ఇది ధర్మశాస్త్ర నియమం నా అభిప్రాయం ఏంటంటే భగవంతునికి నివేదన చేసిన తర్వాత మనం తింటాము కదా అలానే భార్య భర్తను భగవంతుడిగా భావిస్తుంది గనక అతనికి పెట్టి తాను తినడం అనేది నియమంగా ఏర్పాటు చేసి ఉంటారు
@swatiraparthy17703 күн бұрын
హరి బోధిని ఏకాదశి ఎప్పుడు వస్తుంది... శుద్ధ ఏకాదశి అంటే అమావాస్య ముందా తర్వాతా గురువుగారు ?
@sanathanamКүн бұрын
శుద్ధ ఏకాదశి అంటే అమావాస్య తర్వాత వచ్చే ఏకాదశి హరి బోధిని ఏకాదశి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి