#సంసోను

  Рет қаралды 653,941

Bro Benhur babu

Bro Benhur babu

Күн бұрын

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Пікірлер: 380
@UDAYKIRAN-ns9xm
@UDAYKIRAN-ns9xm 3 ай бұрын
బ్రదర్ సంసోను చరిత్రనీ మా కళ్ళ ముందు జరిగినట్లుగా చాలా చక్కగా వివరించారు దేవుని దీవెనలు మీపైన మెండుగా ఉండును గాక... అమెన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you brother
@Village_Crystal_Stone
@Village_Crystal_Stone 3 ай бұрын
Amen ❤
@subhashbobbili2646
@subhashbobbili2646 2 ай бұрын
తెలుగు భాష ఉచ్చరణ బావుంది బ్రదర్. ..వినడానికి ఆసక్తి కలిగేలా ఉంది.ప్రభు పేరిట వందనాలు ...❤
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Praise the Lord వీడియోలు చూస్తున్నందుకు మీ కామెంట్ కు వందనాలు
@mereenajeevanlatha3831
@mereenajeevanlatha3831 3 ай бұрын
Brother 6 th class nunchi na goal Jerusalem chdalani now iam 40 yrs old plz pray for me to visit Jerusalem ma family tho velalani ashaga undhi really you and family are very lucky and blessed family
@WATERANDS
@WATERANDS 3 ай бұрын
Rey respect​@@ramakrishnavalavala4123
@jacobjack8714
@jacobjack8714 3 ай бұрын
You will visit soon. We will pray for you. 😊
@Ramesh-ml4im
@Ramesh-ml4im 3 ай бұрын
Sala travel agencies and some many church tours are available to visit to Jerusalem….
@NAGARAJUMORA-wq6qi
@NAGARAJUMORA-wq6qi 3 ай бұрын
You pray to your family,
@deviMummidivarapu-sy8zu
@deviMummidivarapu-sy8zu 3 ай бұрын
Nakkuda same dreem brother 😢
@sandelaganesh2679
@sandelaganesh2679 27 күн бұрын
My biggest dream na jivitham lo bible lo unna places nu chudalii anii undhi prabhuva yessayya yahova pls lord Jesus Christ amen Hallelujah 😭✝️🛐🙌🙏💯😊
@gudurieliah2903
@gudurieliah2903 18 күн бұрын
😊
@kalaram2983
@kalaram2983 3 ай бұрын
దేవుడు కె మహిమ 🙏🏻☦️🙇🏻‍♀️వందనాలు బ్రదర్ చక్కగా చెప్పారు ఇలా ప్రతి ఒక్కరి కోసం చూడచ్చా బ్రదర్ సబ్స్క్రైబ్ చేస్తా ఈరోజు 🙏🏻బ్రదర్ మ ఇంట్లో మా అమ్మాయి కోసం ప్రేయర్ చెయ్యండి వివాహం జరిగింది బాబు పుట్టిన 6నేలలు తర్వాత విడిచి పెట్టి ఇప్పటి కి ఇంకా మారలేదు 🙏🏻☦️🙇🏻‍♀️😭ప్లీజ్ ప్రేయర్ మీ
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
తప్పకుండా మీ కోసం ప్రార్థన చేస్తాం
@PraveenKumar-c5g
@PraveenKumar-c5g 3 ай бұрын
thanku lord praise the lord amen
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord
@lavanyap7162
@lavanyap7162 3 ай бұрын
Clear explanation,god bless you sir, pls pray for me and my family 🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you, I will pray for you
@sailajakoppinidu5942
@sailajakoppinidu5942 3 ай бұрын
Chala bagundhi very information video
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Thank you
@RahulRahul.S-xm9zz
@RahulRahul.S-xm9zz 17 күн бұрын
Chala Baga chepparu Nice anna amen amen amen 💒🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 17 күн бұрын
Praise the Lord Thank you brother
@Kristusuvartaparicharya
@Kristusuvartaparicharya 2 ай бұрын
చరిత్ర ఆధారము చూపించిన మీకు ప్రభు పేరట వందనాలు 🙏
@laxmanthanda7361
@laxmanthanda7361 Ай бұрын
అనృ మీకు వందనలు🙏🙏🙏చల
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Ай бұрын
వందనాలు బ్రదర్
@kannekantivenkanna9764
@kannekantivenkanna9764 2 ай бұрын
ఆమెన్
@JJJJesusvoice
@JJJJesusvoice 3 ай бұрын
Praise the lord brother
@rajeshmosesofficial
@rajeshmosesofficial 3 ай бұрын
Your explanation is very much clear brother. Thank you so much 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
You are most welcome thank you brother
@ktharun1878
@ktharun1878 3 ай бұрын
Praise the lord 🙌 brother 🙏
@pallesanjeetharani
@pallesanjeetharani 2 ай бұрын
సంసోను గురించి చక్కగా గురించి నందుకు వందనాలు తెలియని వారు కూడాతెలుసుకుంటారు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ థాంక్యూ
@janumpallyravikumar7708
@janumpallyravikumar7708 3 ай бұрын
వందనాలు బ్రదర్ God bless you 🙏🙏🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Thank you brother
@ksatyanarayana8303
@ksatyanarayana8303 2 ай бұрын
😮
@nallutanagarani
@nallutanagarani 3 ай бұрын
Thank you so much brother 🙏 God bless you glory to God 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Always welcome
@smalleffortforgod-ov2bg
@smalleffortforgod-ov2bg 3 ай бұрын
Great work brother...very clearly explained.....by edivences.....Glory to God✨
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise God Jesus Christ Thank you so much 🙂
@ChirraBulli
@ChirraBulli 3 ай бұрын
Amen
@varaprasad2374
@varaprasad2374 3 ай бұрын
Praise the Lord 🙏
@Suresh-ic3fg
@Suresh-ic3fg 3 ай бұрын
Voice good
@devaprasadtadiparthi9423
@devaprasadtadiparthi9423 3 ай бұрын
God.bless.you
@mchantibabu4640
@mchantibabu4640 3 ай бұрын
Thanks brother this information and God bless you
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you
@suneelsunny9304
@suneelsunny9304 2 ай бұрын
Glory to God
@sucharithadevarapalli2421
@sucharithadevarapalli2421 3 ай бұрын
Praise the lord brother memu chudaleni vatini yenno Adbuthalanu vavitra stalalanu maku enta vivaranga chupisthunnaru chalathanks God bless you.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you
@lavanyalavanya-uf1oi
@lavanyalavanya-uf1oi 2 ай бұрын
@yohanyohan3539
@yohanyohan3539 2 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@SanjeeviniSanju-su9yo
@SanjeeviniSanju-su9yo 2 ай бұрын
Samsonu charithra Bible lo ye adyayamulo undi brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Judges(న్యాయాధిపతులు) 13,14,15,16 అధ్యాయాలలో ఉంది
@user-jv7ug3vv8e
@user-jv7ug3vv8e 3 ай бұрын
👍👍🙏🙏
@lovarajugadipe8300
@lovarajugadipe8300 3 ай бұрын
God bless you anna
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you brother
@padamatikirankumar1174
@padamatikirankumar1174 3 ай бұрын
Good massage
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Thank you
@andaymariyamma6717
@andaymariyamma6717 3 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌👌❤️❤️❤️❤️
@BaluPalleti
@BaluPalleti 20 күн бұрын
బ్రదర్స్ నేను యోర్ధను నదిలో బాప్తిస్మము, పొందాలని ఆశ, కానీ నా దగ్గర,50thousound వున్నాయ్, ఏజ్రాయెల్ టూర్ కి ఎంత ఖర్చు అవుతుందో, చెప్పండి bother నా భార్య నేను రావాలనుకుంటున్నాం
@brobenhurbabu3055
@brobenhurbabu3055 20 күн бұрын
Praise the Lord బ్రదర్ మీ కోరిక నాకు అర్థమైంది కానీ అంత తక్కువ డబ్బులతో మీరు అక్కడికి వెళ్లి రాలేరు కాబట్టి మీరు దేవుని బాగా ప్రార్థించండి దేవుని చిత్తమైతే వెళ్లి రాగలుగుతారు హోలీ ల్యాండ్ టూర్ కి ఒక్కరు వెళ్లి రావడానికి సంవత్సరం క్రితం అంటే యుద్ధం మొదలవుకముందు ఒక్కరికి 1,70,000 ఇప్పుడు యుద్ధం పూర్తయిన తర్వాత అది రెండు లక్షలు కూడా అవ్వచ్చు కాబట్టి మీరు ఇద్దరు వెళ్లి రావాలంటే 50,000 సరిపోవు మూడు లక్షల 50 వేలకు పైనే అవుతాయి కాబట్టి దేవుని ప్రార్థించండి ఆయన చిత్తమైతే మీరు వెళ్లి రాగలుగుతారు
@RameshK-gp6pg
@RameshK-gp6pg 3 ай бұрын
ఇలా మీరు చెపుతుంటే పనిచేసుకుంటూ వింటుంటే చేలా తెలుసుకుంటున్నాము బ్రదర్ బైబిల్ చదివిన చేలా మందికి అర్ధం అవ్వదు కానీ మీ మెస్సేజ్ విన్నాక చేలా జ్ఞానదాయం ఐయంది మీరు ఇలా మెసేజ్లు వాయిస్ రూపంలో వినిపించండి ప్రైజ్ ధ లార్డ్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you brother
@sundarinarni9237
@sundarinarni9237 3 ай бұрын
Praise the lord annayya 🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Thank you
@nagarajubandaru1317
@nagarajubandaru1317 13 күн бұрын
Bible is real
@harithabudi6690
@harithabudi6690 3 ай бұрын
Story bagundhi but i didn't understand e story lo ardam entiiiii samsonu bala vanthudu tanu em chayali ana devudu tanaki support chestada andulo tappu oppu ledha
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
దేవుడు చేసే దానిలో కూడా తప్పులు ఒప్పులు వెతుకుతున్నావా? సంసోనును పుట్టించిందే.. ఇశ్రాయేలీయులను రక్షించడానికి. రక్షించమని ఎవరు అడిగినా దేవుడు తప్పకుండా రక్షిస్తాడు కాపాడుతాడు.
@johnsonbabunaidu3633
@johnsonbabunaidu3633 3 ай бұрын
Good video andi
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Thank you so much 🙂
@nhmpandhillapalli1785
@nhmpandhillapalli1785 3 ай бұрын
పొయిన శనివారం అనగా 15 వ తారీకు ఇదేవాక్యం మాచర్చ్ లో చెప్పాను బ్రదర్ సోమవారం మీరు వివరిస్తుంటే మల్లి చూసి అనందించాను tq
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise God Jesus Christ వందనాలు పాస్టర్ గారు. మీ కామెంట్ చూసి చాలా సంతోషించాను. మీరు ఏ ఊర్లో ఉంటారు?
@nhmpandhillapalli1785
@nhmpandhillapalli1785 3 ай бұрын
@@brobenhurbabu3055పందిళ్ళపల్లి ఖమ్మం జిల్లా అయ్యగారు
@nhmpandhillapalli1785
@nhmpandhillapalli1785 3 ай бұрын
@@brobenhurbabu3055 నేను మీ వీడియోస్ చూస్తుంటాను చాలా బాగుంటాయి praise the lord అయ్యగారు
@SUNNYSTUDIOELURU-us8ev
@SUNNYSTUDIOELURU-us8ev 16 күн бұрын
​@@nhmpandhillapalli1785thank you
@SUNNYSTUDIOELURU-us8ev
@SUNNYSTUDIOELURU-us8ev 16 күн бұрын
​@@nhmpandhillapalli1785 thank you
@KummariGopi-s9l
@KummariGopi-s9l 3 ай бұрын
బైబిల్ అబద్దంకాదు
@masabathularajeshkumar8131
@masabathularajeshkumar8131 Ай бұрын
True
@PratapkumarMatta
@PratapkumarMatta 2 ай бұрын
బైబిలు దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం
@jhansijanu9596
@jhansijanu9596 3 ай бұрын
బైబిల్ చారిత్రక ఆధారాలు చూపుతూ చాలా బాగా వివరించారు బ్రదర్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ నిజం,, చాలా వందనాలు బ్రదర్ 👏👏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ థాంక్యూ
@KameshLova
@KameshLova 28 күн бұрын
Adhe adharam tho gesugadi ki thandri yevaro adugu 😂😂😂
@SidhagiriRaju
@SidhagiriRaju 12 күн бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ అమ్మ ✝️❤️🥰💒🙏👌
@maheshkallepally6879
@maheshkallepally6879 3 ай бұрын
E Vagdhanam ni na mana andhari jivithalo Devudu neraverchunugaka..............
@AnilNuthakki
@AnilNuthakki 2 ай бұрын
Virtual Experience 😊 🙌 🌿 💫 Thank you so much Brother 🤗
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Praise the Lord Jesus Christ Thank you brother
@RadhikaSunilKumar
@RadhikaSunilKumar 3 ай бұрын
Praise the lord brother twaralo memu kuda e Desam chudalani korukuntunna prayer cheyandi annaya
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord
@DeepaDeepa-li8hh
@DeepaDeepa-li8hh 2 ай бұрын
అయ్యగారు మీకు వందనాలు అయ్యగారు మేము మీ ప్రతి ఒక్క ఇశ్రాయేలు వీడియోలు మేము చూస్తుంటాము మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అయ్యా గారు మేము చూడకపోయినాను మేము ఈ వీడియోలన్నీ చూసి సంతోషిస్తున్నాము వందనాలు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Praise the Lord హోలీ ల్యాండ్ వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు మీ కామెంట్ కు ధన్యవాదాలు ఇలాగే వీడియోలన్నీ చూస్తూ ఉండండి బైబిల్ మరింతగా అర్థమవుతుంది వందనాలు సిస్టర్
@beastgamingrcr
@beastgamingrcr Ай бұрын
బైబిల్ లో 📖న‌్యాయాధిపతులు 13 నుండి 16 వ. అద‌్యాయం వరకు 🤔 ఎవరికైనా అనుమానం ఉంటే చదవండి మీకే తెలుస్తుంది 🤔🙇✝️
@kodatilaxmi
@kodatilaxmi 3 ай бұрын
మీరు చాలా చక్కగా వివరించారు సాంసంగ్ కి దేవుడు చేసిన గొప్ప కార్యం కారించిన గాక ఎంతోమందికి బైబిల్లో ఏ విషయాలు తెలియదు మీరు చూపిస్తున్న శ్యాంసోన్ సాక్ష్యం గొప్పది మిమ్మల్ని దేవుడు దీవించును గాక 🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you
@sapavathmohan3701
@sapavathmohan3701 3 ай бұрын
Chyala vivaranga chepyaru brother devudu deevinchunu gaaka
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you brother
@jayapradatulimelli4318
@jayapradatulimelli4318 3 ай бұрын
బ్రదర్ గారు నాకు జెరూసలేం చూడాలని యుంది. ప్లీజ్ టరిస్ట్ వాళ్ళని తెలియ చేయండి. ఫోన్ నెంబర్ పెట్టండి
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు టూర్లు లేవు
@estherrani4096
@estherrani4096 3 ай бұрын
Praise the lord Anna chala vivaramga chebutunnaru tq
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Sister
@SivaYadav-o4c
@SivaYadav-o4c 24 күн бұрын
,❤❤❤❤❤
@KeziaMenda
@KeziaMenda 2 ай бұрын
వందనాలు బ్రదర్🙏👌👍ప్రభువు మీ పరిచర్యను దీవించును గాక
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Praise the Lord Amen వందనములు
@Surya9526
@Surya9526 3 ай бұрын
Captions are misleading, just story narration, you people need to explain about each and every place about live witnesses, not story telling like to kids please change the captions first.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
No one can show the events that happened thousands of years ago. We can't go back to all the places that Samson visited. It's not a story. I'm telling the things that are in the history bible. If you don't like it, don't watch it.
@LavanyalovelyLavanyalovely
@LavanyalovelyLavanyalovely 3 ай бұрын
మీరు ఇవి చూపించక పోయిన బైబిల్ నీ నమ్ముతారు హిందువులు కోసం వీడియో చేస్తున్నారా మీరు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
దేవుని సేవకులు అందరూ వాక్యం చెప్పేది ఎందుకు? బైబిల్ నిజమని నమ్ముతారానా? బైబిల్లో వ్రాయబడినది నిజం నమ్మండి అని చెప్తున్నారా? హిందువుల కోసం చెప్తున్నారా? క్రైస్తవుల కోసం చెప్తున్నారా? సేవకులు వాక్యం ఎందుకు చెబుతున్నారు? మీరు చెప్పండి?
@LavanyalovelyLavanyalovely
@LavanyalovelyLavanyalovely 3 ай бұрын
@@brobenhurbabu3055 బైబిల్ నిజం కనుక మీరు వాక్యము చెబుతున్నారు ఆధారాలు అవసరం లేదు మనుషులు కోసం వాక్యము హిందువులు కోసం అన్నట్టు ఉంది మీ టైటిల్
@VishistPrakash-sh3ut
@VishistPrakash-sh3ut 3 ай бұрын
Praise the lord sir, I bless god with all my heart my two 👀 eyes is not sufficient to see the wonders
@nareshanaganti7661
@nareshanaganti7661 3 ай бұрын
Nice bro Thanks ✝️ 👌 God bless you sir 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Thank you
@chandrarao92
@chandrarao92 3 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Thank you brother
@mereenajeevanlatha3831
@mereenajeevanlatha3831 3 ай бұрын
Praise the lord brother wonderful kanulaku adhinatluga chepinaru thank u so much brother for ur valuable information about Samson god bless u more ,, and more 🙏🏽
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise God Jesus Christ Amen మీ కామెంట్ కు, దీవెనలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీడియోలు చూస్తున్నందుకు వందనములు సిస్టర్
@kishorkumarkorra
@kishorkumarkorra 3 ай бұрын
వందనాలు అన్న గారు🙏🙏
@vijayammakarusara602
@vijayammakarusara602 3 ай бұрын
Very nice good message praise the lord thank you so much God bless you and your family super video ❤
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Amen Thank you
@RRahul-xh9wb
@RRahul-xh9wb 3 ай бұрын
Nice video
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Thank you
@konjetisuvarna3661
@konjetisuvarna3661 3 ай бұрын
Praise the Lord🙏🙏🙏
@vaskingsgang5025
@vaskingsgang5025 12 сағат бұрын
Brother Samson history Very easy ga vivarincharu Thanks 🎉
@samueltalluri2373
@samueltalluri2373 3 ай бұрын
Praise the lord thank you lord amen 🙏
@channuchannu647
@channuchannu647 3 ай бұрын
ವಂದನೆಗಳು ಅನಯ್ಯ god bless you sir
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord brother
@beastgamingrcr
@beastgamingrcr Ай бұрын
మీలో ఒక‌్కడు వేయి‌్య మందిని తరుముదురు🤔 🙏🙏🙏
@ranikakarla910
@ranikakarla910 Ай бұрын
🙏 వందనాలు అండి పాస్టర్ గారు మీరు కథను చాలా చక్కగా వివరించారు ఆ ప్రాంతాలను చూపించారు గాని ఎసన్నివేశం ఎక్కడ జరిగింది అనేది నాకు సరిగా అర్ధం కాలేదు అండి
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Ай бұрын
Praise the Lord మీరు చూసిన ప్రదేశాలన్నీ సంసోను పుట్టి పెరిగి పెరిగిన ప్రదేశాలె. ఈ వీడియోలో మీరు చూసినవన్నీ సంసోనుకు సంబంధించిన ప్రాంతాలు ఆ ప్రదేశంలోనే సంసోను పుట్టి పెరిగాడు. దయచేసి ఒక విషయం గమనించండి. బైబిల్లో ఉన్న విషయాలన్నీ వాస్తవమైన చరిత్రలు. వీటిని కథలు అన కూడదు కదండీ ఇవన్నీ ఆ రోజుల్లో జరిగిన సంఘటనలే కదా.. దయచేసి గమనించి, బైబిల్ చరిత్ర అని చెప్పండి వందనాలు
@anuraaggonu
@anuraaggonu 3 ай бұрын
Exelent .praise the Lord
@beastgamingrcr
@beastgamingrcr Ай бұрын
నిజంగా జరిగిన చరిత‌్ర అదృతం 🤔🙏🏋️💪
@dsrinu3938
@dsrinu3938 2 ай бұрын
Praise the lord brother 🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Praise the Lord Thank you brother
@SivaYadav-o4c
@SivaYadav-o4c 24 күн бұрын
Praise the lord ❤❤
@varadanammakarra212
@varadanammakarra212 3 ай бұрын
Thank you so much Brother🙏🙏🙏 for valuable history .Really your family blessed
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise God Jesus Christ Amen Thank you
@rockystars4541
@rockystars4541 20 күн бұрын
Praise the lord ayyagaru.samsonu mother Peru enti andi..pls cheppandi
@brobenhurbabu3055
@brobenhurbabu3055 19 күн бұрын
Praise the Lord
@kk.murthygeneous
@kk.murthygeneous 2 ай бұрын
కొదమ సింహము అంటే పెద్ద సింహం లాంటిది కాదండి it is a kid of lion అందుచేతనే మేకపిల్లను చీల్చినట్లు అని భావార్ధానిచ్చాడు. దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు, చిత్రాన్ని చూపించేటపుడు దానిని సరైన రీతిలో వివరించకపోతే విశ్వాసుల హృదయాలలో తప్పుడు తాత్పర్యంగా ఉంటుంది. ధన్యవాదాలు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ మీ కామెంట్ కు ధన్యవాదాలు. మీ వివరణ కూడా ధన్యవాదాలు. కొదమ సింహం అంటే అది చిన్న పిల్ల అని (it's a kid of line) అని చెప్పారు. సర్ మీకు చెప్పే అంతటి వాడిని కాదని నేను భావిస్తున్నాను సింహపు పిల్లని lion cub ముసలి సింహాన్ని old lion అని అంటారు ఈ విషయం మీకు కూడా తెలుసు. నిజానికి ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చదివితే మీకు అర్థం తెలుస్తుంది. (it's a kid of line) కాదు (that is a young line) అంటారు. అంటే వయసులో ఉన్న సింహము అది చాలా చురుకుగా, చాలా బలంగా ఉంటుందని అర్థం. అది వయసులో ఉన్న సింహమైనప్పటికీ చాలా బలంగా చురుగ్గా పరిగెత్తగల పోరాడగల సింహం అయినప్పటికీ అంత బలమైన కొదమ సింహాన్ని ఒక చిన్న మేక పిల్లను చంపినంత తేలికగా చంపేశాడు అని సంసోను యొక్క గొప్ప బలాన్ని వర్ణిస్తూ ఈ విషయం రాయబడింది అనే విషయం మీకు కూడా తెలుసు. సింహపు పిల్లను చంపడం అనేది మామూలు విషయం కొదమ సింహాన్ని చంపడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంతేకాదు సంసోను గాజా గవిని ద్వారాన్ని అంటే మెయిన్ గేట్ ని కూడా పీకి చాలా దూరం తీసుకుని వెళ్ళాడు. అంతేకాకుండా దాగోను గుడి యొక్క రెండు బలమైన పిల్లర్స్ ను కూడా కేవలం ఉత్త చేతులతో పడద్రోశాడు అంటే సంసోను ఎంత బలవంతుడు అర్థం చేసుకోవడానికి ఇచ్చిన వివరణ అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ విషయాలన్నీ మీకు కూడా బాగా తెలుసు. ఇంగ్లీష్ బైబిల్ లో ఉన్న రిఫరెన్స్ మీకు పంపిస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒకసారి చదివి గమనించమని మనవి. దేవుని వాక్యం చెప్పేటప్పుడు సరిగ్గా చెప్పాలి అనేది నాకు తెలుసు కానీ, చిన్న సింహపు పిల్లను చంపాడు అనే చెప్తే అందులో గొప్పతనం ఏముంటుంది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా.. కొదమ సింహము అంటే యంగ్ లైన్, వయసులో ఉన్న సింహము. బలమైన సింహము. అని అర్థం అని మీరు గమనించాలి. 1 Then Samson went down to Timnah (and his father and his mother,) and came to the vine-gardens of Timnah; and a "young lion" came rushing out at him.
@kk.murthygeneous
@kk.murthygeneous 2 ай бұрын
​నేను చెప్పేది అదే కదా కొదమ సింహము అంటే సింహపు పిల్ల అనే అర్ధం మీరు ఇంగ్లీష్ లో వ్రాసినట్లు లైన్ line కాదండి lion సరిచేయండి..​@@brobenhurbabu3055
@TejaTeja-u3w
@TejaTeja-u3w 9 күн бұрын
Brother 4 th class lo una ppudu vinnu sun days school loo appatinudi chaalaaa istam malli ipoudu detaildgaa vinnanu thankyou soomuch
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 күн бұрын
Praise the Lord Thank you
@sukumarikadari8101
@sukumarikadari8101 3 ай бұрын
Brother, praise the lord Amen,memu kuda holyland vellamu kaani ee pradeshalu chudaledhu ,dhevuni chittamaithe avakasham unte thappakunda meetho prayanam chesthanu ,vivaramulu thelupagalaru thank you for the vedio.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 28 күн бұрын
సుకుమారి గారు దేవుని చిత్తం అయితే మరోసారి మేమందరం మా ఫ్యామిలీతో అలాగే కొందరు గవర్నమెంట్ టీచర్స్ కూడా మాతోపాటు రాబోతున్నారు. మేమందరం కలిసి వచ్చే సంవత్సరం వెళ్లాలని అనుకుంటున్నాం. నేను హోలీ ల్యాండ్ వెళ్లేముందు యూట్యూబ్లో తెలియ చేస్తాను. లేదా మీ ఫోన్ నెంబర్ను నాకు ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన మరో వీడియోలో కామెంట్ లో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను నోట్ చేసుకొని అప్పుడు మీకు తెలియ చేస్తాను.
@beastgamingrcr
@beastgamingrcr Ай бұрын
నిజమైన బాహుబలి 🏋️💪💪
@PratapkumarMatta
@PratapkumarMatta 2 ай бұрын
నిజమైన బాహుబలి ఇతడే
@rockygamers8835
@rockygamers8835 Ай бұрын
2024..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉😂🎉
@srikanth3387
@srikanth3387 2 ай бұрын
Ayyagaru praise the lord
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Praise the Lord వందనాలు
@RanjithRanjith-kt1ep
@RanjithRanjith-kt1ep 28 күн бұрын
Meeru marara
@commonman8204
@commonman8204 3 ай бұрын
Devudu Samson ki entho pedda ashirwadam ichhadu kaani paadu chesukunnaru example david , saloman,
@AsjokGaddam
@AsjokGaddam Ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@DarseMoses
@DarseMoses 26 күн бұрын
నిజము కాదు అని ఎవరు అన్నారు ? నీకు ఈ అనుమానము ఎందుకు వచ్చినది పాస్టర్ గారు.?
@brobenhurbabu3055
@brobenhurbabu3055 25 күн бұрын
నిజము కాదని ఎవరు అనలేదు. ప్రపంచమంతా ఏసు క్రీస్తు ప్రభువు వారినే దేవుడిగా నమ్ముతున్నారు. ప్రపంచంలోని మనుషులందరూ క్రైస్తవులు గానే విశ్వాసంతో జీవిస్తున్నారు కదా.. ఆయన్ని నమ్మని వారు ఎవరూ లేరు. కానీ నాకే అనుమానాలు ఎక్కువ... ఆయన దేవుడు కాదేమో..! అని నేనే విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నాను. అందుకే ఇలాంటి అనుమానపు వీడియోలు చేస్తూ ఉంటాను. అందుకే అందరికి ఇలా చెప్తూ ఉంటాను. ప్రపంచమంతా నమ్మినా నేను మాత్రం నమ్మలేకపోతున్నాను నాకే అనుమానం ఏం చేయమంటారు.?
@brobenhurbabu3055
@brobenhurbabu3055 25 күн бұрын
మోజెస్ గారు.. బైబిల్ నిజం కాదు అని ఎవరన్నారో... మీకు తెలియటం లేదా? బైబిల్ ని ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో మీకు తెలియదా? క్రైస్తవలని ఎంతమంది హింసిస్తున్నారో.. మీకు తెలియదా? సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభువారే భూలోకంలో సువార్త చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు అందరూ నమ్మేరా ? వారు నమ్మితే ఆయనను శిలువ వేసే వారేనా? మనదేశంలో గానీ ప్రపంచంలో గానీ క్రైస్తవులని ఎవరు హింసించడం లేదా? కొన్ని నెలల క్రితం మణిపూర్ లో ఎంతో మంది క్రైస్తవులు చంపేశారు మీకు తెలియదా? వారందరూ దేవున్ని నమ్మితే, ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసులు, దేవుని సేవకులు దేవుని వాక్యము చెప్పవలసిన అవసరం ఏముంది? క్రైస్తవులు తప్ప ఎవరూ నమ్మటం లేదు కాబట్టే అందరికీ ఆయన గురించి బైబిల్ గురించి చెప్పవలసి వస్తుంది. ఈ విషయం మీకు తెలియదా ?
@cvkr8485
@cvkr8485 3 ай бұрын
దేవునకు మనుషుల మధ్య బేదాలు చూస్తడా ? ? ?
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
కచ్చితంగా చూస్తాడు. అది మంచి - చెడు
@sathishk553
@sathishk553 2 күн бұрын
Appatiki Samson ki pelli kaaledu kada
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 күн бұрын
ఎప్పటికీ? సంసోను చరిత్ర చదువుతున్న మొదట్లోనే అతనికి పెళ్లి అయినట్లు బైబిల్ లో వ్రాయబడి ఉంది ఆ తర్వాత అతని మిగిలిన చరిత్రను చదువుతాం.
@prasadm4300
@prasadm4300 3 ай бұрын
Nuvvu veyyellu dhanamutho vardillu. sorry veyyellu ante intakante veroka narakam vundadu. Praise the Lord, respect the human life.
@ravikumarr8553
@ravikumarr8553 7 күн бұрын
Samsonu telugoda english vaada
@brobenhurbabu3055
@brobenhurbabu3055 7 күн бұрын
సంసోను తెలుగువాడు కాదు. ఇంగ్లీష్ వాడు కాదు. ఇశ్రాయేలీయుడు అతను మాట్లాడిన భాష హీబ్రూ భాష
@manumanohar9156
@manumanohar9156 2 ай бұрын
చత్తస్తోరి
@dulapalliindirakumari534
@dulapalliindirakumari534 Ай бұрын
Meeru yevaro kaani edi nippu lanti nijam assalu chettha kaadu vaddu friend meeru chetta ani devuni kopam anubhavincha vaddu
@dulapalliindirakumari534
@dulapalliindirakumari534 Ай бұрын
Bible lo sunna (0) kuda abhadam kaadu kaavali ante Bible chedavandi Bible lo nayathipathula grandam lo 13.14.15.16 adyalalo untundi
@beastgamingrcr
@beastgamingrcr Ай бұрын
బాబు నీకు కట‌్టు కధలు నమ‌్మడం నీకు అలవాటైది గనుకే🤔🤗. నిజమైన చరిత‌్ర నీకు చెత్త లాగా అనిపిస‌్తుంది అది నీ మానసిక స‌్తితికి నిదర‌్శనం 🤔🤦
@brobenhurbabu3055
@brobenhurbabu3055 28 күн бұрын
Praise the Lord gave a good reply to the person who said చత్త story thank you and God bless you and your family
@abhilashkumar2225
@abhilashkumar2225 3 ай бұрын
Good information brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Praise the Lord Thank you
@ANILKUMAR-ie9ix
@ANILKUMAR-ie9ix 3 ай бұрын
Sir Eroje maku Calvary Temple HYD Bro :Satish Kumar Garu, Vakyam chala baga cheparu, Amen Jesus Lord ✝️🙇‍♂🙏
@SeshaRathnam-j5l
@SeshaRathnam-j5l 3 ай бұрын
Praise the lord 🙌🙌🙏🙏🙏
@kk.murthygeneous
@kk.murthygeneous 2 ай бұрын
అయ్యగారు ఆ రెండు స్థంభాలు కూలిపోలేదండి. ఆ రెండు స్థంభాల చరిత్ర ఒకసారి అధ్యయనం చేయండి . ఆ రెండు స్థంభాలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయో అధ్యయనం చేసి వివరిస్తే దేవుని వాక్యానికి మనం ధర్మబద్ధలమై వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు ఉంటుంది.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 2 ай бұрын
Judges(న్యాయాధిపతులు) 16:29,30 29.ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని 30.నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.
@kakadaveedu6600
@kakadaveedu6600 4 күн бұрын
Thankyou brother and praise the Lord.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 күн бұрын
Praise the Lord Jesus Christ Thank you
@samuelchinthala
@samuelchinthala 3 ай бұрын
I love you Jesus🙏🙏🙏❤❤❤
@Samuel-yd1zu
@Samuel-yd1zu 3 ай бұрын
చక్కగా వివరించారు...
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
Thank you
@subbusubhash4680
@subbusubhash4680 20 күн бұрын
Praise the lord 🙏🏻
@jahangeerpasha6730
@jahangeerpasha6730 3 ай бұрын
సమ్సోను చరిత్ర నిజము
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 1,9 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
The day of the sea 😂 #shorts by Leisi Crazy
00:22
Leisi Crazy
Рет қаралды 1,9 МЛН