SANTHOSH KUMAR REVEALING UNKOWNFACTS ABOUT BRAHMI MUHURTHAM | GEETHANJALI ||

  Рет қаралды 53,902

SumanTV Spiritual Life

SumanTV Spiritual Life

Күн бұрын

Пікірлер: 58
@subbalakshmisurumanchi1510
@subbalakshmisurumanchi1510 29 күн бұрын
Guruvugaru nenu roju 3.40 lestanandi. Napanulanni muginchukoni 4.30 ki Bhagawath Geetha start chestanu. Naku 23 May 29th miru Bhagawath Geetha final test teesukunnaru guruvu garu. 1000 times chadavalani anukunnanu. Ippatiki 410 times chadivanu guruvugaru. E msg miru chuste nenu happy feel avutaanu.
@KanakaDurga-m
@KanakaDurga-m Ай бұрын
సంతోష్ కుమార్ ఘనాపాటి గురువు గారికి ధన్యవాదాలు.🙏🙏🏼🙏
@sv2200
@sv2200 Ай бұрын
ఈవినింగ్ ఎర్లీ గా తినగలిగితే అంటే 5.30 to 6.00 గంటల లోపు తినాలి , అపుడు వద్దన్నా ఎర్లీ టైమ్ లో మెలుకువ తప్పకుండా వస్తుంది ఎవరికి అయినా సరే, ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి , హాయిగా దేవుని వద్ద దీపం వెలిగించి టెర్రస్ మీద కు వెళ్లి కూర్చుని హ్యాపీగా దేవుని స్తోత్రములు అన్నీ చదువుకోవాలి చక్కగా , ఇది వరకు తినడానికి టైమింగ్స్ ఉండేవి గనుక త్వరగా తొలి కోడి కూతకే లేవడం సాధ్యపడేది , ఇపుడు అపుడు ఒకే సమయాలు ఉన్నాయి , అయితే అవి ఉపయోగించుకునే తీరు తెన్నులు లోనే మార్పులు వచ్చాయి, మనిషి జీవితం ఆరోగ్యం విలువ లు కోల్పోయేలా చేస్తూ ఉన్నాయి మరి ఈ అలవాటు లు , బావుంది ప్రోగ్రామ్ , ధన్యవాదములు పండితుల వారూ 👌👌💐💐
@singamkarthik4707
@singamkarthik4707 Ай бұрын
Yes aunandi
@maruthimacha1847
@maruthimacha1847 28 күн бұрын
5.30 nunchi thinte papam vastundhi, ee rutuvulo suryastamayame 5.40 ki undhi, mari 5.30 ki tonoccha, adhi surya dosham, shiva dosham avutundhi 4.30-5 madyalo tineseyyaali, ledhaa 7.30 tarvata rathri tinocchu, padukovachu ledhaa asura sandhya dosham vastundhi
@sv2200
@sv2200 28 күн бұрын
@@maruthimacha1847 ఈ నెలకి అలాగేలెండి 🤣😂
@lakshmikumarineti7874
@lakshmikumarineti7874 Ай бұрын
గురువుగార్కి నమస్కారములు మీరు చెప్పేది అక్షరాలా నిజం నేను దానికి ఉదాహరణ
@madhavanaidu4444
@madhavanaidu4444 Ай бұрын
👍👋🙌🌹🙏🙏🙏
@KummariYadaiah-ys8dx
@KummariYadaiah-ys8dx 10 күн бұрын
Panthulu gaaru great information thanks.
@manjula8251
@manjula8251 Ай бұрын
నమస్కారం గురువు గారు
@gurrampatiramana7443
@gurrampatiramana7443 27 күн бұрын
Jai shree Ram guruvu gaaru
@satyavardhan99
@satyavardhan99 10 күн бұрын
🙏guruvu garu
@Satyaanitha17
@Satyaanitha17 28 күн бұрын
Thank you so much Andi 🙏🙏🙏🙏🙏🙏🙏 Hare Krishna hare Rama hare Krishna hare Rama hare Krishna hare Rama Jai shree Ram
@sirisiri4121
@sirisiri4121 29 күн бұрын
Namaste guruvu garu
@SahasraReddy-f9e
@SahasraReddy-f9e Ай бұрын
గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏
@dandamudisrinath7383
@dandamudisrinath7383 14 күн бұрын
Swamy nenu roju 3.30lestanu ,pooja lo kurchune Sari ki 4.30avvutundi, pooja 6.30ku completed avutundhi,,,na life turn avutundi Swamy roju roju ku better position vastundi
@krishnavenimaradani3921
@krishnavenimaradani3921 29 күн бұрын
Jai shree ram
@hemamalinip6055
@hemamalinip6055 24 күн бұрын
Prabhu mee maatalu goppavi❤❤❤❤❤
@srinivas6363
@srinivas6363 Ай бұрын
విలువైన సమాచారం...వివరణ
@vemarajushirisha8076
@vemarajushirisha8076 Ай бұрын
Jai Shriram
@skrishnaveni974
@skrishnaveni974 Ай бұрын
Nijam andi naku monna raatri alage jariginadi. 😊
@MalleshKanduri-g5q
@MalleshKanduri-g5q Ай бұрын
Jai sri Ram
@HenryBeer-gy5vd
@HenryBeer-gy5vd 26 күн бұрын
Definitely ❤ perfect 👍💯💯🙂
@eswararajukarri172
@eswararajukarri172 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@2019kumar
@2019kumar 23 күн бұрын
ప్రకృతి చైతన్య వంతంగా ఉంటుంది అన్నది నిజం...అద్భుతమైన సమయం.. అబ్జర్వ్ చెయ్యండి తెలుస్తుంది
@ramaganta3219
@ramaganta3219 Ай бұрын
Nenu roju 4 am 4.30 am lesta
@vaddireddyramamohan5727
@vaddireddyramamohan5727 26 күн бұрын
Jaisreeram
@ranganaikmeravath3887
@ranganaikmeravath3887 Ай бұрын
👌👌
@anagaraju734
@anagaraju734 13 күн бұрын
గురువులకు ప్రణామములు
@MayukhaK-t2i
@MayukhaK-t2i Ай бұрын
US lo unna vallu em cheyyali andi. Maaku sun rise 6.45 but chaala challlaga untundhi
@Jd-Virat
@Jd-Virat 27 күн бұрын
⛳️🙏
@lavanyamudiraj4769
@lavanyamudiraj4769 27 күн бұрын
సరస్వతి ద్వాదశ నామాలు తెలపండి
@sunitharamakrishna3337
@sunitharamakrishna3337 Ай бұрын
Sanathana darmam chala goppadi
@surreddysatti388
@surreddysatti388 Ай бұрын
మూడు నుంచి 5.30మధ్య శ్రేష్ఠం బ్రహ్మమూర్తం పూజకు పరమ శ్రేష్ఠం ..
@SrinuSharma-jz7ym
@SrinuSharma-jz7ym 26 күн бұрын
బ్రాహ్మి ముహూర్తం లో లేస్తే జీవితానికి ఎంత ప్రయోజనం ఉందో తెలుసు, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఎంత ముఖ్యమో తెలుసు, కానీ ఎంత ప్రయత్నించినా అస్సలు లేవలేకపోతున్నా, దీనికి పరిష్కారం ఏంటి అసలు ? రాత్రి పడుకునే ముందు చాలా ఉత్సాహంగా పొద్దున్నే లేవాలి ఎలా అయినా సరే అని పడుకోవడం, పొద్దున్న మళ్ళీ మామూలే.. అలారం కట్టేసి పడుకోవడం 😑
@Vasanti-asmin-bhutani
@Vasanti-asmin-bhutani 25 күн бұрын
6pm kalla bhojanam ite utsaham ga levagalam..
@Pa1j-2608
@Pa1j-2608 16 күн бұрын
Is this muhurtham applicable only for india?
@lakshamanaraom3314
@lakshamanaraom3314 26 күн бұрын
,🙏🙏🙏
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Ай бұрын
మీరు చెప్పినట్టే పరగడుపున సరస్వతీ ఆకు నమిలి తింటాము
@chandanamprashanth9451
@chandanamprashanth9451 Ай бұрын
Chettu akkada labistunnadi
@chandanamprashanth9451
@chandanamprashanth9451 Ай бұрын
Chettu akkada labistunnadi
@jayasreetannidi7678
@jayasreetannidi7678 Ай бұрын
చెట్టు కాదండి నేలమీద పాకే తీగ లాంటిది. నీరున్నటోట దొరుకుతుంది
@nandiniv3015
@nandiniv3015 Ай бұрын
​@@jayasreetannidi7678 narsary lo dorukutada
@gvnraju3784
@gvnraju3784 21 күн бұрын
Anchor did not pronounce it properly. గాన పాటి కాదు ఘనాపాటి అనాలి
@phanikumarbalina9614
@phanikumarbalina9614 26 күн бұрын
Achor మద్య మద్యలో మూలగాడం ఏమి భాగోలేదు
@lhsilhs1512
@lhsilhs1512 25 күн бұрын
లెగాలి కాదమ్మా లేవాలి. యాంకర్ అయి మీరే కంపు భాష మాట్లాడితే వినేవారు ఏమైపోవాలి.
@gvnraju3784
@gvnraju3784 21 күн бұрын
యాంకర్లు సరియైనటువంటి హోంవర్క్ చేయరు అక్కడ మైక్ ముందు కూర్చుని వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా అడగవచ్చు అని అనుకుంటారు. అదే మన ఖర్మ.
@narasimharao5001
@narasimharao5001 13 күн бұрын
Nenu lestunna 4.am
@VenkatG09
@VenkatG09 29 күн бұрын
TV series and useless stuff like BigBoss are spoiling the society
@HenryBeer-gy5vd
@HenryBeer-gy5vd 26 күн бұрын
I have really
@universaltalks2844
@universaltalks2844 28 күн бұрын
3:30 కి లేచి పనులు చేసుకొని దేవుడు ధ్యానం అంటూ తెలియకుండా పోయినా ప్రాణాలకు మోక్షం లభిస్తుందా గురువు గారు సంసార జీవితంలో మునిగిపోయి ఆ పనులలో జీవితం అంకితం చేసి ఒక్క దండం పెట్టుకొని చేనులో పనులకి వెళ్లి మళ్ళీ వచ్చి పడుకునే వాళ్ళు పాపం మరి వాళ్లకు మోక్ష ప్రాప్తి కలుగుతుందా
@sk23551
@sk23551 Ай бұрын
Mundu Telugu sariga rayandi thumbnail s meeda.... Mee edugudaalanu endi?
@samhithaparneni1574
@samhithaparneni1574 Ай бұрын
Hahaah baga cheppaeu
@kiransavidi
@kiransavidi 21 күн бұрын
He looks a little like dj allu
@ChakrapaniSavirigana-wz6bp
@ChakrapaniSavirigana-wz6bp 26 күн бұрын
Guruji.miru.yisankini.padi mini.mohini.mohamlo.paddara.kanrollu.tappipotaru
@chitramtalkies5527
@chitramtalkies5527 24 күн бұрын
Anchor aunty naku పిచ్చా పాటీ గా నచ్చింది❤
@lakshmivijaya7335
@lakshmivijaya7335 12 күн бұрын
🙏🙏🙏
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
Should You Mop Your House After Bathing?
6:56
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 311 М.
Discover the Answer to "Are Eggs Vegetarian?" | with Santosh Kumar Ghanapathi
10:51
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 202 М.
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН