అక్కినేని నాగేశ్వర రావు గారి లాంటి స్టైలిష్ హీరో తెలుగులో ఇప్పటివరకు రాలేదు ! అందంగా ఎలా నటించాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు ! పాటల్లో ఆయన అభినయం సూపర్ !
మంచి హుషారైన పాట పదేపదే మదిలో కలకాలం నిలిచిపోయే ఈగీతం మధురాతిమధురం
@puthimadanmohanreddy6792 жыл бұрын
an excellent and husharaina song. anr garu and rajasulochana. superb song.
@puttajrlswamy10742 жыл бұрын
మైసూర్ బృందావన్ గార్డెన్స్ చాలా సినిమాలలో చక్కగ చిత్రీకరించబడింది.
@narasimhamurty46764 жыл бұрын
What a stylish & glamorous hero ANR? ANR lives on..
@shaikabdulsattar40493 жыл бұрын
Icon of style ANR. In our college days, the simple form of ragging was to show some stylish angles of ANR, if one is dressed decently. His style was natural and so got fame. Jewel of telugu cinema.
@ashokraju9442 жыл бұрын
Have you done any professional course in those days?
@kalyanraoandukuri25542 жыл бұрын
🌷🌷🌷🌷🌷🌷🌷
@marellasambasivarao59205 жыл бұрын
ఘంటసాలగారు తమ జీవితకాలంలో పాడిన ఎన్నో పాటలలో "అహహ..అహ..ఆహహ" తో ఎన్నో విధాలగా రకరకాల విన్యాసాలు చేశారు. ఇతర గాయకులెవ్వరు 'అహహ..ఆహహ' అంటు బహుశ పాడినట్లు లేదు.అరుదుగా ఎవరన్నా పాడారేమో? ఘంటసాలవారు ఈ "అహహ" తొలిసారిగా 'పల్లెటూరి పిల్ల' చిత్రంలో "శాంత వంటి పిల్ల లేదు" (1950 నాటి చిత్రం) అన్న పాటలో పాడినట్లు కనబడుతుంది.వారి గళంలో ఈ ప్రయోగం అద్భుతంగా ఉంటుంది!
@bvrrao88765 жыл бұрын
Samba SIVA Rao garu., you are having good knowledge.
@ankaiahgummadidala1371 Жыл бұрын
Excellent duet and acting.
@jayalakshmigoparaju35112 жыл бұрын
అద్భుతం!
@puthimadanmohanreddy6792 жыл бұрын
oka husharaina song.of love of anr garu and rajasulochana madam. superbsong.
@puthimadanmohanreddy6792 жыл бұрын
a wonderful husharaina.song of anr garu andraja.sulochana madam.m.
@bspatnaik53046 жыл бұрын
excellant jubilliant song Anr rajasulo chans gorgeous Ghantasala uniqie jikki madem yes praise of !!!!!!!!!!!!!!
@lakshmimiriyala6092 жыл бұрын
No no mi kori taggali ga 🌺nice lyrics🙏🏿
@mohanite2 жыл бұрын
హిందీ బాణీని అనుకరించినా, సాహిత్య పరంగా జూ సముద్రాల చాలా చక్కటి భావంతో రచన చేశారు. అంతే కాదు హిందీలో నాయకీనాయకులు ఒకే పల్లవి repeat చేస్తే, తెలుగులో కవి ఇద్దరికీ వైవిధ్య మున్న పల్లవి ఇచ్చి improvisation చేశారు. ఇంక సంగీత దర్శకునిగా, గాయకునిగా మాస్టారి సంగతి వేరేగా చెప్పనే అక్కరలేదు.
@bspatnaik53046 жыл бұрын
very styled song. anr rajasulochan also tremendouspair
@battinenisriharirao336 Жыл бұрын
Super excellent very nice
@jayakoneti43766 жыл бұрын
I love this Melody song
@suryampressthenewschannelt8426 жыл бұрын
what a anr action is marvelous in santinivasam
@chintuharshith2816 жыл бұрын
Tim Tim Tim taronkedeep Jale __from Hindi film MOUSI__music by RAVI is its original tune
@samrajyamr82356 жыл бұрын
Lovely song
@rkoza75 жыл бұрын
Vasant Desai is the Music Director of "Mausi"
@basurupatnaik16654 жыл бұрын
Unique song ever live ANR
@MrPoluris3 жыл бұрын
In this film four songs were copied from poipular Hindi songs of that day. It was only on the insistence of the producer Snderlal Nahata. He was a highly successful producer and for all his films Ghantasala Maastaru was the music director. In every film the producer forced maastarru to copy hindi films songs for at least one or two songs.
@mohanite2 жыл бұрын
@@MrPoluris Yes you are absolutely right. Mastaaru told categorically in his interview.
@kkvsaheb19463 жыл бұрын
Very nice song
@dramesh76973 жыл бұрын
A.n.r. indian legendary actor
@Bhasurupatnaik-lv2zk5 ай бұрын
Amusing
@sharadanandicoori40611 ай бұрын
Very nice song and anr
@khaleelmohammed7052 жыл бұрын
Good musick super hit song
@seshakumarkv78347 ай бұрын
👍👍👌👌🙏🙏
@janardanadev38453 жыл бұрын
కం కం కం కంగారు నీకేలనే.. ఆ..ఆ..ఆ.. నా వంక రావేలనే.. ఆ..ఆ..ఆ.. చెలి నీకింత సిగ్గేలనే.. ఆ..ఆ..ఆ.. నో నో నో నీ జోరు తగ్గాలిగా ఆహహా.. ఆ రోజు రావాలిగా.. ఆహహా.. ఇక ఆ పైన నీ దానగా.. ఆహహా.. నో నో నో ఆ...అహ ఆహాహహా.. ఓ.... ఓహో హో హో హో హో ఆ.. హహ హా హా హా... కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా ఓ...ఓ..ఓ...ఓ.. చేరువైనాము ఆనాడే జోడైతిమీ ఆ అ ఆ ఆ అ ఆ కోరి ఏనాడు జతచేరి ఎగతాళిగా చేరువైనాము ఆనాడే జోడైతిమీ ఇంత స్నేహానికే అంత ఆరాటమా చాలులే తమరికీ ఏల ఈ తొందరా నో నో నో నీ జోరు తగ్గాలిగా ఆహహా.. ఆ రోజు రావాలిగా.. ఆహహా.. ఇక ఆ పైన నీ దానగా.. ఆహహా.. నో నో నో ఏల ఈ లీల పదిమందిలో పాటలా.. ఆ హ హా హా హా పరువు మర్యాదలే లేని సయ్యటలా.. ఆ హ హా హా హా ఏల ఈ లీల పదిమందిలో పాటలా.. పరువు మర్యాదలే లేని సయ్యటలా.. నీవు నా దానవై నేను నీ వాడనై నీడగా నిలిచినా చాలులే నా చెలీ.. కం కం కం కంగారు నీకేలనే.. ఆ..ఆ..ఆ.. నా వంక రావేలనే.. ఆ..ఆ..ఆ.. చెలి నీకింత సిగ్గేలనే.. ఆ..ఆ..ఆ.. నో నో నో నీ జోరు తగ్గాలిగా ఆహహా.. ఆ రోజు రావాలిగా.. ఆహహా.. ఇక ఆ పైన నీ దానగా.. ఆహహా.. ఆహాహహాహా హా హా.. ఓహోహో హో హో హో ఉహుహూహుహూ... ఉహుహూహుహూ... ఉహుహూహుహూ...
@ankaiahgummadidala1371 Жыл бұрын
Excellent way of presenting the lyrics. Thanks a zillion.
@bspatnaik53046 жыл бұрын
topmost song ghantasala the top. jicki match anr rajasulochana best
@bspatnaik53046 жыл бұрын
super steps
@sreesankaran76943 жыл бұрын
Wish someone can find the Malayalam version sung by Dasettan
@kirthanaganga34043 жыл бұрын
6
@mayaVr_TeluguSimilSimulTunes2 жыл бұрын
Tim Tim Tim Taron Ke Deep Jale. kzbin.info/www/bejne/fZ3Ii3lroLR3j9U