Akka మీరు చెప్పిన విధంగా cating చేసి కుట్టను.blouse చాలాబాగుంది.నాకు ఒక వేపు చేయి సన్నగా ఉంట్టుంది.ఒక. చేయి లావుగా వుంటుంది.ఎందుకంటే నాకు కుడి చేయి సన్నగా సగం వరకే వుంటుంది. ఆ చేయి లేదు కాబట్టి బ్లౌజ్ కుదరడం లేదు.మీరు చెప్పిన విధంగా కొంచం ట్రై చేసి చూసాను . యి యిప్పుడు బాగుంది. చాలా చాలా ధన్యవాదాలు అక్క.
@SureshNitturi3 ай бұрын
సూపర్ అక్క 😮
@DevikaFamilylogs3 ай бұрын
Thankyou
@MendemSowjanya63053 ай бұрын
మిషన్ కాస్ట్ ఎంత మిషన్ వీడియో చేయండి సిస్టర్ ప్లీజ్ నేను మిషన్ కొనుక్కోవాలి అనుకుంటున్నా ఏది తీసుకుంటే బాగుంటుంది నేను కొత్తగా నేర్చుకుంటున్న మీ వీడియోస్ చూసి
@thottihymavathi2719Ай бұрын
Hi meda Patti ki enni inch la vedalpu thisukovali cheppandi plz
@manasamupparapu14483 ай бұрын
Akka frent part maluchukovadam gurinchi chepparu kadha big size vallaki entha maluchukovali
@skmusic82173 ай бұрын
Meee machine ki single paaaadham vadathaaara?
@Swamyk-g4k3 ай бұрын
Akka frent part stiching nv class lo chepinatu kakunda nv stiching chesetapudu vade vidanam anni size lu class cheyava
@bairythanmayi3 ай бұрын
baga cheputunaru madam , nenu stichting chestanu , na support apudu miku untudi madam , negative comment patinchukokandi all the best
@DevikaFamilylogs3 ай бұрын
Thankyou
@MendemSowjanya63053 ай бұрын
సిస్టర్ అంత ఫాస్ట్ కొడుతున్నారు కరెంట్ మిషన్ ఒకసారి మిషన్ వీడియో చేయండి
@ramasanirenuka14763 ай бұрын
Hi akka
@skmusic82173 ай бұрын
Nadi same machine kani neni single padham vadaledu