sandhya adbutha maina jeevitha sakysham #hml ministries/b. christophor #అందరూ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతగా మమ్మల్ని సేవ కొరకు ప్రోత్సహించండి ph 7660922333
Пікірлер: 151
@sujathadevaa2378 Жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🙏🛐🙏🙏🛐🛐
@AR-pi1hf2 жыл бұрын
అద్భుతమైన సాక్ష్యం అమ్మగారు. దేవుని కే సమస్త మహిమా ఘనత కలుగును గాక 👃👃👃
@krishnapriyakallako36172 жыл бұрын
Praise the lord daddy mummy
@pedarapusatyam64842 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్
@srishakarukonda79612 жыл бұрын
Chala mee testimony ni batti chala balapaddanu devuni goppatam తెలుసుకున్నాను చాలా వందనాలు god blesss u sister
@k.k.94672 жыл бұрын
Praise the lord sister God bless you 🙏🙏🙏 దేవుడు నీ పట్ల చేసిన గొప్ప కార్యములునీ సాక్షం దేవుడు దీవించును గాక ఆమెన్
@jsteckj62422 жыл бұрын
Good mesage sister sarhyadas tvm kerala kakkaravila
@srinivasreddy30272 жыл бұрын
Praise the Lord sister, glory to Jesus.
@krishnapriyakallako36172 жыл бұрын
Pradhanala to do them and
@pragadasatyakalaofficial6952 Жыл бұрын
Nannu kuda swastha paruchu thandri 🙏😭🙏😭
@percykandikatla1972 Жыл бұрын
Amen hallelujah praise the Lord Amma garu god bless you 🙏🙏🙏
@neelimaekula9398 Жыл бұрын
Wonderful testimony sister all glory to God
@sangalasandeep65942 жыл бұрын
Deva neke Mahima kalugunu gaka Amen 🙏🙇🏻🙏 Hallelujah
@kattojusatyavathi35222 жыл бұрын
✝️🛐🙏🙏🙏🙏🙏🙏🙏
@vallapusilpalatha54782 жыл бұрын
అక్క చాలా మంచిగా చెప్పావు నాకు అర్థమయ్యేటట్టు గా చెప్పావు యేసయ్యకు మహిమ గణత కలుగును గాక యేసయ్య రాజ్యము వచ్చును గాక ఆమెన్
@galipellydurga23792 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏 praise the lord
@parasuramkillo30022 жыл бұрын
praise the lord sister,wonderful testimony devunike mahima kalugunugaka.
@tejaswaniguttula59612 жыл бұрын
Yasaya na garbani teruvu thandri amen
@pasunutirajamani6806 Жыл бұрын
Praise.the.lord. sister 🙏
@nirmalakumari48262 жыл бұрын
Yes, nothing is impossible for the living God
@rambaburapaka56362 жыл бұрын
Praise the Lord Madam garu. God is Great.
@kodavaliravikumar89302 жыл бұрын
PRAISE THE LORD AMMA 🕎💠🕎🔥🔥🔥 🔥🔥🔥
@chravi2065 Жыл бұрын
Praise the Lord sister and brother
@krupatimothy2 жыл бұрын
Thanks Sister chakkani testimony share chesaru i also blessed , Devudu naatho mataladadu mee dwara ,Devunike mahima
@vendrapriskilla83082 жыл бұрын
Praise the lord Akka Mee saksham vinte chala dhukkam vachindhi Akka Jesus nee patla goppakryam chesadu akka
@VijayKumar-we1gz2 жыл бұрын
Amen. Praise the Lord. Hallelujah.
@2018hach2 жыл бұрын
Nice testimony sister god bless you always lot's of blessings from lord 🙏🙏🙏🙏🙏🙏
@pjhansijhansi65432 жыл бұрын
ఆమెన్🙌🙌🙌🙏🙏
@musicformightygod61162 жыл бұрын
Praise be to God...... Wonderful testimony...... May God bless you ma
@manibabu79782 жыл бұрын
Praise the lord sister god bless you🙏🙏🙏🙏🙏🙏🙏
@kasireddypavani60252 жыл бұрын
Praise the Lord
@jdbethany413410 ай бұрын
Praise God. Encourage to read KREESTU ANUKARANA book
@rayapudisobharani36952 жыл бұрын
HALLELUJAH PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏
@RajakumarRajakumar-lq8lb2 жыл бұрын
Uuuiii
@KrishnaVeni-od7sw2 жыл бұрын
Praise the lord sister 🙏
@ramanisrikakulapu84972 жыл бұрын
Praise the lord sister God bless you yesayya prabhuva tandri 🙏 Amen Amen Amen 🙏 sister makoraku preyar cheyyandi nenu Naa pillalu rakshana pondalani preyar cheyyandi Naa jivitam lo addubandani tolaginchandi prabhuva tandri 🙏 Amen Amen Amen 🙏🙏🙏😭😭😭
@ravibabuedulamudi622 жыл бұрын
Verygoodsashkymsister
@paranjyothi46702 жыл бұрын
Praise the lord hallelujah,thank you Jesus.
