@@eltooriravikumar1328 ముందు మీ పాస్టర్లు ఎంతమంది ఆడవాలను లైంగికంగా వాడుకుంటున్నారో, ఎంతమంది విశ్వసులతో లేచిపోటునాతో, బట్టలు లేకుండా ప్రార్థనలు చేసి పట్టుబడ పాస్టర్లు ఎంతమంది వున్నారో చూసుకో, ఎసుప్రభూ ని నా ప్రియుడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకో, ప్రార్థన చేస్తే కిడ్నీలు వేడెక్కి కిడ్నీలో రాళ్లు పోయాయి అని చెప్తున్న దొంగ పాస్టర్లు, దొంగ స్వస్థతలు ఎంతమంది ఉన్నారో చూసుకో ఫస్ట్ మీ కింద ఉన్న దానిని మీద చూసుకొని ఇంకొకళ్ల గురించి మాట్లాడండి
@ssk48896 күн бұрын
గురువు గారు ధన్యవాదములు. నాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు.
@rspeesapati8052Күн бұрын
నిజంగా గురువుగారు ఎన్నో తెలియని విషయాలు సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
@moolareddy45345 күн бұрын
100%Nijam guruvu gaaru
@deva73486 күн бұрын
Thanks for sharing excellent information with good analysis.
@స్వప్నరెడ్డి5 күн бұрын
బుద్ధి జం ధ్యానం అంటే భక్తిలో ఒక మార్గం అంతే కానీ అన్ని సదర్బల్లో అది పని చెయ్యదు ఒక సైనికుడు యుద్ధం చెయ్యాలి వైద్యులు వైద్యం చెయ్యాలి రాజులు రాజా ధర్మం పాలించాలి ధ్యానం చేసే వారు వరుచేసిన పుణ్యం ధర్మం కోసం ధార పొయ్యాలి
@sathyamm40006 күн бұрын
గురువు గారు నమస్కారములు అద్భుతంగా వివరిస్తున్నారు
@Vijay-yl5ss14 сағат бұрын
సంతోష్ ఘనాపాటి గారు ఒక విజ్ఞాన గని ఆయన ప్రతి ఉపన్యాసము ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది
@sreenivasbrindavanam84536 күн бұрын
పురాణ బుద్ధుడు తిపురాసుల సంహారం లో వస్తాడు.గౌతమ బుద్ధుడు వేరు
@saradasuddapalli81335 күн бұрын
Mahendra garu...ilanti vishayalu vivaramga cheppe vallatho marinni interviews cheyyandi. Santhosh ghanapati gariki ma padabhivandanalu. Chala vivaram ga cheptunnaru. Mana chduvulu Anne vyardhale. Pillalaku nerpalekapoyam. Ippatiki alasyam avvaledu. Hinduvulandaram mana dharmacharanatho patu divabalam penchukovali. Jai Sri Ram🙏🙏
@svsraju456 күн бұрын
గురువులు గురించి అద్బుత వివరణ గురువుగారు 🙏🙏🙏
@srinivasujayantiv.s.44326 күн бұрын
Boudham killed kshratra darma in the society, thats why we were easily occupied by outsiders..
@SrilathaKulkarni-jg2mi5 күн бұрын
చాలా గొప్ప చరిత్రను మాకు మళ్ళి వినిపించారు. మీకు ధన్యవాదాలు
గురువుగారు చక్కని సొల్లు కథలు చెప్పారు పిట్ట కథలు కట్టు కథలు చాలా బాగున్నాయి సార్ వేరే ఏ దేశానికైనా వెళ్లి చెప్పండి వాళ్లు నిన్ను ఖచ్చితంగా మెంటల్ గాడు అనుకుంటారు ఇంకా మన దేశం ఎందుకు వెనుకబడి ఉందో వాళ్ళ అర్థం చేసుకుంటారు
@venuravi54894 күн бұрын
Charitra neeku sollu laga vunda ra mental
@psatyasrinivas3 күн бұрын
మర్యాద ముఖ్యం. నేర్చుకోండి
@SuryaNarayana-y7s3 күн бұрын
నీ అమరయ్యాదే నువ్వు ఎదవని రుజువు చేస్తుంది
@SahasraReddy-f9e2 күн бұрын
మన దేశం ఎందుకు వెనుకబడింది అంటే మీరు గొర్రెలు కాబట్టి
@--Sreekarsai2 күн бұрын
Gorre bidda
@rajkumarteegala81745 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
@ejobncareer5 күн бұрын
ఆది శంకర ల అద్వైత ఒక్కటే East and West North and South అందరూ ఒప్పుకున్నది. 16 సంవత్సరాలకు అన్ని భాష్యాలు రాశారు.
@balachandrareddy77454 күн бұрын
Jai Shree Ram🕉🚩🙏
@ayyappachalavadi72816 күн бұрын
ఆ ఇడియట్ సినిమా డైరెక్టర్ ని కుక్కని కొట్టినట్టు కొట్టాలి. చరిత్రని వక్రీకరించి చెప్పినందుకు
@NaveenKumar-nf9od3 күн бұрын
జై గురుదేవ 🚩
@mopidevithecommonman87734 күн бұрын
కాస్త చరిత్ర చదువుకోండి రా బాబు
@MamathaMukundha5 күн бұрын
నమస్కారం గురువు గారు 🙏
@mopidevithecommonman87734 күн бұрын
నీలాంటి పండితులు చెప్పబడే వాస్తవమైన పురాణాలను కూడా పుక్కిటి పురాణాలు అంటున్నారు పండితులు గారు ఇటువంటి పుక్కిట చరిత్రలు చెప్పకండి తెలియకపోతే తెలుగు అకాడమీ లో పుస్తకాలు ఉంటాయి చదువుకోండి ప్రాథమిక అవగాహనకు మాత్రమే పనికి వస్తాయి
@dudekondaupendra9862Күн бұрын
maa ganapati garu entha kowledgable person super guru garu
@sgoud40236 күн бұрын
యాంకర్ మాట్లాడనివ్వడం లేదు. మధ్యలో మాట్లాడుతున్నాడు. చెప్పింది విని మల్లీ అడగాలి.
@ramadevimiriyala66425 күн бұрын
Jai sriram
@nagabhushanampidimarthi94505 күн бұрын
అసలు వీళ్ళు అందరూ కాదు మీరిద్దరే దేవుళ్ళు మీ ఇద్దరికీ చేరొక్క గుడి కట్టాలి అతను అడగటం బాగుంది నువ్వు చెప్పడం బాగుంది నోరు మూయండియెహే
@VenkatG094 күн бұрын
@@nagabhushanampidimarthi9450 converted papi .poyi savu
@dsivanagaraju66385 күн бұрын
Super guruvu garu. Baga chapparu
@kesanakurtisomanadham34334 күн бұрын
Jai periyar
@Jaishreeram62894 күн бұрын
🙏🙏🙏🙏🙏🔥🔥🔥🕉️🚩
@bramesh2083 күн бұрын
గురువుగారి ఇంటర్వ్యూ ఇంకా కావాలి
@kesanakurtisomanadham34334 күн бұрын
Jai bahujanta desh
@venkataramanaiahdevandla11625 күн бұрын
ఇప్పుడు నువ్వు చేసేది కూడా. బిక్షాటనేగా 🤣🤣🤣
@చక్రం5 күн бұрын
సువార్త కూడా భిక్షాటనే 😂
@AR-by2lk5 күн бұрын
Yes, Buddhism has many weaknesses that's why it was collapsed.
@RavinderAvunoori5 күн бұрын
Guruwar ki dhanyvad ham
@arunairla19426 күн бұрын
Guruvu gaari dhanyavadalu
@SAPOGUMANIKUMAR5 күн бұрын
దేవుడు అనే వాడికి భార్యలు ఉండకూడదు దేవుడికి కామ్ ఉండకూడదు దేవుడనేవాడు ఒక్కడై ఉండాలి ఇంతమంది దేవుళ్ళ పేర్లు చెబుతున్నావ్ నిజమైన దేవుడు ఎవరు
@చక్రం5 күн бұрын
మీ క్రైస్తవమతం ప్రకారం స్త్రీలను మీ దేవుడు సృష్టించ కూడదు అయితే 😂
@gorrelamaheshpapammavalasa23995 күн бұрын
Praise the lord jesus 🙏🙏🙏🙏
@pallikishore17994 күн бұрын
@@SAPOGUMANIKUMAR మరి యెహోవా పరిశుద్ధాత్మ యేసు ఈ ముగ్గురు ఎవరు ఈ ముగ్గురు ఒకరే అయితే, మా దేవుడు అందరూ కూడా ఒకటే,,,, మీ క్రైస్తవ్యం లో యెహోవా మాత్రమే దేవుడు యేసు కాదు అని చెప్పేవాడు కొంత మంది ఉన్నారు, మేరీని కూడా దేవత అని పూజించే వాళ్ళు కొంత మంది ఉన్నారు, విగ్రహారాధన తప్పు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు,విగ్రహాలను పూజించే వాళ్ళు కొంతమంది వున్నారు, మీలో మీకే క్లారిటీ లేదు మీకు మా గురించి ఎందుకు?
@pallikishore17994 күн бұрын
@@SAPOGUMANIKUMAR నువ్వు చెప్పిన లెక్క ప్రకారం దేవుడు అనేవాడు పుట్టబడిన వాడు కాదు కాబట్టి యేసు పుట్టాడు కాబట్టి యేసు దేవుడు కాదు
@jonnalagaddavenkatravamma77075 күн бұрын
ఇప్పటిదాకా ఈ జర్నలిస్టు కి మనస్సాక్షి ఉంది అని అనుకున్నా. కొన్ని డిబేట్లో టోటల్ గా మాట్లాడారు
@చక్రం5 күн бұрын
మీకు మనో నేత్రాలు తెరుచుకొనలేదు 😂
@srinivasujayantiv.s.44326 күн бұрын
budha did not say anything new from sanatana dharma. he only realized that one should control his desires, but it went to extreme end and destroyed the society.
@ArlagaddaMoses5 күн бұрын
😊😊😊😊 ఎవరి డప్పు వాళ్ళు కొట్టు కోవడం బాగుంది . నూతిలోని కప్పలు ఆ బావినే ప్రపంచంగా భావిస్తాయి ,. స్వకీయ జ్ఞానం , దేవుని జ్ఞానానికి ఎల్లప్పుడు వ్యతిరేకమే . వీరు ఆధ్యాత్మిక రాజకీయ వాదులు మాత్రమే . దేవుడిని ఎరుగని వారు దేవుని గురించి మాట్లాడటం , గురువులుగా చలామణి కావడం మన దౌర్బాగ్యం .
@SuryaNarayana-y7s ముందు వాట్సాప్ ID లో నీ ఫోటో పెట్టు . తర్వాత నీవు నా నుండి ఏమీ తెలుసుకోవాలనుకుంటున్నావో అది అడుగు చెబుతాను .
@sreeramamurthychavali502610 сағат бұрын
గొర్రెలకేమి తెలుస్తుంది
@ArlagaddaMoses9 сағат бұрын
@@yagnanarayanan1806థ్యాంక్స్ బ్రదర్ దేవుడు నిన్ను , నీకుటుంబాన్ని దీవించి ఆశీర్వదించవలసినదిగా ఏసు నామంలో ప్రార్ధిస్తున్నాను .
@irs69575 күн бұрын
చాలా ధన్యవాదాలు...
@kesanakurtisomanadham34334 күн бұрын
Jai bhim jai ambedkar
@Jeevan-q7x6 күн бұрын
Guruwu garu namaskaram
@svsraju456 күн бұрын
గురువు గారు నమస్కారములు గారు అద్భుతంగా వివరిస్తున్నారు
@BalarajuAllampur6 күн бұрын
🙏🙏👍
@Userghu6gjf2rv85 күн бұрын
Buddhism gurichi purthi video chyyandi. Buddies gurinchi emi teliyatom ladu
@kesanakurtisomanadham34334 күн бұрын
Jai mahatma phule
@barunsiddhartha65816 күн бұрын
Buddhist China Un defeated ) ( 1 adi Sankara ( 788 -830 CE ) and mandana misra & ubbay bharti (800 CE ) ... Muhammed ( 570 - 632 CE /// why ADI Sankaracharya not go ARABIA not DEBATED with ISLAMIC scholars ( in 700 - 800 pakistan Brahmin kings are WAR with ISLAMIC occupation.... / in that time Pakistan Brahmin KINGS Begging for HINDU scholars for helping...
@pavanscienti5 күн бұрын
Nope , he is more before
@revathipikki32055 күн бұрын
Jai shree Ram
@ssudareddy33364 күн бұрын
Buddah bagavan is always correct. Indian kings not saved from muslims and britishers etc. because of parasuram most of indian kings died. Finally sudras has no chance to join in army.
@venkeyvenkey25506 күн бұрын
Jay Shri Ram Jay Jay Ram
@vijaybandi9815 күн бұрын
Guruvu Garu meru kanchya ilaya ni interview cheyandi
@Jaya_Srii6 күн бұрын
జై శ్రీరామ్
@grandivishwanadham188Күн бұрын
S
@Hanumanth-v5s4 күн бұрын
Veedu chandamama kadalu cheptu vuntae vadu vintunnadu😂.Reference ledu bokka ledu😂
@jayasreeprakhya9276Күн бұрын
Jai sreeram
@PavanKumar-fq9ky4 күн бұрын
Adi sankarachatya born 700CE died 750 CE.. mohammed prophet kanna chala tarwata vatchina vaadu.. kaneesam adi kuda telidaa
@mohanjogolla33476 күн бұрын
Vest sollu aapi nijalu chepu
@Ianchristina5 күн бұрын
పంతులుగారు నా డౌట్ క్లియర్ చేయండి. వాల్మీకి రామాయణంలో బుద్ధుడు పేరు ఎందుకు ఉంది. రామాయణమేమో కొన్ని లక్షల సంవత్సరాలు ముందు జరిగింది. బుద్ధుడు ఏమో 4000 సంవత్సరాలు క్రితం లో వచ్చాడు. రామాయణంలో ఇతని పేరు ఎందుకు ఉంది. ref. 1. అయోధ్యకాండ 109 సర్గ,34 శ్లోకం. 1. కిస్కింద కాండ 18 సర్గ,34 శ్లోకం. దీనికి జవాబు చెప్పగలరు.
@చక్రం5 күн бұрын
यथाहि चोर: तथाहि बुद्धिः అని రామాయణములో వుండాలి.ఏ విధమైన దొంగో... ఆ విధమైన బుద్ధి.. అలానే నాస్తికులు అని తెలుసుకొనoడి .ఇక్కడ బుద్ధుడు గురించి రామాయణములో చెప్పలేదు బుద్ధ: బదులు బుద్ధి: అని వుండాలి అయోధ్య కాండం 109 వ సర్గ 34 శ్లోకం చూడండి .❤ ఎందుకంటే అయోధ్య కాండం 109 వ సర్గ 33 వ శ్లోకం చూస్తే... అక్కడ విషమస్య బుద్ధిo అని వుంది. కనుక బుద్ధి గురించే చెప్పారు కానీ బుద్ధుని గురించి చెప్పలేదు
@Cherry-p2i2i5 күн бұрын
Vinevadu vunte cheppevadu
@vamsykrishna15986 күн бұрын
ఆయన బౌద్ధం గురించి అంత చెప్పినా కూడా మీ తరువాయి వీడియోస్ లో ఆ బుద్ధుడి బొమ్మను ఉంచితే మన హిందూ సంప్రదాయానికే అవమానం. ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించండి దయచేసి . శ్రీమాత్రే నమః 🕉️🚩🙏🏻🔥
@@vb7664 పురాణం లో బుద్ధుడు వేరు. మీరు అనుకొనే బుద్ధుడు వేరు అండి . పేర్లు ఒకే రకంగా వుండడంతో మనం confuse అయ్యా ము
@Thadilakshman-lz5dy5 күн бұрын
@@vb7664 గౌతమ బుద్ధుడు విష్ణు అవతారం కాదు. విష్ణు బుద్ధ అవతారం వేరు. అది నాస్తిక మతాన్ని సూచించే బుద్ధ అవతారం. త్రిపురాంతక అసురుల సంహారం టైములో అప్పటి కోసం ఎత్తిన అవతారం బుద్ధ అవుతారు. గౌతమ బుద్ధుడు అనేది విష్ణు కి సంబంధించింది కాదు
@vamsykrishna15985 күн бұрын
@vb7664 సాకేత బుద్ధుడు శ్రీ మహా విష్ణువు అవతారం. వెనక ఉన్న బొమ్మ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. ఈయన కలియుగం మొదలయ్యిన 2,500 సంవత్సరాల తరువాత జన్మించారు. ఇద్దరికి లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇరువురు వేరు.
@vb76645 күн бұрын
@@vamsykrishna1598 malli kotha katha na....oho..original buddha Vishnu avtaram kadha..siddartha gauthama is the buddha...madyalo..ee saketh evaru....epudu puttadu...em.chesadu....meeku nachinatlu marchukondi inka...emana natakala
@alwayshappy84215 күн бұрын
Buddhini gurimchi matlade arhatha meku ekkada vundi ra samy.. Samanathvame leni matham gurimchi emi chebuthavule po samy
@krishnan-tv9no6 күн бұрын
Jai sri ram
@istharbale165 күн бұрын
శివుడు, బ్రహ్మ, విష్ణు, కృష్ణ లను అవమాన పరుస్తున్నావు
@apjvideosthebest29305 күн бұрын
😂😂😂Em Sollu knowledge ra babu😂😂😂😂 eddaru eddare aak pak karve pak😂😂😂
@చక్రం5 күн бұрын
నీది పాకిస్తాన్ కదా తుపాకిస్తాన్😂😂😂
@apjvideosthebest29305 күн бұрын
@చక్రం nadhi Hindustan nenu ne chakram lo gunapam dempestan😂😂😂
@చక్రం5 күн бұрын
@@apjvideosthebest2930 నీ గునపం ను చక్రం తో కోసేస్తా ..... 😄
@Jeevan-q7x6 күн бұрын
Buddha copy from sanatanam and paste it
@বোকাচোদা-র২য6 күн бұрын
আগাও আবার কী
@VENKATARAMANAPMO6 күн бұрын
కానీ పురాణాలు ఆయా సందర్భాల్లో శ్లోకంలో బౌద్ధం అని వస్తుంది చాలా సందర్భాల్లో 9వ అవతారంగా🙄
@ayyappachalavadi72816 күн бұрын
పురాణాల్లో ఉండే బుద్ధుడు వేరు 👍
@VENKATARAMANAPMO6 күн бұрын
@ayyappachalavadi7281 ఉండేది ఒకటే బుద్ధుడు ఉంటాడు పేరు పెట్టుకుంటారు అంతే
@VENKATARAMANAPMO6 күн бұрын
@@ayyappachalavadi7281 నేను చెప్పేది గౌతమ సిద్ధార్థుడు గురించి కాదండి బుద్ధుడు గురించి మాట్లాడుతున్న బుద్ధుడు అనేటువంటి సంస్కృత పదం సంస్కృతం హైందవాన్ని కి చెందింది
@ayyappachalavadi72816 күн бұрын
@@VENKATARAMANAPMO పురాణాల్లో ఉండేది బుద్ధ... ఈయన సిద్దార్థ నుంచి గౌతమ బుద్ధుడిగా మారాడు 👍