ఈ సినిమా తీసిన ప్రతి ఒక్కరికీ రైతుల తరపున శతకోటి వందనాలు జై కిసాన్😢😢😢
@raviravitriveni11658 ай бұрын
My Best Film
@balarajubalu59779 күн бұрын
సినిమాలో చూసేది నిజ జీవితంలో జరగదు బ్రో, డబున్న వాడికే న్యాయం పేదవాడికి కాదు. పేదవాడు ఎపుడూ పెదవాడే.
@manvifolkmusic8 ай бұрын
నిజంగా ఎంత అద్భుతమైన సినిమా.. సప్తగిరి రైతుల గురించి ఒక్క మాటలో చెప్పిన మాట మోసపోవడమే తెలిసిన రైతులు మోసం చేయడం రాదని 🙏🏻😭.. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన 🙏🏻.. ధన్యవాదములు సినిమా టీంకి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmidarivada36917 ай бұрын
Excellent film Tq saptha giri garu
@BNAVEEN-hi6rv7 ай бұрын
❤🫶🌹💘💐✍️❣️🔱
@aswinkumar99414 ай бұрын
పవన్ కళ్యాణ్ చేసిన వకీల్సాబ్ కన్నా కూడా చాలా బాగుంది
@vntspecials54078 ай бұрын
నష్టం వస్తుందని తెలిసిన వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టేవాడే రైతు, ప్రాణం పోతుందని తెలిసిన కూడా దేశాన్ని కపాడేవాడే జవాను😢❤. ఈ ఇద్దరు లేకుంటే మనమే లేము.😢
@Kishore_babu7 ай бұрын
మరి డ్రైవర్ తను ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తాడో లేదో వాడికి తెలియదు. ప్రాణాలను ప్రాణంగా పెట్టి డ్రైవర్ గా ముందుకు సాగే వాడు లేకపోతే ఈ దేశం ఈ ప్రపంచం ఏమైపోతుంది.
@vntspecials54075 ай бұрын
@@Kishore_babu జై డ్రైవర్లు.
@gkr16497 ай бұрын
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నటీనటుల ప్రతిభ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సుపర్బ్. చిన్న సినిమా బ్రతకాలి, తగినన్ని థియాటర్లు చిన్న సినిమా ప్రదర్శనకు అందుబాటులో ఉండాలి. కనీసం పెద్ద డిస్టిబ్యూటర్స్ ఇలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహించాలి.
@rajenderlakka81754 ай бұрын
న్యాయం కొద్దిగా లెట్ అవుతుంది కానీ ఎప్పుడు అయినా న్యాయం దే గెలుపు ❤❤❤❤❤❤సూపర్ మూవీ ❤❤❤
@venkatesht97873 ай бұрын
అది సినిమా బాబు.నిజజీవితంలో జీవితకాలం లేటవుతుంది బాబు.
@tumurukotavenkatapradeepku85938 ай бұрын
ఈ సినిమా కథాంశం మంచిది. నేటికీ , పోలీసులు, న్యాయవాదులు, కోర్టు ల లో జరుగుతున్న సంఘటనల ను గురించి వివరంగా చెప్పారు.
@rajum69954 ай бұрын
వకీల్సాబ్ సినిమా కంటే చాలా బాగుంది సప్తగిరి గారు సూపర్ టేలెంట్ సార్ మీది 🎉🌹
@prabhakarachari33769 ай бұрын
Good movie, hats to everyone
@michalj38847 ай бұрын
Saptagiri voice and the words pronunciation is awesome, pure ,,beautiful,, Like and love from karnataka,, ಅದ್ಭುತವಾದ ಸಿನಿಮಾ 🙏🙏🙏🙏🙏 ಭಾರತೀಯ ರೈತ ಸಂಘ 🙏🙏🙏🙏🙏
@lochalisatya36526 ай бұрын
Rip 😢శివ ప్రసాద్ గారు కి ఇదే నివాళి శివ ప్రసాద్ గారు జోహార్ 🌹🌹🌹🌹🌹😭😭😭😭😭
@AkkanapalliLachayya8 ай бұрын
సూపర్ సార్ సినిమా తీసింది రైతుల కష్టం రైతులకు తెలుస్తది
@jagadeeshjaggu15278 ай бұрын
పెద్ద పెద్ద హీరోలు ఇలాంటి మూవీ ని చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి ఇమేజ్ పిచ్చి. ఈ సప్తగిరి వారిలాంటి హీరొలు గెలవాలి. గెలిచి సమాజం లో ఉన్న అరాచకం ని కొంతేనా తగ్గించే కాన్సెప్ట్ మళ్ళి మళ్ళి తెరకి ఎక్కించాలి
@arjun-S213 ай бұрын
వకిల్ సాహెబ్ కంటే 100 రేట్లు బాగుంది.సూపర్
@gopal_naidu17107 ай бұрын
Super సప్తగిరి అన్న రియల్ హీరో అంటే నువ్వు అన్న నిజం గా మీరు ఈ సినిమా తీయడం ద్వారా రైతుల గౌరవం కాపాడారు thank you so much ❤❤❤❤
@prabhakarachari33769 ай бұрын
Saptagiri acting good
@shivarajrshivarajr9 ай бұрын
❤ ಐ ಯಾಮ್ ಲವ್ ಯು ಸಪ್ತಗಿರಿ
@sisinani23662 ай бұрын
Super Movie... 🎉🎉🎉 Congratulations saptagiri Garu...
@reddyhayathkhan99516 ай бұрын
Manchi picture Saptagiri super hero Well done saptagiri Saptagirini petti ilanti manchi cinemalu teese directors ku naa dhanyavadamulu Marachipoleni chitram idi Aha hatts off saptagiri and directors❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@saydaamd30977 ай бұрын
సూపర్ మూవీస్ చాలా బాగుంది
@m.sudhakam.sudhaka97519 ай бұрын
Nice movie good acting sapthageri🎉🎉🎉🎉
@sudhakarvishnu54977 ай бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇದೆ ಸಿನಿಮಾ 💕❤️ ಐ ಲವ್ ಸಪ್ತಗಿರಿ llb
@Kashiram52795 ай бұрын
జై జవాన్ జై కీసాన్ సూపర్ సినిమా,🙏🌾🌾🙏🙏
@avilenumallepaka19008 ай бұрын
Super excellent movie congratulations sapthagiri....
@dmtlogics8 ай бұрын
Excellent Movie ❤
@lokeshsk7 ай бұрын
ನಿಜವಾಗಿಯೂ ಒಂದು ಅತ್ಯುತ್ತಮವಾದ ಸಿನಿಮಾ ❤
@tollywoodmovies89458 ай бұрын
What a climax super
@shaikbadulla12310 ай бұрын
❤❤ excellent climaxxx
@subramanyamjosyula25103 ай бұрын
ఈ సప్త గిరి LLB సినిమా హింది సినిమా, జాలి L L B రీ మేక్ అర్షద్ వార్సి సప్తగిరి రోల్, బొమన్ ఇరానీ,సాయి కుమార్, సౌరభ్ షుక్లా జడ్జీ గా హిందిలో నటించారు. ఈ సినిమాకన్నా హింది సినిమా చాలు బాగుంది. ఇందుతో అడ్వకేటుని జడ్జీని వెకిలిగా చిత్రీకరించారు. సాయికుమార్ చాలాబాగా అసలు బర్మన్ ఇరానీ లాగా బాగాచేసారు.
@gahankannadavlogs18097 ай бұрын
One of the best movie, i watched in recent times
@Ravikumar_Rangu8 ай бұрын
Comedy ni choosi cinema ni thakkuva anchana veyyodhu.... Oka manchi movie 🔥
@SaiSai-p2r3k14 күн бұрын
Super sar bgudhi. Movies
@basavaraj8327 ай бұрын
ಅದ್ಭುತ ಸಿನಿಮಾ
@LakshmanLakshmi-xm5rn4 ай бұрын
❤❤❤😍movie chala bagundhi. Kani E movie lo cheppinatlu 😢Nijam gaa ne real. life lo jaanalu alage vuntunaru😞😞
@bikshyadav70344 ай бұрын
Addamina cinema lu chustham🙏but elantivi chudam 👌msg
@pathriyadagiri41418 ай бұрын
Super.excelent movie 👌👏👏👏👌👌😊
@chetripallysatheeshkumargo93797 ай бұрын
నిజంగా ఈలాంటి తప్పు కళ్ళముందు జరిగిన ఏమి చేయలేని అసమర్ధులో నేను ఒక్కని 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manjunathm.r72624 ай бұрын
Super movie sapthagiri sir shown his hidden talent climax what a speech extra ordinairy
@chandragopal11464 ай бұрын
It's an excellent movie the overall story, direction and main actors and supporting actors did their best and lived in. Hats off to all
@gugulothsanthosh22087 ай бұрын
జై జవాన్ జై కిసాన్ సూపర్ సినిమా 🙏
@aashishraj28178 ай бұрын
great actor....hats off Sapthagiri mee acting adhiripoindhi
@krishnapulavarti79948 ай бұрын
క్లైమాక్స్ లో ...సప్తగిరి నట విశ్వరూపం కి salute 🫡
@chandragopal11464 ай бұрын
Everyone must watch and enjoy themselves. After long watching the best movie
@sharathdamaruga7 ай бұрын
Good movie... Worth to watch .. Love ❤ from Karnataka
@upenderkompali64304 ай бұрын
సూపర్ సినిమా
@bsivakumar64426 ай бұрын
Super speech sapthagiri annayya
@srinivasalur616 ай бұрын
Excellent cinema Hats off to picture
@npmahinda7 ай бұрын
what a natural court scenes! hatsoff to the director
@evbike54988 ай бұрын
Super reality actor sir ❤ super movie
@RaviKumar-tv8bmАй бұрын
Super judgment sir
@VijaykumarChakali-bu1gn9 ай бұрын
Rithu Always king 👑👑 but movie super ❤❤❤. 😢😢
@Bhagwa-raaj4 ай бұрын
Better Than MANITHAN Superb ❤
@shivachanti3058 ай бұрын
Marvelous movie🎉
@kirankiriga5 ай бұрын
Super bhayya
@YashodhaJ7 ай бұрын
Nyc film 🎉🎉
@babub91506 ай бұрын
Super good move in sapthageri and farmers sports very good
@Kimbhahunafamily8 ай бұрын
ఆదిలాబాద్ జిల్లాలో తాంసి మండల్ ఉంది కాని ఊరు లా చూపించారు. డైరెక్టర్ గారు మాది బేల మండల పొనల విలేజ్
@SwamyV-y8v8 ай бұрын
Hi
@devidasmadavi15184 ай бұрын
Bro tamsi (k) village undhi
@krishnasejala27032 ай бұрын
మండలం కూడా ఒక గ్రామమే ఆ గ్రామం మండల కేంద్రం అంతే
@dineshmayura80347 ай бұрын
Super🎉🎉🎉🎉
@YPLTV8 ай бұрын
#YPLTV Superb Excellent Movie 👌👍🤝
@chanumurumathamma80588 ай бұрын
సప్తగిరి ధన్యవాదములు
@chanumurumathamma80588 ай бұрын
👍👍👍
@Knownfact08 ай бұрын
సప్తగిరి 🎉🎉🎉
@nagaiahyannabathula77397 ай бұрын
Best movie
@Animal-world218 ай бұрын
One of the best movie i ever seen ❤️❤️
@HanumantharaosarmaR3 ай бұрын
😢జై కిసాన్ జిందాబాద్
@MichaelNaidu-i5z4 күн бұрын
JAI jawan , JAI kishan 55
@sangammurali3143 ай бұрын
Good move 🙏🙏
@nareshmuthyala33218 ай бұрын
మంచి సినిమా ❤❤
@villagebashavlogs8 ай бұрын
Like move 👌👍👍👍
@vincentlouis10005 ай бұрын
ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా అవసరం దైవిక క్యారెక్టర్ ని వెలికి తీసి,న్యాయం కోసం ఎన్ని శ్రమలు ఎదుర్కొన్న విజయం న్యాయనిదే అని చూపించే చిత్రము
@mannavarameshbabu12127 ай бұрын
సాయి కిరణ్ ,సాయి కుమార్ ఇద్దరు ఒకప్పుడు హీరోలు బరిలోకి దిగిన సైడ్ నటులు అయ్యారు.
@praveenreddykoripelli50988 ай бұрын
Super 🎥
@tgrraju97318 ай бұрын
Great milestone from this concept of movie
@yountigerntr288 ай бұрын
Super super super exalent movie 😢😢😢
@nandankumar_ns_nanda_techs4 ай бұрын
Part 2✊
@davidraj8418 ай бұрын
Super massage ❤
@middevenkateswarlu27708 ай бұрын
Super movie ❤
@msaritha65109 ай бұрын
So so super movie 🫡🫡🫡🫡🫡👌👌👌👌👌👌🥹👋
@B.SRINIVASVARMA.13497 ай бұрын
supero.super
@SumanKanaveni-v4t8 ай бұрын
Super
@Dancing_siblings77777 ай бұрын
Saptagiri sir dance ki oka like yesukondappa
@bsrao98334 ай бұрын
Last 30 minutes ee moiki enni awards itchina takkuve
@Srikanththalari-t8q8 ай бұрын
జై జవాన్ జై కిసాన్
@Sambasiva-i5o4 ай бұрын
🙏🙏🙏
@rprashanth97477 ай бұрын
Super good movies nice
@roopac3887 ай бұрын
👌👌 Supar
@batallasivabatalla8 ай бұрын
Super bro❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jaikumarparsha79669 ай бұрын
Comidean no real actor a gem ❤️
@rajeshkolluri079 ай бұрын
Saptagiri>>>>pawala😂😂😂
@isak2832139 ай бұрын
Bro KZbin lo comments pettina 5rs Mee account Loki vastaya Bro ?
@boosisubbareddy39369 ай бұрын
ఎరా 420 5/- వచ్చాయా
@bhaskarraobalam61649 ай бұрын
😭😭😭😭😭😭👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@EshwarBoda-l5u5 ай бұрын
జై జవాన్ జై కాసైన్
@srinivasulu90547 ай бұрын
My favourite movie,,
@AkashMadavi-rj6kt8 ай бұрын
Superb❤❤
@BalakishnaPurum8 ай бұрын
Supar movie 🎉
@sdaslam17232 ай бұрын
Super super
@garajagadeesh25849 ай бұрын
Sai kumar acting super
@ksrikanth19029 ай бұрын
Supar 😊😊
@KCETNEET_TECH_WORLD8 ай бұрын
Super 🎉
@BimashiPowerPower.5 ай бұрын
🔥🔥
@RAMAMUTRTY8 ай бұрын
Very good action by Saptagiri. Producers should give opportunities to this kind of highly talented actors, giving opportunities only to one or two family heroes in film industry is not good.There should be change in the attitude of producers.