సంచలనం రేపుతున్న కేతిరెడ్డి వీడియో.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ | Kethireddy | Praja Chaithanyam

  Рет қаралды 311,100

Praja Chaithanyam

Praja Chaithanyam

Күн бұрын

#YSJagan #kethireddyvenkataramireddy #prajachaithanyam
Watch :సంచలనం రేపుతున్న కేతిరెడ్డి వీడియో.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ | Kethireddy | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Пікірлер: 690
@SomayaSoma-p8k
@SomayaSoma-p8k 2 ай бұрын
కేతిరెడ్డి అన్న సూపర్, నువ్వు చేసిన మంచి అభివృద్ధి కార్యక్రమం, నువ్వు మాట్లాడేది కరెక్ట్ అన్న, మేము అలాగని వెళ్ళితే మా మీద తప్పుడు కేసులు పెడతారు అన్న వాళ్ళు, నువ్వు గంజాయి అన్నావు అని నా మీద కేసులు పెడతారు అన్న వాళ్ళు, ఈ రాక్షసి పాలనలోనే ఎదిరించిన అన్న
@RaviKumar-dc2wn
@RaviKumar-dc2wn 2 ай бұрын
ఇది లాస్ట్ టైం మీరు అధికారం లో ఉన్నప్పుడు కూడా చెప్పింటే బాగుండేది
@Jhansi-eu4cc
@Jhansi-eu4cc 2 ай бұрын
అప్పుడు ఎవ్వరూ ఇలా ప్రత్యేర్హులపై దాడి చేయలేదు ఆస్తినష్టాలు చేయలేదు అందుకు ఈ అవసరంరలేదు తెలుసుకో తమ్ముడు
@sivak1381
@sivak1381 2 ай бұрын
😂​@@Jhansi-eu4cc
@CutelittleThings4all
@CutelittleThings4all 2 ай бұрын
​@@sivak1381పెద్ద జోక్ 😂😂😂
@Ssv778
@Ssv778 2 ай бұрын
​@@Jhansi-eu4cc 😂😂😂 abho vasav peddha joke
@kirankumili99
@kirankumili99 2 ай бұрын
అవును. బాగా చెప్పారు. వైసిపి అధికారం లో ఉన్నప్పుడు మీరు ఇలానే ఎందుకు చెప్పలేదు?
@ramanamunnangi2518
@ramanamunnangi2518 2 ай бұрын
చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే సమాచారం తెలియజేయలేదు. నిజంగా మీలాంటి వారిని నాయకుడిగా గెలిపించుకో లేకపోవడం మీ ప్రజల 😭. మీ నియోజకవర్గ ప్రజలను భగవంతుడు sikshistadu. రియల్లీ you are great sir.
@KKRUPAKAR-k2w
@KKRUPAKAR-k2w 2 ай бұрын
వైసీపీ లో జగన్ వోడిపోవచ్చు కానీ నువ్వు వోడి పోవడం అన్నడం అనా విషయంలో మనో దుఃఖాం అగడం లేదు కేతి రెడ్డి అన్న........ గన్నవరం మీ అభిమాని 365 day's ప్రజలో ఉన్నావు నువ్వు అన్నా 😢
@muthyaluc6097
@muthyaluc6097 2 ай бұрын
A kada anna ?
@Nagabhushna-ht6es
@Nagabhushna-ht6es 2 ай бұрын
Brother oksari dhamavarm ki raa thelusthadhi
@indipendent476
@indipendent476 2 ай бұрын
దూరపు కొండలు నునుపు అని సోషల్ మీడియాలో విడియోలు చూసే వాళ్ళకి ధర్మవరంలో జరిగే దోపిడీలు తెలియవు
@Dubairajateluguwala
@Dubairajateluguwala 2 ай бұрын
వీరికి ఓటు వేసిన జగన్ గారికి వేసినట్టు బావించారు మల్లి 5సంలు నరకం అనుభవించాలి అని
@Mahesh-g7w
@Mahesh-g7w 2 ай бұрын
100% They managed EVms
@ganapathiraoyerla1401
@ganapathiraoyerla1401 2 ай бұрын
థాంక్స్ , అవసరమైనదేచెప్పారు .
@nageswararaokonduru3919
@nageswararaokonduru3919 2 ай бұрын
కేతిరెడ్డి సార్.మీ ఓటమికి యావథ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో భాధ పడ్డారు. ప్రజలకు ఇంకెంత మంచి చేయాలో అర్థం కావడం లేదు.
@ravikumarnalla4120
@ravikumarnalla4120 2 ай бұрын
అలాగా. జనాలు బుర్ర తక్కువ. ఏమి చేస్తాము.
@anandkakarla195
@anandkakarla195 2 ай бұрын
Party is not good.left the party.i think.
@anandkakarla195
@anandkakarla195 2 ай бұрын
Previous government is not like that.
@girishadapa90
@girishadapa90 2 ай бұрын
@@anandkakarla195 TDP Janasena is good pora ne lafangi ga ..srujana , Chambuuu, pappu, Pawala 🤣👉 vellandharu neethi parula???👉👉
@CutelittleThings4all
@CutelittleThings4all 2 ай бұрын
164 నియోజకవర్గాల్లో నా?
@kunibillitanusri5647
@kunibillitanusri5647 2 ай бұрын
సూపర్ సార్ అందరూ నాయకులు ఇదే విధానాన్ని ఫాలో అయితే ఏ ఒక్కరు కూడా వైసిపి వారి మీద దాడులు చేయడానికి వెనుకడు చేస్తారు
@lourdammak179
@lourdammak179 2 ай бұрын
Kethi reddy venkatatamireddy you do good things to people God will bless you and your family
@samadanambethapudi2173
@samadanambethapudi2173 2 ай бұрын
Very good analysis kettiReddy garu godbless you
@marys883
@marys883 2 ай бұрын
This is correct sir 👏 👏👏👏
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 2 ай бұрын
Super sir🌹 jai jagan anna🌹
@sudhakarpaul9314
@sudhakarpaul9314 2 ай бұрын
కేవలం పథకాల ద్వారానే ప్రజల పురోగతి జరగదు ప్రతి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది
@RJARTS786
@RJARTS786 2 ай бұрын
Very good leader thank you so much God bless you sir jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤
@Marsman2025
@Marsman2025 2 ай бұрын
Excellent need more transparent videos of social injustice
@venkateswaraom8392
@venkateswaraom8392 2 ай бұрын
Definitely every citizen of AP must nd should watch this valuable video.
@josephbegary8606
@josephbegary8606 2 ай бұрын
మీరు ప్రజలతో ఉండే విధానం, మాట్లాడే విధానం, పాలన విధానం excellent sir. మీలాంటి వారిని కోల్పోవడం ప్రజల దురదృష్టం. మాది TS. మి విడియో లు చూసేదాన్ని.
@KarunodayaCharitableTrust
@KarunodayaCharitableTrust 2 ай бұрын
Nice... Response from TS
@emmelasatishbabu-pe8tg
@emmelasatishbabu-pe8tg 2 ай бұрын
కనీసం సచివాలయంలోకి రానివ్వటం లేదు వైస్సార్సీపీ కార్యకర్తలును
@krpteluguyoutuber
@krpteluguyoutuber 2 ай бұрын
అందరు కలిసి వెళ్ళండి ఎందుకు రానివ్వరు
@shaiknaseer6869
@shaiknaseer6869 2 ай бұрын
Me govt time lo mamalni ranichara,,,
@maddigarichandrasekhar1838
@maddigarichandrasekhar1838 2 ай бұрын
👎
@SadasivaraoVeeravalli
@SadasivaraoVeeravalli 2 ай бұрын
Meeru Aathma vimarsa chesukonte manchidi.
@beeramsrinivasareddy6928
@beeramsrinivasareddy6928 2 ай бұрын
Very good decision sir please follow up
@CBM-j3m
@CBM-j3m 2 ай бұрын
దొరల రాజ్యం ఎక్కువ కాలం నడవదు. ప్రతి చర్యకు, ప్రతీకార చర్య ఉంటుంది. పచ్చబ్యాచ్ కీ విషయం తెలియదు పాపం. వడ్డీ తో కలిపి ఇస్తారు
@sankarnalla5833
@sankarnalla5833 2 ай бұрын
నిజమే దొరల రాజ్యం ఎక్కువ కాలం నడవదు ఇప్పుడు చెడ్డి బ్యాచ్ కి వడ్డీ కింద ఇచ్చేది చర్య కి ప్రతి చర్యే 😂
@KonadaKrishna-xh1dx
@KonadaKrishna-xh1dx 2 ай бұрын
Meesho Prasar Meerut
@girishadapa90
@girishadapa90 2 ай бұрын
Sand Pyscho Chamba fan va ...(EVM CM Chambuuu😂)​@@sankarnalla5833👉
@premanand6374
@premanand6374 2 ай бұрын
​@@sankarnalla5833Nuvem badapadaku bro ycp Ki complete rest ap lo istunam
@ROSTEDmoji
@ROSTEDmoji 2 ай бұрын
ఇంకా అసలే ఇవ్వలేదు వడ్డీ ఇచ్చినప్పుడు ఇట్లాంటి పెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోండి
@MedidhiFactHunter
@MedidhiFactHunter 2 ай бұрын
Really very useful message... ఇదే మెసేజ్ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టినట్టయితే ఓ రేంజ్ ఉండేది తమ్ముడు
@పులి-స6ఙ
@పులి-స6ఙ 2 ай бұрын
ధర్మం గెలవని చోట తప్పదు -------- వేట.
@gandhambalaraju6786
@gandhambalaraju6786 2 ай бұрын
Valla la cheyyadu anna
@kotharavi3523
@kotharavi3523 2 ай бұрын
Yes 💯 correct
@tsatyaveni4560
@tsatyaveni4560 2 ай бұрын
Idi samaajaniki entho viluvaina samaacharam. Andaroo khachithanga thelusukovali. Thank you so much sir 🙏🙏🙏
@KarunodayaCharitableTrust
@KarunodayaCharitableTrust 2 ай бұрын
Nice response Satyaveni garu
@ramana1108
@ramana1108 2 ай бұрын
Super leader
@venkatalakshmanakumar.c554
@venkatalakshmanakumar.c554 2 ай бұрын
Very good video with valuable suggestions! Yes, always should have documents. Any petition/complaint.... whatever it is and get acknowledged. Appreciate your video Kethireddy Garu!
@Chillanagasrinu
@Chillanagasrinu 2 ай бұрын
👌 super anna, God bless you
@venkataramanareddy2993
@venkataramanareddy2993 2 ай бұрын
jai ysr
@vijayalakshmiduvvuri2637
@vijayalakshmiduvvuri2637 2 ай бұрын
Jaijaganjaikethireddy
@KarunodayaCharitableTrust
@KarunodayaCharitableTrust 2 ай бұрын
Nice response Vijayalakshmi garu ...
@babafakruddin8843
@babafakruddin8843 2 ай бұрын
సూపర్ సార్ మీరు రియల్ పాలిటిక్స్ చేస్తున్నారు డోంట్ వరి మీ ఓటమి చాలా బాధాకరం
@Darbopoeitin3577
@Darbopoeitin3577 2 ай бұрын
Jai jagan Jai kethireddy
@bhuvanreddy7605
@bhuvanreddy7605 2 ай бұрын
జనాలకి అడగకుండా ఇచ్చే మనము ఓడిపోయాము!! అన్న మీ మాటలతో నేను 100 ఏకీభవిస్తాను.. డబ్బు పంచడమే రాజకీయం అనుకున్న జగనన్న ఇకనైనా మారాలి, నాది పులివెందుల కానీ జగన్ అన్న కంటే నువ్వంటేనే ఇష్టం..
@gadedurgaprasadreddy6331
@gadedurgaprasadreddy6331 2 ай бұрын
Very good information Kethireddy garu. Very good information. You are great. You are big asset to YCP.
@rajukantu8496
@rajukantu8496 2 ай бұрын
Super sir
@thallurisreenivasulu1792
@thallurisreenivasulu1792 2 ай бұрын
సార్ మీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ సార్
@gudlurumalyadri4993
@gudlurumalyadri4993 2 ай бұрын
అన్నా మన వైయస్సార్ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థి పరంగా కూడా పార్టీని పునర్వైభవం వచ్చేలాగా చేయాలని మీలాంటివారు జగనన్నకి చెప్పి అన్ని కాలేజీలు వైయస్సార్ విద్యా విభాగాన్ని ఏర్పాటు చేయాలి
@anilkumarpara9156
@anilkumarpara9156 2 ай бұрын
ఇండియా లో న్యాయం జరగడం ఎంత కష్టమో ఆ న్యాయం కోసం దరఖాస్తు చేయడం ఇంకా కష్టం అని మీరు చెప్తున్నవి వింటే తెలుస్తుంది
@neenunapolam
@neenunapolam 2 ай бұрын
Kethi Reddy anna bagunnara
@sankarreddyyeruvaka9086
@sankarreddyyeruvaka9086 2 ай бұрын
వినాసికాలే విపరీత బుద్ధి ఆరిపోయే దీపం బాగా వెలుగునిస్తుందిబీహార్ , బెంగాల్ లా తయారవుతుంది మన రాష్ట్రం..జై జగన్ అన్న... చరిత్రను నువ్వు మాత్రమే తిరగరాయగలవు.
@krishnapasupula5293
@krishnapasupula5293 2 ай бұрын
😂😂😂😂
@pratap2530
@pratap2530 2 ай бұрын
Oka pen paper ivvu radtadu
@ngcngc-qr6vy
@ngcngc-qr6vy 2 ай бұрын
Ori nee…. Pedha verri pushpam’la vunnavuga
@ngcngc-qr6vy
@ngcngc-qr6vy 2 ай бұрын
@@pratap2530😂😂😂😂😂
@PandurangaKolli
@PandurangaKolli 2 ай бұрын
Very.good.ketireddi.garu
@vijdon1611
@vijdon1611 2 ай бұрын
వాలంటీర్ల కడుపు కొట్టి పదవీ అనుభవిస్తున్న కూటమి నాయకులు - పాపం తగులుతుంది మీకు
@kirankumarburagadda2547
@kirankumarburagadda2547 2 ай бұрын
మరి అమరావతి రైతుల కడుపు కొట్టిన పాపం ? Dr సుధాకర్ పాపం? రోడ్స్ వల్లన ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ పాపం? కాంట్రాక్టర్లు నీ ఏడిపించిన పాపం?
@blnaidubonangi5999
@blnaidubonangi5999 2 ай бұрын
పాపం అంటే ఏమిటో తెలియని కూటమి సోదరా 😂
@SadasivaraoVeeravalli
@SadasivaraoVeeravalli 2 ай бұрын
Avunaaaa,🤔🤔🤔🤔🤔
@vijdon1611
@vijdon1611 2 ай бұрын
@@SadasivaraoVeeravalli 5 వేలు కాదు 10 వేలు ఇస్తాం అని వలంటీర్ల కడుపు కొట్టింది కూటమి - చిన్న కుటుంబాల కడుపు కొట్టడం పాపం.
@RamaKrishna-js2hg
@RamaKrishna-js2hg 2 ай бұрын
మొదటగా 5 స౦వత్సరాల కాలము లో నిజాయతీ గా నిక్కచ్చిగా జరిగిన అవినీతి ఆరోపణలు, దోపిడీలు అక్రమాలు, ఆక్రమణలు, దొమ్మీలు , ఇసుక... మట్టి చాలా విషయములలో జరిగిన అవినీతిని మీారే బయటికి తీసికొని రావలెను. అప్పుడు మీాకు ఇ౦కా మ౦చి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీా ప్రభుత్వం లో ఏనాడైనా, సమస్యల గురించి ఇ౦త వివరంగా ఏనాడైనా సమావేశం ఏర్పాటు చేసినారా,
@maheshtalari8751
@maheshtalari8751 2 ай бұрын
అన్న నాకు మన govt లొనే పెన్సిన్ పోయింది ఇప్పుడు ఎవరికి చెప్పాలి.వాళ్ళకి చెపితే నీ పార్టీ లో పోయింది మేము ఏమి చేయాలి అంటారు. పవర్ లో వున్నపుడే మన వాళ్ళుకు చెపితే అర్థము చేసుకో అంత వాలంటేర్స్ అన్నారు .అసలు ఎవడు అన్న ఈ వాలంటేర్స్ సచివాలయం అధికారి
@phanikumarreddyvelagala8952
@phanikumarreddyvelagala8952 2 ай бұрын
Good information
@పులి-స6ఙ
@పులి-స6ఙ 2 ай бұрын
చట్టం టీడీపీ చుట్టం అయ్యింది అన్నా, రెండో మార్గం చెప్పండి
@ritishmbbs
@ritishmbbs 2 ай бұрын
Escape silent ga pani chusukondi
@PBCnewsandhra
@PBCnewsandhra 2 ай бұрын
ఇంకో మార్గం ఒకటే కడప బంబ్స్ తెచ్చి నీ మీదకు వచ్చిన వల మీద వేసి పడదెంగు అప్పుడు అందరం సమానం అవుతం
@sujathayeruva6662
@sujathayeruva6662 2 ай бұрын
Super thank u good message 👌👌👌❤️❤️❤️❤️❤️
@KarunodayaCharitableTrust
@KarunodayaCharitableTrust 2 ай бұрын
Nice response Sujatha garu
@venkateshpadmavati9319
@venkateshpadmavati9319 2 ай бұрын
జై జగన్
@raghavareddytamma384
@raghavareddytamma384 2 ай бұрын
అన్నా మీరు ఓడిపోవటం చాలా బాధాకరం నేను ఇప్పటకీ నమ్మలేక పోతున్నాను
@ManiKotha-kq3xi
@ManiKotha-kq3xi 2 ай бұрын
థాంక్యూ సార్ మీలాంటి నాయకుడు ప్రజలకు పేదలకు ఎంతో అవసరం సార్ గాడ్ బ్లెస్ యు
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 2 ай бұрын
Kethi reddy anna leader dhanyavaad sir
@koticool8876
@koticool8876 2 ай бұрын
Good Information Sir.. No TDP politicians will never give the information like this..
@jeevanrao6205
@jeevanrao6205 2 ай бұрын
కౌరవులు వైపు ఉన్న కర్ణుడు ( కేతి రెడ్డి) ఎందుకు ఓడిపోయాడు అర్జునుడు తో (పాలిటిక్స్ లో) నాకు ఇప్పుడు అర్థం ఇంది కేతి రెడ్డి గారు (కర్ణుడు). Yendhuku ante, శ్రీ కృష్ణుడు (Pawan గారు) ధర్మము వైపు ఉన్నారు కాబట్టి. జై జనసేన ❤❤❤
@anithareddyofficialchannel830
@anithareddyofficialchannel830 2 ай бұрын
Great job Anna 🙏🙏
@KarunodayaCharitableTrust
@KarunodayaCharitableTrust 2 ай бұрын
Nice response Anitha Reddy garu....
@panditkiran4331
@panditkiran4331 2 ай бұрын
Very much valuable information nd suggestion. Thank you very much sir.
@rajubabub1229
@rajubabub1229 2 ай бұрын
Very useful tips , thank you very much. Very educative .👌
@ravitejateja8334
@ravitejateja8334 2 ай бұрын
Jai jagan anna 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
@stepupwithsandeep
@stepupwithsandeep 2 ай бұрын
కేతి రెడ్డి గారు, మీరు నిజమైన నాయకులు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల మీకున్న కన్సర్న్ అభినందనీయం.
@anandb4004
@anandb4004 2 ай бұрын
Great speech sir
@suryasathvik1609
@suryasathvik1609 2 ай бұрын
Super sir nelante leaders kavali sir
@sudhakarpallepogu4595
@sudhakarpallepogu4595 2 ай бұрын
YCP కార్యకర్తలను YCP ప్రభుత్వం అధికారంలో ఉండగానే పట్టించుకున్నవారులేరు,,, ఇప్పుడు సామాన్యులు స్టేషన్ చుట్టూ,,,, కోర్టు చుట్టూ తిరిగే స్థాయి ఎంత మంది కి ఉంటుంది? ఇప్పటికీ కూడా కనీసం నియోజకవర్గ స్థాయిలో అయినా అండగాఉండే వ్యవస్థ ఏర్పరచకపోతే 2020నాటికి జెండా మోసేవారెవరూ ఉండరు
@SrinivasreddyKunduru-mx4fi
@SrinivasreddyKunduru-mx4fi 2 ай бұрын
ఇది వాస్తవమే కానీ ఉన్నత స్థానంలో ఉండే నాయకత్వం ఆలోచించాలి
@HarithaKinthala-wl9hp
@HarithaKinthala-wl9hp 2 ай бұрын
Thank you sir
@mink6347
@mink6347 2 ай бұрын
Sir, very educative, informative ,vedio. Thankyou
@seshagiriraopochiraju7021
@seshagiriraopochiraju7021 2 ай бұрын
Great video Very informative to all
@balireddypidaparti9294
@balireddypidaparti9294 2 ай бұрын
Jai kethi Reddy garu
@SivasambiReddybanala
@SivasambiReddybanala 2 ай бұрын
Salahu chappinadhuku thank you sir
@dlakshmanna1798
@dlakshmanna1798 2 ай бұрын
Sir super sir meru greate sir
@balakrishna9705
@balakrishna9705 2 ай бұрын
Good Information🙏🙏🙏
@KingKhannnnnnn
@KingKhannnnnnn 2 ай бұрын
Much appreciated Kethireddy garu.
@punugumadhusudan7051
@punugumadhusudan7051 2 ай бұрын
Best leader he did good things May God bless u 🌷🌷🌹🌹🙏🙏
@yadlaramana2016
@yadlaramana2016 2 ай бұрын
Thank you anna, good awareness
@shaikzakeerzakeer5634
@shaikzakeerzakeer5634 2 ай бұрын
Jai Jagan Anna 🇱🇸 Jai kethireddy Anna ✊🇱🇸
@reallifevideos8377
@reallifevideos8377 2 ай бұрын
ద గ్రేట్ లీడర్ సార్ మీరు
@AyubBasha-x3x
@AyubBasha-x3x 2 ай бұрын
Good job sir I'm from Karnataka
@gopireddygopireddy423
@gopireddygopireddy423 2 ай бұрын
Jai kethireddy
@deepu8540
@deepu8540 2 ай бұрын
Superb leader,jai
@bhaskarkakarla1382
@bhaskarkakarla1382 2 ай бұрын
Jai ho Anna garu
@illasrinivasarao9576
@illasrinivasarao9576 2 ай бұрын
ధర్మవరం కింగ్ కేతిరెడ్డి
@sriramashakthi8756
@sriramashakthi8756 2 ай бұрын
ధర్మవరం కింగ్ mla గా ఓడిపోతాడా?
@sriramashakthi8756
@sriramashakthi8756 2 ай бұрын
ధర్మవరం కింగ్ mla గా పోటీ చేస్తే ఒడిపోతాడా
@kshiny5203
@kshiny5203 2 ай бұрын
May God bless you brother
@RamaKrishna-js2hg
@RamaKrishna-js2hg 2 ай бұрын
ఇ౦కా మన యువతను వాలంటీర్లు గానె బ్రతకాలని అనుకుంటున్నారా, మ౦చి భవిష్యత్తుకు అవకాశం ఉంది. యువతను వాలంటీర్లను ఇ౦కా మోసము చేయవద్ద౦డి.
@vemulajaganmohanrao7215
@vemulajaganmohanrao7215 2 ай бұрын
Wellsaid tq sir brave good future for u
@శ్రీ-ర5ఠ
@శ్రీ-ర5ఠ 2 ай бұрын
గుడ్ మార్నింగ్ గారు మీ పార్టీలో ఉన్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎందుకు తీసుకోలేదు
@sujathayeruva6662
@sujathayeruva6662 2 ай бұрын
Very good point Anna ❤❤❤❤❤
@sonygurram
@sonygurram 2 ай бұрын
Super sir🙏🙏
@blnaidubonangi5999
@blnaidubonangi5999 2 ай бұрын
సార్ ఒడ్డించినోడు మనవాడు అయితే ఎక్కడ కూర్చున్నా బాగానే మటన్ పడుతుంది అలానే ఒడ్డించేవాడూ దేవుడే కదా ఆయననే అంటే దేవున్నే తాయారు చేసిన మహమాయలోడు సి బి యన్ ఇక్కడ న్యాయం ఓడిపోవాలి తప్పా గెలవలేదు 😢
@olivaprayerhouse7784__Vizag
@olivaprayerhouse7784__Vizag 2 ай бұрын
Super Massage brother .God Bless You 🎉
@lakshamanap3938
@lakshamanap3938 2 ай бұрын
కేసిరెడ్డిగారు ఐదు సంవత్సరాలు దుృతరాష్టుడి లా ఉండిపోయవ కెసులు ఎవరూ తిసుకున్నారు ఇప్పుడు అంతేగాదా
@swanwafty7162
@swanwafty7162 2 ай бұрын
Kethireddy Garu🙏. Superb help, advice & support. Everything explained so well. True leader & good politician always thinks good for people, for his State & his cadre.
@Devijathin98
@Devijathin98 2 ай бұрын
Sir meeru great MLA jagananna very. Great cm vallaku kontha time vivamdi prajalaku telisirali
@SIVAKUMAR-qd2pk
@SIVAKUMAR-qd2pk 2 ай бұрын
Great leadership skills 👏👏👏
@B.SRINIVASVARMA.1349
@B.SRINIVASVARMA.1349 2 ай бұрын
Very good kettiReddy annayya ❤❤🎉🎉
@skt39
@skt39 2 ай бұрын
🙏🏽
@vvcsubbaryyudu1088
@vvcsubbaryyudu1088 2 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తమమై నా MLA అన్నా మిరు మికు నేను మికు అభిమానిను
@raviknagireddy
@raviknagireddy 2 ай бұрын
Very good information for all, Thank you for sharing
@gmohan5952
@gmohan5952 2 ай бұрын
Your great sir
@nageswararaokatta8708
@nageswararaokatta8708 2 ай бұрын
Excellent ga chepparu Sir Kethi Reddy garu Chala chakkaga vivaranga vivarinchi mari chepparu tq Sir
@jonnakulakoti5332
@jonnakulakoti5332 2 ай бұрын
కేజీ రెడ్డి అన్న మన ప్రభుత్వంలో ఎంపీకే దిక్కు లేదన్నా త్రిబుల్ ఆర్ కి
@sureshannamdas4866
@sureshannamdas4866 2 ай бұрын
ధర్మవరం ప్రజలు ప్రతి రోజూ మీ దగ్గరికి వచ్చాడు కదా మీ సమస్యలు విన్నారు కదా, ఈ MLA గారు ఎందుకు మీరు ఓటు వేయలేదు?
@raghunath5763
@raghunath5763 2 ай бұрын
Tq sir
@syedheisthakingmakerhayath5932
@syedheisthakingmakerhayath5932 2 ай бұрын
Sir you are my favorite politician
@MunnaMA-k1y
@MunnaMA-k1y 2 ай бұрын
Super 🙏 Sir జై వైఎస్ జగన్ అన్న జై వైసిపి
@Gadireddyvenkatanagavenigaru
@Gadireddyvenkatanagavenigaru 2 ай бұрын
అన్యాయం జరిగింది.అన్న
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:15
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 216 М.
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН