సన్న బియ్యం అవినీతి.. షాకైన చంద్రబాబు | Kodali Nani | Mahaa Vamsi

  Рет қаралды 166,298

Mahaa Vamsi

3 ай бұрын

#mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
సన్న బియ్యం అవినీతి.. షాకైన చంద్రబాబు | Kodali Nani | Mahaa Vamsi
Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
Communication Address:
Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Пікірлер: 152
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 3 ай бұрын
మీరు కచ్చితంగా తెలుసుకోవలసిన విషయం ముఖ్యమంత్రి గారి కి తెలియ జెసి సమస్యను పరిష్కరించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏కేజీ ఒక్క రూపాయి కి ఇస్తున్నారు బియ్యం మాత్రమే మిగతా సరుకులు అన్ని షాపులో కంటే ఎక్కువ రేటు పెట్టి కొనాలి తూకం తక్కువ ఉంటుంది కల్తీ బియ్యం నాలుగు కేజీల కి అరకేజీ తగ్గుతాయి మీరు ఒక మాట చెప్పారు తిరుపతిలో అన్నం ముద్దుల అయిందని అలా అవ్వటానికి కారణం బియ్యం లో లావు బియ్యం ప్లాస్టిక్ గా బంకగా ముద్దగా అవుతుంది చెప్పటం మర్చిపోయాను ఇలా తినడం వల్లే విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటే హాస్పటల్లో చూపించుకుంటే చివరికి తెలిసింది ఒక్కసారి తిన్న ఈ కల్తీ ఫుడ్ వల్ల అని ప్లీజ్ ఇటువంటి పరిస్థితి రాకుండా బియ్యం మార్చి సమస్యను పరిష్కరించండి ప్రతి ఫుడ్ కల్తీ కల్తీ సరుకు లేకపోతే ఉచితంగా పెద్ద పెద్ద హాస్పిటల్ లో కిడ్నీ ఆపరేషన్లు హార్ట్ ఆపరేషన్లు కీళ్లు పెరిగే ఆపరేషన్లు చేయాల్సిన పని ఉండదు హాస్పిటల్ బారిన పడకుండా ఉండాలంటే కల్తీ ఫుడ్ కల్తీ సరుకులు విపరీతంగా మందుల వాడిన పంట మందులు కలిపిన ఫుడ్ లేకుండా అరికడితే చాలు🎉
@rajamohan74
@rajamohan74 3 ай бұрын
Curectkandipappu eenaaduevvaledu adigite godavakuDigadam
@m.bixapathy.4016
@m.bixapathy.4016 3 ай бұрын
😊đ
@n.purushothamrao6395
@n.purushothamrao6395 3 ай бұрын
అవసరం లేని కార్డు లు తీసివెయాలి అపార్ట్ మెంట్ లో వుండే వారికి కూడా బియ్యం ఇస్తున్నారు
@AkashMedia
@AkashMedia 3 ай бұрын
నిజం గా దమ్మున్న చానల్ ఇది
@duvvurinvlbhaskaram1081
@duvvurinvlbhaskaram1081 3 ай бұрын
Sir మీకు నిద్ర పట్టడం లేదు అంటున్నారు మాకు ఆ వెదవల్ని ఎప్పుడు jail లో పెడతార అని ఎదురు చూస్తున్నాం
@ramaraokandagatla594
@ramaraokandagatla594 3 ай бұрын
కొన్ని ఇయర్స్ నుండి జరుగుతుంది, సన్న బియ్యం ఇస్తే ప్రజలు అప్పుకోరు, రోశయ్య గారు ఒక సంవ్సరంపాటు ప్రయత్నం చేసారు. సన్న బియ్యం ఒక్కటే పరిష్కారం, సమస్య కు 90% పరిష్కారం
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
Super. Super. Super. SAR Jai. AP.
@moghalhussainhussain8831
@moghalhussainhussain8831 3 ай бұрын
Vamshi gaaru hatsaff sir
@satyanarayanavandanapu4799
@satyanarayanavandanapu4799 3 ай бұрын
Sir దీనిలో ఫోర్టిఫైడ్ రైస్ జిమ్మిక్కు వేరే వుంది sir
@kosurikalyani5589
@kosurikalyani5589 3 ай бұрын
Election affidavit లో MLAs/MPs /MLCs ఇచ్చిన ఆస్తిపాస్థులు తప్ప మిగతా ప్రాపర్టీస్ జాతీయం చేయండి.
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm 3 ай бұрын
Ssss
@KUD6174
@KUD6174 3 ай бұрын
రేషన్ సరుకు - ద్వారంపూడి - కాకినాడ పోర్టు - మలేషియా, ఆఫ్రికా
@ananthappav9043
@ananthappav9043 3 ай бұрын
My favourite news channel
@KorupoluSombabu-yv5gd
@KorupoluSombabu-yv5gd 3 ай бұрын
LvpHii 🌹🙏💐💐👍💐💐
@kanitha5283
@kanitha5283 3 ай бұрын
సిగ్గు ఉండాలి కొంచం బొక్కినొలను బొక్కలోవేయంది
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
Super. SAR. Jai. AP
@DevathiAnji
@DevathiAnji 3 ай бұрын
మామూలు ఉప్పు ప్యాకెట్ ఏ షాపులో అమ్మటం లేదు అయోడిన్ ఉప్పు మాత్రమే ఉంటుంది అసలు అయోడిన్ ఉక్కు కనిపెట్టింది మంచు ప్రదేశాల వాళ్ళకి వేడి ప్రాంతాల వాళ్ళకి కాదు మామూలు ఉప్పు అమ్మేలా చూడండి
@ramaraokandagatla594
@ramaraokandagatla594 3 ай бұрын
లాభం కావాలి వ్యాపారికి😮 ఏదో ఒకమోసం,
@n.purushothamrao6395
@n.purushothamrao6395 3 ай бұрын
గుట్కాగాడు రెచ్చిపోతున్నాడు ఇందుకేనా
@shanmukharaotelu3706
@shanmukharaotelu3706 3 ай бұрын
enquiry chesi cards cancel cheyali
@New_moon305
@New_moon305 3 ай бұрын
టెక్నాలజీ కోర్సులు కన్నా అవినీతి, అడ్డదారులు తొక్కడం, స్మగ్లింగ్, ఫేక్ ఫేక్ గూడ్స్ ఎక్స్పోర్ట్, కల్తీ, కబ్జాలు ఈ కోర్సుల్లో సర్టిఫికేషన్ ఉంటే బాగుంటుంది రా నాయన😂😂
@rajraji176
@rajraji176 3 ай бұрын
Sir kandipappu tinna pandikokku caption bagundi sir baga navvochhesindi
@kumarimangilipudi2470
@kumarimangilipudi2470 3 ай бұрын
How intelligently done
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 ай бұрын
OK. SAR
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 3 ай бұрын
రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం లావు బియ్యం కలిసి ఉన్నాయి లావుగా ఉన్న బియ్యాన్ని వాటిని తడిపి దంచి చూస్తే ఎ లేజర్ లబ్బర్ లాగా సాగుతుంది మొన్న ఒకసారి బయట ఎలక్షన్ లెక్కింపు టైం లో కొత్తగా పెట్టిన వాళ్ల దగ్గర దోశ కొనుక్కుంటే ప్లాస్టిక్ గా అనిపించి పడేసాను దోశ తినలేక వాంటింగ్స్ కూడా అయ్యాయి ప్లీజ్ రేషన్ బియ్యం గురించి కచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి అందుకే వివరంగా చెప్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajasekharkollipara771
@rajasekharkollipara771 3 ай бұрын
నాయనా సాయి అవి ప్లాస్టిక్ బియ్యం కాదు,అవి పోర్ట్ ఫై బియ్యం (అంటే విటమిన్లు కలిపిన బియ్యం).
