ఇప్పటికే ఈ మూవీ ఎవరైనా చూసి ఉంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి. జానకి విముక్తి, పథేర్ పాంచాలి ఆడియో బుక్స్ వినాలంటే ఈ కింది లింక్ క్లిక్ చేసి kukuFM download చేసుకోండి. KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
@Likitha20157 ай бұрын
ur great medam
@raheemsk35527 ай бұрын
Too good Movie
@vasunch45097 ай бұрын
That's your point of view...and your opinion.. already he mentioned the movie name itself animal....so the hero behaves like animal only....and Sandeep is one of the most creative story teller u don't like his movies but I like his movies...every person has their own likes and dislikes
@srikanth1blr7 ай бұрын
@tulasi .. go and slap Rashmika for acting in Animql movie .. can you do that ??
@srikanth1blr7 ай бұрын
@tulasi .. you are not neutral Akka .. go and check yourself in mirror otherwise you will pay for it for sure
@forchildren15757 ай бұрын
13:10 సందీప్ ఏం చెప్పాడు " ప్రేమించుకునే ఇద్దరి మధ్య ఒకరిని ఒకరు చంప మీద కొట్టుకునే స్వేచ్ఛ " అని అన్నాడు.ఇందులో భార్య భర్త ఇద్దరు సమానమే అని అర్థం...కానీ నువు ఏం చెప్తున్నావ్...ఆయన మహిళల మీద దాడికి ప్రేరేపిస్తుండు...అని.....ఎంత తప్పుగా వక్రీకరిస్తునవ్
@sumanth3036Ай бұрын
veelu chese pani vakreekarinchadam
@JJ-hp6mbАй бұрын
Aithe iddaru kottukovachu antav? Daanne domestic violence antaaru adi evvaru chesina. But mostly women suffer avtaaru. Kondaru men suffer avtunnai kuda vallu bayatiki raaleru ee patriarchal society valla.. endukante athanni chetha kaani vaadila chustaaru. Ippudaina arthamaindi domestic violence ≠ love ani? And aa Sandeep inka nee laanti vaadi chetha followers ideology domestic violence ni glorify chestundi.
@anjibabugajula76587 ай бұрын
I with you agree 👍 topic.thulasi chand గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@chanducsr22377 ай бұрын
Actually i wanted to pay on another video of yours which is about "BRUNO" but mistakenly landed here.. Anyway keep up the good work :)
@pqrshyd7 ай бұрын
తల్లీ, పరిశీలన విశ్లషణ అద్భుతం. ఆడదాని కన్నీటి వెనుక మరో ఆడది ఖచ్చితంగా ఉంటుంది. నమస్తే
@narayannani69235 ай бұрын
Hi madam, I m form Karnataka Bangalore I am more experienced ur good hard work keep it up madam, Ur don't take negative people comments, Every men awakening the most important part of birth was given by Mother, I m so appreciate ur hard work keep rocking, keep this every mens mind it,, 🎉👌
@hellotiruvuru80337 ай бұрын
అమ్మా తులసీ. ... చక్కని విషయం.....జానకి విముక్తి(రంగ నాయకమ్మ), పథేర్ పాంచాలీ(సత్యజిత్ రే) లతో పాత రోజులు జ్ఞాపకం చేసారు. మహిళలు ముసుగులు తొలగించుకొని స్వతంత్రంగా జీవించే రోజులు రావాలని కోరుకుందాము. 100 శాతం చదువుకోగలిగినప్పుడు అది సాధ్యమే కాబట్టి మహిళలందరిని చదువుకోనిద్దాం .... దానికి మనవంతు సహాయం, సహకారం అందించుదాము. ఆశీస్సులతో ❤
@godoggyruler91167 ай бұрын
Ne sahayam sahakaram lekundane oka ammai neku janma ichindhi 🤘
@rajasekharjangam49997 ай бұрын
@@godoggyruler9116బుర్ర ఉందా నీకు? అసలు వాడతావా లేదా? పైన కామెంట్ కి నువ్వు ఇచ్చిన రిప్లై కి ఏమన్నా relate గా ఉందా?
@sujathagada75327 ай бұрын
చదువు కున్న మహిళలు కూడా పాత వాసనలతోనే జీవిస్తున్నారు తప్పా మార్పు అనేది 25% కూడా లేదండి.చదువులు ఉద్యోగాలు,సంపాదన వీటికే తప్పా మార్పు కి కాదు!!!పాత వాటితో కుళ్లి పోతున్నారు తప్పా కొత్త పరిమళానికి నాంది పలకడం లేదు😢
@sandhyas1257 ай бұрын
Cinema చాల బాగుంది. Women of My Billion అనే డాక్యుమెంటరీ చూడండి
@sairunnisashaik39507 ай бұрын
@@sujathagada7532 1000 సం. ల వెనక్కి వెళ్దామని విద్యావంతులైన మహిళలే అంటున్నారు సుజాత గారూ(కానీ వారి పిల్లలను మాత్రము పాశ్చాత్య దేశాలు పంపిస్తున్నారు). 1000 సం. లు కాదు, 100 సం. ల క్రితం ఎలా ఉన్నాయి స్త్రీల సామాజిక పరిస్థితులు ? వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వడమే... సో.. మిగతా వారన్నా అన్ని అవకాశాలను ఉపయోగించుకుని ప్రగతి పథంలో నడవాలి
@sivaprasad2577 ай бұрын
మీరు చెప్పింది బాగానే వుంది కాని animal movie & ఈ సినిమాకి ఎంటి comparing అర్దం కాలేదు ….నాకు అర్దంకాక అడుగుతున్నా అంతే .. ఈ రోజుల్లో కోన్ని college & schoolsలో boys కంటే girls ఎక్కువుగ ఉన్నారు… ఆడపిల్లల చదువు మీద మరి అంత వివక్ష లేదు… ఒకప్పుడు ఎక్కువుగా వుండేది … ఇప్పుడు చాలా వరకు తగ్గింది…. అన్నయ్య కూలి పనికి వెళ్తూ చెల్లిని చదిస్తూన్న సంధర్భాలు వున్నాయి
@madhupitchika88617 ай бұрын
Animal movie lo heroine oka world famous University lo chaduvu kovaalsina ammai. Prema Peru to intike parimitam cheyadam. Ilaa chaalaa negative shades unnai sir
@chakradharamudala85287 ай бұрын
Sandeep Vanga movies lo ladies ni surpress chestu em chupinchaledu, Male Characters ni dominate chestu untay female characters.... Magavadu tagesi vachi pellani kottochu ani ayana cheppaledu interview lo... Lapataa Ladies movie lo starting lo name cheppaleni heroine, climax lo husband name arustu vastundi adi vala love bond, closeness ni teliyachestundi Same alaney Sandeep Reddy vanga statement both men and women iddariki applicable avtundi.
@jagancherala337 ай бұрын
Sandeep statement madam ki sariga ardam kanatlundi better she rewind his video, he said if both can't slap each other anthe kaani if women can't takes men's slap ani em anatledu.
@mallikharjunmalli3577 ай бұрын
Mawa akka video lo cheppindi vinali anthey question cheyakudadhu endukantey akkada answers vundavu jai hind(u)
@fearHellfire7 ай бұрын
Kiran Rao has expressed her disagreement with the movie 'animal' in an interview....sandeep reddy has counterattacked her by giving references of some of her ex husband's movies.....thats why our journalist has picked up these two directors' movies
@shivakrishna95247 ай бұрын
అవును పురుషులకు స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి బస్సుల్లో సమాన హక్కు ఉండాలి క్యూ లైన్స్ లో సమాన హక్కు ఉండాలి పోలీస్ ఫిజికల్ టెస్ట్ లో సమాన హక్కులు ఉండాలి
@rajeshbadavath32487 ай бұрын
ఇలాంటి వాటిలో సమానం కావాలి అని అడగరు వాళ్లు... వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ మొగుణ్ణి ముంచేసి వెళ్ళిపోతారు
@akhilrkzz65117 ай бұрын
@@rajeshbadavath3248 ఇక్కడే నీ తెలివి ఎంత దరిద్రంగా ఉన్నాయో అర్థం అవుతుంది.... కొన్ని వేల ఏళ్ల గా ఇంటి పనులు ఉన్న వారికి దేహం అంత దృఢంగా ఉండదు ఈ మధ్య కాలంలో దృడంగా అవుతున్నారు త్వరలో అన్ని రంగాల్లో వొస్తారు.... అదే అమెరికా, కెనడా మహిళలు దెగ్గరికి వేళ్ళు నిన్నుకుడా పక్కకి విసిరేస్తారు... నువ్వు నేను "మేరీ కొం" ఫైటింగ్ లో నెగ్గలెం.... మరి మనల్ని ఎమ్ అనాలి.
@MERIGIRLFRIEND-x4t7 ай бұрын
ఈ ముండ్లు అంతే 🏳️🙏
@vskanilkumar81687 ай бұрын
Quran (4:11) - (Inheritance) "The male shall have the equal of the portion of two females" (see also verse 4:176). In Islam, sexism is mathematically established. Quran (2:282) - (Court testimony) "And call to witness, from among your men, two witnesses. And if two men be not found then a man and two women." Muslim apologists offer creative explanations to explain why Allah felt that a man's testimony in court should be valued twice as highly as a woman's, but studies consistently show that women are actually less likely to tell lies than men, meaning that they make more reliable witnesses. Quran (2:228) - "and the men are a degree above them [women]" This is often taken to mean authority or responsibility - although it is not literally in the Arabic text. Quran (5:6) - "And if ye are unclean, purify yourselves. And if ye are sick or on a journey, or one of you cometh from the closet, or ye have had contact with women, and ye find not water, then go to clean, high ground and rub your faces and your hands with some of it" Men are to rub dirt or water on their hands to purify themselves, following casual contact with a woman (such as shaking hands). Quran (2:223) - "Your wives are as a tilth unto you; so approach your tilth when or how ye will..." A man has dominion over his wives' bodies as he does his land. This verse is overtly sexual. There is some dispute as to whether it is referring to the practice of anal intercourse. If this is what Muhammad meant, then it would appear to contradict what he said in Muslim (8:3365). Quran (4:3) - (Wife-to-husband ratio) "Marry women of your choice, Two or three or four" Inequality by numbers. Quran (53:27) - "Those who believe not in the Hereafter, name the angels with female names." Angels are sublime beings, and would therefore be male. Quran (4:24) and Quran (33:50) - A man is permitted to take women as sex slaves outside of marriage. Note that the verse distinguishes wives from captives (those whom they right hand possesses).
@ezhuthalan36257 ай бұрын
Avunu nela sari noppulu lo, padi nelala lo 5 nelalu , pre , post, pregnancy noppulu , hormonal changes ni, vari pai jarige laigika dhadini sari samanam ga purushulu panchu kovali Mari . Appudu separate seats,line lu undavu. Meru mahanu bhavulu kadha cheseyandi.
@Nikhee84 ай бұрын
As usual wonderful One of the best movie❤ Dedicated to all wonderful women out there!
@gameroad74597 ай бұрын
I have seen both films,both are extraordinary in their own way, do not compare, creativity and thinking is unique thing,no two ppl have common in thier way of telling a story, pls dont compare
@vijaymallepula46407 ай бұрын
ఇంత సక్సెస్ సినిమా, తప్పక లోకల్ భాషలలోనికి డబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకో హిందీలో చూడాలి అంటే కొంచెం ఇబ్బందే. ఈ సినిమా గురించి విష్లేశించినందుకు ధన్యవాదములు.
@jonnalagadda_short_flims7 ай бұрын
👍👍👍👍👍.
@RaviVarma-qg9dz7 ай бұрын
anna i also feel same anna
@vskanilkumar81687 ай бұрын
Quran (4:11) - (Inheritance) "The male shall have the equal of the portion of two females" (see also verse 4:176). In Islam, sexism is mathematically established. Quran (2:282) - (Court testimony) "And call to witness, from among your men, two witnesses. And if two men be not found then a man and two women." Muslim apologists offer creative explanations to explain why Allah felt that a man's testimony in court should be valued twice as highly as a woman's, but studies consistently show that women are actually less likely to tell lies than men, meaning that they make more reliable witnesses. Quran (2:228) - "and the men are a degree above them [women]" This is often taken to mean authority or responsibility - although it is not literally in the Arabic text. Quran (5:6) - "And if ye are unclean, purify yourselves. And if ye are sick or on a journey, or one of you cometh from the closet, or ye have had contact with women, and ye find not water, then go to clean, high ground and rub your faces and your hands with some of it" Men are to rub dirt or water on their hands to purify themselves, following casual contact with a woman (such as shaking hands). Quran (2:223) - "Your wives are as a tilth unto you; so approach your tilth when or how ye will..." A man has dominion over his wives' bodies as he does his land. This verse is overtly sexual. There is some dispute as to whether it is referring to the practice of anal intercourse. If this is what Muhammad meant, then it would appear to contradict what he said in Muslim (8:3365). Quran (4:3) - (Wife-to-husband ratio) "Marry women of your choice, Two or three or four" Inequality by numbers. Quran (53:27) - "Those who believe not in the Hereafter, name the angels with female names." Angels are sublime beings, and would therefore be male. Quran (4:24) and Quran (33:50) - A man is permitted to take women as sex slaves outside of marriage. Note that the verse distinguishes wives from captives (those whom they right hand possesses).
