🙏 Guruvugaaru. చాలా వివరంగా చేప్పినారు. అలానే మిగతా గ్రహాలు గురించి తెలియచేయగలరు
@thirupathammagoud35644 жыл бұрын
గురువుగారు మీ పాధాలకు శాతకోటి వందనలు
@sujathamamedi9538 Жыл бұрын
Thanku 😴
@gattepallyushasree67743 жыл бұрын
😃😃🙏🙏🙏mee krushiki dhanyavadalu...prati video upayogakaramynade
@basavarajus4982Ай бұрын
గురువు గారు మీ పాద పద్మములకు సహస్రాధిక వందనములు, మనిషి దైవము కు, ప్రకృతి కి దూరంగా ఉండటం వల్ల వచ్చే ఎన్నో సమస్యలు కు పరిష్కారం చెబుతూ వస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ... ఒక చిన్న డౌట్ ఎందరో మీ లాంటి గురువులు ప్రతి శనివారం కానీ లేక శని త్రయోదశి రోజు కానీ దశరథ కృత శనైశ్చర స్తోత్రము చదవడం కానీ లేక శని కృత నృసింహ స్త్రోత్రం కానీ శనైశ్చర వజ్ర పంజర కవచం కానీ చదవడం రోజూ చదివిన మంచిదని ఎన్నో వీడియో లలో చూశాను మీరు ఈ వీడియో లో వీటి ప్రస్తావన చెప్పలేదు అంత ప్రభావ వంతంగా పని చేయనందు వల్ల చెప్పలేదా లేక ఇవి మాత్రమే చేసిన కూడా సరిపోతుంది అని చెప్పలేదా గురువు గారు, మనిషి అనేవాడు ఇలాంటి విషయాలు లో ఏది ఎంత అతి సులువుగా చేసే ప్రక్రియ ఉంటుందో దానికి తొందరగా కనెక్ట్ అవుతాడు ప్రస్తుత కాలంలో మానవ జీవన స్థితి అలా ఉంది గురువు గారు. ఇందులో ఏదైనా నీ మనస్సును ఇబ్బంది పెట్టే అంశాలు ఉంటే క్షమించండి గురువు గారు
Thank you for making this video on "Lord Shani dev".
@venkateswaraprasadkonidena49384 жыл бұрын
చాలా సోదాహరణంగా వివరించారు.
@msridharmsridhar82154 жыл бұрын
Thankq so much gurugaru
@manojk72704 жыл бұрын
Sir meeru entha baga cheptharadi namaskaram tq
@manjunathn86394 жыл бұрын
Good information sir
@krishnabhvbg42064 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు
@komalakomala9354 жыл бұрын
Good morning gurugahr danyawadm nice info vedo thanku so much good bless you always 🌞🌻🌺💐🍇🍍🍏🍒🍋🍐🍓👃👃👃
@shobhareddy764 жыл бұрын
Thank you swamy🙏
@srikrishnakitchenspecials63423 жыл бұрын
Hi,guruygaru,namaskaram👋
@vennelachittudi67134 жыл бұрын
Guruvugari pada padmamulaku satakoti namaskaralu.anjaneya swami temple undi.kani Navagraha vigrahalu levu .nuvvla nunentho tadapadaniki guruvu garu
@Advaita1834 жыл бұрын
Sri Gurubyo namaha 🙏💐
@sravankumarjt32164 жыл бұрын
Tq guruvu garu 🙏🙏🙏
@avuragonishekar52614 жыл бұрын
Meku PAdabivandanam100%karKt
@rajyalakshmiyelisetti23724 жыл бұрын
Danyavadamulu"Guruvu garu"🙏🙏🙏
@krishnaveni83174 жыл бұрын
Thank you sir
@sirimanu71234 жыл бұрын
Adavallu hanumantudi gudiki velloccha Swamy
@kalyanrammajety2064 жыл бұрын
Supper 👏👏🙏🙏 🙏
@ramatulasi40535 ай бұрын
నమస్తే అండి గురువుగారు శని మహాదశ పరిహారం చెప్తారా అండి ఆశిస్తున్నాను అండి🙏🙏🙏
@p.srividya23924 жыл бұрын
నీరు,పాలు,బెల్లం,గంగాజలం,తేన,నల్లనువ్వులు,చక్కేర రావిచెట్టు మొదట్లో వేసి నమస్కరించడం.బియ్యప్పిండి దీపం ఆవనూనేతో రావిచెట్టుదగ్గర పెట్టడం. లేదా 8 రావి చెట్లను దేవాలయంలో నాటడం లేదా ప్రతీరోజూ హనుమంతుడు గుడికైనా వేంకటేశ్వరునిగుడికైనా కాలికి చెప్పులు లేకుండా వెళ్ళాలి.మరొక పరిహారం రావిచెట్టుక్రింద శివలింగం ప్రతిష్టించాలి.
@nedagantipavani89214 жыл бұрын
Tq u guruvu garu...challa Baga cheparu...ecorona bayam epudu thaguthundhe thelaya chyandi...roju Meru chepinattu vishnu Sahasranamam chadhuvthunamu....kani enni rojulu Ela undali bayam tho....
@umeshraji88453 жыл бұрын
Kk
@hariyasu75714 жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువుగారు. మాకు చాలా ఉపయోగపడుతుంది పరిహారం మాది మిధున రాశి. వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి దాని గురించి పరిహారం చెప్పండి
@eepthisatyanarayana9134 жыл бұрын
🌺🔱
@ffphanigamezone20404 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kathyainidevinamalapalli41314 жыл бұрын
🙏tq Guru garu
@pakanatipravallika59114 жыл бұрын
It's difficult for us to do individual Pooja for each Graham... Can you tell us remedies for overall all Graham.. Like reading some strotram followed by some other
@bujjammateluguchannel81834 жыл бұрын
Sundarkand parayanam manchi book chepandi sir..thank you sir for giving nice information for us 🙏👍
@karthikchaithanya5727 Жыл бұрын
sreelu raavichettuki pradhakshinalu cheyakudadha ledhante aa pariharam mattuke cheyakudadha guruvugaaru
@jyo93103 жыл бұрын
Fatigue fits nerve weakness No smile Shani pratikula
@bhavanibalguri32433 жыл бұрын
Meeru emi Pariharam patistunnaru
@bhavanibalguri32433 жыл бұрын
Same problem naadhi kuda.
@uppulashivashiva65914 жыл бұрын
Sir dhuram ga unna bharya bharhala gurinche cheppande sir please
@devivallepu3499 Жыл бұрын
Guruvu garu ketu Graham sambandichi kuda cheyara pls sir
@sanathanam Жыл бұрын
రోజు నృసింహ కరావలంబ స్తోత్రం 11 సార్లు పారాయణం చేసి పానకం నివేదన చేయడం మంచిది. అలానే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించాలి మూడోది నల్లని చీమలకు పంచదార వేస్తూ ఉండాలి. ఇవి సరిపోతాయి
@deepak43354 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@avuragonishekar52614 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@rajithanuguri45034 жыл бұрын
Ladies chadavavacha Hanuman chaalisa 🙏🙏🙏
@tejaswiastro69374 жыл бұрын
Chadavavachu
@kashetyvijitha84863 жыл бұрын
Adu shanivarala pindi deepam clear ga cheptara andi
@vanichennuri75334 жыл бұрын
🌹🌹🌹🌺🌺🌺🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏
@kumardandu43213 жыл бұрын
When srirasthu back
@surekhasurekha904 жыл бұрын
Ashtama shani pariharalu chepamdi guruvu garu
@tejaswiastro69374 жыл бұрын
Ive saripotayi
@leelavish5984 жыл бұрын
Guruji Namaskar what is the process to do Hanuman chalisa parayanam for others
@srisaravlogs4 жыл бұрын
Sir, Maa intlo nalla kukkalu penchithe, chanipothunnayi, pariharalu emi cheyyali
@laxminarasimhaduggaraju26714 жыл бұрын
Guruvu garu stotra nidhi app lo. Agastya అష్టకం శివుడి dhi chinnadi vundi adhi okasari chadavagalara... Aa అష్టకం lo lines నేను chaganti Gari నోటి నుండి కూడా విన్నాను. కానీ మొత్తం స్తోత్రం చాలా చిన్నది evvaru Online లో కూడా చెప్పలేదు కానీ లైన్స్ చాలా bagunnai.... ఒకసారి cheppagalara.. 🙏🏻
@muralidhar48134 жыл бұрын
Sir, namaste Coal which coal to use in pariharam wood coal or natural coal
@satyanarayana42814 жыл бұрын
Swamy hayagriva swamy ni ela pujinchali. Chepandi swamy
@indan0214 жыл бұрын
Namaskaram Andi, Ammavaariki black anchu kaligi na orange colour pattu cheeranu kattavachchuna varalakshmi vratam roju
@tejaswiastro69374 жыл бұрын
Nalupu rangu paniki radu
@indan0214 жыл бұрын
Dhanya vaadamulu guruvu gaaru
@padmajav64544 жыл бұрын
Dasarsthaproktha sani stotram can we Read? North Indians ekkuvaga Chestharu.
@prasunach41624 жыл бұрын
Thank you sir :) Sri Vishnu vakshasthala Lakshmi Devi sthuthi pramukyathanu cheppandi..
@madhavi1724 жыл бұрын
Guruvugaru,maaku daggarlo anjaneya swamy temple ledu,kani Vinayaka gudi undi andulo anjaneya swamy unnaru but Vinayakakudiki pradikshnalu cheyataniki undi kani anjaneya swamy ki ledu nenu vinayakudiki pradikshnalu chestunnanu anjaneya swamy Peru cheppukoni correctena swamy please cheppandi 🙏
@leelavish5984 жыл бұрын
Can we do this remedy in bhairav temple in our city
Chandra graha doshalu ki kuda parihaaralu cheppandi. . . 🙏🙏. . లగ్నాధిపతి ఐన చంద్రుడు పంచమ స్థానమైన వృచ్చికం లో జ్యేష్ట లో వుండి. . సూర్య, గురు,కేతువు తో కూడి వుంది. . మానసిక వేదనతో బాధ పడుతున్నాను. .
@pradyumnapalla50104 жыл бұрын
🙏🙏🙏🙏🙏guru garu entllo kcoundilo ragi chatto vondavacha please reply sir
@tejaswiastro69374 жыл бұрын
Tappuledu kani adi maha vruksham kundilo kakunada vidiga penchite baguntundi
@rajithanuguri45034 жыл бұрын
Neneppudo mokkanu naak govt job este first salary hundilo vesta ani mokkanu.chilukurulo 108times two times tirigaanu.naa mokkulu teerakapoyna munde nen chellinchukunta but devudiki naa meeda karuna ledu.m cheyaalo ardam kaavatle😣
@krishnamurthy65124 жыл бұрын
Eppati nundo mi vidios chustunnanu meeru cheppinavi anni chestunnanu kaani emi baagoleedu na raasi Tula na date birth 4 9 1981 friday mor 8 guntur lo puttanu chanipovalani unnadi. Asalu na jatakam martunda leeda swamy
Badha padakandi.... Swampy pariharalu chepparu kada
@Rednam-Arts3 жыл бұрын
@@sirimanu7123 Ha avnu Tq andi...
@laxminarasimhaduggaraju26714 жыл бұрын
గురువుగారు కు ధన్య వాదములు. Siva priyaya namaha అని shani ki నామం కూడా వుంది కదా. అంటే shani కి eswar rudu అంటే అంత estam కదా. మరి pariharalu లో శివుడి కి sambhandham వున్నవి ఏమీ లేవా??? And yes kalbhairavsatakam is there but sivudiki pradakshanam chesina కూడా shani ప్రీతి chendutaadu కదా??? Teliyacheyagalaru
Hello sir namastae sir. Nenu m. SC chestnu.kani job cheyaledu. Kani ippudu cheyali anukuntunna. Plz sir naku job Ravalli antae em cheyali?nenu complete chest 7 years avuthundi. Na birth date 20/02/1988 Meena Raasi Saturday night 12, revathi nakshathram. Plz sir
@sanathanam4 жыл бұрын
For personal horoscope please contact 9391166344/9390193901 and take appointment