Рет қаралды 111,186
Learn Here Harathi Meerela Ivvare | హారతి మీరేల ఇవ్వరే| Mangala Harathi #geethanjali#Devotional#devi#bhakti
►Follow us: www.facebook.c...
►Follow us: / sangeethasadhananjali
** Song Credits **
హారతి మీరేల ఇవ్వరే
రాగం : ఆనంద భైరవి తాళం : మిశ్రచాపు శృతి : 6 ( A )
హారతి మీరేల ఇవ్వరే
అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే
హారతి మీరేల ఇవ్వరే
జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము
లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారు తల్లికి
|| హారతి ||
పాదములకు పూజ సేయరే
మా తల్లికిపుడు పారిజాతపు హారమివ్వరే
ఆణిముత్యపు హారములు
మొలనూలు గజ్జెలు జోడు అందెలు
రవల పాపిట బొట్టు ముక్కెర
సమముగా ధరించు తల్లికి || హారతి ||
ఇంత పరాకేలననరే రుద్రుని దేవికి
చెంత నుండి పూజ సేయరే
భక్తపాలిని శంభు రాణి
శాంకరీ ఓంకార రూపిణి
కుంకుమాంకిత అలంకారిణి
పొంకమైన శుభకారిణి || హారతి ||
లక్షవొత్తుల జ్యోతి కూర్చరే
చెలులార మీరు పచ్చని పళ్ళెరములుంచరే
రక్షితంబుగాను వేదాక్షరంబుల హారతులను
రాక్షస సంహరికిపుడు
ముచ్చటలరగ పాడుకొనుచు || హారతి ||
HARATHI MEERELA IVVARE
Ragam : Ananda bhairavi Talam : Misrachapu Sruthi : 6 ( A )
Harathi meerela ivvare
Ambaku mangala harathi meerela ivvare ||
Harathi meerela ivvare
gnana vidyalakella prabalamu
Leelatho padiyaaru vannela melimi bangaru talliki
|| Harathi ||
Paadamulaku pooja seyare
Maa thallikipudu parijathapu haramivvare
Aanimuthyapu haramulu
molanoolu gajjelu jodu andelu
ravala papita bottu mukkera
Samamuga dhariyinchu thalliki || Harathi ||
Intha paraakelananare rudruni deviki
Chentha nundi pooja seyare
Bhakthapalini shambhu rani
Shankari omkara roopini
Kumkumankitha alankarini
Ponkamaina shubhakarini || Harathi ||
Laksha vothhula jyothi koorchare
Chelulara meeru pachhani palleramulunchare
Rakshithambuganu vedaksharambula harathulanu
Rakshasa samharikipudu
Muchhatalaraga paadukonugu || Harathi ||
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!