telisitE mOkshamu l Malladi Brothers l Carnatic Music Concert l BSU 2014

  Рет қаралды 103,489

Kalakendra Music & Dance

Kalakendra Music & Dance

Күн бұрын

Пікірлер: 96
@rajgadiraju
@rajgadiraju 5 ай бұрын
Hamsanadam is the apt tune for this song. Hats off to guru Sri Nedunuri Krishnamurthy garu! He is living through these compositions!
@sainathmadhavapeddi3438
@sainathmadhavapeddi3438 Жыл бұрын
చక్కటి సంగీతం, వినసొంపైన రాగం, జీవితం ధన్యమఐనదఇ. Melodious voice and very good sincarnization.May God bless both of you.
@vasanthtatta5273
@vasanthtatta5273 2 жыл бұрын
Sri Nedunuri Garu ... bramhandam ... malladi varu .. aneka dasohamulu. Sri Annamacharya.. pada kavitaa pitaamaha. Namo namo
@WorldofWellness
@WorldofWellness 5 жыл бұрын
One who doesn't know the lyrics also, could easily write down the whole song listening to these great musicians. Such is the clarity of words and I am nobody to talk about their vidwath. Pranamas🙏🙏
@radhakrishnanrv752
@radhakrishnanrv752 2 жыл бұрын
By by. Byl
@4812f
@4812f 5 жыл бұрын
Carnatic music is the best and most refined music. It is sad that we don't help it to grow more in India. Malladi brothers are awesome. Let's collectively further the development and propogation of Carnatic music in India and elsewhere by creating an eco system that rewards people engaged in the furtherance of Carnatic music.
@amulyayeduguri3309
@amulyayeduguri3309 2 жыл бұрын
I think carnatic music is in good hands, so many upcoming musicians in this field, which is a miracle as the art is pretty hard to master
@ShrutiLayaSourabha
@ShrutiLayaSourabha 5 жыл бұрын
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము కలవంటిది బదుకు -ఘనునికిని అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది తనువుపై నాసలేని - తత్వమతికి పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు వొనర ఫలమొల్లవి - యోగికిని తగినయమృతమేది - తలవగ విషమేది తెగి నిరాహారియైన - ధీరునికిని పగవారనగ వేరి - బంధులనగ వేరీ వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి వేవేలువిధులందు - వెఱపేది మఱపేది దైవము నమ్మినయట్టి - ధన్యునికిని శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు యీవలేది యావలేది - యితనిదాసునికి
@RVL1231000
@RVL1231000 4 жыл бұрын
🙏🏼very nice full of Bhavani ;heard some thousand times
@rajeswarivemuri4954
@rajeswarivemuri4954 4 жыл бұрын
Thanks for lyrics
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 2 жыл бұрын
ఘనుడు, తత్వమతి, యోగి, ధీరుడు, వివేకి, ధన్యుడు, దాసుడు - ప్రయత్నము - ధన్యవాదములు
@sivankuttytr1132
@sivankuttytr1132 3 ай бұрын
താങ്ക്സ് lord😊 വിഷ്ണു തിരുപ്പതി vishnu
@saranathanv314
@saranathanv314 2 ай бұрын
Wonderful super performance
@padma2207
@padma2207 5 жыл бұрын
వ్యాసో నైగమ చర్చయా (నిగమములు =, వేదములు) మృదుగిరా వల్మీక జన్మా మునిః వైరాగ్యే శుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవ స్వయం బ్రహ్మా నారద ఏవచా ప్రతిమ యోః సంగీత సాహిత్యయో యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు వ్రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు. అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని త్యాగరాజ స్వామి ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు.🙏🙏🙏
@padmavathikotamraju1555
@padmavathikotamraju1555 4 жыл бұрын
Edo వింటున్నాను అనేది తప్పించి,ఏమిటో,దాని విశిష్టత,మీలాంటి వారు చెప్పడం వల్లనే అర్థం అయితుంది..సామవేదం వారి త్యాగరాజ రామాయణం విన్నాక,చాలా కృతులకి అర్ధాలు తెలిశాయి🙏
@gouriekotikalapudi
@gouriekotikalapudi 3 жыл бұрын
Ee slokaniki artham chala baga vrasharu durgalaksmeesarswathigaru!🙏
@balanr1729
@balanr1729 Жыл бұрын
Vairaagya like Sri Sukha Brahman, sage Vysya Son and not Shakuni. Another great for Vairaagya is Sri Bheesmacharya.
@rajanikantvsp
@rajanikantvsp 3 жыл бұрын
So many views, over 67k, and so few likes. The listeners need to do their ‘liking’ job to inspire the artists the same way they cheer up our day with their music.
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 3 жыл бұрын
what a beautiful phylosophy. Excellent rendition.👍👌👏💐🙏
@neerajaaryan2980
@neerajaaryan2980 2 жыл бұрын
Very Beautiful Voice 🙏🙏
@TheVinayakvenu
@TheVinayakvenu 21 күн бұрын
Hamsanandam ❤
@raghavendraadiga7572
@raghavendraadiga7572 4 жыл бұрын
Thank s to malladi bros very nice and melodious.
@rajinisrinivasan6730
@rajinisrinivasan6730 6 жыл бұрын
Every time I hear Raag Durga by them I am blown ... they are gifted ... we are blessed to hear them 🙏🙏🙏
@bhuvanamani9151
@bhuvanamani9151 6 жыл бұрын
Rajini Menezes they have such clarity of diction and raga shuddhi its mind blowing .
@sureshkumarm.b2642
@sureshkumarm.b2642 2 жыл бұрын
Melodious sweet and superb rendition Congrats to both of you. May God bless you abundantly 👏 🙏 😊 ❤
@padma2207
@padma2207 5 жыл бұрын
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగింద్ర భోగమణి.రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
@Swaradigm
@Swaradigm 7 жыл бұрын
Such a lilting uplifting melody in Raga Hamsanadam by Shri Nedunuri Krishnamurthy sir. Charan sparsh. And Malladi Brothers have imbibed so much values from their master - what to say! Stay blessed.
@krkaasyap8132
@krkaasyap8132 6 жыл бұрын
Shri Nedunuri* garu
@Swaradigm
@Swaradigm 6 жыл бұрын
Corrected. Thank you.
@GreenGSRao
@GreenGSRao 6 жыл бұрын
Divine singing. We are blessed with heavenly experience.
@sivajigopal1753
@sivajigopal1753 4 жыл бұрын
P
@vmindiran3325
@vmindiran3325 2 жыл бұрын
Sir really very good rendition
@bhuvanamani9151
@bhuvanamani9151 6 жыл бұрын
Amazing just beautiful👏🏻👏🏻👏🏻🙏🙏🙏 i must be really blessed to hear such a beautiful composition in Hamsanada raga and great singing .
@padma2207
@padma2207 5 жыл бұрын
ప్రేయః పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో ఆత్మానమేవ ప్రియముపాసీత. నన్ను నేనే ప్రేమిస్తాను.నేను కు ఆధారమైనది ఆత్మ వస్తువు.దేహానికి కూడా అతీతమైనది ఆత్మ. కృష్ణ భగవానుడు చెప్పినట్లు గ "అహమాత్మ గుఢాకేశ" నిప్పు నుంచి రవ్వలు వచ్చినట్లుగ, ఆత్మ జ్ఞానమే కృష్ణ స్వరూపము.సంతానము,ధనము మొదలైనవి అన్నీ కూడా ఆత్మ కు ప్రియములగుట చేత ప్రియములైనాయి.ఇంత ప్రపంచము నీ ఆత్మ కోసమే.ముందు తా కలిగితే మూడు లోకములు అంటాడు అన్నమయ్య.కళ్ళు మూసినవాడికి ప్రపంచం ఏదీ వుండదు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా..... కను తెరచి నంతనే కలుగు నీ జగము కను మూసినంతనే కడు శూన్యము, కను రెప్ప మరుగననే కలమియును లేమియును తొల్లి కలవే ఇవియు, తొల్లి తాను కలడే ,కల్లయును కాదు యిది కడు నిజము కాదు అని తెలియజేసే ఈ అన్నమయ్య కీర్తనను ఆస్వాదిద్దాము. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు ఘనునికిని 1.అనయము సుఖమేడది అవల దు:ఖమేడది తనువుపై ఆశలేనితత్వమతికి పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వొనర ఫలమునొల్లన యోగికిని 2.తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారియైనధీరునికిని పగవారనగ వేరె బంధులనగ వేరె వెగటుప్రపంచమెల్ల విడిచే వివేకికి 3.వేవేలువిధులందు వెఱపేది మఱపేది దైవము నమ్మినయట్టిధన్యునికిని శ్రీవేంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు యీవలేది యావలేది యితనిదాసునికి gurujnanam.org
@kamalamsethuraman1375
@kamalamsethuraman1375 4 жыл бұрын
దుర్గా లక్ష్మీ సరస్వతీ learninggujarathistichies
@kamalamsethuraman1375
@kamalamsethuraman1375 4 жыл бұрын
దుర్గా లక్ష్మీ సరస్వతీ Day learning Gujarati stiches
@bharathgk5884
@bharathgk5884 6 жыл бұрын
Malladhi brother u both r awesome sir.May god bless u with health and peace.
@mcnairtvmklindia
@mcnairtvmklindia 10 ай бұрын
Beautiful ❤️👍
@prabhakarnarayanacharyulu7648
@prabhakarnarayanacharyulu7648 2 жыл бұрын
Vibrating melodius voice
@erra.ramcharan8509
@erra.ramcharan8509 2 жыл бұрын
Divine music 🙏🙏🙏🎵🎵🎵
@padma2207
@padma2207 5 жыл бұрын
నామ వదామి సదా నృహరే తవ నామ వదామి సదా నృహరే శంఖం చక్రం తవ కర యుగ్మే హర పరమ భయం అంకే లక్ష్మి మాతే సుశ్మిత సచ్చిదానందం
@gajulapallyradhakrishna1701
@gajulapallyradhakrishna1701 5 жыл бұрын
It's takes you to different world of pleasures of spirituality Great brothers
@1412kalyan
@1412kalyan Жыл бұрын
Jaya Jaya Durge ⭐👏👌
@SureshKumar-wg3ou
@SureshKumar-wg3ou 3 жыл бұрын
Sir it pleasing to listen to your songs. I am one of the fans and we are blessed to listen to your voice
@drphcmurhy
@drphcmurhy 3 жыл бұрын
Memuu ante baabuu
@MahaLakshmi-br4xe
@MahaLakshmi-br4xe 2 жыл бұрын
Adbhutham!!
@sarmanvisakh
@sarmanvisakh 4 жыл бұрын
The great sync you are in is lovely
@dalapatr2082
@dalapatr2082 2 жыл бұрын
Marvellous sync !👏👏👏
@swathikuppannagari5541
@swathikuppannagari5541 2 жыл бұрын
Aha.... very nice keethana
@devulapallichakravarty
@devulapallichakravarty 2 жыл бұрын
Beautiful rendition. 🌺 Translation: 🍀 If you know it, it’s ‘moksha’, else it’s bondage! 💖 Life’s dreamy for an exemplary. 👏 (For an exemplary, life would be dreamy if he/she finds ‘moksha’ (absolute freedom 🦋). Else it will be suffocating & restrictive). 🍀 For a savant who has no bodily desires, what is eternal happiness? what is eternal sorrow? 😅😢 For a Yogi (~Yogini) unattached to fruits of his/her actions, what is sin? what is piety? 😔 🍀 For a resolute ‘niraahaari’ (one who has given up food), what is ambrosia? what is poison? ☺ For the wise renunciates (who consider the world disgusting), who are friends? who are foes? 🤗 🍀 Fortunate is he/she who has faith in God. To one such, in his/her waking life - what are fears (~surprises)? what is oblivity? 🙌 For a staunch devotee who has Sree Venkateswara in his/her heart (~mind), what is inside? what is outside? (‘He’ is omnipresent, omniscient & omnipotent!) 🙏
@pradeepkumarm944
@pradeepkumarm944 Жыл бұрын
Thanks a lot Sir!!
@vaijayanthisundararajan6334
@vaijayanthisundararajan6334 Жыл бұрын
Thank you🙏
@shanmukhashanmukha5011
@shanmukhashanmukha5011 Жыл бұрын
Wow beautiful translation
@balarammeenavalli612
@balarammeenavalli612 Жыл бұрын
Very nicely explained sir🎉
@balarammeenavalli612
@balarammeenavalli612 7 ай бұрын
Awesome translation sir.God bless you
@chandragopalan3966
@chandragopalan3966 2 жыл бұрын
Maladi brothers are amazing
@padma2207
@padma2207 5 жыл бұрын
Sri Gurubhyo Namaha నారాయణ తీర్థుల తరంగం----దుర్గా రాగం జయ జయ దుర్గే జిత వైరి వర్గే వియద నిలాది విచిత్ర సర్గే 1.సుందర తర చరణారవిందే సుఖ పరిపాలిత లోకబృందే నంద సునందాది యోగి వంద్యే నారాయణ సోదరి పరానందే 2.సరస మణి నూపుర సంగత పాదే సమధిగతాఖిల సాంగ వేదే కిన్నెర వర సుర బహు గీతే నంద నుతే నిఖిలానంద భరితే 3.కనక పటావృత ఘన తర జఘనే కల్యాణ దాయిని కమనీయ వదనే ఇనకోటి సంకాశ దివ్యాభరణే ఇష్ట జనాభీష్ట దాన నిపుణే 4.అనుదయ లయ సచ్చిదానంద లతికే ఆలోల మణిమయ తాటంక ధనికే నానా రూపాది కార్య సాధనికే నారాయణ తీర్థ భావిత ఫలకే kzbin.info/www/bejne/hoWUmHypr9Wln6M source 'Sri Krishna leela Tarangini' archive.org/details/SriKrishnaLeelaTarangini/page/n23 (page 16 or 17) పదచ్చేదం చేయగా वियत् (వియత్) అనగా గాలి, నిల = ఆకాశం, ఆది = మొదలగు, విచిత్ర = అద్భుతమైన , సర్గే పదానికి విశ్వము, ప్రకృతి, సృష్టి రచన, అలా చాలా పర్యాయ పదాలు అన్వయించుకోవచ్చని నా అభిప్రాయం. అద్భుతమైన ఈ సృష్టి గాలి ఆకాశం మొదలగు వాటిని సృష్టిచినదానవు. మహానుభావులకు రాగ దేవతలు కనిపించారు కాబట్టే వాళ్ళు చేసిన పాటలు ఎప్పటికీ నిత్య నూతనంగా వుంటాయి🙏🙏 తంబురా లో స్వయంభూ ధ్వనులు వుంటాయి
@krishnamurthykv4813
@krishnamurthykv4813 4 жыл бұрын
Malladi brothers are true decibles of Nethuneri sir
@ramachandral8584
@ramachandral8584 2 жыл бұрын
Aaha! ❤
@vasundharaiyengar1537
@vasundharaiyengar1537 Жыл бұрын
Last is in surati
@189saiprasadvenkatramanan5
@189saiprasadvenkatramanan5 3 жыл бұрын
Can anyone please provide the lyrics of last song nama vadami sada nrihare please
@usharanichellur5348
@usharanichellur5348 4 жыл бұрын
Wonderful singing
@devru123
@devru123 6 жыл бұрын
Superb rendition. Great brothers!!
@turlapatikutumbaraoppo3156
@turlapatikutumbaraoppo3156 2 жыл бұрын
Nice
@rikky0078
@rikky0078 5 жыл бұрын
WHAT A RENDITION 🙏
@jayanthikrishna
@jayanthikrishna 6 жыл бұрын
Superb .......
@krishnamurthiramachandran2432
@krishnamurthiramachandran2432 3 жыл бұрын
Sabhash sabhash ! If everyone can understand the meaning of the first song telisite. No one will say there is no god!!!!!
@lakshmiprabhakondagunta8137
@lakshmiprabhakondagunta8137 7 жыл бұрын
Divine rendition!
@jayalakshmisundarrajan3529
@jayalakshmisundarrajan3529 2 жыл бұрын
Rumba undrastanding. Ínimei
@saamavedamusicacademy
@saamavedamusicacademy 3 жыл бұрын
👏🏼👏🏼👏🏼👌🏻
@daitaswaraarnavam
@daitaswaraarnavam 6 жыл бұрын
What is the ragam of last slokam?
@padma2207
@padma2207 5 жыл бұрын
🙏surati ragam
@GururajBN
@GururajBN 5 жыл бұрын
Sorry to say that the previous reply is incorrect. It is rAg DurgA in Hindustani. Equipment in karnatik music is shuddha sAvEri.
