హాయ్ బాబాయ్ గారు మీరు చేసిన చింతకాయ పచ్చడి అమోఘం చింతకాయ తొక్కు మేము కూడా నిలవ పెట్టుకుంటాము ధన్యవాదములు తెలియ లేని వాళ్ళకి చక్కగా తెలియజేశారు
@rajumadari96098 ай бұрын
చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకోని కొద్దిగా నెయ్యి వేసుకోని తింటే చాల బాగుంటుంది. 😋😋😍
@AnjanareddyAddula8 ай бұрын
చింతకాయపచ్చడి సూపర్బ్....❤❤❤❤
@jaswanththota98278 ай бұрын
హాయ్ పెద్దన్నాన గారు ఎలా ఉన్నారు నేను మిమ్మల్ని ఎందుకు అల పిలుస్తున్నాను అంటే మా పెద్దాన్నాన మీలాగే ఉంటారు అందుకే మిమ్మల్ని అల పిలుస్తున్నాను మీరు చేసే ప్రతి వంట ఒక స్పెషల్ చేసే విధానం చెప్పే విధానం చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీలు అవి ఇవి వచ్చాయి కానీ ఒకప్పుడు ఇలా రోటీ పచ్చళ్ళు రోటిలో దంచుకునే వారు మీరు అదే పాటిస్తున్నారు అందుకే మీరు చేసే వంట అద్భుతం గా ఉంటుంది విజయవాడ లో ఇలాగే చేసుకుంటారు నాకు చాలా ఇష్టం రోటీ పచ్చళ్ళు అంటే మీరు చేసిన తరువాత భోజనం చేస్తూ తింటు అబ్బ చాల బాగుంది అంటారు మాకు నోరు ఊరిపోతుంది వెంటనే చేసుకుని తినాలి అనిపిస్తుంది
@rajeshwargouddodle14287 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@dokurnirosha47308 ай бұрын
చాలా బాగా చేసారు బాబాయి గారు, మీరు వంటను వివరించే విధానం చాలా బాగుంటుంది. మాకోసం తెలంగాణ స్పెషల్ భక్షాలు గోధుమ పిండి తో ఎలా చేయాలో చూపించండి.
@dakenagamani65448 ай бұрын
Babi garu chinthkai thokku super andi
@lakshmideviguttula95378 ай бұрын
బాబాయ్ గారు చింత కాయ పచ్చడి సూపర్ నోరు ఊరుతుంది బాబాయ్ గారు 😊
@saipothulaa8 ай бұрын
తెలియకుండానే నోట్లో నుండీ నీరు వస్తుంది బాబాయ్ గారు 😋😍😍
@lavanyareddy20008 ай бұрын
Wow nice recipe I will try it
@siyanibillinumberone40548 ай бұрын
Good camera work . Nature and food shown tastefully .
@gangadharmekala29778 ай бұрын
So so spicy 😋😀pullati Chinthakaaya pachadi ,superb babai gaaru❤
@HfCooking-jy2zs2 ай бұрын
Tasty chintakaya chutney 😋😋😋
@sudheer_m77818 ай бұрын
Nice video babai garu
@MahalakashmiLakshmi-zg6hc8 ай бұрын
సూపర్ గా చింతకాయ పచ్చడి చేశారు బాబాయ్ గారు మాకు నోరు ఊరుతుంది
@sundarimotha65138 ай бұрын
Very very good processing .. Mouth watering pachadi.... We should try uncle.. Thank you so much.. Hi.. cute little girl ❤
@shaikashfakh75158 ай бұрын
Ahaa!! Super recipe peddananna... Intiki velli kacchitanga cheysukoni tintaanu...❤ #FoodOnFarm
@gousiakarima85116 күн бұрын
Meeru chepputunte noti lo neellu wastunnai babai garu .... TQ so much stay blessed 🙌😊
Chintakaya pachhadi lo neyyi veskoni onion nanchukunte super
@swathigauribhatla62048 ай бұрын
Chala bagundi sir
@renukalakshmi3955Ай бұрын
Super anna baga chesaru
@marstechzone8 ай бұрын
37th 👍 నమస్తే బాబాయ్ గారు సూపర్ 👌
@nirmalanimmi38378 ай бұрын
Super item tasty 😋
@Annirudh166 ай бұрын
Babai mee paata super and me vanta chesae vedhanam super,,..
@RajeswariHari-th8kp27 күн бұрын
పచ్చడి సూపర్ అంకుల్ నోట్లో నీళ్ళు వస్తున్నాయి 👌👌👌
@phanig-d4u8 ай бұрын
Hi babai garu namaste.. Chintakaya thokku and miriyala rasam challa baguntundhi combination 😊
@sulakshanarachapudi4188 ай бұрын
అంకుల్ సూపర్ pachadi
@SaginalaharipriyaSaginalaharip8 ай бұрын
Na favourite pickle chestunaru uncle ❤❤❤❤❤❤
@katamhemalatha28058 ай бұрын
Super thatha Garu😊
@thulasidivi14638 ай бұрын
Wow!! Chintakaya thokku pachadi Long process. But the taste must be great. Your voice is just like Ghantasala 👌👌
@v.Renukadevi8 ай бұрын
Hi పెద్దనాన్న garu 🙏👌👌😋😋👌Tq for the resipi
@p.v.saisrivatsav11328 ай бұрын
Babai garu meeru chesey foods ani chala ruchi karam gaa untayi❤❤❤❤ from hyd
@prattipativijayakumari77008 ай бұрын
Uncle garu your all receipes are so delicious. We are following you from 2 years n we are from Bangalore. Thank you
@kokkantihariprasad20018 ай бұрын
Ankul Garu me voice chala baguntundi songs kuda chala Baga pad utaru
@udayharsha77258 ай бұрын
Hi uncle ji super resipi
@sameerameera38148 ай бұрын
Hi Uncle 🙏 chala baguntundhi pahadi Chinthoku antaru chinapudu ma ammamma chesi pettevaru ❤❤❤❤❤❤👌👌👌👌👌
@Gokularmy-j6h8 ай бұрын
Meeru chese vidhanam, cheppe vidhanam, thine vidhanam adbutham బాబాయి గారు
@rachamallaanilreddy48418 ай бұрын
Super babai Chintha Kaya pickles can be eat with hot rice with ghee ❤
@sowmyasowmya69308 ай бұрын
My first view
@chinoyhealingfoodstravels88888 ай бұрын
Greetings from Redondo Beach 🇺🇸. Nice video and looks delicious 🌷🌷
@RajyalakshmiKarra-xl2py8 ай бұрын
Super babai garu
@sesharao45838 ай бұрын
Chustutanay tinali anipistundhi babai garu👍👌
@Cool_N_chill8 ай бұрын
బాబాయ్ దోసకాయ ఎండు చేపల curry చెయ్యండి
@nageshp25358 ай бұрын
Memu me fans andi Meru chesy vantlu super Maku mango picked kavli
@yaminimahanty5118 ай бұрын
Nicee uncle garuu.❤
@nithyavenky98208 ай бұрын
Soo nice Babai Garu 👌👌👌Take Care All 🙏💕
@Prashanthi3728 ай бұрын
Namaste peddha nanna garu Abba chinthakaaya pachadi antene pranam lechi vastundi vedi Annam lo pachadi neyyi vesukoni tinte untadi super kachinga try cheyali tq nanna garu and vadiyalu cheyandi nanna garu please
@MinniMargaretАй бұрын
Thanku babai garu excellent🙏
@himapydikondala8 ай бұрын
మా గోదావరి జిల్లాల్లో చింత తొక్కు చెయ్యరు కానీ ఈ మధ్య కాకినాడ విదేశాలకి పచ్చడ్లు పార్సెల్ చేసే కొన్ని షాప్స్ లో అమ్ముతున్నారు కానీ పల్చగా ఉంటుంది .. మేము హైదరాబాద్ లో వున్నప్పుడు అనంతపురం ఫ్రెండ్ ఉండేవారు ఆమె ఇలాంటివన్నీ నాకు రుచి చూపించేవారు ఆమె వల్ల నాకు చింత తొక్కు వాళ్ళ స్టైల్ కూరలు తెలిసినియ్యి .. ఖమ్మం విజయవాడ వాళ్ళు వల్ల రోటి పచ్చడ్లు చేస్తుంటాను 😊
@Thandav08 ай бұрын
Uncle we’re huge fans of you!! Mee videos maku chala ishtam. Love from Seattle!!!
@BairamSaidulu-y5lАй бұрын
సూపర్.❤❤❤❤❤
@telugintiathakodaluruchulu8 ай бұрын
సూపర్ వంటలు అండి
@JenigaPadma8 ай бұрын
Super, yeme yeme 😊
@deviindana15198 ай бұрын
చింతకాయ తొక్కు సూపర్ బాబాయ్ గారు 😊😊
@Hari349998 ай бұрын
Hi Babai me vantalu pachimerapa pappu mari goruchikkudu koora try chesa chala antae chala baga vachayi repu Chinthokku try chesthanu thank you babai 🙏
@simhamharish64248 ай бұрын
Farm house 👌 green city
@bhushanpaikrao25458 ай бұрын
Great ,I am from maharashtra but I like telugu food more ❤
Super andi okkasari kotha avakaya kuda ma kosam pettandi sir
@satyammahibhara10198 ай бұрын
నమస్తే వేంకటేశ్ గారు🙏 మీ వీడియోలు వీక్షస్తూ ఆనందిస్తున్నాను. శ్రమయేవ జయతే అన్న ఆర్యోక్తికి మీరు, మీ కుటుంబం నిలువెత్తు నిదర్శనం. మీ జీవితం చాలా మందికి ఆదర్శప్రాయమని విశ్వసిస్తున్నా. మీ మాట, పద్ధతికి ముగ్ధుడనవుతున్నాను. నేను కర్నూలు వచ్చినప్పుడు మిమ్ములను వ్యక్తిగతంగా కలుసుకోవాలని కోరుకుంటూ... ధన్యవాదాలు సార్.👏
@SatishKumar-bx7uc8 ай бұрын
సూపర్ బాబాయ్ గారు నాకు ఎపూడు వస్తుందో మిమల్ని కలిసే అవకాశం
@sreepadviews53788 ай бұрын
Yemani varninchanu babai garu mee gaathram mee vantalu Abba Abba Abba adrustavantulu meeru 🙏🙏
@BABYBOBBY-v9l8 ай бұрын
Super sir 🎉
@sowjayanasowjayana9718 ай бұрын
Super annaya
@PadmakumariPudi7 ай бұрын
Super Babai
@nageshramarama88458 ай бұрын
Super 👌. Babai ❤
@sonysona96868 ай бұрын
Andhra style Mango pickle cheyyandi babai garu request from nalgonda Telangana.
@munnamharibabu8356Күн бұрын
Chinthakayapachaditayarusuper
@జైజవాన్జైకిసాన్-శ6జ8 ай бұрын
Mouth watering👌🏻
@Mpavanireddy8 ай бұрын
Vellulli payalu kuda vesthe baguntundi uncle
@a.saivamsi66288 ай бұрын
@food on form Babai garu panner dum biryani yala cheyaloo cheppandhi plzzz
@jayanthigraj77578 ай бұрын
Super 👌
@Vaishunampelly8 ай бұрын
Babai garu e pickle chala baguntadi madi Warangal aena nenu one time Rajampeta lo brahmins valla entlo thinnanu chala baguntadi