Рет қаралды 2,653
"సరైన సలహా" ఒక రాజుగారు తన మంత్రి సలహాను పాటించి తనను,తన రాణిని ప్రమాదం జరగకుండా ఎలా తప్పించుకున్నాడో ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు సరైన సలహా.
రాజుగారు మంచి సలహాను అమలుపరిచి,తనను,తన రాణిని ప్రమాదం నుంచి
తప్పించుకున్నారు కదా! ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే మంచి సలహాను అమలుపరిచి ప్రమాదాల నుండి తప్పించుకోండి.
"చిట్టి కథలు" పుస్తకాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ -
చోడా సాంబశివ రావు: 9848021382 / 9948298213
Email: chittikathalu49@gmail.com
"The Right Advice" lets us know in this short story how a king followed the advice of his minister and saved himself and his queen from danger. The title of this short story is the right advice.
The king implemented the good advice and saved himself and his queen from danger. To sum up the moral of this story in one sentence, follow good advice and avoid dangers.
Contact details for "Chitti Katha" Books -
Choda Sambasiva Rao: 9848021382 / 9948298213
Email: chittikathalu49@gmail.com
#telugu #shortstories #telugustorybook #moralstories