సంవ్సరానికి 3 లక్షలు ఎలా వుంటాయి అన్న 50 కోళ్ళు అందులో 30 పుంజులు వేసుకుందాం 30*3000 = 90000 మేత నెలకి 3000 అంటున్నారు 3000*12 =36000 మిగిలిన 20 పెట్టలు 25000 వేసుకుందాం మొత్తం కలిపిన 70 వేలు అందులో మోర్టాలిటీ వ్యాక్సిన్ లు మందులు ఇవన్నీ కలిపితే ఎంత వస్తదో మీకు చెప్పనవసరం లేదనుకుంటా 4 లక్షలు ఎలా వస్తాయో మీరే చెప్పాలి, దయచేసి వీడియోస్ కోసం లైక్స్ కోసం జనాల్ని పిచోళ్ళని చేయొద్దు.
@rishihensfarming2 ай бұрын
లైక్స్ కోసం ఏమైనా చేస్తారు అన్నా...... సంవత్సరానికి నాలుగు లక్షలు వస్తే అది నాటు కోళ్ళ ఫాం కాదు పౌల్ట్రీ ఫాం అవ్వుతాది.... కానీ నిజం మాత్రం చెప్పారు ......
@miryalaodelu86217 ай бұрын
నీలాంటి వాళ్ళు చేయగానే చాలామంది అమాయకులు బలి
@kumarimallineedi42747 ай бұрын
కోళ్లు చాలా బాగున్నాయి
@vanilkumargariganti57107 ай бұрын
సూపర్ ఇన్ఫర్మేషన్
@ManaRaithubidda-tx4qq7 ай бұрын
Good information
@sumeraafreen46186 ай бұрын
Sir Meku chala avagahana undhi kolla meda andu k meru machine (incubator) kodi pillalu waram 1 week lo nae was tha e Anni chyparu. industry andu k sanka naki potundhi & sorry for any spelling mistake 😅😅
@adapasai58257 ай бұрын
Super video annaya,👍
@paadisirulu7 ай бұрын
Nice info😊
@saichalla_74 ай бұрын
You are mistaken,,,, machine loo kuda 21 days time padtundi..but after chick born growth chala baguntundi...maa farm loo memu 2 type try chasamu but we satisfied with machine..
@chityalanaresh6257 ай бұрын
ఇవి ఏ జాతి కొల్లు ఎక్కడ దొరుకుతాయి అవి తినే దాణా ఏమిటి ఎలా తయారు చేయాలి పిల్ల ధర ఎంత ఎంత బరువు పెరుగుతుంది
@NatureLover-zr8tt7 ай бұрын
Genuine information Anna
@Film_1432.7 ай бұрын
Most valuable information anna 💯
@SatyaveniKedarasi4 ай бұрын
From my analysis each chick costs 25_ 35 rs but he sell an egg for 100rs
@fayazhabibulla62495 ай бұрын
Egg 100 yentanna chala darunam anna
@dhotiravivarma61006 ай бұрын
Mechine lo kuda 21 days paduthadi
@rajeshrajesh-qy9yr7 ай бұрын
Mana market lo edhi demand undo ha breed penchandi 😊
@RameshJinna-ev2li5 ай бұрын
Anna marketing ettla chesthunnaru
@ramesh.v49337 ай бұрын
1 గుడ్డు =100 ,..?? 😇
@rakidanger85755 ай бұрын
300
@PANDUNAIDUPSPN-7 ай бұрын
Anna narshimhlu yadav gari number evandi
@kranthikumarjillapalli74667 ай бұрын
ఈ రైతు ఇంత ముందుకు మేకల పెంపకం చేశాడు కదా అది ఉందా పోయిందా