హాయ్ రచన హెయిర్ స్టైల్ లాగా బాగుంది చేసుకో 👌👌సూపర్
@haripriyap9335Ай бұрын
Don't care about others, baby you are nice and cute, నీ జీవన విధానం చాలా బాగుంటుంది 🌹🌹🌹
@vegulapudisanthosh4530Ай бұрын
మీరు మీ నాన్న గారు తొరలోనే కలుసుకోవాలి అని ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను
@prabhavathidevi2299Ай бұрын
హాయ్ రచన నీవు విడియో లో చాలా బాగున్నావు నీ డ్రెస్ కూడా చాలా బాగుంది హెయిర్ స్టైల్ కూడా బావుంది.ఏమైన అమ్మను నాన్నను చూపించావు నీవు మీ నాన్న కోసం ఎంతగా పరితపిస్తూ న్నావొ అర్థం అవుతోంది నాకు చాలా బాధాకరంగా ఉంది దేవుని దయవల్లత్వరలో మీనాన్ననిన్నుఅర్థంచేసుకోనికలుపుకోవాలి అని ఆశిస్తూ న్నాను రచన నిన్ను లైక్ చేస్తున్నట్లు పెళ్లి చేసుకోంటాను అనేమెసెజ్ నేను చదివాను ముందే కానీ రచన తోందరపడవద్ధు ఎంతమందిఎలామోసపోతున్నారొ పాపం ఎంతబాధపడుతున్నారో నీకు తెలుసు ఏదిఏమైనా ఎవరైనానీగురించా ఆశక్తి చూపుతే పెద్దల ద్వారా ప్రతి విషయం మాట్లాడుకోవాలి ఎలాంటి సందేహలులేకుంటే అపుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.రచన ఎంతో కొంత ఎదోహయిగ నీ జీవితం ఇలా సాగుతుంది అందుకే మంచిగా ఆలోచనచేయ్యామంటున్న ఆరోగ్యం జాగ్రత్త రచన
@JyothiBusanaboyini-of3yqАй бұрын
హాయ్ రచన సిస్టర్ త్వరలోనే నాన్న అమ్మతో కలిసి కూర్చునే రోజు రావాలని కోరుకుంటున్నాను రచన సిస్టర్ ❤❤😍🥰👍👍👌👌
@motivationfacts-bl4miАй бұрын
హాయ్ అక్క సూపర్ ఉన్నారు ఇ రోజు సీతాఫలాలు చాలా బాగున్నాయి అక్క తొందర్లో నాన్నగారితో మీరు కలవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను వాళ్లకి కుల్లక్క ఒకరు బాగుంటే చూడలేదు అంతే మీరు బాగున్నారు అది చూసి వాళ్ళు వారవలేకపోతున్నారు అంతే మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి ఇలాగే హ్యాపీగా ఉండండి ♥️♥️♥️♥️
@రాజాటెంకాయలАй бұрын
ఎవరికి కుళ్ళు పలానా వాళ్లకు కుళ్ళు అని msg పెట్టాలా ఎవరికి కుళ్ళు ఎవరికి మంచి ఇలా బుర్రలేని msg పెట్టకు ఒక వేల వాళ్ళ నాన్నకు కుల్లా ఏందో తిక్క msg పెట్టి బుర్రతింటున్నా..వే. వాళ్ళ నాన్న ఎలా కలుస్తాడు ఈతను హెర్మో అయ్యాడు అని గుండెలు పిండుకుని బతుకు తుంటాడు అతన్ని ఏమనలేము ఈవిడ అదే ఇతన్ని ఏమనలేము పాపం ఆమె ఖర్మ shi he .వాళ్ళ తల్లి తండ్రుల కర్మ అయిన హెర్మో అయినంత మాత్రాన చదివింది కదా మామూలుగా పెళ్లి కి నో చెప్పి మగవారి లాగా జీవితాంతం వాళ్ళ అమ్మ నాన్నకు హెల్ప్ చేయచ్చుకదా he she. ఇలా ట్రాన్స్ జెండర్ ఐ వారీకుటుంబం తో పాటు ఈ నా బాధపడి బ్రతకడం చాలా దురదృష్టం. అయిన ఈ he& she నన్నేమనుకుంటుందో కాని నేను ఆమె అతన్ని తక్కువ చేయలే పాపమేసి బాధ పడుతున్నా యే తండ్రైనా చెట్టంత కొడుకు ఇలా అయి మా వంశం లేక మా పరువు పోయనే అనే భాధ వాళ్ళ పేరెంట్స్ కు. చావలేక బ్రతుకు తున్నారు... 🌹🕉️🌹జై శ్రీరామ్....
@రాజాటెంకాయలАй бұрын
@@motivationfacts-bl4mi msg పెట్టింది జెంట లేడీనా తెలీదు నువ్ మాటాడుతావా నే... కాని నువ్ ఫోటో లో చాలా అందంగున్నావ్ ఎలా అంటే ప్రిన్సెస్ లా... ఐ లవ్ యూ soooooo much. ...
@motivationfacts-bl4miАй бұрын
నీకు మెసేజ్ పెట్టడం రావట్లేదు ముందు అది చూసుకోండి జంట ఏంది రెస్పెక్ట్ ఇచ్చిన మాట్లాడండి
@PavanYallampalli-yy7cgАй бұрын
@@రాజాటెంకాయల nuvvu noru muye
@Oursmallworld-v2dАй бұрын
ఆ పిల్ల పాపం తప్పుగా ఏమి మాట్లాడింది బాడ్ కామెంట్ పెట్టేవాళ్ళని అడిగింది మీకెందుకు రోషం అంటే మీరు పెట్టారా బాడ్ కామెంట్ అందుకే నా మీకు అంత ఓవర్ చేస్తున్నారు ఆపిల్ల ని అలానేనా మాట్లాడేది
@venkyraj-1830Ай бұрын
Mi amma nanna chala great endukante nuv ila maripoyaka kuda adhe oorilo ninu undanicharu ... Vere evaraina aite ma paruvu pothadi nuv ikade unte ani undanivvaru ... Chala great mi amma nanna❤
@PavanYallampalli-yy7cgАй бұрын
Tanem tappu cheyaledhu ela gotadaniki, mi lanti janalu marali transsgenders ni takuvaga chusevaru 🤦♀️
@ChowaiahkandlapalliАй бұрын
హాయ్ రచన గారు పింకు కలర్ డ్రెస్ లో చాలా చాలా బాగున్నారు సీతాఫలాలు చెట్టునుండు పండినవి చాలా బాగా ఉన్నాయి ఎవరు బ్లడ్ కామెంట్ పెట్టినారని మీరు బాధపడొద్దు మీకు టైం వస్తుంది మంచి వాళ్ళకి మంచి చేస్తాడు మీ నాన్న అమ్మ గారితో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సూపర్ వీడియో రచన గారు 👌👍🤝🥰👗
@maheshkumarkonada8233Ай бұрын
Akka nuvventha genuine person akka anni cheppesthave ❤
@koonimounika9219Ай бұрын
Miru mi amma nana mugguru kalisi Vedio thiyali Happy ga ah vedio lo mi santhosham Memu Chudali akka ah Roju thondarlo ravali ani korukuntuna
@PakukuruAnushaАй бұрын
హాయ్ అక్క బాగున్నావ తొందర్లోనే నాన్న మీతో మాట్లాడతాడు హ్యాపీ గా వుండు దేవుడు మీకు ఎప్పుడు తోడుగావుంటాడు
Mokkalu peddaga avutae full flowers.puvvulu bagunnaee.
@Bhagya-123Ай бұрын
హయ్ అమ్మ వాడు ఒక కుక్క కుక్కలు అలాగే మోరుగుతయ్ నువ్వు పట్టించుకోవదు తల్లి అలాంటి వారికి సరిగా సమాధానము చెప్పలి కుక్క కాటు కీ చేపు దెబ్బ మనిషి అయితే ని దగ్గరకు వచ్చి సామదనాం చేపుమను తల్లి అలాగే వగు తారు నువ్వు బదపడవదు దర్యాముగా ఉండు తల్లి చేట్లు చాల బగునవి పుాలు చాలా బాగుంనయి అమ్మ ని మనస్సు పూవుల కంటే స్వచ్ఛమైనది మల్లేకంటే తెల్లనిది ఎవ్వరూ ఎమి అనుకున్న వల్లు ని కాలి గోటికి సరిపోరు ఈ రోజు నువ్వు చాలా అందము గా సంతోషము గా ఉన్నవు అమ్మ నాన్నను చూసి చాలా హప్పి గా ఉన్నవు నా బంగారు తల్లి❤యు అమ్మ ❤❤❤🥰🥰💐🙏🙏💐😍
@SalvapoojijoshiSalvaАй бұрын
Drass super ga undi Andi rachana garu flowers 🌼🌼 chala bagunai 😊😊😊
@Mr_villain462Ай бұрын
Mandara puvvu lu alage gulabi puuvvulu chala baguunayi rachana garu
@rocky_12290Ай бұрын
Rachana super ra chaala Baga cheppavu ra nela vundali dear ga🎉 God bless you ra❤
@mounikaangoth6905Ай бұрын
Rachana garu meru bhadapakandi...yes.vadileyndi...super ga chparu....sister
@sivaswathiavulamanda8709Ай бұрын
Dont't feel akka.. Merante maku chala abhimanam.. 💞love u so much ❤️🌹
@JhansiKundeti-ij1iqАй бұрын
Hi...rachana...tqs for ur reply.... Nu pink dress lo pink rose la beautiful ga unnav... hair style kuda bagundi...God bless you ra.... And Naku kuda sithafalam ante chala chala istam ra....
@JhansiKundeti-ij1iqАй бұрын
Tqs rachana...
@MukhadharKoradaАй бұрын
హాయ్ అక్క ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న విడియో అక్క అక్క నాకు చాలా ఇష్టం మీ హౌస్ ఇప్పుడు చాలా హ్యాపీ గా ఉంది అక్క చాలా బాగుంది అక్క నీ గార్డెన్ లో ఫ్లెవర్స్ చాలా నచ్చాయి అక్క సీతా ఫలాలు నైస్
@KarniArunakshiАй бұрын
Meeku ee hair style chala chala bagundi ede continue cheyyandi
@dakarirakesh9384Ай бұрын
Chala sportive ga matladav Rachana 😊😊 yevarini pattinchukoku
@lavanyadondapati1694Ай бұрын
Nijanga e hairstyle chala bagundi
@Cookwithmom999Ай бұрын
👌మంచి వీడియో సోదరి.సీతా ఫలం👌.మీ నాన్న గారు మీరు త్వరలో కలవాలి అని దేవుడిని కోరుకున్నాను.
@laxminarayana4449Ай бұрын
Ni intiki nivu velladam ni hakku..dhonga chatuna pothunna ani ni inner feeling antey..(nivu kuda adhena annavadu same gender nu pelli chesukuntadu vadu)LGBTQR..Naku theluvadhi kani endhulo edho voka rakam.. Srinivas Varre cheppindhi correct just face chenge vundhi nana.. waste gallu vuntaru e samajamulo pattinchukoku naanna 😍💚😍💐
@palleturiammayi5556Ай бұрын
సరే నాన్న ♥️😍💐
@JhansiKundeti-ij1iqАй бұрын
Hey .... Rachana... Ur a brave girl.... Don't feel bad... Pani paataleni batch anthe ra... Keep going.... keep smiling always be happy....
@Mr_villain462Ай бұрын
Mi amma garitho bonding chala bagundi rachangaru swachamaina prema.alage mi nanna garu kuda mitho ala vundu vuntune vunte chala happy ga feel ayipoyevallam andi anyway mi talli dandrulani chupincharu im so happy rachana garu..😊
@venkatakumaripydi155429 күн бұрын
Rachana guru me hair style chala bavundhi daily elane vesukondi❤
@HaribramhanGandhamАй бұрын
Hi akka garden beautiful ga undi Mi father kalavali Ani mitho god vedukut una akka ❤❤❤❤❤❤
@archanapudi7535Ай бұрын
Akka mi face , and voice chala baguntadi chudataniki 21 years ala untaru .. serials or movies act chyandi mana godavari slang lo voice chala baguntadi ❤❤
@justinapethre5108Ай бұрын
Ni manasu bangaram akka inka hair style kuda super akka😍😍
@subbudavvalaАй бұрын
Hai rachana garu chusi chala rojullu ayindi ❤❤❤
@NareshKorva-vx9hxАй бұрын
Ama nana okha palletur ammya rachana evala dresu bagundi
@sharonlakshmi3595Ай бұрын
నువ్వు ఎప్పుడు హ్యాపీ గా నవ్వుతు ఉండాలి అక్క
@SRINU99kklАй бұрын
వదిలేయండి మేడం ఎవరో ఏదో అన్నారని మనం బాధపడకూడదు సో గుడ్ బీ హ్యాపీ
@SrinuSrinu-b9w4y17 күн бұрын
Super rachana garu❤
@MandadiDeepa-lk9jpАй бұрын
Hai akka hair style super and dress bagundhi garden also super bad comments patinchukoku my dear sweet sister
@ViyyapuammuluАй бұрын
Hi Akka flowers super sethafalam fruits super ❤❤
@kunsothsomanna2934Ай бұрын
Love from telangana janagam❣️❣️💞❣️
@sagarchilaka799Ай бұрын
Rachanakka vallu pette bad comments nee gelupuki dhaari anuko akka.kani vallu pette bad comments ki nuvvu navvuthu reply istunnav chusava adhe akka nee manchithanam .Valle ardham chesukuntarule akka.but u don't feel akka.
@VishnupriyaGantaАй бұрын
Akka nice video akka meru twaraga nana garitho matladi kalisipoavli me family tho😊😊❤❤
@GunavathiYadav-vw7gvАй бұрын
Hi rachna garu flowers super sister ❤❤
@kmaryhelen4284Ай бұрын
Naki chala ishtam rachana aa pandu antey Anyway May God bless you ❤
@thripurapuravikumar9446Ай бұрын
కరెక్ట్ గా చెప్పావ్ అమ్మ
@789nannaАй бұрын
అక్క మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు..❤
@pranujapandu9210Ай бұрын
Akka nenu niku pedda fan .daily Mee videos chistha okkasari videos lo pranuja hi ani cheppava
@AnithaHoney-ih5ggАй бұрын
మనం ఒకరికి నష్టం చేయనంత వరకు ఎవర్ని పట్టించుకోవాల్సిన పని లేదు సిస్టర్.మీరు ముందుకు వెళ్ళండి ఇలాగే. అనే వాళ్ళు అంటూనే ఉంటారు.
@akshayareddy366228 күн бұрын
E video lo chala bavunnaru akka 🥰😍
@sravstextvlogsbysravanthiАй бұрын
Meru e dress lo chala bagunnaru ande ❤❤❤ rachana garu nice video
@shaikhoney3293Ай бұрын
హాయ్ అక్క మీరు ఈరోజు చలా బాగున్నారు సీతాఫలాలు చాలా బాగున్నాయియ్ నాకు కూడా చాలా ఇష్టమ్
@GoguLakshmi-cj1yxАй бұрын
Na msg nvu chuse video cheste chala happy feel avutha
@JyothiJyothi-q3xАй бұрын
❤. Akka today nv chala bagunnavu❤❤❤❤
@PendemsalomiАй бұрын
🙏 మన మనస్సులో భక్తి ఉంటే చాలు
@nikilnikil7509Ай бұрын
Chaala bagundi akka heir style🎉🎉🎉🎉🎉🎉
@rajeshwarcherla5729Ай бұрын
Thondarlo mi nana garithi matladalalani korukuntunna akka God bless you
@lakshmidaggu3051Ай бұрын
Gardan chala bhagudi coment ki reply echaru chala thenks ma babu neme nanith Sai wish chesaru chalu
Hii akka! Ala unnaru! Garden lo mokalaku chala baga anipistunnai akka! Flowers ayyetappudu inka baga anipistai akka! Nature is always beautiful 😊 ! Amma nana tho nuvvu kalise roju thodaralone vastundi akka Miru happy ga unde roju thondaraga ravali ani aa god blessings undali ani god ki prayer chesta akka🙏! Manchi rojulu ravali ante bad days vellipovali akka! Negitive comment petta vala gurchi pattinchukovadu akka alanti vallaku pani ami leka pakka valani ibbandi pettadanike puttadu amo vallaki ante vastadi inka am cheta kadu Miru strong ga vundandi akka Niku bad comment pette valani mana subscribers se chusukuntadu akka😊
@ManasasaiAngatiАй бұрын
Flowers chala bavunnaiy akka
@Rizwana3112Ай бұрын
Akka chala bagunnavu akka e roju nv mi nannagaru ,ammagaru kalisi live lo oka video thiyalani a devunni korukuntunnanu❤❤
@bommasanichandhuАй бұрын
Corect akka ga cheparu good chala baga cheparu
@veeradurgaprasadd8369Ай бұрын
నువ్వేం బాధపడకమ్మాయి, ఎవరో ఏదో అన్నారని మీకు మనస్ఫూర్తిగా అభిమానించే వాళ్ళుంటే, మీ పెళ్ళికి ఆలోచించండి, మీకు మంచి జీవితం రావాలని, అలాగే మీ నాన్నగారు మిమ్మల్ని అర్ధం చేసుకొని అక్కున చేర్చుకోవాలని నా తరుపునుంచి భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.. నువ్వు హ్యాపీగా ఉండాలి అమ్మాయ్.. ఓకే
@jagadeshwarreddy7128Ай бұрын
Hai rachana gaaru ,, chalaa days tarvata happy ga untunnaru ,, keep going ,, flowers bagunnay ❤❤
@shashikumar880Ай бұрын
E dress lo chala bagunnaru 👌
@LSeetha-rv2ox29 күн бұрын
Super sister meeru
@_Ammus_worldАй бұрын
Hi akka bagunnara mi , stylo veg biryani Chesi chupinchandi
@renukakalluri9909Ай бұрын
Me dresss chala bagundi akka meeru kuda bagunnaru❤❤ nannu blesss cheyandi akka nenu a work chesina success avvaleka pothunna akka....
@DailyrangolivlogАй бұрын
Chala baguntai akka e fruits Akka kosam vaka like veskondi 👍
@KashapoguPriyankaАй бұрын
Nice hairstyle akka bagundhi...😘😍
@shaheedgameing9967Ай бұрын
Hi sister.. Mee videos chala baguntai. ❤. Say hi 😇
@svevents5612Ай бұрын
Niku nachina devudu photo pettukoni chudu enti lo ,,,niku enka manasu santhi ga untadi❤
@prashanthps4231Ай бұрын
Hi akka ela unaru mi nanna Thondharga Matladalani korukuntunna Akka keeps Smling🙂💐🙂 be Strong
@malleshchippa9198Ай бұрын
Chala baga chepavu rachna ❤
@itsmeaadhya5161Ай бұрын
Today dress super ❤Akka❤︎❤︎ life lu miru Kachithaga marriage chesukedii memu Happy ga feelavuthamuu❤❤
@lakshmidaggu3051Ай бұрын
Super ga chepparu. Meru
@LingalaVasu-o7zАй бұрын
Nice flowers ❤❤❤
@kgiri6917Ай бұрын
Hair style baga set inde sis miku
@kathichandu93Ай бұрын
Jagaratha dongathanam cheyi madam garu 🤣🤣
@TalariRamadevi-qe4oxАй бұрын
Hi akka seetapalamlu chalabagunti like the fruit😊 healthki chala manchidikuda
@Mr_villain462Ай бұрын
E hair style kuda chala bagundi rachangaru elane different hair style s try cheyandi..videos lo mi look konchem kottaga kanipistundi..miku nachala povachu but mi subscribe s ki nachutademo please try cheyandi😊😊
@jambub8411Ай бұрын
Hi Amma ❤❤
@bhavanigarden9248Ай бұрын
Super video sis 🥰🎉
@VenuVenu-s5oАй бұрын
Hi sister good morning so nice so cute thank you so much for blessing my daughter thank you so much ❤️
@bairnenimallesh3660Ай бұрын
Hi akka flowers chala bagunnay akka meeru e dress lo chala bagunnaru
@Angeltelanganapilla9650Ай бұрын
Hi 👋 akka super unavu e roju 😊 pedha Amma pedananna thoo kalasi tondaralo video teyali ani korukuntuna 😊 akka nuvu tini seeds akade vesevu pedananna vachi kodataru lee undu ninnu😂
@MaheshMahesh-rf4jfАй бұрын
Locations super❤
@venkataramanaranasthala7676Ай бұрын
Me videos chusetappudu assalu oka trans video ane anpenchadhu sis oka sis lane vuntav mem kuda rachana sis ante oka ammai ane blind ga fix aypoyam n oka ammai kuda ne antha perfect ga vundademo ala vuntav nv n really lv u so much akka nv yevare comments ke feel kaku be happy
@Mr_villain462Ай бұрын
Wow meedi kiranaa shop ha nice andi.seethapalam pandlu bagunnayi.tasty and yummy 😋🤤 alage mi house kuda bagundi😊😊
@NareshKumar-bc5jdАй бұрын
Nice flower 🌹🌻....
@KalyaniKalyani-w5vАй бұрын
Rachana tondarlone me family to nu kalisipovali andarito happy ga undalanni korukuntunna..
@svgaming9052Ай бұрын
Hi akka mee video's chala baguntai ❤❤❤😂😂😂🎉🎉🎉
@ghhg7849Ай бұрын
Super❤❤ sister
@Moonlightmelos1Ай бұрын
Akka e dress neeku chaala baavundhi.
@AmmA-q8xАй бұрын
ర చ నగారు మీఅమ్మ నాన్న గారు చాలా బాగున్న రు. పువ్వులు చాలా బాగున్నాయి ఒకసారి హాయ్ చెప్పండి