Saptapadi Movie || Bhamane Satyabhamane Video Song || Somayajulu, Ravikanth || Shalimarcinema

  Рет қаралды 44,864

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Пікірлер: 24
@chinnichitra4410
@chinnichitra4410 4 жыл бұрын
భామనే! సత్య భామనే! సత్య భామనే సత్య భామనే . సత్య భామనే సత్య భామనే . వయ్యారి ముద్దుల... వయ్యారి ముద్దుల సత్యా భామనే. సత్య భామనే. భామనే పదియారువేల కోమలులందరిలోనా. భామనే పదియారువేల కోమలులందరిలో. లలనా చెలియా! మగువా సఖియా! రామరో గోపాలదేవుని ప్రేమను దోచినదాన. రామరో గోపాలదేవుని ప్రేమను దోచిన సత్య భామనే... . సత్యా భామనే . ఇంతినే... చామంతినే... మరుదంతినే... విరిబంతినే... ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే. జాణతనమున సతులలో... జాణతనమున సతులలో... నెరజాణనై! నెరజాణనై! నెరజాణనై వెలిగేటిదాన భామనే... సత్య భామనే! అందమున అనందమున గొవిందునకు నేరవిందునై అందమున అనందమున గొవిందునకు నేరవిందునై నందనందుని ఎందుగానక నందనందుని ఎందుగానక బేందమందున పొందుచున్న భామనే... సత్య భామనే! సత్య భామనే సత్య భామనే . Super song
@gulzarbellary2012
@gulzarbellary2012 2 жыл бұрын
Yeah...
@beautifulworld9565
@beautifulworld9565 5 жыл бұрын
What a electrifying voice of janakamma
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 жыл бұрын
చక్కని భావ ప్రకటన మేళవించిన ఇటువంటి సంప్రదాయ నృత్యాలు ఈ కాలం సినిమా లలో మచ్చు కైనా కనిపించవు.
@kameswararao8977
@kameswararao8977 4 жыл бұрын
Great song from S.Janaki. Mamas music is marvellous. My mind roams in the urthwa lokas with joy. Hats off to K.Vishwanath,Producer,Heroine Sabita,S.Janaki and K.V.Mahadevan
@Suritdsuri
@Suritdsuri 5 жыл бұрын
One of the most beautiful combination of music and dance.
@venkateswararaotadakamalla2880
@venkateswararaotadakamalla2880 2 жыл бұрын
Super sabitha dannce of koochipudi nrutyam god bless her
@beautifulworld9565
@beautifulworld9565 4 жыл бұрын
Tremendous singing by janakamma
@srinivasaraoch.v.126
@srinivasaraoch.v.126 4 жыл бұрын
అద్భుతమైన సాంగ్, ఎన్నిసార్లయినా చూడాలని పిస్తుంది 👌
@beautifulworld9565
@beautifulworld9565 7 ай бұрын
Amazing song
@beautifulworld9565
@beautifulworld9565 3 жыл бұрын
Extraordinary singing by janakamma
@nagamaniyl1802
@nagamaniyl1802 3 ай бұрын
Very nice
@gsrinu4758
@gsrinu4758 Жыл бұрын
సప్తపది లో సబిత గారి విశ్వరూపం 🙏🙏🙏🙏🙏
@nagamaniyl1802
@nagamaniyl1802 6 ай бұрын
Chalabagundhi
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 жыл бұрын
ఇక్కడ positive comments పెట్టిన ఆందర్నీ మన సంస్కృతి, సంప్రదాయ కళల్ని అభిమానించే వారిగా భావిస్తాను. వారికి నా అభినందనలు.
@muppalakalpana5380
@muppalakalpana5380 2 жыл бұрын
Good dancer.
@vijayalaxmi98
@vijayalaxmi98 3 жыл бұрын
Beautiful
@keerthikapedasanaganti5691
@keerthikapedasanaganti5691 3 жыл бұрын
Na chinnappudu nenu clasical dance chesedanni a time lo na fav song this is 😀
@naginigunnepalli1685
@naginigunnepalli1685 2 жыл бұрын
Rajuhmundry kovvuru lo teesaru
@beautifulworld9565
@beautifulworld9565 3 жыл бұрын
Can I get translation of this song
@raavan71
@raavan71 3 жыл бұрын
Mukhari ragam magic.
@rachanachandrasekhar702
@rachanachandrasekhar702 2 жыл бұрын
Sounded very much like ananda bhairavi! 🕊🙏💛
@tamilazhagan3561
@tamilazhagan3561 2 жыл бұрын
I thought it was bhairavi
@hodahoda7028
@hodahoda7028 Ай бұрын
Peredipanneddusarlucheptenaperumarchipoimathipoiaipothadinapaniinkalokammarchipovalasinderamanannugrovavaiyya
Saptapadi Movie || Govullu Tellana Video Song || Somayajulu, Ravikanth, Sabita || Shalimarcinema
4:34
Saptapadi Movie || Nemaliki Nerpina Nadakalivi Video Song || Somayajulu || Shalimarcinema
5:16
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3,3 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Бенчик, пора купаться! 🛁 #бенчик #арти #симбочка
00:34
Симбочка Пимпочка
Рет қаралды 4 МЛН
Saptapadi Movie || Akhilandeswari Chamundeswari Video Song || Somayajulu || Shalimarcinema
7:14
Swarna Kamalam - Telugu Songs - Andelu Ravali
7:20
TeluguOne
Рет қаралды 3,9 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3,3 МЛН