@gantamallika623 Жыл бұрын
దేవుని నామమునకె మహిమ కలుగును గాక amen👏👏
@chrispaul703 Жыл бұрын
🙏🙏🙏🙏
@kadarama5632 жыл бұрын
Amen 🙏🙏🙏🙏
@suzanni65532 жыл бұрын
Wonderful testimony sister. All Glory to God
@kodavaliravikumar89302 жыл бұрын
PRAISE THE LORD AMMAGARU
@beautiful....shorts6477 Жыл бұрын
Amen amen amen ❣️❣️❣️❣️❣️🙏🙏🙏🙏🙏
@rajithagajula33802 жыл бұрын
Praise jesus
@mudesharada5912 Жыл бұрын
Akka na kosam pray chey nenu Jesus nammuthunanu I love Jesus Naku istam lene marriage chesthunarani mere kapadali
@ggandi3622 жыл бұрын
Praise the lord amma
@raghumedipalli7076 Жыл бұрын
Hallelujah Praise the Lord,🙏🙏🙏
@prasanakumarmaranathasaidu47672 жыл бұрын
maranatha Ammagaru
@gthimmappa9725 Жыл бұрын
Praise the lord sister pls pray for govt job
@bhavanabkchannel98082 жыл бұрын
Wonderful message amma god bless you
@kvenkatesh45582 жыл бұрын
Amen Ameen Ameen👏👏👏
@a.thirapatyyaa.thirapatyya97322 жыл бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏
@a.usharani84562 жыл бұрын
May GOD will use you strong....akka good message......praise the lord akka
@bala37752 жыл бұрын
Pray for me sister.
@peddadoddydhone1942 Жыл бұрын
Praise tha lord Amen
@baleraniroypleaseprayformy12982 жыл бұрын
Ma papa ashmitha nadavalani matladalani Kanti chupu kanipinchalani fids thaggalani prayer cheyyandi please doctors hops levu annaru
@christophor79512 жыл бұрын
Brother prayer chesthamu dairymga undandi
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
నమస్కారం అండీ, ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ?
@angelsingerangel71982 жыл бұрын
Mi papa ni devudu swasthaparustaru nammakamga undandi
@durgamrajamani61592 жыл бұрын
Ma Anna valla papa same aade vidanga vundi tiragani chotu ledu ayina palitam shunyam
@priyadarshinidarshini2201 Жыл бұрын
Praise the Lord ammagaru🙏
@vsnaidu65222 жыл бұрын
Amen
@krishnapriyakallako36172 жыл бұрын
Maa pape maku puttali Anni thana Rupam samastam maa pape maku puttali Anni na pregnancy gurinche kuda prayer chiyandi Amma naku pregnancy ravalani Anni maa pape maku puttali Anni na life lo miracle jaragali Anni thana Rupam samastam maa pape maku puttali Anni prayer chiyandi Amma
@Raju_Ministries2 жыл бұрын
Praise God. May the Lord use you mightily in the days to come.
@suzanni65532 жыл бұрын
By the grace of God am pregnant. Marriage after 7 years.
@jnice17602 жыл бұрын
Praise the lord.good massage 🙏👍🙏
@jesusraju30322 жыл бұрын
Praise the Lord Chelli.. Parishudda devuni mandiram..chinasirlam & Burada.srikakulamdt.
@Lakshmi-ur9bi Жыл бұрын
❤❤❤❤🙏🙏🙏🙏🙏
@balasubrahmanyammungara89582 жыл бұрын
👏🏻Praise the Lord👏🏻
@hemanthhemanth2832 Жыл бұрын
💒🙌🙌👏😇🙏☦🕎🙏✝️🤲🤲⛪🙏🙏✝️🤲⛪🧡🛐☦☦🕎🕎🕎🙏✝️✝️🤲🤲⛪🧡🧡👏🙌🤲💒
@జాన్పాల్వరుణకుమారి Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ktimothy4021 Жыл бұрын
Praise the Lord akka
@rikkichannel35912 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@k.mariamma88922 жыл бұрын
Amma ma gurinchi preyer cheyyandi plz Amma
@nani.dasari6637 Жыл бұрын
దేవుని ఎరుగని. కుటుంబం అని చెప్పాలి
@nellurijacob29882 жыл бұрын
Super akka
@gvenkataiah34022 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂praise tha లార్డ్ ఆమెన్
@divyavasu11742 жыл бұрын
Praise the lord 🙏🙏🙏 gud msg ama 😭😭😭😭😭
@luksmebd50322 жыл бұрын
🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@kvenkatesh45582 жыл бұрын
K VENKATESH
@kvenkatesh45582 жыл бұрын
Amen
@batthulasavitri85572 жыл бұрын
Akka na husband criket bettings vesi 15 lak aapulu chesadu please thanani god for give chesi marchi elagina aapulu thirelaga prayer chayandi na family ki aapulu aani insultus aa evaru help chayadam ladu
@christophor79512 жыл бұрын
amma kachithamga prayer chesthamu
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
యేసుకి నమ్ముకోక ముందు పోగొట్టారా లేక యేసుని నమ్మిన తర్వాత పోగొట్టారా?
@batthulasavitri8557 Жыл бұрын
Namina taravata aa
@k.mariamma88922 жыл бұрын
Na husband chanipoyaru naku malli na husband kavali
@gundupogulanarasappa69342 жыл бұрын
Jesus matam Kadu papam nundi vidudala, mokshsani ki margam chupe varu
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
మోక్షం అనే మాట బైబిల్ లో ఉందా? మతం మారిపోయావు గాని గతం మరువలేకున్నావు. పాపం చేసిన వాడిని శిక్షించి సరైన మార్గంలో పెట్టి ఆ తప్పు వలన బాదించబడిన వారికి న్యాయం చేయాలి అది కదా దేవుడంటే.... మరి పాపులను రక్షించేవాడు పాపి అవుతాడు దేవుడు కాదు. యేసు దేవుడు కాదు సైతాన్.
@k.mariamma88922 жыл бұрын
Nenu chala problem s lo unbanu
@shanthivjc30512 жыл бұрын
Pray to JESUS
@nani.dasari6637 Жыл бұрын
అన్య అనకూదు
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
అమ్మ పాస్టరమ్మ గారు , విశ్వరులారా నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి ఎవరైనా చెప్పగలను అంటే అడుగుతాను.
@@ramya6614 నమస్కారం అమ్మ, బైబిల్ ఆధారంగా ఈ సృష్టి ఎప్పుడు జరిగింది ఇప్పటికి భూమి వయసు ఎంత మొదటి మానవుడు ఈ భూమి మీద పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
@@ramya6614 అమ్మ సమాధానం చెప్తావా?
@ramya66142 жыл бұрын
@@VamsiKrishna-rq5hv Anna nenu exact answer nenu evvaka povachu anna but 2022 samvastarala kritam srusti devude chesaadu .meeru prayer ful ga undi meere devudini adigite devudu kachitam ga mataladataadu .meeru adagandi anna devudu matalaade devudu edi ite kachitam ga cheppagalanu
@ramya66142 жыл бұрын
@@VamsiKrishna-rq5hv devudu mana year s ne before Christ ani after Christ ane antaaru enta kanna example enti anna manaku
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
అమ్మ , అంటే మీరు చెప్తున్న కథ బాగుంది. మీకు ఏదో కష్టం వచ్చింది కాబట్టి మతం మారిపోవడం జరిగింది బాగానే ఉంది. మరి ఎన్నో లక్షల మంది క్రైస్తవులకు రోగాలు,కష్టాలు వచ్చి చనిపోవడం లేదా? ప్రమాదాలు జరిగి చనిపోవడం లేదా? ఆత్మహత్య చేసుకోవడం లేదా ? కరోనా కాలంలో క్రైస్తవ దేశాల వాళ్ళే అధికంగా చనిపోయారు మరి అనుమానంగా యేసు ని నమ్ముకొని డాక్టర్ల దగ్గరకు వెళ్లిన మీ విషయంలో అద్భుతాలు చేసిన యేసు బలంగా తరతరాలగా యేసుని నమ్మిన వాళ్ళకి అద్భుతం చేయడా? అంటే కొత్తగా వచ్చారని మీకు స్పెషల్ ఆఫర్ అంటారా?
@shalemrajyoutubechenel64262 жыл бұрын
Bro nevu kuda devuni nammuko
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
హిందువుల మీద విషం కక్కకుండా మీ మత ప్రచారం ఉండదేమో! పరమత సహనం ఉండాల్సిన సమాజంలో పరమత ద్వేషం నూరి పోస్తున్నారు. హిందు దేవుళ్ళు ఎక్కడ కూడా బలి అడగలేదు తల్లి ప్రజలు వారి వారి స్వార్థం కోసం జంతు హింస చేస్తారు. కానీ మన బైబిల్ దేవుడు యహోవా మాత్రం బలి అడిగి మరీ తీసుకున్నాడు నాకు లేత గొర్రె కావాలి కోడె దూడ కావాలి గొర్రె కొవ్వును వేరు చేసి దహనబలి ఇస్తే ఆ కొవ్వు సువాసన నేను ఆగ్రాణిస్తాను అని చెప్పాడు. బలులు అడిగింది యహోవా గారు కేవలం జంతువుల బలి కాదు ఆడవాళ్ళని , పసి బిడ్డల్ని కూడా బలి తీసుకున్నాడు యహోవా. క్రైస్తవులారా మీరు బైబిల్ చడవనంత కాలం ఈ పాస్టర్లు కట్టు కథలు చెప్పి మోసం చేస్తూనే ఉంటారు.
@ramya66142 жыл бұрын
Ayyo brother adi devudu puttaka mundu Jesus Christ puttaka Bali anna maata ledu.mundu kuda Bali annadi paapaniki Bali echevaru
@VamsiKrishna-rq5hv2 жыл бұрын
@@ramya6614 దేవుడు కంటే ఏంటి అమ్మ? దేవుడు పుట్టడం ఏమిటి? యేసు దేవుడైతే మరి యెహోవా గారు ఎవరు? బలులు తీసుకోకుండా యహోవా గారు పాపాన్ని తీసేయలేడా? మనం చేసిన పాపానికి ఇంకొకరు లేదా ఇంకో జీవి శిక్ష అనుభవించాలా? అసలు పాపం చేసిన వారికి క్షమార్పణలు దొరికితే ఆ పాపము వలన నష్టపోయిన వారికి న్యాయం జరుగుతుందా? అసలు బైబిల్ ప్రకారం పాపం అంటే ఏమిటి?
@m.shyambabu2077 Жыл бұрын
నీకు దేవుడి గురించి తెలియదులే ఁబదర్ ఏంటి మీ హిందూ ఁగంధాలలో జంతు బలులు లేవా ఎందుకు సార్ అబద్ధాలు చెపుతారు ఁబహ్మణుల కోసం శూఁదులనే చంపారు, క్షఁతియ రాజునే చంపుతారు చాలా వున్నాయి చెప్పాలంటే ఇక బైబిల్ గురించి అంటావా మనిషి పాపము పోవాలి అంటే రక్తం రక్తం కావాలి, అందుకే దేవుడు జంతు రక్తాని ఇవ్వమన్నాడు, ఇది యేసుఁకీస్తు వచ్చేంతవరకే చెయమన్నాడు హైందావ వేధాలలో ఒకమాట వుంది పరమాత్ముడు రక్తం చిందించితేనే కానీ ఁపాయాశ్ఛితం జరుగదు అన్నాడు ఒుషి రాముడు మాంసాహరం తిన్నాడు అని స్వయంగా గరికపాటి గారే చెప్పారు యజ్ఞాలు కూడా వున్నాయి ఇప్పుటికి కొన్ని దేవాలయాలలో మేకలను పోటేళ్ళను, ఎద్దులను వదిస్తారు,
@m.shyambabu2077 Жыл бұрын
ఁబదర్ దేవుడు ఎక్కడ మనిషి బలిని కోరలేదు అఁబహము పరిక్షించడానికి అలా అడిగాడు సో బైబిల్ దేవుడు బలిని కోరలేదు దేవుడు ఒక్కడే అయన ముగ్గురు వ్యక్తులుగా బయలుపరచుకున్నారు మీ దేవుళ్ళలాగా కాదు దేవుడు పుట్టడం ఏంటి అంటున్నావు ఇదే మాట చినజీయర్ గారితో అనండి మీ దేవుళ్ళు పుట్టలేదంటారా? యేసు పరలోకము దిగివచ్చాడు, భూ దరణిగా రావడానికి కన్యకయైన ఁస్తీని ఎన్నుకున్నాడు మరల చెబుతున్నాను యేసు పుట్టలేదు అయనే కన్యక గర్బంలో పరిశుద్దుడుగా
@busadurgaprasadsomeswaram5095 Жыл бұрын
Bro nigamaina devuda everu ani adagandi devudu metho matladuthadu