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 3 ай бұрын
Vmsigar👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@duvvurinvlbhaskaram1081
@duvvurinvlbhaskaram1081 3 ай бұрын
ఈ న్యూస్ దయచేసి జగన్ గాడికి పంపండి ఆ వెద వని అసలు వదలద్దు Please
@suneethakomaravolu2743
@suneethakomaravolu2743 3 ай бұрын
రేషన్ షాప్ లో గాని బయట గాని బియ్యం అమ్మే వాళ్ళ రేషన్ కార్డ్ తీసేయాలి అప్పుడు గవర్నమెంట్ కి ఖర్చు తగ్గుతుంది మనకు పన్నుల భారం తగ్గుతుంది
@sridevimedina9894
@sridevimedina9894 3 ай бұрын
షాప్ లో ఇచ్చే బియ్యం మంచివే ఐతే ఎందుకు అమ్ముకుంటారు sir. అది కూడా అర్దం చేసుకోవాలి. కల్తీ బియ్యం ఇస్తూ ఉంటే వాటిని ఎలా వండుకుని తింటారు ఒకసారి చెప్పండి. వాటిమీద బ్రతికే వాళ్ళు ఉన్నారు అలా ఉండీ కూడా అమ్ముకుంటున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా అర్దం చేసుకొని మాట్లాడండి. నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు sir😢
@mandadiapparao5462
@mandadiapparao5462 3 ай бұрын
సన్న బియ్యం అని మేము చెప్పలేదు అన్నారోకసారి వైసీపీ వాళ్ళు.
@kanakalasatyanarayan4037
@kanakalasatyanarayan4037 3 ай бұрын
Yes you're exactly correct sir
@VaraPrasadPilli
@VaraPrasadPilli 3 ай бұрын
❤❤❤❤ thank you universe ❤❤❤❤❤ thank you 🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@mamidisridhar9862
@mamidisridhar9862 3 ай бұрын
Rice mill all ap Rice mill Recykiling all Rice mill enqvery cheali Sir
@duvvurinvlbhaskaram1081
@duvvurinvlbhaskaram1081 3 ай бұрын
gudka గాడ్ని కూడా వదల వద్దు
@mamidisridhar9862
@mamidisridhar9862 3 ай бұрын
Civill Suplys Swc cwc All Godowens Vigt Cheali Sir? Godows Very Top mapia Sir
@KorupoluSombabu-yv5gd
@KorupoluSombabu-yv5gd 3 ай бұрын
LvpHii 100p
@syedsameer2498
@syedsameer2498 3 ай бұрын
Super sir 🙏
@Chappidisrinivasarao-b9d
@Chappidisrinivasarao-b9d 3 ай бұрын
అవినీతిని ఒలిచి పెట్టుకుంటాం ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కొరకే జై తెలుగుదేశం జై జనసేన
@venkataseshacharyuluvakani1025
@venkataseshacharyuluvakani1025 3 ай бұрын
పంచదార తిన్న కంచర గాడిదల గురించి అంటే బాగుంటుంది
@vanip5121
@vanip5121 3 ай бұрын
Only Computer Decides No human involvement in selecting Distributing To Whom When How much 1:45
@myvu1
@myvu1 3 ай бұрын
బియ్యం పదకం స్కాం మొదటి సారి జరిగిందా,గో బ్యాక్ టు పూర్వ సంవత్సరాలకు,గురుతుకు తెచ్చుకోండి,
@sridevimedina9894
@sridevimedina9894 3 ай бұрын
వాళ్ళు ఎవరు కూడా సన్న బియ్యం ఇచేస్తాం అని ప్రగల్భాలు పలకలేదు కదా సారూ 🙏🙏🙏. మీరు కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుని మాట్లాడండి 😢
@Lakshmiangrau
@Lakshmiangrau 3 ай бұрын
Small correction Sir, it is not re.1, but it (rice) is free of cost.
@gopalharigopal6198
@gopalharigopal6198 3 ай бұрын
Very nice 😂 good information 🎉
@gsgchannel5537
@gsgchannel5537 3 ай бұрын
Sir..enkka matalu levu..kodali nani ni take a action.. immediately..jail ki pampinchandi..sir..
@suraceair
@suraceair 3 ай бұрын
Sir biyyaniki amount veste local ga unde ritulu bagupadataru.rituluku labours dorukutaru.koncham somaritanam potundi.
@parthasaradhip974
@parthasaradhip974 3 ай бұрын
అన్ని రాష్ట్రము లో రైస్ నడుస్తుంది. ఏపీ న కాదు 😊
@Dnagamani-f4y
@Dnagamani-f4y 3 ай бұрын
Nijam chepreru sir
@MMadesh-oh5hb
@MMadesh-oh5hb 3 ай бұрын
Supar
@VenkaNageswarraoKadali
@VenkaNageswarraoKadali 3 ай бұрын
Okkaroju mantri action cheyyali
@ayyalasomayajulanarasimham1498
@ayyalasomayajulanarasimham1498 3 ай бұрын
రేషన్ షాపులో తీసుకొని బయట అమ్ముకునే లబ్ది దారులను కని పెట్టి వారి రేషన్ కార్డుని వెంటనే కాన్సల్ చేసి వారికి మళ్ళీ కార్డు మంజూరు కాకుండా చేసేటట్లు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే కొంత వరకు అక్రమాలను కంట్రోల్ చేయ వచ్చు.
@kajashaak
@kajashaak 3 ай бұрын
డబ్బులు తీసుకొని votlu వేసిన వాళ్ల votlu తీసియలి, డబ్బులు ichi Gelichina mla లను తీసియలి, jarugutada,
@ramadevikruparamadeviyesu3559
@ramadevikruparamadeviyesu3559 3 ай бұрын
Super
@user-ki3um2uq2u
@user-ki3um2uq2u 3 ай бұрын
Sir, లబ్ధిదారునికి ఆ 35 రూపాయలు నేరుగా అతని account కి జమ చేస్తే మార్కెట్ లో తనకు నచ్చిన బియ్యం కొనుక్కుంటాడు కదా. అలాగే నూనె, కందిపప్పు వగైరా నిత్యావసర సరకుల కు వినియోగ దారుని కోసం ఖర్చు పెట్టే డబ్బు మొత్తం నేరుగా వినియోగ దారుని account కి జమ చేస్తే ఈ దళారీల అవినీతికి చెక్ పెట్టొచ్చు కదా.... కొంచెం ఆలోచించి ముఖ్యమంత్రి గారికి ఈ సలహా అందజేయండి
@kanitha5283
@kanitha5283 3 ай бұрын
Sir sugar redgram oil paket kakunda katapetali epass meshioonlo tuch చేస్తే 1kg
@RamMohan-ot1kn
@RamMohan-ot1kn 3 ай бұрын
Aanganvadi milk eggs gurinchi cheppandi sir
@kameswararaopulugurtha1530
@kameswararaopulugurtha1530 3 ай бұрын
Why. The ration holder is selling it for ten rupees whythe govtIs notcancellig,hiscard?
@ROYALPAVANKUMAR
@ROYALPAVANKUMAR 3 ай бұрын
Vamsi anna ,, edhi emaina vaalla business tactics ni manam oppukovali,, plse advise CM to 😊appoint them as business advisors
@suryakrishnagv9999
@suryakrishnagv9999 3 ай бұрын
సార్ మాజీ ఎమ్మెల్యే అంటే బాగుంటుందేమో
@BeraSrinu-c5j
@BeraSrinu-c5j 3 ай бұрын
✊✊✊✊✊👌🙏
@MMadesh-oh5hb
@MMadesh-oh5hb 3 ай бұрын
Jeenasina iam thank you chpandi mathrufuna me chnalo chfandi please sar
@CSR12615
@CSR12615 3 ай бұрын
తినటానికి కాదేదీ అనర్హం అన్నట్లు సర్వ భక్షకులుగా మారారు. అందరినీ లోపలేస్తేనే ఈ విష వలయం ఆగిపోతుంది
@vanip5121
@vanip5121 3 ай бұрын
In usa Each state govt maintains/ issues indipandant Individual By name Issues low income "Govt benift card" For medicaid/ food/ shelter/ health ( all purposes). - Regarding food: As per family size "Durect Cash" deposit in laabharthi( head of house hold) bank account Eg: Head of house hold ( can be anybody) Bank account will be credited. The family can buy in any shop Need not in one perticular specified shop They can buy in any shop any where in that perticular state No direct connection between Buyer Seller Dealer Govt
@vanip5121
@vanip5121 3 ай бұрын
Indian State, central govts Should study All developed countries "public distribution system" What is the criteria to give FREE fecility Basing on Age/ disability/ male/ female Distributing 1)CASH 2) Food 3)Medical 4)Housing With 1) family size Each member 1)income of all family membets Pay stubs -2 salaryceetificate from employer 2) Medical conditions 3)living conditions 4) minor or major 5) single/ divorcee 6) education 7) type of house 8) rent 9) current 10)lease/ own Many many facters In one single big application -- Every month Renual Automatic system Informs 1) increase the money 2) Decrease the money And other fecilitied No same money for each month As per price index Computer will automatically caliculates No human is involved
@kondavenkateswararao1763
@kondavenkateswararao1763 3 ай бұрын
Idi nijam nijam nijam
@VenkaNageswarraoKadali
@VenkaNageswarraoKadali 3 ай бұрын
Action leka pote malli mamolee
@rkraop7512
@rkraop7512 3 ай бұрын
This matter go to cold storage as our rulers also parteners. Pl remember, this is india.
@Sathyamevajeyathe
@Sathyamevajeyathe 3 ай бұрын
Cheppu pulihora kaburlu vintunnam .... 😂😅
@sridevimedina9894
@sridevimedina9894 3 ай бұрын
Last 5 years అంతా విన్నావుగా అలవాటు ఐపోయి ఉంటుంది నీకు. అందుకే అందరూ అలాగే అనిపిస్తున్నారు పాపం. భ్రమలో నుండి బయటకి వస్తె బాగుంటుంది😮
@MMadesh-oh5hb
@MMadesh-oh5hb 3 ай бұрын
Jeenasina super
@uppukanakasundaram4539
@uppukanakasundaram4539 3 ай бұрын
కేంద్రం ఇచ్చిన బియ్యం తింటున్నారా? - తింటున్నారు ? తినుట లేదు ? బియ్యాన్ని ఎవరు బియ్యంగా తినుట లేదు. ఆ బియ్యాన్ని మరపట్టి సన్న బియ్యంగా కొనుక్కొని తింటున్నారు. బంపర్ స్టాక్స్ కేంద్రం కొని ఇస్తే ప్రజలు చేసే పని అది. కాకినాడ , విశాఖపట్నం పోర్టుల నుండి విదేశాలకు 27 రూ. ఎక్సపోర్ట్ చేస్తున్నారు. పండించిన వాడి నోట్లో మట్టి, మధ్య దళారీలు , ఒక్క గింజ పండిం చకుండా దోపిడీ చేసేసారు, చేస్తున్నారు. అది కాక అయ్యగార్లకు, అమ్మవార్లకు హోం డెలివరీ, డిస్ట్రిబ్యూషన్ ఖర్చు తడిసి మోపెడు. సివిల్ సప్లైస్ అంటే మజాకానా! కోట్లు దండుకొన్నారు మన బహు శాఖామాత్యులు. ఆహాహ!
@AkellaRathnamala
@AkellaRathnamala 3 ай бұрын
Recently fps association requested Hr minister to direct the mdu operators hand over the daily sales by mdu operators.this is revealed that the mdu not sold to consumers.if the mdu in fact sales done why the amount not given as it is dealer
@Mr2461970
@Mr2461970 3 ай бұрын
వంశీ ఈ దేశంలో అంతటా నిత్యం జరిగేది ఇదే గత 2 రూపాయల కిలో బియ్యం.
@seshumutyalu1456
@seshumutyalu1456 3 ай бұрын
ఈరోజుల్లో రూపాయికి కిలో బియ్యం , ఈ పథకం చాలా దరిద్రపు పథకం. అసలు ఈ బియ్యం ఎవరూ తినట్లేదు. తినేది ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే. తిలా పాపం తలా పిడికెడు, ఉద్యోగులు కూడా లంచాలు ఇచ్చి ఆయా స్థానాలలో పోష్టీంగు వేయించు కుంటున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. వెరసి ఇటువంటి చవకబారు పథకాలు అక్కర్లేదు.
@sreenivasan3238
@sreenivasan3238 3 ай бұрын
It is happening since beginning Govt neglected this issue.If Govt genuine they themselves give cash to the card holder.pavan proposed but not Yet implemented.Negligence ?
@pardhasaradhi3903
@pardhasaradhi3903 3 ай бұрын
ఈ డబ్బు అంతా వసూలు చేసి పోలవరం పూర్తి చెయ్యండి సర్
@murthybvss
@murthybvss 3 ай бұрын
This kind of business going in every village and fact known by all parties including major media, but no one came forward to reveal the facts to concerned .
@KPrasadrao-w1r
@KPrasadrao-w1r Ай бұрын
తినే బియ్యం ఇ స్తే తినరు అలాంటి బియ్యం ఎవ్వరు ఇ రో జు మే ము పట్టుకొన్నాం అం ద రితే లి సి నాదే 35/పెట్టి కో నే బదులు 35/ప్ర జలకు ఇవ్వాలి
@KavithaBomirredy
@KavithaBomirredy 3 ай бұрын
Nenu idhe kadhaa 2022 nunchi minister la ni niladheesi poradi poradi valla chethullo case lu pettinchukoni mari meku chepthundhi.inka sagam thelusukovalsindhi undhi evidence tho explain chesthanu vamsi garu.
@vsnageswararaomatta8288
@vsnageswararaomatta8288 3 ай бұрын
Asalu sunna bhiyyam evaricharu
@VenkaNageswarraoKadali
@VenkaNageswarraoKadali 3 ай бұрын
100 % janalaki buddi ravali
@vadrevumurty3827
@vadrevumurty3827 3 ай бұрын
Earlier govt Magic of scam free
@rkraop7512
@rkraop7512 3 ай бұрын
There is rule rice below rs.100 should not be exported. The ration rice costing around rs.35 showing as fine qty rice and doing whitening black money into white through export. Congratulations criminal practices.
@gosikasridhar3926
@gosikasridhar3926 2 ай бұрын
Please arrest jagan immediately
@prabhakaracr7127
@prabhakaracr7127 3 ай бұрын
Suupar sir jai tdp janasena, ycp kukkalani vetadandi
@rajamohan74
@rajamohan74 3 ай бұрын
Kandantaram tesukupoyaru
@gopalharigopal6198
@gopalharigopal6198 3 ай бұрын
Take action against this baffleows😂🎉
@nagarajuthadakamadla6133
@nagarajuthadakamadla6133 3 ай бұрын
Action eppudu
@sksubhanbee6300
@sksubhanbee6300 3 ай бұрын
Biyyam lo plastic biyyam vasthunnai konchem pattinchu kondi
@SomuAkel
@SomuAkel 3 ай бұрын
Sirisha meeda 6 years iyna eluru case ippataki collector report rayaedante avida cm peshimianage chesi report rakunds fake signatute truck sheet py chrsi danayam konugolu transportation charges chedindi intifaggara kuchina check rasi bills tayaru chesindi.
@mskrishna3566
@mskrishna3566 3 ай бұрын
Last 5 years correption recover cheste ee 5years padakalannintki saripoddi
@SomuAkel
@SomuAkel 3 ай бұрын
Nagarilo proof ayyi vig case file ayyindi gd nellorulo
@RamaPrasadThota
@RamaPrasadThota 3 ай бұрын
Murali garu Rs.8/-per kg
@bhaskarrao6125
@bhaskarrao6125 3 ай бұрын
తప్పు ఎ వరది రుపాయకియిచీనగవర్నిమెంటుడా లే క110 రూ ఆ మ్మే పీదవాడిదా
@HemanthKumar-yd1wp
@HemanthKumar-yd1wp 3 ай бұрын
State ivvakapoga Central ichindi kuda mingesaru
@ChoudharyChoudhary-d1j
@ChoudharyChoudhary-d1j 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@alexanderromeo7241
@alexanderromeo7241 3 ай бұрын
please explain about skill scam and other scams under tdp govt
@SomuAkel
@SomuAkel 3 ай бұрын
Vizianaharam lorry association predident ameku mediater
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 3 ай бұрын
వంశి గారూ, మీరు చెప్పిన ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు దోషి ఎవరు, ఎవరిని శిక్షించాలి, అని మీరు అనుకుంటున్నారు. ఈ దోపిడీ ఆగాలంటే ముందుగా ఒక రూపాయికి ఒక కేజీ బియ్యం కొని వెంటనే పది రూపాయలకు అమ్ముకున్నాడు అంటే అతనికి బియ్యం అవసరం లేదన్న మాట. బియ్యాన్ని, ఇతర వస్తువులను కూడా ఇలా అమ్ముకునే లబ్ధిదారుని కార్డు రద్దు చేసి శిక్షించాలి. అప్పుడు నిజంగా బియ్యం గాని ఇతర వస్తువులు గాని అవసరమైన వారు మాత్రమే తీసుకుంటారు; అప్పుడు ఈ దొంగ ఎగుమతులు ఆగిపోతాయి. అలాగే మండల లెవెల్, జిల్లా లెవెల్, నియోజకవర్గ దళారుల పైన నిఘా పెట్టి వారిని పిడి యాక్ట్ కింద అరెస్టు చేయించి కఠినంగా శిక్షించాలి. మంత్రులను కూడా వదిలి పెట్టకూడదు. కఠిన శిక్షలు లేకపోవడం వల్లనే ఇలాంటి నల్ల బజారు నాయకులకు భయం లేకుండా పోయింది. ఈ విషయం ప్రజలందరికీ తెలుసునా కూడా సంబంధిత అధికారులకు తెలియడం లేదంటే ఆశ్చర్యం కదా!
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 3 ай бұрын
Ration shapelo thokam gurinchi ,bayata marketlo rate gurinchi adige nadude karuvayyadu.ration shapello thukam adagalante bayam.marketlo data adagalante bayam. Jagan and rowdy rajjyamlo.
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm 3 ай бұрын
Kalikalam 😢😢😢
@GaneshbabuNadakuduru
@GaneshbabuNadakuduru 3 ай бұрын
Meku,eeroju telisinde kani gata 15years nudi jarugutunnadi dinigurechi baga pracharm chiyadi😂😂
@chinnipudota2179
@chinnipudota2179 3 ай бұрын
1500rs.ichevallaki ration cardstop cheyyali
@prakashpenugonda5000
@prakashpenugonda5000 3 ай бұрын
మాజీ జగన్ గారి ఇల్లు అన్ని ఇన్ని రకాలుగా జరుగుతుంటే ఒక్కరోజు కూడా వాళ్ళు పొరపాటు చేశారని గాని వాళ్ళు చేయలేదని గాని ఒక్క స్టేట్మెంట్ కూడా ఒకటి బాబు
@muralim1496
@muralim1496 3 ай бұрын
Hahaha 😂
@HemanthKumar-yd1wp
@HemanthKumar-yd1wp 3 ай бұрын
Karona time lo. Central or State renduakalipi itchavallu prajant Central istundi state ivvatledu
@chinnipudota2179
@chinnipudota2179 3 ай бұрын
Villagelokuda rationbiyyam thin̈talledu
@venkatasanthamma1282
@venkatasanthamma1282 3 ай бұрын
Sir sannabiyyam antunnaru yeppudu ichhindi ledu kaneesam pasipillalu kuda thinadam ledu sir schools kuda alanti byyam istunnaru ycp prabutvam lo antha mosam vedavaliki shiksha padali sir
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 12 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 10 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,1 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 12 МЛН