చాలా బాగా చెప్పారు.చూపించారు.మీకష్టంఫలించిమీరువృద్ధిలోకిరావాలనిఆశిస్తున్నాను.మాది.తెలంగాణలో.నిజామాబాద్
@msaraswathi49932 жыл бұрын
Bhale suluvuga, vivaram ga chestunnaru, cheptunnaru. Mimmani chooste muchata vestondo super thanks alot
@Tejasriramtheyoutuber2 жыл бұрын
నాకు లడ్డు అంటే ఇష్టం లేదు కానీ మీరు చేస్తుంటే అలా తినాలి అనిపించింది సూపర్ చాలా వివరంగా చెప్పారు సూపర్ సూపర్ మీరు ఇలాంటి ఇంకా టిప్స్ ఎన్నో చెప్తుంటే మీ వంటలు చాలా మంది చూస్తారు మీ ఛానల్ కూడా ఎంతో అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@pattannowheera94093 ай бұрын
Chalabagachestaru మీరు పిండి వంటలు నేను వీడియోలన్ని చూస్తుంటాను
@laxmimamidi38102 жыл бұрын
మీరు వంటలు చాలా బాగా చేస్తున్నారు తెలంగాణ దాకా వచ్చాయి మీ వంటలు
@kadimpatibhagyalakshmi6573 Жыл бұрын
Madi Nellore andi mi chese vantalu gurchi ani vivaranga chepatam maku Baga nachendi miru elage mundu mariyenno videos cheyali korukuntunanu all the best amma
@Yuvavikasam Жыл бұрын
Tirupathi varaku vachhayandi mee pindivantalu.super Hemalatha Tpt
@MopuriMilky2 ай бұрын
Amma meeru eppudu happy ga vundali God bless you amma❤❤❤
@akunuri4576 Жыл бұрын
Akka Nenu chekkalu chesanu super ga vaccahayee Akka tq
@miriyalasuddarshan12259 ай бұрын
హలో మీ పేరు తెలియదండి చాలా బాగా చేస్తున్నారు మీరు పెట్టిన ప్రతి వీడియో మేము చూస్తుంటాం అండి నాగోల్ లో ఉంటాం హైదరాబాద్
@SureshSuresh-zg5hj Жыл бұрын
Chala chala baguntayandi mi vanntalu super Heydharabad varaku
@NagalakshmiSugandham Жыл бұрын
Chalabagunndi supar
@baddaashok2442 жыл бұрын
చాలా చక్కగా వివరంగా చేస్తూ వీడియో పెడుతున్నారు. గుడ్, కీపిట్ అప్ మా. గుడ్ లక్.
@jayavasireddy4150 Жыл бұрын
మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ.....వయసు కూడా చిన్నదే కదా...ఇంతలోనే ఇన్ని recipes ఎలా నేర్చుకున్నారు Great job
@NaniNani-of3pe Жыл бұрын
హాయ్ వేంకట లక్ష్మీ గారు మీ వంటలు శ్రీకాకుళం village వరకు వచ్చాయి సూపర్.
@vaishnavip1877 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 excellent magic hands super active lady
@vinilakash3877 Жыл бұрын
మే వీడియోస్ అన్ని బాగుంటాయి. చాలా బాగా చెపుతున్నారు . ఫ్రొమ్ వైజాగ్
@ysvlogs7529 Жыл бұрын
Meeru cheppinattluga ne chesanu first time Baga vachayi
@jayashreekatakam1931 Жыл бұрын
Hard working lady meeru intha chalaga chesthunaru help lekunda 👌🙏
@bunnylova56362 жыл бұрын
Super ga chesthunnaru meeru chala chakkaga cheputhunnaru
Super amma memu kuda chestunnamu chala baga kudurutunnayi ardamayela cheputunnaru me vantalu telangana varaku vachayi tq
@archisnaturevideos9693 Жыл бұрын
Ariselu matram wonderful vacchayandi..thankyou
@lalithadevi7722 жыл бұрын
Thank you so much akka ni vedios chalamandiki use avtai
@klprasanna34212 жыл бұрын
Baga easyga chupistunnaru baguntunnayi memu try chestamu from Macherla
@bheemalagauramma4155 Жыл бұрын
Super లక్ష్మి గారు ,మీకు మీరే సాటి
@kalavathik6014 Жыл бұрын
Dayachesi anoddu mi talent chusi meme share chestam
@sulthanshakeela Жыл бұрын
మీ స్వీట్స్ చాలా బాగుంటాయి. మా ఊరు కనిగిరి. ప్రకాశం జిల్లా
@g.s.lakshmi7753 Жыл бұрын
Good job lakshmi garu..👍. Very talented. Easy gaa chesestunnaaru, choopistunnaaru,cheptunnaaru vivaramugaa. Tq.
@anjalipulakala8418 Жыл бұрын
Bagachepputunnavamma 👌🏾
@ramsuki6 Жыл бұрын
Superb ga cheptunaru
@pgnanavikasivc74162 жыл бұрын
Chala baga chestunnaru me vntalu Punjab lo kuda famous ayyayi
@KITTU_CUBER_OFFICIAL2 жыл бұрын
Meru cheppinattu chekodilu super vachyi thanq dear..
@nagalakshmi56432 жыл бұрын
Hi venkata lakshmi garu Meru chupinchina laddu sweet super ga chesi chupincharu maku baga ardhamayyela chupistunnaru Meru chese sweets ante maku chala eshtam . Konaseema
@bharathimannem730111 ай бұрын
Super super
@Honeyfoodsandvlogs2205 Жыл бұрын
Akka pakamlo water eni veyali chepara laddu recipe super