చాలా బాగుంది........ ఇంతటి చక్కటి ప్రోగ్రాం చేస్తున్నా వనిత టీవీ కి ధన్యవాదాలు.....
@avutachalam78142 жыл бұрын
అన్న గద్దర్ అన్న పాటలు మస్తు విన్నాం కానీ ఫ్లూట్ వాయించిన అన్న నీకు వందనం సూపర్ అన్న నాకు చాలా నచ్చింది లాల్ సలాం గద్ధరన్న ప్రజాకవి
@ammulufolksingeranddancer1456 Жыл бұрын
ఎంతో మంది పేద కళాకారులకు అందుకుంటున్న సారంగ దరియ ఎపిసోడ్ కి నా కలాబివందనాలు 🙏🙏🙏🙏 నేను కూడా ఒక వీధి నాటకములు & బుర్రకథలు ఆడుతాను నేను కూడా చాలా ప్రయత్నిస్తున్నాను. సరంగదరియ ఎపిసోడ్ లో పాల్గొనాలని కానీ ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియటం లేదు సార్ & మేడం 🙏🙏🙏 Pls Request Madam
@TG36news2 жыл бұрын
గద్దర్ అన్న రావడం శుభ పరిణామం tnq to వనిత టీవీ
@parameshentertainments30612 жыл бұрын
భానుప్రియ చెల్లమ్మ సుప్పర్ సాంగ్ నాకెందుకో సారంగదరియా టైటిల్ కొట్టేది నువ్వే కొడతావ్ అనిపిస్తుంది టైటిల్ దిశగా నీ పాటలతో ఫుల్ కాంసెంట్రెషన్ పెట్టాలని కోరుతున్నాను
@fazilpitlam74862 жыл бұрын
Yes
@ananyaprabha25372 жыл бұрын
గద్దర్ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు
@fazilpitlam74862 жыл бұрын
భానుప్రియ టైటిల్ నీకే💫👩🎓💃
@jakkakarunakarreddy46462 жыл бұрын
రఘు అన్నా చాలా బాగా పాడినరు, ఆయన గొంతులో జిరా ఉంది అదే ఆయనకు ఆయుధం మంచి ప్రదర్శన ,మంచి మంచి జానపదలను ససేకరించి మాకు వినిపించినందుకు ధన్యవాదాలు
@subramanyamb56722 жыл бұрын
Ko 1 .
@nandigamavenu3985 Жыл бұрын
Ppppppp no no
@sujatha.variguntham Жыл бұрын
.
@eedhapullaiah66622 жыл бұрын
ఫ్లూట్ మ్యూజిక్ వేరే లెవెల్ అబ్బా 🙏
@radharavi82 жыл бұрын
గద్దరన్న కు విప్లవాభివందనాలు
@kalyanika88522 жыл бұрын
Gaddara Anna selute Anna,chala mache mata annaru singer Shiva Kumar God bless you Thammudu🙌🙏💐💐
@lingarajpidamarthi56032 жыл бұрын
నిజంగా నరసింహ ఎప్పటిక్పుడు నిన్ను నువ్వూ మలుచుకుంటు మా ముందుకీ వస్తున్నావు తప్పకుండా నీ కల కోరిక.... నువ్వూ అనుకున్నా స్థాయికి ఎదిగి నలుగురికి సహాయంతో చేస్తావు అని అనుకుంటున్న.... నికు దొరికే ప్రతి స్టేజీ లో నిన్ను నువ్వూ నిరూపించుకోవాలి... ఆశిస్తూ all the best Narasimha
@godavarisurya9392 жыл бұрын
గద్దర్ అన్న telangaanaa కోసం ఎన్నో మస్తు గా పాటలు పాడిండు.తెలంగాణా సాధించినా గద్దరన్న అప్పుడు ఇప్పుడూ కష్టాల కన్నీళ్ళ పాటలే.
@nareshmonolla75742 жыл бұрын
ee rojullo kuda palle patalun vinipistunna Vanitha TV ki chala thanks
@bhagyalekhakorrewar1352 жыл бұрын
Sreemukhi ❤️
@akhilakhilthimide73232 жыл бұрын
💋
@saikrishnavanam.o28972 жыл бұрын
Super Bhanu priya👍🎼🎼
@queenforme2 жыл бұрын
Narshimha anna nice your hard work excellent🤍 narshi anna🎉
@CHANPASHA-jt7nd Жыл бұрын
భానుప్రియ సూపర్
@dameraswethaaravind18622 жыл бұрын
Saaranga daria season 2 cheyandi.
@srtelugudriver53732 жыл бұрын
చాలా బాగుంది
@ckrishnappakrishnappa88772 жыл бұрын
Super sir Jai bheem namo buddhay 👍🌹🤝🌹
@dilmaharaj92312 жыл бұрын
Narshima anna ragu anna patalu chala baga padaru❤️❤️❤️👍👍🙏🙏
@nijampuramkarthiksunny10212 жыл бұрын
Srangadarya program lo shaam Annagar.manandaram.programlu shesenam.Anna.oksari gurthupatuko.Anna.ni.kalakarudu S.R.D.KAndi. god bless you
@relarerelaramesh96522 жыл бұрын
ఇది అసలు కరెక్ట్ కాదు శివకుమార్ ని ఎలిమినేట్ చేయటం ఆంధ్ర కళాకారుడనే కదా
@DdP22112 жыл бұрын
ఎస్
@marrisaireddy34062 жыл бұрын
Super👌
@madhavareddymaripelli31222 жыл бұрын
Raghu good message good realistic song. Please listen my dear judges
@MRamu-bw8wo2 жыл бұрын
Super narasima 👌👌👌
@bindhuyadav57982 жыл бұрын
Super bhanu
@nagaiahjakka41662 жыл бұрын
Gaddaranna ku vandanalu
@shirishabachigaari62762 жыл бұрын
Super bhanu 👏🎵🎵😘😘😘😘
@vijaykumarvusa2009 Жыл бұрын
❤❤ Jai gaddaranna🎉🎉🎉 Jai bheem 🎉🎉🎉🎉
@venkatlakku75542 жыл бұрын
All the best all of u bro and sis
@mramudu70862 жыл бұрын
శ్రీముఖి గారు గద్దరాన అనoడి
@saibalaji6thapothapragada9122 жыл бұрын
Narashimha sir super
@dilhiumeshnaaistam2 жыл бұрын
Suri and narasinha anna super singar
@lovarajun94412 жыл бұрын
Nice performances glory entertainment
@k.shivakumar76912 жыл бұрын
Narashimha sir 🔥🔥
@laxmanpatel34882 жыл бұрын
Super super super 👌
@prameela8190 Жыл бұрын
Johar gadharanna
@lingaredy67892 жыл бұрын
Nice
@naraharishripathi29842 жыл бұрын
Super.
@uppariraju52492 жыл бұрын
Singer's గురించి జడ్జిలు నెగెటివ్ గా మాట్లాడితే ఎలా ప్రేక్షకు లు ఏమనుకోవాలి
@uppariraju52492 жыл бұрын
అందులో గ్రాండ్ ఫినాలే లో
@rafimahamedrafi65652 жыл бұрын
శ్రీకాంత్ రావడం సంతోషం గా వుంది
@madavijanardhan26252 жыл бұрын
Congratulations sumalatha🐴🐴🐴
@madhavareddymaripelli31222 жыл бұрын
Father of janpadam gaddhar anna well-known name village song
@kandhukurisuresh31612 жыл бұрын
Bhanupriya super traditional good
@pakaupendar5262 жыл бұрын
రఘు అన్న 👌👌👌👍👍💐💐💐
@akkaiahbabusuvarnakanti49122 жыл бұрын
🙏🙏🙏
@pradeepnamala19902 жыл бұрын
Raghu anna super anna 💕💕
@laxmaiahkampally31482 жыл бұрын
Memu kuda ravalani anukuntunna
@trinadharaotrinadhrao59402 жыл бұрын
Suma latha tone suupar
@swamiyesaranamayyappa46302 жыл бұрын
Eliminating Shivakumar is not right judgment which I feel...
@kandhukurisuresh31612 жыл бұрын
Titel bhanupriya ki today
@sisterofavictimbrother66532 жыл бұрын
****చాల మంది భార్యలు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ప్రతి ఏట ఎంతో మంది భర్తలు చనిపోతున్నారు (NCRB సమాచారం), ఇది భార్యలతో పోల్చితే రెండింతలు. .మగ వారు ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి*.**..ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి. న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది**. ధైర్యంగా ఎదుర్కోండి. మగవారు ఇకనైనా నోరు తెరిచి మీకు జరుగుతున్న అన్యాయాలను చెప్పకుంటే, మీ మనుగడే ఉండదు..**
@neelamanilkumarpatel36172 жыл бұрын
అందరూ సమానమే. అన్యాయం జరుగుతుందని చెప్పాలేక పోతున్నారు పురుషులు కూడా వారి వారి సమస్యల్ని బయట పెట్టుకోవాలి అని బాగా చెప్పారు
@dilhiumeshnaaistam2 жыл бұрын
Sir relare rela laga bahiranga final unte bagundu
@kavithaprakash56942 жыл бұрын
Chinna channel kadha andi antha budget ante kastam kadha ...e season manchi ga success aithe next season ki plan chestaremo
@DdP22112 жыл бұрын
ఆంధ్ర వాళ్ళని, ఎలిమినేటర్ చేస్తారు, semi ఫైనల్ లో, తెలంగాణ వాళ్లు ఎలా పాడిన, no ప్రాబ్లమ్స్, last year, రఘు from vizianagaram, ippudu శివ from vizianagaram
@m.narendar44392 жыл бұрын
Srikanth finals endhuku ledu😥
@vasantharaokammari21952 жыл бұрын
All the best all team
@dilhiumeshnaaistam2 жыл бұрын
Folksongs nu adaluarinchevallu
@ravindharpatel23132 жыл бұрын
అరె బై సారంగా తయారకు వీళ్ళందర్నీ ఎక్కడినుండి తీసుకొచ్చిండ్రు పరమ చెత్తగా పరమ చెండాలంగా ఉన్న ఒక్క పాట కూడా కరెక్ట్ లేదు
@SatishJSPFollower2 жыл бұрын
శివకుమార్ నీ ఏలిమినేట్ చేసారు.ఏంటి రా మీ మోఖం మీరు ఏమి జడ్జీలు రా బాబు
@ravindharpatel23132 жыл бұрын
అరె బై సారంగా ధరియాల ఈ ఒక్క సాంగ్ కూడా మంచిగా లేదు పరమ చెండాలంగా పరమ చెత్తగా ఉన్నాయి
@sitaramarajusagi73342 жыл бұрын
"సారంగదరియా" అని ఇంతమంచి పల్లె పరిమళం గుబాళించే పేరుపెట్టిన ఈ పల్లెసొగసుల,పాటల సందడికి "గ్రాండ్ ఫినాలే" అనే పేరు బాగోలేదు... ఇందరు మహానుభావులు పాల్గొన్న ఈ సందడికి ఒక మంచి పేరు పెట్టలేకపోయారే.."విజయ దుంధిబి" అంటే బాగుందేమో!!
@manojkatakam8472 жыл бұрын
Perfest caption
@rampullaiahi47262 жыл бұрын
kzbin.info/www/bejne/oIqUgpR8rMh4sNU
@srinivasulun51462 жыл бұрын
Pop
@baburaoponugumati2 жыл бұрын
@@srinivasulun5146 k
@trinadharaotrinadhrao59402 жыл бұрын
Shiv kumar tho vupu poiedhi saranga dhariya ki
@dilhiumeshnaaistam2 жыл бұрын
Youth kuda live lo chusevallu
@devisriprasadlalam71172 жыл бұрын
Ayana stage meda undaga kurchoni undatam impossible but all are sitting there
@dilhiumeshnaaistam2 жыл бұрын
Bahiranga vedhika unte grand ga undedhi
@trinadharaotrinadhrao59402 жыл бұрын
Rong judge ment chesina tappu kanapada ledu judge s mundhe desaied ayye vachhunatlu vundhi anyway shiv kumar ki life vundhi
@mounikamaradana1102 жыл бұрын
Bheem sir judgement biased ga untundi anduke sivagaru eliminate ipoyaru
@b.venkatesgyadav96722 жыл бұрын
u
@ravindharpatel23132 жыл бұрын
తు తు
@Chintu__07-082 жыл бұрын
Pppp XD
@mohanraomohan-df5gq4 ай бұрын
వరే గద్దర్ నువ్వు మాములోడివి కాదు... కాదా?.... నీతో చిన్న పిల్లలుగా వున్నప్పుడు తిరిగాము కదా.. కాదా?ఇప్పుడు ఇలా... దేనినైనా కాలం నిర్ణస్తుంది.