ఓం నమో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామియే నమో నమః,ఓం మహా గణపతయే నమో నమః,ఓం కుమార స్వామియే నమో నమః.
@ragalavengaiah8697 Жыл бұрын
ఓం నమో శ్రీ పార్వతీపరమేశ్వర హర హర మహా దేవ శంభో శంకర.
@Shivansh01774 жыл бұрын
ఎందయ్య నా శివ నీకు హాలాహలం అందరికీ అమృతమా. ఎంధయ్య నీ లీల. మా తండ్రీ ఎంత పెద్ద మనసయ్యా నీది.
@spkumar25914 жыл бұрын
అందుకే కదా నీలకంఠుడు అయ్యాడు
@gopikrishna19143 жыл бұрын
Hara hara mahadeva om namo narayanaya
@arunasaragada90593 жыл бұрын
Very grateful to hear
@jackdeclan11923 жыл бұрын
Jai Jai Neelkant
@d.chalamaiahd.chalamaiah67022 жыл бұрын
Parameswara
@ampolukalyani74092 жыл бұрын
Chaganti Gaaru Maaku devudu icchinna varam
@dnr6622 жыл бұрын
Na. Tandri. Sivudu Om. Namah. Sivaya Visvaniki. Premato. Sada Krutagnatalu. Universe 💞💞💞💞💞
@rajesh__roxx1432 жыл бұрын
🙏 ఓం నమశివాయ 🙏 ఓ దయమయ నీ లీలాలు వింటే ఇంకా ఆలా వుంటూ ఉండాలనిఉంటుంది.. నిజానికి నీ కథలు మా చెవిలో పోసిన అమృతం వలె ఉంటుంది, స్వామి..........! 🙏
@naveennavi56362 жыл бұрын
యుగ యుగాలు మీవంటి గురువు గార్లు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను మీరు ప్రసంగం చెప్తుంటే స్వయంగా కళ్ళతో చూసినట్టు ఉంటుంది అయ్యా 🙏🙏🙏 నేను హిందువునని గర్వంగా చెప్పుకోండి
అమ్మ పార్వతీదేవి సర్వ మంగళ తండ్రి మాయ శివయ్య దేవాది గరళకంఠ నీలకంఠ పాదారవింద ములకు పదివేల శరణార్థి 🕉️🔱🌙💯🌹🙏🙏🙏🙏🙏🌟🌟🌟🌟🌟 తండ్రి చాగంటి గారు ఈ ప్రవచనం విన్నందుకు నా జన్మ ధన్యమాయే కృతజ్ఞతలు అని
@avinashramvlogs80467 ай бұрын
శివ శివ శివ శివ ఓమ్ నమశ్శివాయ
@VaralakshmiKannuru Жыл бұрын
This. Is my n th time to listening this video
@venkatasrinivasumorla91862 жыл бұрын
ఓం నమః శివాయ చాగంటి వారి పాదాలకి నమస్కారం
@Bhawvani225 Жыл бұрын
🕉️☘️🌹🌿🙏ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌹☘️🕉️
@AsheeshJaiswal3 жыл бұрын
ఏమి మహిమలు శివయ్య...నీ ఒకొక్క లీలలు వింటుంటే కళ్ళకు నీళ్లు వస్తాయి అయ్యా...నిన్ను స్మరిస్తేనే శరీరం భక్తి తో పరమసించి పోతుంది తండ్రి...నమో నమో శివ...హర హర మహాదేవ
@abothulavenkatasrinivasara71912 жыл бұрын
A
@jagadishr.v.4862 жыл бұрын
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🌺🌺 నా గురువు గారికి పాదాభి వందనం 🙏🙏 🙏🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
ఈశ్వర నీవే సృష్టి ,నీవే ఆది, నీవే అంతం నీవే ప్రళయం నీవే సమస్తం,నీదే ఈ దేహం నీవే సమస్తం ,పరమేశ్వర ని దర్శనం మహాభాగ్యం🙏🙏
@regulasambashivudu39674 жыл бұрын
Hara.hara.maha.dava.shamba.shankara
@krishna1405805 жыл бұрын
చాగంటి గారి కి ధన్యవాదాలు
@srikanthreddy71572 жыл бұрын
ఓం నమః శివాయ ⚜️🚩🕉️🙏 ఓం నమః శివాయ 🕉️⚜️🚩🙏
@kavithakadari77984 жыл бұрын
శివా నువ్వే నాకు దిక్కు శివా నువ్వే తండ్రివి
@reddyrajashekar1172 Жыл бұрын
నా శివయ్య నీ ప్రార్థన లో మహిమ ఏమిటో తెలీదు స్వామి కళ్ళ నిండా కన్నీరు ఆగవు తండ్రి నువ్వు మా తప్పులను పొరపాట్లను క్షమించు రక్షించు శివయ్య తండ్రి శివయ్య మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు అందివ్వండి నాయినా ఓం నమః శివయ 🙏🌹❤️🙏
@mohankrishnaupputuri69205 жыл бұрын
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
@radhagadem45913 жыл бұрын
Hala hala bkshanm stotram untae Telugu lo petandi please
@arunagoudgoud78712 жыл бұрын
Guruvugaariki paadaabivandanaalu
@dharmapuriputti5390 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర శివ నా మనసు శివ నీ నామ స్మరణ , స్వరము నీవై శుభాము ఐశ్వరము ఆరోగ్యం సామ స్తం శివము మూడు లోకము శివ
Na thandri shivayya😍😍😍😍 Edhi jaragali Anna nithone sadhyam🙏🙏🙏
@buntybooster68437 жыл бұрын
Om Namah Parvathi Pathayee ...Hara Hara MahaDeva Shambo Shankara🙏🙏🙏🙏🙏
@krishnakishore29554 жыл бұрын
Changanti koteshwar rao garu I respect Lot sir.God came as Guruji, to save us. 🙏🙏🙏
@kkxxx71332 жыл бұрын
Om.krishna
@poras1043 Жыл бұрын
Shiva is father of univers
@SrinuPSPK6 жыл бұрын
ఓం నమో పార్వతి పతయే నమః
@vallurusaikrishna65794 жыл бұрын
Guruvu garu ki padhabhivandanalu.... Om namah parvathi pathaye hara Hara mahadeva shambho shankara..... 🙏🙏🙏🙏🙏💐💐💐👏👏👏
@firealways68017 жыл бұрын
ఓం నమఃశివాయ.
@kanakalasatyanarayana559611 ай бұрын
Verygood.qureeji.
@vadlanarendhar5409 Жыл бұрын
Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Gam Ganapathahe Namah 🚩🚩🚩🙏🙏🙏 dhanyawadhamulu guruvugaaru 🙏🙏🙏