Medam meeku padhabhi vandanam e pata nerchukovalani chala asa kani mee dwara ippudu nerchukuntunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏
@thandrasistlasreevani59977 ай бұрын
Hi sister chala bhgundhi vinataniki me pata
@meharbabapasupuleti4602Ай бұрын
సూపర్ అండి.చాలా బాగా నేర్పారు.
@sowjanyapeddireddy50923 ай бұрын
Thanks madam
@purnaramesh513311 ай бұрын
ఈ పాట మా చిన్ననాటి నుంచి వింటున్నాము. ఈ కార్తీక పౌర్ణమి రోజున చక్కగా మీలాంటి గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నoదుకు ధ న్యులము. మీకు ఎంతో రుణ పడిపోతున్నాము అమ్మా.ఎంతో భక్తి భావం తో మాకు నేర్పిస్తున్నారు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు ,అభినందనలు అమ్మా..🙏🌺🙏🌺🙏💐
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@kethapushpalatha388711 ай бұрын
Chala chala danyavadamulu
@plramachandran551811 ай бұрын
Manchi pata entha chakka ga nerpincharu madam meku ma danyavadamulu
@plramachandran551811 ай бұрын
30:10
@kvasista4832 ай бұрын
You are super madam
@lalitaakella58111 ай бұрын
చాలా మంచి పాత పాట నేర్పించారు.ధన్యవాదములు గీతాంజలి గారు.
@krisketgaming248210 ай бұрын
Oam NamahaShivaya
@Anantharamulu.3 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ మీ పాదారవిందములకు మా హృదయపూర్వక నమస్కారములు మొదటి గురువు తల్లి అంటారు నీవు మాకు గురువై యూట్యూబ్ ద్వారా మా దగ్గరే ఉండి మాకు నేర్పిస్తున్నట్టు ఉంటుంది మనసా వాచా కర్మణా మా హృదయపూర్వకముగా మీ పాదారవిందములకు నమస్కారం 🙏🙏🙏🙏🙏
@sathavahanasai437611 ай бұрын
Very sweet WONDRAFULL usefull to all
@tirumalsreesswarageetarcha278211 ай бұрын
ధన్యవాదాలు గీతాంజలి గారు మంచి పాట నేర్పించారు ❤❤❤
@bhuvanaalladi427911 ай бұрын
చాలా బాగుంది పాట మా చిన్నప్పుడు ఈ రోజు గుడి దగ్గర మై కు లో వినే వాళ్ళం మా చిన్నతనం గుర్తుకు వచ్చింది చాల ధన్యవాదాలు 🙏🙏
@sowjanyapeddireddy50923 ай бұрын
Adbhutham ga paadaru madam
@gogineniveeranjaneyulu144711 ай бұрын
🌺🌹💐🌻🌷🌼❤️
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@sucharithab26659 ай бұрын
Dhanyavadamulu Guruvugaru🙏🌹🌹🌹🙏🌹🌹🌹🙏
@kummamurugnanasree770111 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padmajanandagiri510211 ай бұрын
హెచ్చు తగ్గులను పడుతున్న మీ స్వరం అమృత చినుకులు ల వినిపిస్తోంది ma❤m
@sunithanagula284211 ай бұрын
అద్భుతమైన పాట .... ధన్యవాదములు అమ్మా🙏🌺🙏
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@JangamgariKamalReddy9 ай бұрын
Amma❤❤❤❤❤
@pushpalingala125711 ай бұрын
Amma ,❤❤❤❤❤
@ChandrappaNaveen6 ай бұрын
💕🙏💕
@ashokkannaiahgari38266 ай бұрын
😅😊
@lakshmimandhalapu291111 ай бұрын
అమ్మ మీకు ధన్యవాదములు ❤
@jayayejju8 ай бұрын
గీతాంజలి గారు చాలా బాగా నేర్పించారు
@nagakanya525011 ай бұрын
Tq you so much mam l am able to learn & few songs Tq😊😊
@nn-fm8sy11 ай бұрын
Karthika powrnami subhakamkshalu amma chala chkkani pata nerpimcharu dhanyavadhamulu amma 🌹👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🌹
@nagakanya525011 ай бұрын
Meeru paadina shatakam chaala baagundhi nerchukunnanu ratnai kalpita masanam paata kuda nerpinchandi meeru Meeru chaala manchiga nerpistunnaru keep it up Tq you
@annapurnayeleswarapu24011 ай бұрын
Amma chala runa padi unnavm amma
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@bonammanibabu361611 ай бұрын
ఓం నమః శివాయః🙏 మాతృముార్తులందరకీ నా ఆశ్శీస్సుాలు 🙌🙌
@rambabukada28787 ай бұрын
🙏ఓం నమః శివాయ🙏
@KalaChandra-bx5um11 ай бұрын
Amma meeku Namaste. Meerante naku chala istam
@vijaya-cu5zy11 ай бұрын
చాలా సార్లు విన్నా పాటు కూడా మీరు పాడితే కొత్తగా, మరింత శ్రావ్యంగా వినిపిస్తుందమ్మా ధన్యవాదాలు ❤
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@peddaobulesu27076 ай бұрын
Mee vidhyanu andhariki panchutbunna meeku chaala thanks andi.sangeetham nerpinche vari kosam 10 yrs nundi search chesthunnaanu.ippatiki Neraverindhi.
@lakshmisharmaakella173211 ай бұрын
Exlent mam thank you
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@suryaprabhakethanapalli481111 ай бұрын
Chala manchi pata nerpincharu. Thank you 🙏
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@vijaybaskar24106 ай бұрын
ధన్యవాదములు అమ్మ గారు మీరు చాలా చక్కగా భక్తి భావంతో లయ బద్దంగా నేర్పించి నారు 🙏
@parvatiparvati297111 ай бұрын
Chala bagunde mom
@chennupallianjana237811 ай бұрын
చాలా చక్కటి పాట నేర్పించారు అమ్మ, పోయిన సంవత్సరం నేర్పిన పాటలు రోజు పూజ చేసుకునేటప్పుడు పాడుకొంటున్నాను, నిన్నువిడిసి ఉండలేనయ్య, శంభో శివ శంభో, సువర్ణ మాలస్తుతి, ఇంకా అన్నీ రోజుకి రెండూమూడు పాడుకొంటాను అమ్మ, మీదయ వలన ఎంతో ఆనందాన్ని పొందుతున్నాము, సదా ఆ పరమేశ్వరుని దయ మన అందరిపై ఉండాలి అని కోరుకుంటున్నాను అమ్మ 🙏🙏💐💐
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@bhunaswarikasibhatla994911 ай бұрын
🙏🙏🙏
@GangadharGangadhar-ww8et11 ай бұрын
Thanks so much mama thanks so much mama thanks
@ammannilakkakula932811 ай бұрын
❤❤❤❤
@satayanarayanavanaparti558911 ай бұрын
It was very courgeous attempt andi.
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@pmkrishna120911 ай бұрын
mathalaku namosthuthr
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@JhansiLakshmi-bn3kp7 ай бұрын
Tq you so much Amma ❤❤❤🙏🙏🙏
@kalyanidorbala918111 ай бұрын
అద్భుతంగా నేర్పించారు థాంక్స్ మేడం
@sharmilat65399 ай бұрын
Superb ❤
@veenavaliveti865311 ай бұрын
Amma chala manchi patalu neripistunnaru andaru padukune vidamga pellikuturini chese tappudu song neripinchandi
@jayammanellepalli257811 ай бұрын
👌🏻👌🏻🙏🙏
@pendyalavenkateswararao42411 ай бұрын
Dakshinaamurti stotram
@hitheshreddy917711 ай бұрын
మీ క్లాస్ ద్వారా నేను చాలా పాటలు నేర్చుకున్నాను
@nagakanya525011 ай бұрын
Madam meeru paatalu ani baagunnayi nen rooju okati nerchukutunnanu
@nadalayamusic696311 ай бұрын
Very nice
@Leela-q3i11 ай бұрын
🙏🙏🙏👌
@aavularameshreddy24811 ай бұрын
Shankara Nasha srirapara sanh
@plramachandran551811 ай бұрын
Manchi pata entha chakka ga nerpincharu chala thanks meku
Adhubhuthamaina pata. Maa amma chinnappudu paduthu undedi🙏🙏🙏🙏🙏
@ushodhbondili687511 ай бұрын
Very first time listening this song
@tejagraphics304511 ай бұрын
super
@ushodhbondili687511 ай бұрын
Dhanyavaadamulu Guruvu Gaaru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@dhanalakshmi790010 ай бұрын
Tq Madam
@sjsusanjose9 ай бұрын
Blissful 🙏 is it possible to teach Bhakta prahallada songs and bhookailas songs? Many thanks
@kollamuralikrishna368111 ай бұрын
You doing good job 🙏
@krishnamudidana848011 ай бұрын
TQ madem .super madam garu
@sivakumari349411 ай бұрын
Tq very much madam !! Iam able to learn & sing few songs tru Ur teaching !! 🤝👏👏🙏💐🙏👍
@sumadevi854411 ай бұрын
Mee teaching skills excellent. Meeru chestunna ee seva ki thanks cheppadaniki matalu levu anipistondi. Nenu Mee channel ni regular ga follow avutunnanu. Hindi songs kuda appudappudu nerpite all over India andaru follow avagalaru. All my friends are requesting. It's just a request. I know it's difficult task. If possible......
@shamcherry986911 ай бұрын
ధన్యవాదములు అమ్మా 🙏🌹🙏😊
@JhansiLakshmi-bn3kp7 ай бұрын
Tq you so much mam❤❤❤🙏
@bhargavisatyaprabhanunna159011 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు అమ్మ మీకు 🙏🙏🙏
@SangeethaSadhananjali11 ай бұрын
🙏
@bhargavisatyaprabhanunna159011 ай бұрын
మీరు నేర్పే పాటలకు ఎంత చెప్పినా తక్కువే అమ్మ మాకు మాటలు రావడం లేదు అంత మధురంగా గానం నేర్పుతున్నారు మేము మీరు నేర్పే ప్రతి పాటను నేర్చుకొని పాడుకోగలుగుతున్నాము
Vanakam 🙏 Nenu Tamilnadu நீங்கள் கற்று கொடுக்கும் பல பாடல்களை எங்கள் ஊர் சிவன் கோவிலில் பக்தர்கள் ஒன்றாக சேர்ந்து கற்றுக்கொள்கிறோம். குறிப்பாக, Shivastakam Lingastakam Bilvastakam Garuta gamana Thank you Shivayanamah சிவாயநம திருச்சிற்றம்பலம்🙏
అనిర్వచనీయం గురువుగారు... భూకైలాస్ మూవీ సాంగ్ నేర్పించండి శివ శంకరీ సాంగ్ కూడా
@narlasudha795311 ай бұрын
Vayee namala vada venkatesuda song nerchukovalani vundi pls neripinchandi.
@vihaanwonders254711 ай бұрын
Madam namaste 🙏..bhavayami padumente song nerpagalaru ❤
@madhubalamalladi963411 ай бұрын
Madam any song from JAYABHERI please 🙏
@SangeethaSadhananjali11 ай бұрын
👍
@sainagamaniyayavaram515011 ай бұрын
ధనుర్మాస లో భక్త ప్రహ్లాద సనిమా లోని పాటలు కూడా పెట్టడి😊🙏
@DevamaniPaithali10 ай бұрын
Pata Paduma Krishna song padi cheppandi
@padmaramasarmadurbha720811 ай бұрын
Bhahare re manasa abheri lo nerpinchandi madam please 🙏
@udayasri110511 ай бұрын
Sangeethame kada sri hari harathi ane paata okasari ekkadoo vinnanu andi naku aa pata veelaithe paadathara please. chala bavundi.
@sowjanyapeddireddy50923 ай бұрын
Marugelara o raghava nerpinchandi madam
@ASHAVADHI-e9c11 ай бұрын
మేడం ధన్యవాదములు మీకు సంగీతం రాని వారికి మీరు ఆశాకిరణం భక్తి గీతాలు ఏకాక సినీ పాటలు ఓల్డ్ సాంగ్స్ కూడా మాకు నేర్పించగలరని విన్నపం ధన్యవాదములు మీకు
@santhoshigedela550611 ай бұрын
Amma shruthi girinchi cheppandi amma pls 🥺🙏🏻🙏🏻
@SangeethaSadhananjali11 ай бұрын
👍
@valabalenelaxmi48315 ай бұрын
ఏ శ్వాసలో చేరితే గాలి గాంథ ర్వంమౌతున్నదో ఈపాట సరిగమలు తో నేర్పించండి మేడం ❤ మీరు నేర్పిస్తే నా కు నేర్చు కోవాలి అని ఉంది మేడం ప్లీజ్ మేడం
@krismaly630011 ай бұрын
అక్క గురు గారు లాస్ట్ but one line లో మీరు తెలుగులో "వీవే" అని పాడుతారు కానీ ఇంగ్లీషులో "neeve kaava" అని వ్రాసారు, మరి ఏది correct? I am thinking నీవే కావ is right