Santhi Nivasam Movie Songs || Ragala Saragala || ANR || Rajasulochana - Old Telugu Songs

  Рет қаралды 132,953

Old Telugu Songs

Old Telugu Songs

Күн бұрын

Пікірлер: 37
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 ай бұрын
నేను మనిషినే గివ్ రెస్పెక్ట్ & టేక్ రెస్పెక్ట్/ప్రతి వ్యక్తి అందరిని గౌరవించాలి గౌరవం తీసు కోవాలి/
@poornimamohan3876
@poornimamohan3876 2 жыл бұрын
Wow wow Super Amesom amazing very sweet voice P Susheela and Ghantasala 🙏🙏🙏
@poornimamohan3876
@poornimamohan3876 2 жыл бұрын
Very beautiful and very sweet song Ganagandarwa Legend Ganakogile Bhuvinichi Diviki digivacchina gaana gandharva Ghantasala 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా 7 ай бұрын
కాంతా రావు దేవిక అద్భుతంగా నటించారు. చిత్రం శాంతినివాసం .
@ashokraju944
@ashokraju944 4 жыл бұрын
A message to couples how to respect each other, a good message
@talamudupulasreenathsarma2465
@talamudupulasreenathsarma2465 4 жыл бұрын
Superb melody by Ghantasala. Even after 60 years after release of this movies, we love to hear this song. That is the quality of earlier days music and the hard work put in by the musicians.
@seshubabumantravadi6348
@seshubabumantravadi6348 2 жыл бұрын
All the movie songs compose by great ghantasala master garu ele panti.patalu.enne.sarlu vinna bore kottavu now days we cannot hear this type of songs
@nageswararaonagururu2075
@nageswararaonagururu2075 8 ай бұрын
గంధర్వులు పాడితే దేవతలు నాట్యమాదారు
@krishnasastrykonduru3537
@krishnasastrykonduru3537 Ай бұрын
Awesome
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
an excellent song of immense love of devika madam and kantha rao garu. superb.
@lakshmimiriyala609
@lakshmimiriyala609 4 жыл бұрын
Santhosam Santhi pradesam🌻🌞🙏🏿🙏🏿
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 4 жыл бұрын
A message oriented song Devatha. picture Aalayanvelasina.... How to look after elders in the house Great days
@susisusi2269
@susisusi2269 4 жыл бұрын
Ajaramaram appatike brathike unday paata🙏🙏🙏🙏
@srinivasalur61
@srinivasalur61 3 ай бұрын
SANTHI Nivasam
@Vasudha1863
@Vasudha1863 3 жыл бұрын
రాగాలా సరాగాలా చిత్రం : శాంతినివాసం (1960) సంగీతం : ఘంటసాల నేపధ్య గానం : ఘంటసాల, సుశీల kzbin.info/www/bejne/nmTMlZaZd5J6pLc పల్లవి : ఆ ఆ ఆ ఆ..రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం చరణం 1 : పతిపద సేవయె యోగముగా.. నాతికి పతియే దైవముగా పతిపద సేవయె యోగముగా.. నాతికి పతియే దైవముగా సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం చరణం 2 : మాయని ప్రేమల కాపురమే.. మహిలో వెలసిన స్వర్గముగా మాయని ప్రేమల కాపురమే.. మహిలో వెలసిన స్వర్గముగా జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా రాగాలా సరాగాలా.. హాసాలా విలాసాలా సాగే సంసారం.. హా య్.. సుఖజీవన సారం హా య్.. సుఖజీవన సారమ్
@ramanivenkata3161
@ramanivenkata3161 9 ай бұрын
Lovely song. Wonderful music.
@prasadsatya4783
@prasadsatya4783 2 жыл бұрын
ఆనాటి సినిమాలు అందరికి పాటలతో ఆనందంగా సరదా గా సాగేవి.
@somayajulua
@somayajulua Жыл бұрын
చిత్రం : శాంతినివాసం (14/01/1960) కాంతారావు, దేవిక సంగీతం : ఘంటసాల వెంకటేశ్వరరావు రచన : సముద్రాల రాఘవాచార్య గానం : ఘంటసాల, పి సుశీల పల్లవి : F) ఆ ఆ ఆ ఆ ఆ F) రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హా య్ సుఖజీవన సారం F) రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హా య్ సుఖజీవన సారం చరణం : 1 F) పతిపద సేవయె యోగముగా నాతికి పతియే దైవముగా పతిపద సేవయె యోగముగా నాతికి పతియే దైవముగా M) సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా సతి సౌభాగ్యాలే తన భాగ్యమనే భావనయే పతి ధర్మముగా M) రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హా య్ సుఖజీవన సారం చరణం : 2 F) మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా మాయని ప్రేమల కాపురమే మహిలో వెలసిన స్వర్గముగా M) జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా జతబాయని కూరిమి జంటగ మెలిగే దంపతులే ఇల ధన్యులుగా M&F) రాగాలా సరాగాలా హాసాలా విలాసాలా సాగే సంసారం హా య్ సుఖజీవన సారం హా య్ సుఖజీవన సారం
@gonthinaramarao2627
@gonthinaramarao2627 5 жыл бұрын
Seen Full At that time Kantharao Garu is in peak stage like mountain EVEREST continuously more than 25 years.
@OldSongsTelugu
@OldSongsTelugu 5 жыл бұрын
Thanks for your comment !!!
@vav9999
@vav9999 18 күн бұрын
అంత బాగా ఎలా నటించగలిగారు....thanks for uploading
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Жыл бұрын
Yee naatikii sinimaani 1stday 1st show chusthunnaarante picchhi vaare prajalu/
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 4 ай бұрын
మాకేమిటి /మీ.సుఖాలు మీవి/
@mallid3938
@mallid3938 2 жыл бұрын
Supar
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
Love this song voice
@subramanyamraju3737
@subramanyamraju3737 3 жыл бұрын
this song I sang in my childhood but half of the song 🤣 forgotten then I took a paper with song then I sang
@tvdprasad2291
@tvdprasad2291 5 жыл бұрын
8th wonder song
@sharmasgk2899
@sharmasgk2899 24 күн бұрын
Excellent song
@ravindrababu9119
@ravindrababu9119 6 жыл бұрын
Chala manchi song
@OldSongsTelugu
@OldSongsTelugu 5 жыл бұрын
Thanks for your comment !!!
@bhaskarbitti6046
@bhaskarbitti6046 5 жыл бұрын
I like this song
@OldSongsTelugu
@OldSongsTelugu 5 жыл бұрын
Thanks for your comment !!!
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ రణ భూపతి పహిల్వాన్ ఆంధ్ర ఎం జి ఆర్ అనే బిరుదును పొందిన నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ కాంతారావు రాజా కేశవ మీరు సింహం కడుపున పుట్టిన బ్లడ్డు మీది మీరు హీరోలు అయ్యుంటే ఒక్క పిక్చర్ 50 కోట్లు తీసుకునే రేంజ్ మీది
@papachevuri9813
@papachevuri9813 6 жыл бұрын
Ragas saragal song actors were Kantarao Nd Devika
@nvnageswararaorao8435
@nvnageswararaorao8435 5 жыл бұрын
సూపర్ డూపర్ సాంగ్
@sudheerkumar-md3cn
@sudheerkumar-md3cn 28 күн бұрын
I came here after trivikram speech.
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 11 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 3,8 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 43 МЛН
Panthulamma - Full Album | Ranganath, Lakshmi | Rajan - Nagendra
29:28
Telugu Classic Songs
Рет қаралды 145 М.
P Leela - Kalanaina nee valape - Santhinivasam
3:45
ashok vadapally
Рет қаралды 3,9 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 11 МЛН