అలనాటి మధురగాయని లీలగారు లేని లోటుని మీరు తీరుస్తున్నారు అనడంలో ఎంత మాత్రం సందేహము లేదమ్మా! ధన్యవాదాలు మీకు
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@sunithagouravelly307711 ай бұрын
🙏 అమ్మ చక్కటి పాట నేర్పించేందుకు ధన్యవాదాలు మన అందరికీ ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని తులసి మాత ఇవ్వాలని కోరుకుందాం మీరు నేర్పించేది చక్కని సంగీతం. మా అందరి మనసులకి ప్రశాంతత గా ఉంటుంది,,❤
@krishnaprasad631Ай бұрын
నమస్తే,,,, అద్భుతం అమోఘం అపూర్వం మీ గాత్రం
@rajeswarimajeti521711 ай бұрын
చాలా.చక్కగా అచ్చు.p. లీల. గారు పాడినట్లే. పాడారు. బాగా నేర్పించారు. నాకు చాలా యిష్టమైన పాట. ఎన్నిసార్లు విన్నా.యింకా.వినాలనిపించే పాట. మీ.పాట వింటుంటే చాలా హాయిగా సంతోషంగా అనిపించింది.మీ.పుణ్యరాశి మీ.గానం.
@radharanimangalapalli195111 ай бұрын
చాలా మంచి సమయానికి అంటే kartika మాసం lo అవసరమైన patalu anni చక్కగా నేర్పిస్తున్నారు అమ్మ చాలా anandam ga వుంది . ఎప్పటి నుంచో patalu నేర్చు కోవాలనే నా కోరిక నెరవేరుస్తున్నందుకు మీకు చాలా చాలా thanks .ఎన్ని సార్లు thanks చెప్పిన సరిపోదు . Meeru మా kosam వీడియో chestunnanduku అందులోను వివరంగా నేర్పిస్తున్నందుకు mee టీం అందరికి thanks .
@sharanya.150511 ай бұрын
🙏🙏పాట వింటు ఉంటే అలౌకిక ఆనందం కలుగుతోంది..చాలా బాగా పాడారు 🙏👏👏
ఓం శ్రీ తులసి దామోదరాయనమః 🙏🙏అమ్మ చాలా చక్కగా నేర్పించారు, మేము బాగా ప్రాక్టీస్ చేసి అ తులసమ్మ తల్లి ముందు తప్పకొండ పాడుకొంటాను, ధన్యవాదములు 🙏🙏
@KrishnaVeni-ii9lz11 ай бұрын
మేడమ్ చాలా బాగా పాడుతూ వుంటే ఎంతో సంతోషంగా ఉంది మేడమ్ 🙏🙏🙏🙏🙏
@bhargavisatyaprabhanunna159011 ай бұрын
అమ్మ తులసమ్మ పాట నేర్పించారు చాలా చాలా ధన్యవాదాలు మీకు 🙏🙏🙏
@chaitrabhushan960911 ай бұрын
Thulasi paata chala chala bagunnadi Medamgaru meeku ma Dhanyavadalu
@jangamaadhilakshmi60018 ай бұрын
❤
@parigevenkatasubbarao610311 ай бұрын
మేడం మీ వల్ల ఈ పాట కరెక్టుగా నేర్చుకోగాలిగాను ధన్యవాదాలు అనే పదం సరిపోదేమో. మీరు ఆలాగే మేలుకో శృంగార రాయ, అన్నమయ్య కీర్తన కూడా చెప్పాలని కోరుకుంటున్నాను ❤🎉 From NIRMALA SUBBA RAO
@vijayalakshmichintalapati24711 ай бұрын
చాలా చక్కని పాట నేర్పించారు . ఈ పాట మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి తులసమ్మ దగ్గిర పాడుకుంటూ వుంటాం . పల్లవి ఆఖరి చరణం తప్ప మిగిలినవి తెలియవు . ఇవాళ మీ పుణ్యమా అని మొత్తం పాట తెలుసుకున్నాను . మీరు నేర్పించే పద్దతి చాలా చాలా బావుంటుంది . మీకు అనేక ధన్యవాదములు మేడం . 🙏
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@jayasreenalam428011 ай бұрын
Thank you so much . మా అమ్మమ్మ గారు ఈ పాట పాడగా విన్నాను నా చిన్నతనం లో. పాట చరణాలు పూర్తిగా గుర్తు లేక ఒక్క చరణమే ఇన్ని రోజులు పాడుకున్నను. చాలా try చేశాను ఈ పాట కోసం. మీ వలన ఇలా ఈ పాట వినే భాగ్యం దక్కింది. చాలా కృతజ్ఞతలు. కార్తీక మాసం లో ఈ పాట నేర్పించారు చాలా థాంక్స్ .
@kvtalks200311 ай бұрын
శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే సతమునిను సేవించెద సత్కృప కనవే సత్కృప కనవే!! శ్రీ తులసి!!...1.లక్ష్మి, పార్వతి వాణి అంశల వెలసి...2సార్లు.భక్తజనుల పాలించే మహిమలలరుచు!! శ్రీ తులసి!!...2.కొల్లగ శాఖలు వేసి,ఫెళ్ళుగ దళములు విరిసి....2సార్లు.శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి!! శ్రీ తులసి!!....3.దళమనకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే....2సార్లు.జయహారతిగైకొనవే మంగళశోభావతివై.!! శ్రీ తులసి!!
@nagamanikotamraju243311 ай бұрын
Ee pata ma ammagaru padukuneyvaru.chala istamyna pata.
@nagamanikotamraju243311 ай бұрын
❤
@MGayathri-wq1gw11 ай бұрын
🙏🙏🙏
@kidsdrawingclasses2 ай бұрын
Beautiful singing ma'am...you are my teacher
@anuradhapotula205211 ай бұрын
Santosham madam.. Chaala bagundi
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@SeetaMahalakshmi-k5m11 ай бұрын
మేడం నమస్తే ఈ పాట నా చిన్నప్పుడు మా వదిన పాడుకునేవారు ఆ మంచి పాటను ఇప్పుడు మీ ద్వారా నేను నేర్చుకుంటున్నాను మీకు చాలా చాలా ధన్యవాదములు
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@purnaramesh513311 ай бұрын
నాకు ఎంతో ఇష్టమైన పాట మేడం .తులసి కోట వద్ద ఎపుడు పూజచేసినా పాడుకునే పాట. మీకు ధన్యవాదాలు మేడం.🙏🌹😊
@p.sambasivarao70737 ай бұрын
Madam Song chala baga nerparu may God bless you always
@aliveluseshabattar989211 ай бұрын
Namaskaram guruvu garu
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@nn-fm8sy11 ай бұрын
Amma chala chakkati pata nerpimcharu dhanyavadhamulu ❤🙏🙏🙏🙏🙏❤
@SrideviVadlamani-fe8cs11 ай бұрын
Mana amma , ma nanamma kalisi ee pata dwadasi roju tulasi dagara pady varu varine guruthu chysaru chala happy ga anipinchinde mam🙏🙏
@lataprasoona220511 ай бұрын
Amma thulasi Pata chala bagundi vintuvunta chala prasanthamu gavu di intha manchi pata naripi nanduku mi ku dhanyavadalu
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@lalitaakella58111 ай бұрын
Chala మంచి పాట నేర్పించారు గీతాంజలి గారు.చాలా ధన్యవాదములు.
Chalathanks madum ma amma Maa chinnapudu padepata nakupata sarigaradu ippudu Maa Amma rupamloo nerpincharu
@kavithadreamhome836911 ай бұрын
Nice andi
@daphnekosi417911 ай бұрын
Good song
@manimoksha320311 ай бұрын
Amma🙏🙏🙏
@lakshmikumari395711 ай бұрын
చాలా చాలా బాగుంది. ధన్యవాదములు 👌👌🙏🙏
@ramaratnamvlogs11 ай бұрын
Tq soomuch Amma
@padmavaddepally416911 ай бұрын
🙏🙏Nakul chala esatamina Pata......
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@ushodhbondili687511 ай бұрын
DHANYAVAADAMULU GURUVU GAARU ❤❤❤❤
@VijayaLakshmi-sf1hc11 ай бұрын
చాలా చక్కని పాటని అంతకంటే చక్కగా ఆలపిస్తూ మా అందరికీ నేర్పించి,మేము కూడా మా తులసి మాత దగ్గర చక్కగా పాడుకొనే భాగ్యాన్ని కలిగించి నందుకు మీకు అనేక ధన్య వాదాలమ్మా !
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@srinivasyaramanedi631111 ай бұрын
Ever grateful to you mam
@Seetha-zw2bz7 ай бұрын
అమ్మ
@srishiva559011 ай бұрын
అమ్మ చాలా కృతజ్ఞతలు అమ్మాయి పాట నేర్పించినందుకుశంకర శశిధర అనే పాట నేర్పించిన
@sreedevirao830811 ай бұрын
చాలా బాగా పాడారు
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@AnglobytebySuma11 ай бұрын
Thank you so much ma'am
@hemalathapenjarla11 ай бұрын
Amrutham laa undi mi swaram amma! ❤🙏
@nlbhargavi882011 ай бұрын
Very nice song madam
@padmajasingaraju86211 ай бұрын
Thank you so much madam ..I requested u for Tulasi song last week. 🙏🙏🙏🙏🥰
@suddavandalavanya990311 ай бұрын
Sri sutham kuda neripinchandi please ❤ Meru neripinche song's anni chala bagunai
@padmaav565111 ай бұрын
మా అమ్మమ్మ రోజూ తులసి పూజ చేస్తూ ఈ పాట పాడేది. ఇన్నాళ్లకు మీ దయవల్ల నేను కూడా పాడుకోగలుగుతున్నాను.🙏
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@janakib611011 ай бұрын
Maa amma eppudu padukune pata.🙏🙏🙏🙏🙏
@amruthagummaraju315011 ай бұрын
🙏🙏👌
@Seetha-zw2bz7 ай бұрын
అమ్మ మీ పాటలు చక్కగా నేర్పిస్తున్నారు ఇంకా మంచి మంచి పాటలు మీ నుండి మేము నేర్చుకోవాలని భగవద్గీత 18 అధ్యాయాలు పాట నేర్పిస్తారా మాకు మీ గ్రూప్ అందరికీ మా ధన్యవాదాలు.
@prabhairuvanti4011 ай бұрын
Sathathamu ninu Ani undali swaram kalavali
@parimalam.s112111 ай бұрын
Ma amma eppudu padedhi Tq so much
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@geethaanandraman324711 ай бұрын
Super madam. Please teach small thyagaraja keerthi also
@Swarnalatha-mq4mc11 ай бұрын
Thank you so much mam
@garalalavanya243511 ай бұрын
🙏
@Sucharitha-199111 ай бұрын
Annapurna stotram neripinchandi amma
@venkatapadmajasivakoti80611 ай бұрын
❤
@suddavandalavanya990311 ай бұрын
Kanaka dara stotram neripinchandi guruvu garu
@kethapushpalatha388711 ай бұрын
🙏🤝
@usharamkumar854911 ай бұрын
🙏 ma Amma 95 years now , she sings y this song . Very old song. Thanks for reminding full song