 жыл бұрын
కృష్ణుడు ఎప్పటివాడు అన్నది పాయింట్ కాదు.నిజమా!కాదా!అన్ని మతాల రచయితలు గొప్పలకోసం కోసం కొన్ని కల్పితాలు వ్రాస్తారు..అవి పట్టుకొని మనం వ్రేలాడవద్దు.. కృష్ణుడు,,ద్వారక. నిజం..నిజం..ఆయన భగవత్ గీత నిజం అంతే!!
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏
@gerapenchalaiah26302 жыл бұрын
Bhagvath geetha E place lo cheppaadu. Entha Time cheppaadu. Ivanni vaddaa. Yudha Samgraamam ekkada jarigindi.
@sathyanveshana57192 жыл бұрын
అంతే అంటే ఎంటి మీరు చెప్పింది ఒప్పుకొని తీరాల ఎంటి సత్యాన్ని తెలుసుకోవాలి అంతే
@@gerapenchalaiah2630 మీ ఇంట్లో ద్వారబందము ఉందా..మీరు మిద్ధి ఎక్కి ,కింద ఉన్న ద్వారబంధము కరెక్ట్ గా ఎక్కడ వుందో అనుమానం లేకుండా చేపగలవా.... మీ అమ్మ గారు చిన్నప్పుడు మీకు ఉయ్యాల కట్టి మొదట ఏ పాట పాడారు అని చెప్పు... మీ నాన్న నీకు మొదట ఏ colour shirt కొన్నారో చెప్పు..నువ్వు 10th class lo school కి వెళ్ళగానే మీకు చేపిన మొదటి lession ఏంటి... ఇన్ని తెలియనివి ఉన్నాయి అంటే మీ జీవితం మొత్తము అనుమానాలే...అనుకోవాలా మేము కూడా
@bharathithota43332 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏
@bandisuguna48672 жыл бұрын
తమ్ముడు చాలా బాగా చేస్తున్న వీడియో లు ఇక్కడికి ఎక్కడికో దూరం వెళ్లి అక్కడికెళ్ళి లేనోళ్లు నువ్వు చేసిన వీడియోలు తమ్ముడు చాలా బాగున్నాయి వీడియోస్ నీ నెంబర్ కావాలి తమ్ముడు
@gudur88832 жыл бұрын
Dwaraka gurinchi thirumala gurinchi yenni videos vachina yenni sarlu chusina malli malli chudali anipisthundhi.... Om namo venkateshaya... Jai sri krishna.... Om nama: shivaya
@brahmamkammarakallutla4782 жыл бұрын
Vnice video of Dwaraka.Jai SriKrishna👌🙏
@vijayanagaramruchuluspecia2932 жыл бұрын
చాలా బాగుంది
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹🙏kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹🙏
@nagamaniaddanki47122 жыл бұрын
Mydear son e video chalabagundi xlantgavundi wondarfull video nuvvu yekkadunna sukanga challaga vardillali mi amma asissulato a nagamani ❤️❤️❤️❤️❤️❤️
@mamidimahendar53162 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్!
@pnatraj48432 жыл бұрын
Wonderfull reality shown thanks again and again Natraj.P. Adoni
@sadgunavathisriramadhasu39272 жыл бұрын
Supper Raju
@vantaramvenkat2 жыл бұрын
ధన్యవాదాలు చక్కని వీడియో పెట్టారు
@ssrinivas71382 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవయా 🚩
@ammamyworldTeluguchannel2 жыл бұрын
Wow super bro..asalu ee temples anni unayani meku ela telusthundi.me explanation kuda super ga untundi bro...super
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹
@ghazipurcisfjaihind42782 жыл бұрын
Super sir mee videos anni chala super ga vntai
@hemasree71292 жыл бұрын
ప్రభుత్వం ద్వారకా నగరం పూర్తి విశేషాలు అందరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న. మీరు మరిన్నీ వీడియోలు ఇంకా అద్భుతంగా తీయాలని కోరుకుంటున్న.
Awesome, fantastic presentation. You really did unbelievable job . Let Krishna Bless you 🙏🌸🙏
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹🇮🇳
@itsmee_mageeteluguvlogs95662 жыл бұрын
Raju deenini KZbin lo download chesi voice over echi pettaru kadha but dwaraka is excellent place I visited 5times recently june 30th visited Jai sree Krishna
@sagarnagar17852 жыл бұрын
👌👌👌 No words...
@gollaeswariyadav94472 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏
@venkatasubrahmanyamuppu77972 жыл бұрын
Ramudu nyna krishnudu nyna keertistu kurchimtama valem sadhimcharokomchem gurtiddam mitrama👌👌👌👏 👏👏🙏🙏🙏🙏🙏jai sri krishna 🙏🙏🙏🙏🙏
@NeverbeforeNarasingarao2 жыл бұрын
వీడియౌ చూపించినందుకు థ్యాంక్స్
@ganeshganesh82722 жыл бұрын
ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@kaladar53772 жыл бұрын
అవును 2003 సంవత్సరం లో న్యూస్ పేపర్ లో కూడా ఈ మేటర్ ఇచ్చారు " ఉన్నాడయ్య కన్నయ్య " అని టైటిల్ తో అది కూడా మెయిన్ పేపర్ లో
@hemaraju69932 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@jayaranivutturi46902 жыл бұрын
జై శ్రీ కిర్సున 🙏🙏 దౄరక గురించి తెలిసింది సంతొషం 🌹🌹
@admchannel7032 жыл бұрын
Chala intrested ga vundi
@ballemsudhakar45632 жыл бұрын
Jai sree krishna oum namo bagavate vasudevaya
@rgowriprasannaprasanna48302 жыл бұрын
Very dering bro good job kip it up I am biggest fan of Dwaraka
@mylavarabhotlavbksatyanara985910 ай бұрын
మన భారత భూమి ఎంతో పవిత్రమైనది. దేవతలు అవతరించిన నేల. ఎందరో మహర్షులకు, సాధు పుంగవులకు, మహాత్ములకు నిలయం. వేదాలు, శాస్త్రాలు, రామాయణ మహాభారతాలు, ఇంకా ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన భూమి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర భూమి. జన్మ జన్మలకి ఇక్కడే పుట్టాలి.. ఇక్కడే మరణించాలి అని ఎందరో ఆశిస్తారు.. చూసే కళ్ళను బట్టి ఈ దేశం అర్ధమౌతుంది. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ... 🙏🙏🙏🙏🙏
@rakeshballa92392 жыл бұрын
The great lord srikrishna place ... Every one must visit the place.
@DeepKnowledge_212 жыл бұрын
Well done bro
@patnayakprakashrao89402 жыл бұрын
Thank you for your kind information
@spandhanasama11762 жыл бұрын
Jay Shri Krishna 🙏🌸🙏🌸🙏
@gopalakrishna83022 жыл бұрын
Bagundi. Chaalaa bagaa theesaru
@rnpicklesp Жыл бұрын
Super raju garu 👌👌
@bvrrao88762 жыл бұрын
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ।
@pc26802 жыл бұрын
Krishnam vande jagathgurum good vedeo
@vigneshcottonlabwgl51162 жыл бұрын
Jai sri krishna 🙏🙏🚩🚩
@nageshramarama88452 жыл бұрын
Really. Bro.🙏🙏🙏
@sunithamltdmltlabtechnicia9992 жыл бұрын
Super 👌 👍 idhi dovelop avvaalani korukundham
@dhanagoud15172 жыл бұрын
Jay srii Krishna 🙏🙏🙏🙏🙏
@ravindra66662 жыл бұрын
Very good job raaju keep it up
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹🙏kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹
@chevvakulalakshmikanth38812 жыл бұрын
manchi video chusaru
@jajayanice1812 жыл бұрын
Rajugaruu 🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️ super information echaruuu nd meeru chapevindhanam👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@avanivillagevlogs932 жыл бұрын
Wow Amejing Anna super 👍👌👌👌🤝
@NSPLKKmusicchannel2 жыл бұрын
🙏🌹🙏kzbin.info/door/1GHgjV1YVvJdBkHTyPo0Dg🙏🌹🙏
@tarakeswararaob38612 жыл бұрын
Nice Video. Tell him to those peoples, "ask financial support to Top Indian industrials. They will support. But need not ask to Govt".
@veerkumarpanathula38982 жыл бұрын
Amazing
@musalimuralikrishnan64032 жыл бұрын
🙏🙏 Om Bagavathi Vasudavaya NAmaha 🙏🙏🌺🌺🌺⚘⚘🤲🤲💐💐🌺🌺🌺🤲🤲🌺🌺🌺🙏🙏
@nadiparasara61432 жыл бұрын
Super hard work 🙏👍
@umadevim29312 жыл бұрын
హార్ధిక ధన్యవాదాలు.
@ankammarao27742 жыл бұрын
గుడ్ బాయ్
@shabanaazmi17492 жыл бұрын
Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏🙏 what
@brundatravellers99942 жыл бұрын
Nayana yevado thisindi miru back ground voice echaru already edey video Hindi lo vundi but miru thumb nail marchsndi 🙏....
@yasaswinikrishna7492 жыл бұрын
Chala baga chepparu brother
@MSD.1212 жыл бұрын
Evaru nammina nammakapoyina dwaraka anedi real ga jarigina story....it's true