విశ్వవాణి ప్రేషిత పరిచర్యలు - మెగా సంఘాలు విశ్వవాణి పరిచర్యలు విస్తరించిన రాష్ట్రాలు : 27 వెబ్ సెంటర్స్ : 1343 రీచ్ అయిన జనజాతులు : 301 ఫుల్ టైం నేటివ్ (స్థానిక) సేవకులు : 3754 సువార్త పరిచర్య జరుగుతున్న ప్రస్తుత గ్రామాలు : 7218 విశ్వాసుల సమూహాలతో సంఘ స్థాపన జరిగిన గ్రామాలు : 2455 సంపూర్ణంగా రూపాంతరం చెందిన గ్రామాలు : 134 ట్రైనింగ్ సెంటర్స్ : 39 మినిస్ట్రీ కోఆర్డినేటింగ్ హబ్స్ : 113 చైల్డ్ కేర్ సెంటర్స్ : 10 ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ : 4 ఈ రోజు (29 సెప్టెంబర్ 2019) విశ్వవాణి 5 సంఘ-మందిరాలను ప్రతిష్ట చేసింది. జార్ఖండ్ లోని `పోయెరా’ అనే గ్రామంలో, గుజరాత్ లో `జమానియా’ అనే గ్రామంలో, పశ్చిమ ఒడిశా లో `పాలస్పాట్’ అనే గ్రామంలో; ఇంకా మరో రెండు చోట్ల. ఈ మధ్యనే 1000 మందిరాల సంఖ్యను దాటారు. వీటన్నిటిలో ముందుగా సువార్త/మిషనరీ పరిచర్య సంవత్సరాలు శ్రమించి చేసి, విశ్వాసుల్ని ప్రభువుకోసం కని, సహవాసాలుగా కూర్చి, ఒక్కొక్కటి మందిరాలు (అవీ చాలా సింపుల్ మందిరాలు) కట్టుకొంటూ పరిచర్యను కొనసాగిస్తున్నారు. 1 మే 1980 లో కొద్దిమంది సహ-విశ్వాసులతో డా. ఎమిల్ జెబసింగ్ (ట్యుటికొరిన్, తమిళనాడు) `విశ్వవాణి’ని కడుచిన్నగా, ప్రార్ధనాపూర్వకంగా ప్రారంభించారు. ఇది పూర్తిగా స్వదేశీయతతో మొదలై నేటికీ కొనసాగుతూ కేవలం ఈ నాల్గు దశాబ్దాల లోపే ఉధృతఫలితాలను సాధించింది. పై వివరాలు ఈ పరిచర్య ముఖరూపాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. సామాన్యంగా మనమెవ్వరం పోలేని ప్రాంతాలకు చేరి వారికి సువార్త ప్రకటించి, విశ్వసించినవారితో సహవాసాలు ఏర్పరచి, వనరులు సమకూడినపుడు చిన్నచిన్న మందిరాలు కట్టుకొని ఎంత తక్కువ ఖర్చు, ఎంత ఎక్కువ ప్రయాస, ఎంత ఎక్కువ గుణాత్మక, గణాత్మక, ప్రభావాత్మక పరిచర్య చేస్తునారు! మనం ఈ పరిచర్య కోసం ప్రార్ధించాలి, వారితో చేతులు కలపాలి, వనరులు పంచుకోవాలి. ఇంతకూ, ఇది రాయడంలో నా ముఖ్యోద్దేశ్యం ఏంటంటే - సిటీలకు, నగరాలకు, మాత్రమే పరిమితమై, సంఘాలున్న చోటనే డిజిటల్ సంఘాలు పెట్టే బదులు, ఇంకా సువార్త అందని మన దేశ వందలకొద్దీ జనజాతులకు సువార్తికులను/మిషనరీలను పంపి, అత్యాధునిక సాంకేతికతను వాడి ఓ `కల్వరి మిషన్స్’ లేదా ఓ `JCNM మిషన్స్’ లేదా వనరులు అధికంగా వున్న వివిధ ఇండిపెండెంట్ వ్యవస్థీకృత సంఘాల `మిషన్స్ వింగ్’ను ఎందుకు ప్రారంభించకూడదు! అని గాఢంగా భావిస్తున్నాను. మన స్నేహితులు ఆ కోవలో ఆలోచిస్తే యావత్ ప్రపంచ తెలుగు క్రైస్తవసంఘాలు `కల్వరి మిషన్స్’, `JCNM మిషన్స్’ ను పైకెత్తి గుండెల్లో పెట్టుకొని వాటికోసం ప్రార్ధించి సహకరించవా? అనతికాలంలోనే సోదరులు సతీష్, సోదరులు శ్యాంకిషోర్, ఇంకా ఆ కోవలోని మన సహ-సేవకులు మరో `డా. ఎమిల్ జెబసింగ్’లుగా గణుతికెక్కరా? మాకు `ఒక లక్షా ఏభైవేల మంది సభ్యులున్నారు’ అన్న పరిచయం గొప్పా? లేదా `మాకు పదివేల సంఘాలు’ ఉన్నాయి అనడం మెప్పా? వాక్యానుసార దర్శనం `సువార్త అందని చోట సువార్త ప్రకటించి, విశ్వసించిన వారితో సహవాసాన్ని నిర్మించి వారిని శిష్యులుగా, ప్రేషితులుగా, నాయకులుగా తీర్చిదిద్దడమా? లేక వేరే సిద్ధంగా వున్న పునాదుల మీద `డిజిటల్ నిర్మాణాలు’ లేపుకొంటూ పోవడమా? డా. ఎమిల్ జెబసింగ్ తన 45 సంవత్సరాల జీవితం పరిచర్యతో `ఇండియా మిషన్స్’లో తనదైన చెరగని ముద్రవేసుకొని పరమ పిలుపు అందుకొని (19 డిసెంబర్ 2013) వెళ్లి నేటికి సరిగ్గా 5 సంవత్సరాల 9 నెలల 10 రోజులు. విశ్వవాణి ఆగిపోయిందా? అసలు మనకు విశ్వవాణి తెలిసినంతగా `డా. ఎమిల్ జెబసింగ్’ తెలుసా? మన పరిచర్యే మనమెవరమో చెప్పాలి. ప్రజలు కడకు మాట్లాడుకోవలసింది ప్రభువు గురించి, మన పరిచర్య గురించి, అంతేకాని, మనగురించి కాదు. మన ప్రతిఫలము ప్రభువుదగ్గర వుంది. ఎక్కువగా ప్రభువు మనకెందుకు ఇస్తాడు అంటే, ఎక్కువగా మననుండి ఆశిస్తున్నాడు కాబట్టి. ఎక్కువగా పొందుకొని, తక్కువ ప్రతిఫలాన్ని ఇస్తే మనం యజమానుని నిరాశపర్చేవాళ్ళం అవుతాం. ఇప్పటికైనా మించింది లేదు; `Let us think BIG for our GOD is BIG’. God Bless His Church!! యల్. కె. మృత్యుంజయ
@maddalchinna73742 жыл бұрын
Anna praise the lord meeru chala opikaga type chesaru...bhaga vivarinchaaru....
@joelraju79524 жыл бұрын
వాక్యం వింటుంటే ఒక మధురమైన అనుభవము నాలో కలుగుతుంది వాక్యం చాలా బాగుంది
@graju8696 Жыл бұрын
Praise the Lord🙏🙏 Amen Amen Amen🙏🙏🙏
@sudhakard14112 жыл бұрын
నీతిమంతులు ఇద్దరు ఉంటే చాలు బ్రదర్ ఆఫీస్ లో లక్ష మంది కంటే
@bereaministries98473 жыл бұрын
Excellent message Sastry garu. మూడు కుర్చీల కథ....కనువిప్పు భక్తులకు.
@sushmapitta738 Жыл бұрын
Thank you ayyagaru clearly explained what is really important worship.
@KumarKumar-vq5id2 жыл бұрын
mi vakyam dvara nenu anno kotha vishayalu thelusunnayya.... Miku vandanalu.....
@bereaministries98473 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక !
@pastorrubensathupalli63025 жыл бұрын
ఆరాధించే విధానం నివే తన్మయము చెందాలి అనే మాట చేత దర్శించబడ్డాను అయ్యా thank God about this massee
@bereaministries98473 жыл бұрын
5.పరిశుద్ధాత్ముడు దిగిరావాలి.
@bereaministries98473 жыл бұрын
7.సేవా పిలుపు పొందాలి.
@bereaministries98473 жыл бұрын
వ్యక్తిగత ఆరాధన..
@bereaministries98473 жыл бұрын
2.దేవుని ప్రభావము క్రింద.
@bereaministries98473 жыл бұрын
6.దేవుని స్వరం వినాలి.
@ramaramshankar6002 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🥰💐💐💐💐💐💐💐
@nehaswichandaluri26004 жыл бұрын
Mahima, ganatha, prabavalu dhevunike
@chandramallarajs36293 жыл бұрын
Respected and dear lovely daddy Garu ,what an excellent message god has given through you .glory to Jesus only may God bless you amen
Glory to God. Hallelujah. Thank you very much Pastor. " Wow, Isaiah 6th Chapter is the Ultimate way to worship the LORD". Truly l love worshipping in this discipline. Thank you JESUS. We love you Lord. 😇❤
@santhipriya28045 жыл бұрын
plz Anna meru andharu Siva shekthi vallu mari Jesus great anni thelusukovali plz all the people preyar
@maddalchinna73742 жыл бұрын
Dear brother karunakar gurinchii preyer cheddam ayana mariteaaa bhaguntundii....
@SisRuthTDSM5 жыл бұрын
Praise the Lord Annaiah Glory to God Chala vivaramuga chepparu devudu mekichana krupa korakei devuniki mahima kalugunu gaka
@issakubhushan26302 жыл бұрын
🔥❤️🕊️ 🙏🏻🙏🏻🙏🏻అన్నా గారూ చాలా చాలా వందనాలు అన్నా గారూ
@issakubhushan26302 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 సూపర్ అన్నా గారూ
@sushmapitta738 Жыл бұрын
Sangamon la Peru theliyadani koraku gaani prayana pathathi okkate anaga okka banda neeru thragali. Banda anaga kreesthu. Anaga kreesthu ni araadinchali. Gurthu kosamu sanganiki oka Peru Ani arthamu,
@gudimetlaanuradha12524 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏amen
@Johnparsika3 жыл бұрын
Praise the Lord annayya
@jeevamugaladevunisangam44523 жыл бұрын
అయ్యా గారు నైస్ మెసేజ్, సార్ మీ బేసు వాయిస్ లో 👌👌👌
@katcharenimagnesh14234 жыл бұрын
Praise the lord ayya garu
@tepmbenny32645 жыл бұрын
Praise the Lord annaya nenu mi message 1st time vintunna nijamga chala baga chepparu oka. Paster abadhalu chepthu sanganni sariga chudakunda undi devuni vakyanni sariga bodhinchi sanganni sari ina margam lo nadipisthu untey nannu pommanaru a paster chala badha paddanu mi dwara naku dhevudu dhairyam cheppadu chala santhosham
@bereaministries98473 жыл бұрын
ప్రయాణం ఒక్కటే
@kyvonne16715 жыл бұрын
Praise the Lord Anna. Great man of God
@laxmanlucky78055 жыл бұрын
Praise the lord ayyagaru devuniki mahima
@charancherry69865 жыл бұрын
Tq so much sir.
@a.prudhvirajpaulelijah86325 жыл бұрын
Amen hallelujah thank you Jesus Good msg ...thank you Holy Spirit Praise the Lord.. Man of God
@jpbrothers39475 жыл бұрын
Price the lord anna
@ramesh.A15 жыл бұрын
Praise the lord sir spirtual message to me
@8hudhiq4 жыл бұрын
🙌🏼🙏🏼 guruji
@kodellivenkateshvenkateshk84805 жыл бұрын
Praise the lord Anna wondar full meseg
@clgministriespeddavadlapud5155 жыл бұрын
Praise the Lord .
@pastor.devadassoundaryasio93505 жыл бұрын
Praise the lord ayyagaru.
@yvnmjrao5 жыл бұрын
Amen Lord... Hallelujah Praising Lord Jesus Christ with all my heart ...
@bandanathanmary73372 жыл бұрын
Blessed word of the God
@Revmahimarajubiblemission63305 жыл бұрын
Maranatha. Priase God
@bereaministries98473 жыл бұрын
1 .అత్యున్నత స్థానం.
@sathvikbandla5 жыл бұрын
Praise the lord paster garu
@mukkavijaykumar19385 жыл бұрын
Glory too God... Chalaa baga chepparu sir..
@priyadarshiniusapriyadarsh13375 жыл бұрын
Ayyagaru praise the Lord
@bharathijakkula49654 жыл бұрын
Glories speech bro
@parvathidevi92125 жыл бұрын
Ayya meela prati sewakulu vundalani devuni korukuntunnanu all glory to jesus
@V9LIVETV5 жыл бұрын
వందనాలు అయ్యా……
@pressingtowardsheaven4 жыл бұрын
Thank you brother for the wonderful message and revelation...
@suvarthajanumala32933 жыл бұрын
Praise the lord brother🙏
@ujjivajwalaministries.24735 жыл бұрын
వండర్ ఫుల్ మెసేజ్ బ్రదర్
@tsrealtv16365 жыл бұрын
Brother thanks for your guidance
@thomaspodila76135 жыл бұрын
Daiva janulanu respect cheyali anntunnaru but you are vehemently criticizing pastors.
@nagarasrinivas14265 жыл бұрын
Church address anna
@divyachrist92375 жыл бұрын
Praise the Lord ayyaa...👏👏👏
@arunakumari36385 жыл бұрын
U are the real men of God ....
@hosannakrupaministries4 жыл бұрын
Wonderfull messege sir
@bethesdaministriesrkp42495 жыл бұрын
Spiritual hart touching message Anna
@bogideepika35135 жыл бұрын
Ur messages always corrects me Anna thank you 🙏 praise the lord
@sujathapidintla19832 жыл бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@crahelu72835 жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏✝️👌🏽👌🏽👌🏽👌🏽👌🏼
@rajunama63415 жыл бұрын
Superu msg anna
@chjohn33295 жыл бұрын
Glory to jesus
@swaruparani095 жыл бұрын
Blessed Word Of God.. 🙌
@priyaame3655 жыл бұрын
Thank u holy spirit
@priscillachadalavada80873 жыл бұрын
Word of God
@vasireddyramakrishna2655 жыл бұрын
I'm blessed annaya
@SampathKumar-xr6ur5 жыл бұрын
Praise the lord
@konetivijayakumar7214 жыл бұрын
The same vision happened to bakth Singh garu regarding worship
@Prabhukumar-AP5 жыл бұрын
Praise the Lord 🙏✝💖sir
@holyghostfirehgf10055 жыл бұрын
Good message brother.
@tejamaroju53185 жыл бұрын
SUPER ANNA
@jesuspriscilla69195 жыл бұрын
Price the Lord Anna
@sukanyasukanya14045 жыл бұрын
Amen
@deepurockstar-v8v5 жыл бұрын
Vavù.aarabna.yalaananivenna
@jashuakota7775 жыл бұрын
Praise the lord Anna
@mansoorali94835 жыл бұрын
ఒక్క మసీదు ల్లో నమాజ్ లో మాత్రమే దేవునికి అతుతున్నత స్థానం దక్కింది .
@sumapenumakakanaparthi2825 жыл бұрын
Priase the loard sir good messege thank you
@yelishagurram4493 жыл бұрын
🙏🙏🙏👍
@suvarnaraju44175 жыл бұрын
Praise God
@yelishagurram4493 жыл бұрын
👌
@graceword11055 жыл бұрын
Mahima prabhavamu meaning cheppandi, Sastry garu.. message is wonderful
@emmanuely86915 жыл бұрын
Calvary Temple songs new songs
@kolliprakash62155 жыл бұрын
Praise the Lord brother it's true....amen
@sugunasuguna12375 жыл бұрын
Good morning thank you bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@sujathapidintla19832 жыл бұрын
Prise the lord
@nagarasrinivas14265 жыл бұрын
Praise the lord Anna can I know number please
@nirupag35875 жыл бұрын
Praise the lord Sir missed Ur message in my Church meetings
@youdhagothrapusimhamu76485 жыл бұрын
Hello
@psjohn17153 жыл бұрын
దైవజనులు భక్తసింగ్ గారు పల్లవరపు కొండపై మోకాళ్ళ ప్రార్థన ద్వారా ప్రభువును అడిగి తెలుసుకొని సంఘానికి నేర్పిన ఆరాధన క్రమును కూడా మీరు హేళన చేయడం బాగోలేదు.
@rajunama63415 жыл бұрын
Praise the lord anna🙏🙏🙏
@ashoknandipeta8785 жыл бұрын
Praise the lord pastor,how I am contact you,I want to speak with u,I am suffering one problem
@rigindancer52455 жыл бұрын
Yem prblm
@ashoknandipeta8785 жыл бұрын
@@rigindancer5245 who are u
@rigindancer52455 жыл бұрын
@@ashoknandipeta878 am. ChirstiAn bro
@ashoknandipeta8785 жыл бұрын
@@rigindancer5245 sorry bro ,I will tell only the zephanya sashtri pastor
బ్రదర్ ఆఫ్ గాస్పల్ అనకండి మాది గాస్పల్ సంగమె వందనాలు మివర్తమానంబాగుంది
@chinnachatla77065 жыл бұрын
Hallelujah antene duvuni sthustinchamani ardham..sir... endhuku valla andharitho duvuni sthustinchamani chepthunte..vallu malli devuni sthustinchandi..antunare... okasari alochinchandi..
@somum41275 жыл бұрын
Praise tha lord annayya gaaru.... mi phone send cheyandi anna
@saisrinivasmanuri81332 жыл бұрын
Tiger
@youdhagothrapusimhamu76485 жыл бұрын
Anna anni baga chepparu randi usthahinchi padedhamu varu baga padaledhemo mari alani song nu thappu pattodhu anna. Memu manchiga pade varamunnamu..meeru message baga cheptharu
@graceword11055 жыл бұрын
Brother what is the meaning of Mahima and prabhavamu pls explain by paster Sastry
@youdhagothrapusimhamu76485 жыл бұрын
@@graceword1105 helo kala gaaru how are you.where are from
@youdhagothrapusimhamu76485 жыл бұрын
@@graceword1105 shastry anna anni baga cheppi oka thappu chepparu...Randi usthahinchi padedhamu song nu vetakaranga matladindru...
@gandhamsatyanandam99595 жыл бұрын
ప్రభువు నందు ప్రియమైన వారులారా ఈనాడు అనేక మంది తప్పుడు బోధనల వల్ల క్రైస్తవ్యం తర్జనభర్జన అవుతుంది సూటిగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను అదేమిటంటే ఇప్పుడు విన్న వీడియోలో అయ్యగారు సంఘాలు ఏదైనా పర్వాలేదు అన్నారు బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి అని మనం చూస్తే ప్రభువైన ఏసుక్రీస్తు పేతురు తో ఏమన్నాడో చూద్దాం ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు కడతారు అనలేదు ఏసుక్రీస్తు అదే సంఘము బైబిల్ అడుగుదాం 16: 16 క్రీస్తు సంఘము లన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి; ఆనాడు ఆదిమ ఆఫీస్ తలని యే సంఘానికి చెందిన వారు బైబిలు మనకు వివరిస్తుంది క్రీస్తు సంఘము అని ఈ మాటలు నేను చెప్పేవి కావు బైబిల్ చెబుతుంది కానీ ఈనాడు క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచిస్తే కొండల పేర్లు ఊర్ల పేర్లు మనుషుల పేర్లు పెట్టుకొని క్రీస్తు సంఘానికి కళంకం తెస్తున్నారు సంఘానికి సరస్సు ఎవరు ఏసుక్రీస్తు ఒకే బైబిలు ఒక్కటే విశ్వాసం ఓకే బాప్తీస్మం ఒకే దేవుడు ఒకే సంఘం ఆ సంఘమే క్రీస్తు సంఘం ఎందుకనగా యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు కనుక అందుకే ఒక సందర్భంలో పౌలుగారు ఏమంటాడో చూద్దాం ఒకడు గ్రీకు వాడను అపోలో వాడను అని మీరు ఎందుకు అనుకుంటున్నార పౌలు ఏమైనా మీ కొరకు రక్తం చిందించా డా యేసుక్రీస్తు చిందించారు గనుక ఆయన పేరు పెట్టుకోవడం మంచిది
@saisai21725 жыл бұрын
Ok
@Dileepkumarv12 жыл бұрын
ఆత్మీయంగా బ్రదర్ ఆలోచించాలి సంఘం ఆత్మీయంగా ఉండాలి
@balujesus13165 жыл бұрын
Devudiki evakka nikuevamatava
@hmubarakmubarak98552 жыл бұрын
Sorry for saying this my christ brothers and sisters the jesus is not a god he is just a prophet like a moses abraham david the real god is in your bible yehwa and arabic allah the creature and maintainer of all universe please remember it brothers u can read clearly bible the jesus not says ,,im the god worship me the god is my father said that is true he is allah read quran and bible specifically and u can understand after read thank you bro and all my sisters
@venkateshsurineni99352 жыл бұрын
kzbin.info/www/bejne/m6fTgnp5ea16a7c
@venkateshsurineni99352 жыл бұрын
Listen to it, every doubt that u have will be cleared.
@Dileepkumarv12 жыл бұрын
Have a doubt Is there any speeches of jesus Christ in quran?