@lalithambicaakunuri61317 ай бұрын
hi vijay garu. Lalithambica this side, em ibbandi undadu hindi lo chudadaniki andi. Meeru okkasari aina hindi lo chundandi, subtitles follow aypothe chaala easy ga ardam aypothundi. And, maroka chinna suggestion, eppudina ye language movie ni ade language lo chusthe ne, I mean aa same language lo chusthene aa thrill and feeling baguntundi, tarvatha telugu lo dub chestharu adi vere sangathi, dubbing lo eppudu original ga results ivvadu, hindi lo chusthene originality and aa satisfaction baguntundi, try chesi chudandi, aa palletoori rural areas lo unna hindi language lo oka gammatthu aina yasa untundi, elagithe manaki kuda ikkada telugu lo enno yasalu unnattu, alage akkada untay. Hindi language kuda nerchukunna vallu avtharu kada....namasthe uncle🙏
@vedavathiseethamraju56306 ай бұрын
Hindi nerchukondi sir. Chaala languages movies original ga chudochu. Ye bhasha ayina original language lo chusthe aa feel veru. Hindi vasthe punjabi, gujarathi, marathi itla Chaala languages easy ga ardham ayipothayi unless villagers slang lo theesthe thappa. Anyway it's a very good movie. Chaala natural ga act chesaru andaru kuda. Movie la vundadu. Nijamga mana kallu mundu jaruguthunna feel. English subtitles vunnayemo pettukuni chudandi. But don't miss.
@Sannmathi7 ай бұрын
Animal is from Men's perspective, and laapata ladiez is from womens perspective. I see love from both movies. Both are good. Don't take me wrong either a slap or a curse it is an expression of their emotions. My point is dont blame Vanga...He is telling all mama,s boys how to behave like a man.
@manojkumarsalugu40776 ай бұрын
Best comment
@kotharajireddy877 ай бұрын
చందు గారు చివర్లో ఇన్స్పెక్టర్ పాత్ర గొప్పతనం గురించి చెప్పలేదు, ఆమె చదువు కోవాలనే కోరికకు ఇన్స్పెక్టర్ ఎలా సహకరించరో చెప్పలేదు, మొత్తానికి మీ విశ్లేషణ బాగుంది, సినిమా ఇంకా బాగుంది,👍🏿 నిజంగా ఎక్కడా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా 👍🏿ఆస్కార్ రావాలని కోరుకుంటున్నా 🌹
@vskanilkumar81687 ай бұрын
Quran (4:11) - (Inheritance) "The male shall have the equal of the portion of two females" (see also verse 4:176). In Islam, sexism is mathematically established. Quran (2:282) - (Court testimony) "And call to witness, from among your men, two witnesses. And if two men be not found then a man and two women." Muslim apologists offer creative explanations to explain why Allah felt that a man's testimony in court should be valued twice as highly as a woman's, but studies consistently show that women are actually less likely to tell lies than men, meaning that they make more reliable witnesses. Quran (2:228) - "and the men are a degree above them [women]" This is often taken to mean authority or responsibility - although it is not literally in the Arabic text. Quran (5:6) - "And if ye are unclean, purify yourselves. And if ye are sick or on a journey, or one of you cometh from the closet, or ye have had contact with women, and ye find not water, then go to clean, high ground and rub your faces and your hands with some of it" Men are to rub dirt or water on their hands to purify themselves, following casual contact with a woman (such as shaking hands). Quran (2:223) - "Your wives are as a tilth unto you; so approach your tilth when or how ye will..." A man has dominion over his wives' bodies as he does his land. This verse is overtly sexual. There is some dispute as to whether it is referring to the practice of anal intercourse. If this is what Muhammad meant, then it would appear to contradict what he said in Muslim (8:3365). Quran (4:3) - (Wife-to-husband ratio) "Marry women of your choice, Two or three or four" Inequality by numbers. Quran (53:27) - "Those who believe not in the Hereafter, name the angels with female names." Angels are sublime beings, and would therefore be male. Quran (4:24) and Quran (33:50) - A man is permitted to take women as sex slaves outside of marriage. Note that the verse distinguishes wives from captives (those whom they right hand possesses).
@appurao9645 ай бұрын
Yes andi you’re very correct.. the inspector s role is highly respectable. .. the role has been depicted very well. .. unlike other police characters that are shown in other films … the police officer here helped the girl .🙌
@sargamsivakumar44967 ай бұрын
Thanks
@kattamurisrinivas15507 ай бұрын
Madam mee voice Superrrrr Good message✍️ 🎥MOVIE Salute🙏 Kiranrao Garu Meekevaru✍️
@bramakrishna76357 ай бұрын
నిజానికి అనిమల్ సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఎంతో వల్గారిటీ క్రూరత్వం అమ్మాయిలు సెక్స్ వల్లనే ఉపయోగపడతారు అనే విధంగా చూపించారు ఆ సినిమాలో లాంగ్వేజ్ అయితే మరీ దారుణంగా నాకైతే అస్సలు నచ్చలేదు సినిమా తులసి మేడం గారు మీ యొక్క వివరణ చూస్తుంటే లాఫతా లేడీస్ సినిమా ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది వాళ్ళ యొక్క ధైర్య సాహసాలను తెలుసుకోవాలనిపిస్తుంది. నిజానికి ఆడాళ్ళ కష్టాలు కన్నీళ్లు వాళ్ళు పడే బాధలను చూసే విధంగా చేసినందుకు ధన్యవాదాలు అక్క
@MustakMM-l7j7 ай бұрын
No content in animal movie....waste of time and money extra negative effect.....no use for Public knowledge....
@pavanbommisetty31532 ай бұрын
Mari endhuku eppudu "mirzapur" series gurinchi evaru matlada ledhu?
@kommabattulasarathchand11147 ай бұрын
రంగనాయకమ్మ గురించి ఎంత చెప్పినా మాకు వేస్ట్ ఎందుకంటే అది అంబేద్కర్ గారిని కూడా విమర్శించింది, మీరు ఆవిడ గురించి చెప్పడం మాకు అసహ్యంగా ఉంది ఉంది మీ మీద కూడా మీద కూడా, దానికి ఆఫ్ నాలెడ్జ్ ఉన్నది అంబేద్కర్ లాంటి మహానుభావుడే నాన్న తిట్లు తిట్టాను, ఏమి ఆయన చేసిన తప్పేంటి మీకోసం పోరాటమా ఆడవాళ్ళ కోసం ఎంత పోరాడితే లాస్ట్ కి ఆయన్ని విమర్శిస్తుంది ఇది
@luckytejas15427 ай бұрын
Please Maintain Gender equality For Everyone....Men & Women They Are like Two Eyes In Society 😊
@Greatraja13586 ай бұрын
చాలబాగ ఉందక్క వీడియో మీరు గ్రేట్ అక్క సమాజంలోని అసమానతలు తొలగాలి సమసమాజాం ఎర్పడాలి అని మీరు ఎంతో కష్టపడి వీడియో చేస్తారు మీరు ఇలాంటి సమాజ మార్పుదిశగా ఉండె విడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటు మీ తమ్ముడు. ( అభిమాని) 🤝
@ajaykrishnasalugu8276 ай бұрын
Super comparison...believe me Thulasi it was just yesterday I saw Laapata Ladies...it was one of the awesome movie and after the movie I was actually discussing with my family and comparing with the worst ever movie "Animal". I am thankful that we still have movie maker (like Kiran Rao) who give us such a fantastic movies and ppl like you who are bold enough to present the fact. Please keep it up...ppl like you are very much needed....
@ganeshesnapalli11227 ай бұрын
సందీప్ చెప్పింది చాలామందికి అర్దం కాలేదు అనుకుంటా, అతను ఒకరికి ఒకరు కొట్టుకునే హక్కు ఉంది అని ఫీల్ అవ్వకపోతే వాళ్ళు నిజమైన ప్రేమలో పడనట్టు లేదా ప్రేమని సరైన పద్దతి లో అర్దం చేసుకొనట్టు అని అన్నాడు. సినిమాలో ఆమె కొట్టినప్పుడు ఆమె భర్త తెసుకోలేకపోతే ఆమె భర్తది నిజమైన ప్రేమ కాదు కదా. నేను చూసిన చాలా జంటలు కొన్ని వందలసార్లు కొట్టుకున్నారు కానీ ఎప్పుడు divorce తెసుకునే ఆలోచన చేయలేదు. అంతెందుకు, మీకు తెలిసిన ప్రేమ జంటలను అడిగి చూడండి( అమ్మాయి కానీ అబ్బాయి కానీ ) కొన్ని వందలసార్లు కొట్టుకుంటారు breakup చెప్పుకుంటారు కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. పెళ్లి వలన కేవలం అమ్మాయిలు మాత్రమే suffer అవుతారు అనేది కూడా చాలా injustice. స్వంత వ్యాపారం, ఇస్టమైన రంగంలో ఉద్యోగం, లాంటి ఎన్నో జీవిత లక్ష్యాలను వదిలేసి ఇస్టం లేని పని, పరమ అసహ్యం వేసే వారి దెగ్గర తగ్గి ఉందటo , త్వరగా ఆస్తులు సంపాదించాలి అని చూట్టాల తొందరపాటూ, ఇస్టం లేకపోయినా పిల్లల్ని కనమని హడావిడి పెట్టడం, మొదలైన కొన్ని వందల సమస్యలు మగవారూ అనుభవిస్తారు. చివరిగా ఒక మాట ఎలా అయితే కొందరు మహిళలు వేశ్యలు అయితే మహిళలు అందరూ వేశ్యాలు కారో అలాగే కొందరు మగవారు క్రూరంగా ఉంటే అందరూ మగవారు క్రూరంగా ఉండరు.
@@nishhu125 నాకు చిరాకొస్తే నేను తనను ఒకటి పీకుతా, తనకు చిరాకొస్తే తను నన్ను ఒకటి పీకుతుంది. కాని నేను తన మీద అరిచినప్పుడు, చేయి చేసుకున్నప్పుడు తనెప్పుడు నన్ను ఒక రాక్షసుడిలాగా చూడలేదు. అలాగే తను నన్ను అరిచినప్పుడు, చెంప మీద కొట్టినప్పుడు నేను తనని ఒక extreme feminist గా చూడలేదు. సందీప్ చెప్పింది 100% కరెక్ట్. ఒకరికి ఒకరు కొట్టుకునే హక్కు లేకుంటే అది అసలు ప్రేమే కాదు, లేదా ప్రేమను వాళ్ళు సరైన పద్ధతిలో ఫీల్ అవ్వట్లేదు.
@rajantiming98227 ай бұрын
ప్రేమను చూపించుకోవాలంటే(ప్రూవ్) ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవనక్కర్లేద్దు..😄
@rajantiming98227 ай бұрын
ప్రేమను చూపించుకోవాలంటే(ప్రూవ్) ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవనక్కర్లేద్దు..
విజయం సాధించిన ఒక మహిళ వెనకాల కొంతమంది విషయంలో భర్త అండదండలు ఉన్న సందర్భాలు ఉన్నాయి.. మరి కొంతమంది మహిళలకు తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.
@venuvlogger42907 ай бұрын
Great madam chala baga chepparu, ekkuvaga Muslim lu e samasya tho bada paduthunnaru, same video Muslim ladies hakkula kosam kuda cheyandi
@rajuprajup17242 ай бұрын
Sister ur analysis and social awareness is good ❤
@sambasivaraosamarla4889Ай бұрын
Excellently narrated the story. Hats off👌
@promocompany-t6j6 ай бұрын
తులసి గారు సూపర్ , స్వాతి మలివాల్ ని టార్చర్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ అతని టీం మీద కూడా ఒక వీడియో చెయ్యండి
@jrdurgaprasadmca4 ай бұрын
Script inkaa raaledu
@arunk4894 ай бұрын
@@jrdurgaprasadmca Adi raadu kuda😂😂😂😂.
@nag58357 ай бұрын
సినిమా చాలా బాగా ఉంది డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా పర్ఫామెన్స్ చేశారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీతో చూడదగిన మంచి సినిమా హ్యాట్సాఫ్ టు తెలుగు డైరెక్టర్ కిరణ్ రావు గారికి ధన్యవాదాలు ఈ సినిమాకి జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నాము
@AlexPereiraUFC7 ай бұрын
సమాజం లో రెండు వుంటాయి చందు గారు పగలు,రాత్రి లాభం, నష్టం సంతోషం, దుఃఖం మంచి, చెడు లాపతా లేడీస్ సినిమా చూసిన అందరు మహిళా లోకానికి వారి హక్కుల కోసం ఏమి మంచి చెయ్యరు Animal సినిమా చూసిన అందరు guns పట్టుకొని హింస చేసుకుంటూ రేప్ లు చేస్తూ ఎవరు ఉండరు సినిమా లు చూసి ఎవరు నేర్చుకునే ప్రయత్నం చేయరు ఈ రెండు సినిమాలు సమాజం లో రెండు విభిన్న కోణాల్లో తీసినవి లాపతా లేడీస్ మూవీ చాలా బాగుంది
@5004-x7o7 ай бұрын
Chaduvukuna yuvatha cheyaru... But north vallu manalaga vundaru.. valaki education takuva. Women rights vundavu. Vallu ilantivi chusi kaschitham ga motivate avutharu
@AlexPereiraUFC7 ай бұрын
@@5004-x7o అపర్ణ గారు నార్త్ సౌత్ అన్ని చోట్ల చెడు అలవాట్లు చెడు వ్యక్తులు వుంటారు కానీ నేను చెప్పేది సినిమా చూసి 0.1% కుడా ఎవరు మారరు అని నా అభిప్రాయం మాత్రమే పరిస్థితులు మనిషి లోని వ్యక్తిత్వాన్ని ప్రభావితము చేస్తాయి కానీ తన గుణాన్ని కాదు
@sravantisagar6567 ай бұрын
Kani cinema chusi ila cheyali anipinchela undali. బాబోయ్ enti ila chesadu అనిపించకూడదు
@samdurgam7 ай бұрын
👏👏 బా చెప్పావ్
@NeneyNaniNe7 ай бұрын
@@5004-x7o pushpa cinema choosi mari entha mandhi ala thayarayyantaav?
@dad_cricket_coach5 ай бұрын
Completely agree with you ! I had tears in my eyes by watching this movie.
@Jp-eb6ui7 ай бұрын
Laapata ladies... స్వచ్ఛమైన,అమాయక పల్లెటూరి కొత్త జంట కథ... స్వతంత్ర భావాలు గల విద్యవంతురాలి పోరాటం .. సినేమా చాలా బాగుంది..
@srinivasgadipalli12457 ай бұрын
చాలా మంచి విశ్లేషణ🎉🎉🎉 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం
@tejavathshivajinaik52287 ай бұрын
Manadi Bahdradri kothagudem khammam ani mention cheyanavasaram ledu.
@Vvlogs.17107 ай бұрын
చందూ గారూ నేను ఈ మూవీ ఒక టూ వీక్స్ బాక్ చూశాను, ఆ రోజే నేను ఎందుకో అనుకున్నను మీరూ ఈ మూవీ మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని, అది ఈరోజే నిజమైంది. కాని మీరు పెట్టిన టైటిల్ అన్ఎక్సపెక్టెడ్, సందీప్ రెడ్డి వంగా కి చెంపపెట్టు అని నాకు ఈరోజే అర్థమైంది. మూవీ గురించి చెప్పాలంటే ఈ చిత్రం ఒక ఆణిముత్యం, ఎన్నో విలువలు ఉన్న ఒక దృశ్య కావ్యం, అందరూ చూడాల్సిన సినిమా
@samsumalf93547 ай бұрын
ఒకరిని ఎక్కువ చేయటం కోసం ఒకరిని ఎప్పుడూ తక్కువ చేయకండి సినిమా అంటే కేవలం సమాజానికి మెసేజ్ ఇవ్వడానికే చేసే ప్రయత్నం కాదు... అది కొందరి ప్యాషన్ కుడా... సినిమానీ కేవలం సినిమా లాగ మాత్రమే చూడండి
@vikascs74627 ай бұрын
👌👌👌👌 bhaiya reply
@madanmadhu45494 ай бұрын
Cinemas tho influence avtharu....fashion ithe edhi padithe adhi thisthara.....ala ithe 18+ lu endhuku???? Director passion andharu chudaliga?
@duvvivenkatarao6247Ай бұрын
నువ్వు పొరపడుతున్నావ్ బ్రదర్. ఒకరిని ఎక్కువచేయడం కోసం ఇంకొకర్ని తక్కువ చేయడం కాదు. ఒకర్ని తక్కువ చేయాల్సి ఉంది కాబట్టి మరొకరి గొప్పతనాన్ని ప్రస్తావించడం. నిజానికి తక్కువచేయడం కాదు, అలాంటి సినిమాల్ని తొక్కి నలిపేయాలి. సినిమాలు నాగరికత ను పరిరక్షిస్తూ, వినోదాన్ని - ఆహ్లాదాన్ని అందించాలి. నాగరికత అంటే మృగం నుంచి మనిషిని వేరుచేసి మానవత్వాన్ని పరిచయం చేసేది. అంతేతప్ప మనిషిలోని పసుత్వాన్ని ప్రోత్సహించి మృగత్వాన్ని మేల్కొలిపేది కాదు. నీ వయసెంతో నాకు తెలీదు, ఒకవేళ 35 పైన ఉన్నట్లయితే, ఇప్పటికే నీలో ఉన్న వైరస్ ను నీ next generation కి అందించబోతున్నావన్నమాట. Be wise. I support Tulsi chandu garu in this regard.
@JJ-hp6mbАй бұрын
Cinema ni cinema laage chudaru janaalu.. daaniki real life impact untundi.. aa impact ni kuda arthak cheskovaali movie makers especially the people with large following including Sandeep Vanga.
@k.v.n.ushakiran63906 ай бұрын
మీ అద్భుతమైన రిపోర్టింగ్ కి హ్యాట్సాఫ్ తులసి చందు గారు !! May God bless you all 👌👌👌👌👋👋👋👋
@RAM-zu2pj6 ай бұрын
No words to say Tulasi garu.Nenu Ei Cinema chusanu. Miru Ei Video last lo cheppru kada aa words 💯 correct.
@varthyamohan31157 ай бұрын
మెడం గారు నమస్తే.... ప్రతి మహిళ ఎదుగుదల వెనక కష్టాలు,కన్నీళ్లు ఇది నిజం
@vasum847 ай бұрын
Intlo unna magavallu adavallani artham chesukoka pothe kastale, MI Intlo artham chrsukora enti? Ma Intlo happygane unnaru mari
@varthyamohan31157 ай бұрын
అర్థం చేసుకునే మనుసు ఆప్యాయత అనురాగం ఆలోచన ఉన్నాయి కాబట్టే ఒక మాటగా మేడంకు సపోర్ట్ చేశాను....మీ అనుమానాన్ని నివృత్తి చేయడానికి స్పందించాను.
@polakapallisunandu7367 ай бұрын
Chala Mandi magavallu kastallu paduthu paiki vachinavallu kani anduloo ladies pathra emi lekapoina prathi magadu vijayan venakam oka adadi untundi antaru aa prathi adadi vijyam venakala magadu untadu ani akkada chepparu adi ippudu unna society
@Vishwambhara7 ай бұрын
సిస్టర్!... ఈ సారి ఆస్కార్ కి వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా ఇది అని మీరు చెబుతున్నారు బాగానే వుంది. కాని ఇలాంటి సినిమా ఆస్కార్ కి వెళితే మన భారతదేశంలో సాంప్రదాయాల పేరుతో స్త్రీలు ఎలాంటి వివక్ష ఎదుర్కొంటున్నారో ప్రపంచానికి తెలిసిపోతుంది కదా! అందుకే నామినేట్ చేస్తారని కూడా అనుకోవడం లేదు. స్త్రీల విషయంలో అన్ని మత సాంప్రదాయాలలో ఒకటే తరహా దోరణే...
@kasturivenkateswarlunaidu52127 ай бұрын
చాలా చక్కగా వివరించారు తులసి చందు గారు
@AdassaMary7 ай бұрын
Hi sis,Saw the movie after watching your video, felt happy and relaxed. Very nice.
@kandukurialekhya85237 ай бұрын
meeru chaala bagaa explain chesarandi nenu movie chusanu kani meeru cheppina vidhanam tharvathe chaala keys points gamanichagaliganu hat's off to kiran rao and to u as well
@sundaramsundaram89497 ай бұрын
మూవీ చుడలేదు కానీ మీరు వివరించిన విదనం బాగుంది ❤️❤️❤️
@duttasamanthakamani7 ай бұрын
నిజమే... నా పోరాటం, కన్నీళ్లు, కష్టాలు, నన్ను మోసం చేసిన, అవమానించిన ఆడవాళ్లతో పాటు గా నన్ను నిలబెట్టిన మగవాళ్ళు ఉన్నారు.. వారికి నా కృతజ్ఞతలు 🙏
@itsmeramsuni99026 ай бұрын
ఎలా ఉన్నారు. బాగున్నారా
@NOTA7737 ай бұрын
ప్రతి గెలిచిన ఆడ దాని వెనుక..... ఏదో ఒక రకంగా ఓడిపోయిన ఒక మగాడు ఖచ్ఛితంగా ఉంటాడు
@RaghavIndra_vlogs7 ай бұрын
ఏమి రా నీ వోల్గర్ మాటలు
@NOTA7737 ай бұрын
వల్గర్ గాళ్ళకి ప్రతిదీ వల్గర్ గానే కనపడుతుంది...
@Himama1737 ай бұрын
Cinema dialog
@chandukishore91457 ай бұрын
Exactly
@raghva71107 ай бұрын
@NOTA773 I agree
@salmawahidasyedh81216 ай бұрын
Awesome movie.. No star hero movie can create such an amazing feeling that this movie gives after watching completely.. Too good movie
@cnivasbujjee79205 ай бұрын
Thulasi chandu garu.. yours explaining about the movie is quite interesting i want to watch... thank you andi.
@dastaiahb90317 ай бұрын
ఇలాంటి సినిమాలు అన్ని భాషలో రిలీజ్ చేయాలి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి thank u sister👌🏻👌🏻
@kolavennugouri44647 ай бұрын
Your100%correct tulasi😊
@mudavathrajendar5507 ай бұрын
Awesome movie❤
@xyqwe1237 ай бұрын
As you said the movie is great. No comparison needed. Even Kiran Rao is interested in Sandeep's filmmaking style. Hope you got the point. Any director has the right to make their movies as long as they are approved by the Censor Board. Indian great directors and actors appreciated Sandeep Vanga's filmmaking and his music knowledge. It seems you are thinking within your boundaries.
@Jailernot012 ай бұрын
Nominated for Oscars Well deserved ❤
@harikiranpandiri9997 ай бұрын
Sandeep Reddy కొత్త గా ఏమి తీయలేదు ఒక lawyer ga చెప్తున్నా సమాజం లో ఇంకా ఎక్కువ జరుగుతుంది అది సినిమా రూపం లో చూపించడం తప్పు లేదు నేను ఒక చిన్న question అడుగుతాను దానికి answer చెప్పండి మనం చిన్నప్పటి నుండి మంచి పదాలు వ్రాస్తాం చదువుతాం example అమ్మా ఆవు etc మరి బూతులు మనతో ఎవరు వ్రాయిస్తున్నారు చదివిస్తున్నారు తరతరాలుగా మనం బూతులు మాట్లాడుతున్నాం
@amzadbaba55522 ай бұрын
Itlanti vulpha directors mind set vunna jaffas mana surroundings lo vuntaru kabatti
@anuhyakurma44627 ай бұрын
Last lo deepak ani arusthadi appudu ah scene matram super ❤❤
@nanduworld6837 ай бұрын
Akka nenu me vedios anni chustanu.Mero power ful lady.Nenu me vedios ki pedda abhimanini.Encourage chesina kuda jeevitham lo success avvadaniki try cheyakunda mogudni police station lo pettinchi VC,DVC,MC case lu petti aa vachina dabbulatho happy ga inkokaditho enjoy chese ammayilu unnaru. Me angle lo meeru correct. Sandeep gari angle lo ayana correct. Meeru kuda women kabatti meku sandeep gari meeda grudge perigi undochu. Whatever it is me huge fan ayina nenu me abhiprayam tho akibavinchalekapotunnanu. Meeru cinema goppatanam cheppadam tappu kadu.Madyalo sandeep garini tesukuravadam tappu.😢
@HomecookingA2Z7 ай бұрын
మీ అన్ని వీడియోస్ బాగుంటాయి మీరు నిజం మాట్లాడుతారు Hat's off to you
@youdontknow67187 ай бұрын
Thulasi garu u r doing grt work to society through your videos. Hatsoff meeku
@surihumanist37687 ай бұрын
మీరు సమాజంలోని అసమానతలు, వివక్షతల కోసం నిజాలు చెబుతుంటే కొంతమందికి మండుతుంది అక్క గారు.. ఏం పర్వాలేదు మీరు కంటిన్యూ చెయ్యండి మీతో పూర్తీగా ఏకీభావింతున్నామ్...
@asrao35117 ай бұрын
Yes తులసి చందు గారు. మీ కామెంట్స్ తో నేను ఏకీభవిస్తున్నాను. ఓ మంచి వ్యాఖానం చెప్పారు 👏👏👏👍👍🤝😊
@shankarrudrakshi24996 ай бұрын
Vanga : just watch Animal end credits scene 😂😂😂
@Raghu-e7u2 ай бұрын
😂😂😂 rock it bro
@lakshmiviharreddy46222 ай бұрын
Vanga just wants to tell something to his mother..so he made that scene only to her..not for everyone
@priyankanarsingam20716 ай бұрын
U r right akka, behind every successful woman , there are tears sacrifices...keep up yur style of videos
@shaanproms21017 ай бұрын
Although I do not agree on certain things in your previous videos. But on this one, especially on Sandeep Reddy I totally agree with you. 👍 Making an outrageous movie automatically gains alot of attention, elevating extra marital affairs, sex and violence is against Hindhuism. Sandeep Reddy and RGV may be talented however if they could focus their energy on other ailments of the society or just make movies for entertainment which aligns to Hindhuism and Indian culture, we support.
@tadigovindhu79382 ай бұрын
ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు.. ఒకరు మంచిగా ఆలోచిస్తారు.. ఇంకొకరు చెడుగా ఆలోచిస్తారు... రెండు సినిమాలు వేరే వేరే జొనర్స్ గమనించాలి .. జై తులసి చందు గారు ❤🎉 God bless you 🎉💐🙏
@Eshu_Rosy7 ай бұрын
Sandeep Reddy vanga is a game changer of Indian cinema
@JBKBharat7 ай бұрын
Diniki alantivi telvadi
@Tkx2177 ай бұрын
Avunu game changer for pilla kunkas & kunkis
@Eshu_Rosy7 ай бұрын
@@Tkx217 3hours oka movietho ni engage cheyagala guts unna director, new comer ayina Vijay tho industry ni Shake chesina director,oka Film lo emotion ni proper gaa theeskuragala director,he is not a regular mass masala director,he is an extraordinary story writer and director
@Tkx2177 ай бұрын
@@Eshu_Rosy Sandeep craft nu (editing, direction) nenu thappu pattadam ledhu. He has a wonderful taste in music kuda. Nenu cheppedhi weak story, story lo unde bad message gurinchi mattuke.
@AbhilashChejarla7 ай бұрын
Me medha chala respect undedi madam meru chesina e okka video tho adhi poyindhi ,oka movie ni movie laga choodalekapoyaru meru oka visleshkularu ga ela untaru
@saradapandurangi65722 ай бұрын
I listened the review of this movie excellent 👌 content analysis!!!
@sreedeviogirala34757 ай бұрын
Great madam..you give a wonderful review and great words about our village society.
@Swadeepsree7 ай бұрын
He said slapping each other is their own right.., he never said ammailni slap cheyadam is right thing please don’t involve him into this irrelevant topic
ఒకరిని పొగడాలంటే ఒకరిని తిట్టాలి అన్నమాట. తల్లి అమిరఖాన్ కిరాణారావు మీద నమ్మకంతో లో, ప్రేమతో సినిమాకి ప్రొడ్యూస్ చేసాడు అన్నవ్ కదా, మరి కిరాణరావు అమీరకాను ఎందుకు విడిపోయారు🤣🤣
@first-ob8nl7 ай бұрын
Uneducated fellows
@Exams_Time7 ай бұрын
Kada and Kiran Rao second wife Amirkhan😂😂😂😂
@sanjeevkumarambekar44426 ай бұрын
Buraka meeda ameerkhan ki cinema these dammi unada..ameerkhan oka hindu dweshi
@apurupayelamanchili74267 ай бұрын
Movie chala bagundi! Thanks for recommending it!
@travelwithvaraprasad5 ай бұрын
Amazing content ma'am.. The lines at the last .. 👏 Yes 💯 %✓
@RandomGuy-yu9ih7 ай бұрын
Explained excellently. Laapata ladies is a really fantastic movie. Sandeep vanga is kind of perverted psychic mindset. The same reflects in his movies.
@subbaraoyerramsetty28697 ай бұрын
Ultimately we have to see what message the movie is giving. No comparision between these two movies. Animal is dangerous to youth and society at large.
@RamanaKumar-iu9ss7 ай бұрын
Nice Video Madam Animal is a dirty movie and I dont know how it is liked by some people March on madam Keep going
@Step_into_the_nature7 ай бұрын
So, musugu(hizab) vallane idantha godava antava? Direct ga hizab theeseyyali ani oka video cheyyu..
@r.k62707 ай бұрын
well said ..
@parikrishna96237 ай бұрын
Yesterday i saw this movie excellent 👌 covered so many topics which are to be changed in society
@abhishikthawesome25046 ай бұрын
Must watch movie.Thanks Thulasi gaaru for making a video on this movie.
@devdasg92257 ай бұрын
మీకు ఈ మూవీ గ్రేట్ కావొచ్చు మాకు మాత్రం అర్జున్ రెడ్డి, అనిమల్ మూవీస్ గ్రేటెస్ట్... ఆయన మూవీస్ చాలా జెన్యూన్ గా ఉంటాయి.. అందుకే జెన్యూన్ గా లేని వాళ్లకు ఆయన మూవీస్ నచ్చవు.. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సందీప్ రెడ్డి వంగ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా 😎😎
@JatinReddyMaram7 ай бұрын
Small budget but very good movie.
@akbarbasha387 ай бұрын
నిజంగా vulpha director sandeep vanga 😂
@rajashekarpusala69607 ай бұрын
Vani cinema lu choosevaallu kooda
@akbarbasha387 ай бұрын
@@rajashekarpusala6960 correct anna
@jaganmohan58957 ай бұрын
avunu.......Tapsee pannu elanti vallu matram manchollu. Sandeepmale dominated movies tesutaru. Ala ani female andaru manchi vallu kadu chala.mandi toxic femimsts unnaru kuda
Nakaithe Arjun reddy animal movies eh chala nachai, andhulo unde girl oriented songs including bgm enthoo quality ga untundhi, adhi grahinchaleni vallu ala ulfa director ankunte no surprise 👎
@vicpic67587 ай бұрын
if the Thumbnail dint have Sandeep Reddy, i wouldn't watched your Video, behind every successful film related video in Telugu these days is Sandeep Reddy Vanga, ,,,,,this also proves that behind women success there is always a Good Man, nevertheless i like your movie explanation i have a very strong feeling that you can and should direct a film way forward.....till date my prediction never failed...wishing all Good for You TC
@priyankat57997 ай бұрын
I have already watched Laapata ladies..loved it❤
@KLNarayanaReddy7 ай бұрын
Respected Tulasi garu., Sandeep Reddy “Slap Each Other “ annadu.. మీకు ఇంగ్లీష్ రాకపోతే ఆయన ఏం చెయ్యగలరు..
@krishnakamal6227 ай бұрын
I Don’t Know About laapatha Ladies.. But 2024 Best Movie is ANIMAL Movie ..It’s a Best Father & Son Emotional Movie.. keep Aside About Romantic Scenes, & Fight Scenes, Animal movie tells Every Family Brothers Bonding, A Rich Father & Son Story , Threatening to Family from Villains, One Powerful Son Saved Entire Family., Rich People Lives like that Only It’s a Pure Original Rich Guy Story.. We Respect Balagam like small Movies understand Animal like in-depth Emotional Movies..First You wake Up ..if you don’t Understand Script of Movie Please Quite,, Don’t Disrespect the Movie & Movie Team in the Public Platform.. Every Movie Should not be same Like Human People..
@ashok74417 ай бұрын
Animal is not bad film , Sandeep Reddy is creative and rebel thinker , he is out of box thinker , you are not that matured to understand his mind. One of the greatest directors of Indian cinema. He changed the traditional film making.
@vizagproperties11224 ай бұрын
I believe Sandeep vanga has done a good job we have see this film in positive way and carrying great heart touch emotion both films two different perspectives. we cannot compare each other.
@SufiyanRumana6 ай бұрын
💯 correct ga chepparu madam .
@HemakumarJanyavula7 ай бұрын
If that movie cast lo Mana telugu heros unte… motham story marchese vallu. Movie lo actors kanapadaru only characters. Hats off to the team to select this subject and execute it as natively as it can be done.
@dheerajnagraj86837 ай бұрын
Emi undi heroine vethukutu railway station ke vachaka oka fightu, police station lo Ravi Kishan toh oka fightu second heroine husband toh oka fightu, madylo oka item song, first heroine toh oka duet, second heroine toh 2 duets, heroine at railway station will do bajana Naa kosam oka tuffanu laga, oka tsunami laga vastadu, second heroine bajana vadi navvethe lights off cheskovachu, ediste varshame , vadiki kopam vaste Agni parvatalu kadu asteroids pagalisinde 😂😂😂😂
@ponnanamanideep71167 ай бұрын
Andukey Bollywood pedda heros tho kuda cheyyaledu, papam
@sunkarisatish19887 ай бұрын
అనిమల్ సినిమా anti women అని మీరు అంటున్నారు, అదే సినిమా చూసి ఆనందించే స్థితిలో స్త్రీసమాజంలో చాలా ఎక్కువ మంది ఆడవాళ్లు ఉన్నారు
@nareshm99697 ай бұрын
తులసి గారు సందీప్ రెడ్డి ప్రేమించుకునే ఇద్దరి మధ్య ఒకరినొకరు చంప మీద కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే అక్కడ ప్రేమ లేనట్టే అని అంటున్నారు అంటే ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్లు కూడా కొట్టే హక్కు ఉండాలని అర్థం కాదా...
@Tkx2177 ай бұрын
Sandeep cinemaallo undedhi love anadam kanna lust anadam sari. Lust lo konchem kottukunde fetish lu undaalantaadu anthe.
@agentofchaos27647 ай бұрын
@@Tkx217 samaja paristhithulu batti, jivana vidhanam maruthundim neku adi fetishbanipisty, inkonthamandiki adi freedom anipistadi. Mee musalollaki chandasa bhavalu untai. Ee generation ki enduku undali?
@geethanagajyothidatla64677 ай бұрын
Yes correct ga chepparu..motham lust ee.. danne vanga garu love anukuntaru . Love ante chalane untai. Soft corner lo kuda.. ayana antha violent ee@@Tkx217
@Eshu_Rosy7 ай бұрын
@@Tkx217 s*x is an ultimate expression of love brother,andhulo nuvvu love& emotion chusthunnava,leka lust chusthunnava anedhi nee think process pai depend ayi untadhi
@sravantisagar6567 ай бұрын
ఎవరు ఎవరినీ కొట్టకూడదు. ఇది కదా నిజమైన ప్రేమ.
@sk.shamila54537 ай бұрын
పల్లెటూర్లో ఉన్న ఆడపిల్ల జీవితాల గురించి, వాళ్లు పడుతున్న కష్టాల గురించి సిటీలో ఉన్న వాళ్లకి ఏం తెలుసులే మేడం, చాలా చక్కగా చెప్పారుIndian women గురించి
@ragamadhuri7 ай бұрын
If not for your video we wouldn’t have watched this wonderful movie. Thank you 🙏
@EDITISM20047 ай бұрын
Actually animal last closing scene is especially for critics like u 🤣🤣🤣🤣
@kisantheking88202 ай бұрын
Be in conscious bast.....d . what was she told absolutely true.
@EDITISM20042 ай бұрын
@@kisantheking8820 iam in conscious a** hole what about u. What she is utterly wrong
@JJ-hp6mbАй бұрын
Nee laanti gorrela gurinche ee video. 😂
@EDITISM2004Ай бұрын
@@JJ-hp6mb nilanti erri huku la gurinchi ey 😂😂😂🤣🤣🤣🤣
@kisantheking8820Ай бұрын
@@JJ-hp6mb nijame bro erri gorre la undi adi 😂
@rajaleo41197 ай бұрын
Asalu meeru okka women ehh naa Mrs. Thulasi chandru garu , antey ippudu women objectifying chesthey ulpha director, cancer cinema , violence cinema. Asalu meeru four more shorts chusara, lipstick under burkha, made in heaven avvi emmi gurthuku ravu avvi matram women empowerment chupisthundhi, yes sandeep perspective wrong but, but sandeep lanti talented Director, artistic director, editing, sound design director dorakadam chala arudu. Meeru yenta fake feminist ohh ardam ayindhi, Quentin Tarantino movies chusthey emaipotharo, Laapata Ladies yes bagundhi , kani animal genre veru laapataa ladies genre veru, Mohak Mangal always shows hate towards tollywood atani tweet vesaru okay. But Sandeep Animal collection yenta, Cinema doesn't change society it's just change your hair cut --Manoj bajpayee.
@avinashk6777 ай бұрын
ఇంత గొప్పసినిమా ని ఎంతో మంది గొప్పగా చెప్పారు కాకపోతే మీరు కొంచెం మీ పైత్యాన్ని వడ్డించి వార్చారు 🙏
@NGPK77777 ай бұрын
Very nice movie. It's tremendous information about two shades of woman. How marriages are fencing to woman life and the gentle society have some soft corner to get rid of them.
@rajeshjujjuri26117 ай бұрын
Thank you so much Tulasi garu for the explanation of the movie in detail...prasrhutha samajamiki idi chala avasaramaina video and cinema...Hats off to the director Kiran Rao for handling such a sensitive topic and dealt with sincere efforts...nenu meethon100% agree avthanu e topic lo but one thing is ...Sandeep Reddy Vanga statement lo okaru slap chese freedom kuda undochu vallidaru antha love lo unte ani annadu anthe....in fact Ranbeer Kapoor Rashmika ni slap chesthe ladies ni anachiveyali ani chupinchadi anedi ela decide ipotham? Adi correct ani kuda cheppaledu cinema lo...vere scene lo Rashmika kuda Ranbeer ni slap chesthadi when he is wrong... But manaki overall Animal cinema content veru ga undatam valla negative maatrame ekkuva attract avthadi kabatti decide chesesthunnam...here i am not talking about the kovie Animal snd other things about Animal...only Sandeep Reddy Vamha interview lo cheppina statement maatrame "prema lo unte iddariki kotte swecha undochu kadaa adi vice-versa"...anthe gani love lo unte kottukovachu anedi kaadu kadaa...of course cinema lo Director kiran rao garu aa dialogue Sandeep reddy vamga ki counter kosam cheppi undochu endukante valliddari madya e matter lo konni tweets counter ayyayi...but both statements are correct in their context..
@amruthasam7 ай бұрын
Super Madam, ఇట్లాంటి మూవీస్ వస్తేనే సోకల్డ్ మగవారిలో స్త్రీలపై అణిచివేత తగ్గుతుంది. మణిపూర్ ఘటన పైన కూడా ఇలాంటి మూవీస్ వస్టే బాగుంటుంది.
@eshagoldskm13097 ай бұрын
ముసుగు తో ఉండాలి అని భారత దేశ చరిత్ర లో ఎక్కడ ఏ పుస్తకాలలో లేదు ఈ ఆచారం ముస్లిం రాజులు భారత్ కు వచ్చిన తర్వాత వచ్చి ఉండవచ్చు లేదా బ్రిటిష్ వాడి నుంచి కాపాడుకోవడానికి ఇలా ముసుగు కప్పి ఉండవచ్చు అది నార్త్ లోనే అంటే వాళ్ళు సౌత్ వాళ్ళకంటే తెల్లగా ఉంటారు.కాబట్టి...నా భార్య వాళ్ళ అవ్వ కూడా తెల్లగా ఉడేది ఆంట ఆమె మూతికి బొగ్గు పొడి రసుకొనేవారు ఆంట ఎక్కడ బ్రిటిష్ వాఫు ఎట్యూకొని పోతరో అని కానీ కాలం తో పాటు మారుతున్నారు ఇంకా 60 ..70 సంవత్సరాలు లో మారుతుంది అనిపిస్తోంది కానీ ఇంకో పక్క భయం కూడా ఉంది ముస్లిం రాజ్యం వచ్చి మళ్ళీ ముసుగు వేసుకొనే కాలం కూడా వచ్చేస్తోంది...ఈ భారతీయులు ఎక్కడైనా తన్నులు తిని రావడమే తిరగబడి పొరదఫమ్ రాదు నిన్న కూడా ఎక్కడెక్కడో కబరిస్తాన్ ఆంట పాక్ స్టూడెంట్స్ దగ్గర తన్నులు తిన్నారు ప్రతిసారి వీళ్ళను కాపాడడానికి భగత్ సింగ్ వస్తాదు అని ఎదురు చూస్తున్నారు
@rajeshpapani6 ай бұрын
avunu adhi kuda tribal areas lone.muslims dhanda yatra vallane rajaputhu lu forest loki paaripoyaru ani history books lo undi.
@saitejareddy81907 ай бұрын
Super director Sandeep Reddy vangha
@bharathithretha33597 ай бұрын
Tulasi garu really u have elevated the concept of movie nicely.veryy goog