@daitaswaraarnavam
@daitaswaraarnavam 5 жыл бұрын
@@GururajBN I checked with the notes a s convinced.it is indeed surati
@rajinisrinivasan6730
@rajinisrinivasan6730 5 жыл бұрын
Gururaj BN the second one was Raag Durga .... Jaya Jaya Durga . I think the question asked is of the third slokam
@rajinisrinivasan6730
@rajinisrinivasan6730 5 жыл бұрын
Daita S V the last slokam was in Raga Salagabhairavi
@padmasekhar7870
@padmasekhar7870 5 жыл бұрын
🙏🙏🙏
@lalithasindhuriyarasuri8367
@lalithasindhuriyarasuri8367 8 жыл бұрын
the best!!!
@ramjiathreya
@ramjiathreya 8 жыл бұрын
Raga Hamsanadham. Tuned by Nedanuri Garu
@krkaasyap8132
@krkaasyap8132 6 жыл бұрын
Nedunuri* garu
@venkatanarayananb8408
@venkatanarayananb8408 6 жыл бұрын
UK zoom
@sivakamisrinivasan2952
@sivakamisrinivasan2952 5 жыл бұрын
Awesome singing by brothers.Mesmerized voice and co ordination
@prathyushamehar3971
@prathyushamehar3971 4 жыл бұрын
Thank you
@kousalyakrishnaswami4709
@kousalyakrishnaswami4709 7 жыл бұрын
Excelent
@seethakrishnan7803
@seethakrishnan7803 5 жыл бұрын
🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷
@kaliyugadheivamkanchimahan5705
@kaliyugadheivamkanchimahan5705 3 жыл бұрын
Telisite mokshamu teliyakunna bandhamu …. kalavantidi batuku ghanunikini …… 1.nayamu sukhameda davala dukhamedadi … tanuvu pai nasa leni tatvamatiki ponigite …. papamedi punyamedi karmamandu vonaraga… phalamollani yogikini …. 2.Tagina yamrutamedi talapaga vishamedi… tegi nirahari yaina dheeruniki…. pagavaranaga vere bandhuvulananga vere…. vesatu prapanchamella vidiche vivekiki … 3.Vevelu vidhulandu verapedi marapedi… daivamunu namminatti dhanyunikini… Sri Venkateswarudu chittamulo nunnavadu… eevaledi avaledi itani dasuniki ….
@MahaLakshmi-br4xe
@MahaLakshmi-br4xe 2 жыл бұрын
Adbhthamayina keerthana,Paadinavaaroo gandharvule!
@balakrishnarangarajan5757
@balakrishnarangarajan5757 2 жыл бұрын
8
@VNVBSarma
@VNVBSarma 2 жыл бұрын
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము కలవంటిది బదుకు -ఘనునికిని అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది తనువుపై నాసలేని - తత్వమతికి పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు వొనర ఫలమొల్లవి - యోగికిని తగినయమృతమేది - తలవగ విషమేది తెగి నిరాహారియైన - ధీరునికిని పగవారనగ వేరి - బంధులనగ వేరీ వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి వేవేలువిధులందు - వెఱపేది మఱపేది దైవము నమ్మినయట్టి - ధన్యునికిని శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు యీవలేది యావలేది - యితనిదాసునికి
@vasumathykrishnaswamy466
@vasumathykrishnaswamy466 6 ай бұрын
B
@Sravanammk
@Sravanammk 11 ай бұрын
🙏🙏
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Raga Dhanyasi | Malladi Brothers | Carnatic Vocal
11:32
darbarfestival
Рет қаралды 59 М.
Palinchu Kamakshi - Malladi Brothers
27:40
Rama Varanasi
Рет қаралды 62 М.
Bhuvini Dasudane - Sriranjani - Malladi Brothers
10:51
DDPodhigai
Рет қаралды 73 М.
Kamalapthakula | Brindavana Saranga| Tyagaraja| Ranjani - Gayatri
20:25
Ranjani - Gayatri
Рет қаралды 290 М.
Sanjay Sabha S01E03
1:41:01
Sanjay Subrahmanyan
Рет қаралды 17 М.
Sogasuga Mridanga Talamu - Abhishek Raghuram
12:53
AbhishekRaghuram
Рет қаралды 59 М.
Trichur Brothers | Live in | Akhilandeshwari | Dwijavanti
17:34
Trichur Brothers
Рет қаралды 327 М.
Orisai - Krishna Nee - TM Krishna
14:15
Nomad Projkt
Рет қаралды 348 М.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН