చాలా సత్యమైన విషయాలను,ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు.చాలా సంతోషం అన్నా.సప్తకన్నీలకు శక్తి ఎక్కువ.ఇప్పటికి కూడ సప్తకన్నీలు సంచరిస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి విషయాలను అందజేసినందుకు కృతజ్ఞతలు అన్నా.మంత్రగాళ్ళు అధర్వణవేదంను ఉపయోగించి ఏ దేవతలనైన కట్టిపడేస్తారు. కానీ ఒక్క శివున్ని తప్పనిచ్చి.ఎంత గొప్ప మంత్రగాళ్ళైన శివున్ని మాత్రం ఏమీ చేయలేడు.ఓంనమఃశివాయ.