▶ kzbin.info/www/bejne/rWG2pqewqc2hldU Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!
@tummasailu64592 ай бұрын
😊😊
@tummasailu64592 ай бұрын
😊😊😊😊😊
@sarellaandrew15252 жыл бұрын
ఆ కాలములో ఎంత బాగా సినిమాలు తీసేవారు ఈ పాటలలో అర్ధం చుడండి ఇ లాటి సినిమాలు తీయాలి.
@venkyroyals45123 жыл бұрын
కామెంట్సు చూస్తూ వినేవారు ఒక లైక్ వేసుకోండి 🙏🙏🙏
@sammireddy3220 Жыл бұрын
నటన అంటే నటించడం కాదు..పాత్రలో పరకాయప్రవేశం చేసి జీవించడం. జనం గుండె భక్తిభావంతో ఉప్పొంగి ఆనందాశ్రువులు వర్షించడం. తుకారం, చక్రధారి తండ్రిగారైతే అన్నమయ్య, రామదాసు లతో తనయుడు అద్భుతాభినయం.
నాకు బాగా ఇష్టమైన సాంగ్స్ ఇవి, మనసు పులకరిస్తుంది విన్నప్పుడల్లా, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ రైటర్స్ సింగర్స్ మన వాళ్లుగా పుట్టడం మన అదృష్టం.
@kurapativasudevasharma98492 жыл бұрын
పాటలు మళ్ళీ రావు
@kurapativasudevasharma98492 жыл бұрын
నాగార్జున తీయాలి ఇలాంటి సినిమా
@sridharr36622 жыл бұрын
This song is very nice to my mind fresh thank to music director
@jagannadhareddykorlakunta70622 жыл бұрын
@@kurapativasudevasharma9849 . Hg Live
@jagannadhareddykorlakunta70622 жыл бұрын
@@kurapativasudevasharma9849 ggya%3%
@sheelakrish8724 жыл бұрын
ఆ... నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ... వనమాలి మరచితివో మానవజాతిని దయమాలి.. భలే భలే అందాలు సృష్టించావు... ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు... చరణం 1 : మాటలు రాని మృగాలు సైతం.. మంచిగ కలసి జీవించేను మాటలు నేర్చిన మా నరజాతి.. మారణహోమం సాగించేను మనిషే పెరిగి మనసే తరిగి.. మనిషే పెరిగి మనసే తరిగి.. మమతే మరచాడు మానవుడు నీవేల మార్చవు? భలే భలే అందాలు సృష్టించావు... ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు.. చరణం 2 : ఆ...ఆ... ఆ... ఆ...ఆ..ఆ...ఆ... ఆ... ఆ...ఆ.. చల్లగ సాగే సెలయేటి ఓలే.. మనసే నిర్మలమై వికసించాలి గుంపుగ ఎగిరే గువ్వల ఓలే.. అందరు ఒక్కటై నివసించాలి స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. మంచిగ మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం.. ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు..
@kalerusanthoshlaxmi2784 жыл бұрын
TQ... Sir.
@Rathna-x5c2 ай бұрын
Watsapp
@saregamasouth3 ай бұрын
▶kzbin.info/www/bejne/p5LJZZZ6hdiKbJo Step Into a World of Love and Melody! 💫😍 The First Single #HeyRangule Song From #Amaran is Out Now! ❤⚡
@tummasailu64592 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@mbadrishiva99626 жыл бұрын
ఇలాంటి పాటలు పాడుతూ వుంటే వాటిని ఇంకా ఇంకా కొన్ని సార్లు వినాలి అనే భావన కలుగుతుంది కాబట్టి మీరు వ్రాసిన వ్యాసాలు రాయడం ఎంత మంది భక్తులు స్వామివారిని పూజించే ఆచారం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వారికి మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుందని అంచనా వేసినట్టు నాకు నచ్చిన పద్యం యొక్క భావం నాకు అత్యంత ప్రియమైన చోటు నీ కాళ్ళ మీద పడి ప్రాణాలు కోల్పోతున్న భావన నుంచి ప్రారంభం కానున్న సంగతి ఇరువైపుల ఉన్న ఈ ఆలయం వద్ద ఉండే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను వేడుకుంటునే వుంటాను
సుమధుర గీతాలుఆహా వింటుంటేనే ఎంత హాయిగా ఉందో ఇ పాటలు అద్భుతంగా పాడారు. మా ఊర్లో హనుమాన్ దేవాలయం లో సాయంత్రం అవ్వగానే ఇ పాటలే పెడతారు. సూపర్
@vorugantisommana8381 Жыл бұрын
Fine songs. Bhaktha thukaaraamki jai
@varukutilathachinnaswamy19382 жыл бұрын
*జై లక్ష్మికి ఓం నమో నారాయణాయ శ్రీ పాండురంగని భక్తి పాటలు ఈ ప్రపంచాన్ని మైమరపింప చేస్తున్నాయి ఈ పాటలు విన్న వారందరూ ధన్యులు ధన్యులవుతారు ఈ పాట పాడిన ఘంటసాల గారికి తనను కన్న తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాటల తో స్నేహం కుటుంబం బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు అన్ని గుర్తుకొస్తున్నాయి*
@VenuGopal-sz4ni2 жыл бұрын
Ramakrishna kuda padadu
@rangarao28 Жыл бұрын
ప్రతి పాట ప్రతి సన్నివేశం, పాత్రలు తీర్చి దిద్దిన విధానం చాలా అద్భుతం, మేముప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ పాటలు వింటూ పడుకుంటాము ఎంతో ప్రశాంతత ఉంటుంది
@goldenpyramids49352 жыл бұрын
ధ్యానం చేసేవారికి పాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా అలాగే ఈ సృష్టి గురించి ఎంతో గొప్ప మెసేజ్ లు ఉన్నాయి, ఈ పాటలు ప్రతి ఒక్కరు విని తరించాలి, అనుభవ జ్ఞానంతో ఆచరించాలి.
@svsubbarao41063 жыл бұрын
మంచి పాటలు మరియు భావవ్యక్తీకరణ, సంగీత దర్శకుడు చిత్రాన్ని నిర్మించిన తెలుగు చిత్రం. అంజలి దేవి మరియు ఆదినారాయణ రావు కు కృతజ్ఞతతో. సుబ్బారావు.
@jagadeeshande43422 жыл бұрын
ఘనా ఘనా సుందరా అబ్బా అసలు వింటుంటే మైమరచి పోతాము ఎంత అద్భుతమైన పాటలు, సంగీతము
@prakashreddytoom38073 жыл бұрын
భక్త తుకారాం.ఏ ఎన్ ఆర్ మరియు అంజలి దేవి.నటించిన చిత్రము.బలే బలే అందాలు శ్రుతించావు.సూపర్ సాంగ్.
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.మూవీ.
@ammachetimudda67242 жыл бұрын
ఆ... నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ... వనమాలి మరచితివో మానవజాతిని దయమాలి.. భలేభలే అందాలు సృష్టించావు ఇలామురిపించావు అదే ఆనందం.. అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు... చరణం 1 : మాటలు రాని మృగాలు సైతం.. మంచిగ కలసి జీవించేను మాటలు నేర్చిన మా నరజాతి.. మారణహోమం సాగించేను మనిషే పెరిగి మనసే తరిగి.. మనిషే పెరిగి మనసే తరిగి.. మమతే మరచాడు మానవుడు నీవేల మార్చవు? భలేభలే అందాలు సృష్టించావు ఇలామురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు.. చరణం 2 : ఆ...ఆ... ఆ...ఆ...ఆ..ఆ...ఆ... ఆ... ఆ...ఆ.. చల్లగ సాగే సెలయేటి ఓలే.. మనసే నిర్మలమై వికసించాలి గుంపుగ ఎగిరే గువ్వల ఓలే.. అందరు ఒక్కటై నివసించాలి స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. మంచిగ మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం.. ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు..
@bunnymadhu88423 жыл бұрын
ఈ పాటలు విన్న ముక్తికలుగు ఆ విఠలుడు భువినుంచి దివికేగుటకు తప్పక గరుడవాహనం పంపును జై పాండురంగవిఠల
@brahmareddysingampalli17034 ай бұрын
సి.నారాయణరెడ్డి రచించిన ఈ యవ్వనందూది పింజలు తోలు దిద్దులు అయిపోవు నులె అద్భుతం
@AnilMudhirajofficial26452 жыл бұрын
ఆహా వింటుంటేనే ఎంత హాయిగా ఉందో ఇ పాటలు అద్భుతంగా పాడారు. మా ఊర్లో హనుమాన్ దేవాలయం లో సాయంత్రం అవ్వగానే ఇ పాటలే పెడతారు. సూపర్ 🥰🥰🙏❤️
@pandaripandari6590 Жыл бұрын
🙏🙏
@santoshasatynarahsm Жыл бұрын
112😂
@santoshasatynarahsm Жыл бұрын
❤.
@keshavareddy94345 ай бұрын
66y6@@santoshasatynarahsm
@saregamasouth3 ай бұрын
▶kzbin.info/www/bejne/n2excmNqdrx3ibs Celebrate The Spirit of #Batukamma With #GummareGumma Song! 🌸🙏🏻✨
@HarishaKola2 жыл бұрын
ప్రతి ఒక్కరూ భక్తతుకారం పాటలు వినాలి 🙏అర్ధాలు తెలుసుకోవాలి జీవిత పరమార్ధాన్ని గ్రహించటానికి ఈ కాలంలో,ఇది సరైన వీలుగా భావిస్తున్నాను 🙏 గాయకులకు, రచించిన రచయితలకు శిరసాభివందనాలు 🙏
@devarajdegulamadi46064 жыл бұрын
ఈ పాటలు విన్నవారు మనిషి జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతుంది.అదే విధంగా మనిషి జీవితంలో అత్యంత అహంకారం పనికి రాదు.అణిగి మణిగి నడవాలని చెపుతుంది.ఈ పాటలు మరియు సంగీతం అందించినవారికి నా యొక్క ధన్యవాదములు....
@doddapanenisuresh32854 жыл бұрын
🙏🙏🙏🙏
@amandlaxman14923 жыл бұрын
X
@h.g.narasimhlunirmala90943 жыл бұрын
⁷⁷
@ramanasativada76233 жыл бұрын
🙏🏾
@Guthaalasaikumar2 жыл бұрын
Super
@m.gangadharkorisetty22422 жыл бұрын
jai Pandu ranga , jai jai Pandu ranga.
@V.V.22074 жыл бұрын
ఆధి నారాయణ గారూ ... ఈ అద్భుతమైన పాటలతో మీరు ఎప్పటికి గుర్తుండి పోతారు.
@mallikarjunaalavala399211 ай бұрын
అంత గొప్ప సంగీత దర్శకుడు** ఆదినారాయణ రావు** గారు ఆయన సంగీత దర్శకత్వం వహించినవి కొన్ని సినిమాలే ఐనా పాటలు సూపర్. ఉదా: అనార్కలి, సువర్ణసుందరి' భక్తకన్నప్ప( సత్యం గారితో కలిసి).
Bhagavanthudiki oka bhakthudiki madya jarigina parikshalo bhakthudu Aacharinchina satyamu dharmamu Nyayamulatho prajalalo bhagavanthudipai bhakthi bhavam penchina rangadi sevaku swayanga aa bhagavanthudu digiraaka tappuledu ee chitramloni 15 paatalu athyantha praja dharna Pondadam visesham ghantasala gaari paatalu vini tharincdam mana Adrustam ga bhavinchina
@ravikanth80902 жыл бұрын
భక్తతుకారం సినిమా ను కడప అప్సర టాకీస్ లో 1982 లో నేను మా తాత గారితో కలసి చూసా. అదొక మధురానుభూతి. తాత గారితో
@saregamasouth7 ай бұрын
🞂kzbin.info/www/bejne/bYi8lICQjc6Wldk Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin
@saregamasouth6 ай бұрын
▶kzbin.info/www/bejne/iIvcpJ1jaZlmY5o Time To Delve Into The Cosmic Aura! 💫⚡ Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!
@satyanarayanathommandru81734 жыл бұрын
అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడైనా ప్రశాంతతకోసం ఇటువంటి పాటలు వింటూనే ఉండాలి.ఆత్మానందం పొందండి.
@srinivasakuppa72574 жыл бұрын
AIR IS MUST TO A TUBE,BUT OLD SONG IS BEST TO ALL.
@maheshm512 Жыл бұрын
@@srinivasakuppa7257 ┬─┬ノ( º _ ºノ)
@MERRITT-TAILORING9 ай бұрын
ఔను ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి సాంగ్స్ వింటుంటే
@sankararaojakkana47866 жыл бұрын
తెలుగు పాటలకు ఆదినారాయణ రావు గారు అందించిన గొప్ప మణిహారాలు భక్తతుకాం.
@psrinu17595 жыл бұрын
Vander full goldn songs
@krishnachitirala52322 жыл бұрын
@Amma cheti vanta aw
@Guthaalasaikumar2 жыл бұрын
E patalu eppati 1000 times vinnanu I love this songs
తెలుగువరమై పుట్టడం పూర్వజన్మ సుకృతం. ఎంత గొప్ప సుమధుర గీతాలు
@gondesisolapuri5691 Жыл бұрын
భక్తతుకారం భక్తి పాటలు పరవశించే వింటే వినలనిపించే ఆ అదృష్టవంతులదే
@kavitaakkanapalli18732 жыл бұрын
Manasu nu prashantanga bhakti lokamloki tisukelai
@KrishnaiahMP4 ай бұрын
❤
@valluruanjaneyulu3180 Жыл бұрын
💕🎈 పాత పాటలు ఆపాతమధురం,ఘంటశాల గారి గానం,అక్కినేని గారి అభినయనము మించి ఆదినారాయణగారి బాణీలు🎉❤అత్యద్భుతం👏🌹🙏🏻🙏🏻🙏🏻ధన్య వాదములు
@graghavareddy9574 Жыл бұрын
Dx
@nageswarraopothireddy77053 жыл бұрын
అర్థవంతమైన..సుమధుర గీతాలు! రామకృష్ణ కూడా ఎంతో బాగా పాఢారు! "చిందులు వేయకురా"...పాట బాగా గుర్తు వస్తుంది👌
@mallikarjunaalavala399211 ай бұрын
చిందులు వేయకురా పాట ఘంటసాల గారు పాడినది.
@manoramanag97963 ай бұрын
When ever the opportunity comes one must see the movie Bhakta Tukaram .This will teach us how one must live in the society and develop the faith in GOD.The songs are melodious and literally beautiful.
@NeRameshgowd-ow1gc Жыл бұрын
Gana gana sundra super song🎉
@TeluguIndian729 Жыл бұрын
పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి జై జై 🙏🙏 పాండురంగ పాండురంగ విఠల విఠల పాండురంగ 🙏🙏 Great Songs👏👏👏👏👏👏👏
భక్త తుకరం పాటలు మా లైఫ్ లో ఒక భాగం బహుశా ఊహ తేలినప్పటి నుండి వింటూనే ఉన్నాం (35years) గుడిలో ప్రతిరోజూ 😊
@saregamasouth6 ай бұрын
▶kzbin.info/www/bejne/naXaY4draruLh7M Journey through the complex with #TaTakkara from #Kalki2898AD 💥video is out now!
@govindayyadevanapalli27072 жыл бұрын
🙏 supar,anr,natinchina,patali🙏
@vinodmore44143 жыл бұрын
ప్రపంచం నె మైమరిపించే పాటలు ఇవి 🙏🙏🚩🚩🚩🚩
@RajuKonda-cx1ox4 ай бұрын
Mr Nageshwar Rao is great actor whom we can't forgot and Bhaktatukaram one of the best picture🖼️ at that days 😍
@padmavathioffset32175 жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నాయి.. మధురానుభూతిని కలిగించ దగ్గ పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి.. మధురానుభూతిని కలిగించ దగ్గ పాటలు
@Sairam-wg3ez5 ай бұрын
Spectacular excellent amazing superb melody musical Golden devotional Hits no words to say never before ever after remember that
@garuguchaitinya78204 жыл бұрын
ఈ పాటలు విని నా జీవితం తెరిచింది
@lathachandu12033 жыл бұрын
పాండురంగా నామీద దయ లెదా ఈ నరకం నుండి బయటపడై
@udayasrigonella95839 ай бұрын
తప్పక
@rudrakshulaeswararao57274 жыл бұрын
ఈ సినిమా అన్న సాంగ్స్ అన్న నాకు చాలా ఇష్టం , అంజలీదేవి గారు చాలా అమాయకంగా నడిచారు
@parasavenkateswararao69424 жыл бұрын
భక్త తుకారాం సినిమా లో పాటలు చాలా బాగుంటాయి....⚘⚘⚘⚘⚘💐💐
@konchadasomeswrarao80403 жыл бұрын
Mr.Adinarayana is a wonderful music director BHAKTA TUKARAM is one such film. Long Live Telugu devotional music!!!!
@ttyhhughhuui38333 жыл бұрын
Oki8iiiuuuuuuuu7u877ii8ii7iiiuuuu77u7uu7uuuuu7uu777iki8777777777iu7u777777u77777777i77777u77777777u7 it ii777777u778ii7ii777777u777777778j88i78u77 it 7 up 7767 up 7 it is it iiio8yy6giiiiiii8iiii9 III uiii8 it 88iihh7ui7i77 up u777u77ui7u7uúi it 7 it is it i7u77u777 it i77i7i77îiú I'll 8i it in 7777u7777iii it it it u7úúiu 7uu7 just mnuj k just Kiki is uiyu6u6u7 it was it 8i8i78 up iiiuuu iuuuu8 up 8ui8u86iîi7u7uttiii8ui8iu it by8788iuui8uuuuuiiiiiiiuiyy III I 6 III ui7u 7 up up 7u
@lakshminarasamma90753 жыл бұрын
@@ttyhhughhuui3833 v'øoö0 poo o
@gajbinkarbharathbhushan85822 жыл бұрын
రోజు వింటే జీవితం పవితరము మారుతుంది పరమ సతయము sathiyam please belive it
@nagarajukatukam72554 жыл бұрын
అద్భుతమైన ఆధ్యాత్మిక చిత్రం
@prakashreddytoom38073 жыл бұрын
Mahaadbhutham.
@nbchandunb1002 жыл бұрын
Prathi roju vinnavariki ihaloka swargame
@harikrishnakatakam96643 жыл бұрын
OM NAMO NARAYANA GOVINDA GOVINDA GOVINDA GOVINDA. PANDU RANGA. PANDU RANAGA.
@leelarao92684 жыл бұрын
pat patlu chala baguntudi.mansu.nidipoindi thanks
@nimmalabheemrao40517 жыл бұрын
ఇటువంటి పాటలు కూడా మళ్ళీ మళ్ళీ రావు వినాలనుకొనను అద్రుష్ట వంతులై ఉండాలి
@y.somusomu37806 жыл бұрын
somasekhara
@amaravathibhaskarbitti50505 жыл бұрын
Yes
@yellappat10925 жыл бұрын
NIMMALA BHEM RAO but
@geethammr7433 жыл бұрын
Good
@chandrashekarpasupuleti46322 жыл бұрын
👃👃👃
@bbgramkishanjee5217 Жыл бұрын
చిత్రం : భక్త తుకారాం (1973) సంగీతం : ఆదినారాయణరావు గీతరచయిత : వీటూరి నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : ఆ... నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ... వనమాలి మరచితివో మానవజాతిని దయమాలి.. భలే భలే అందాలు సృష్టించావు... ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు... చరణం 1 : మాటలు రాని మృగాలు సైతం.. మంచిగ కలసి జీవించేను మాటలు నేర్చిన మా నరజాతి.. మారణహోమం సాగించేను మనిషే పెరిగి మనసే తరిగి.. మనిషే పెరిగి మనసే తరిగి.. మమతే మరచాడు మానవుడు నీవేల మార్చవు? భలే భలే అందాలు సృష్టించావు... ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు.. చరణం 2 : ఆ...ఆ... ఆ... ఆ...ఆ..ఆ...ఆ... ఆ... ఆ...ఆ.. చల్లగ సాగే సెలయేటి ఓలే.. మనసే నిర్మలమై వికసించాలి గుంపుగ ఎగిరే గువ్వల ఓలే.. అందరు ఒక్కటై నివసించాలి స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని.. మంచిగ మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం.. ప్రభో మాకేల ఈయవు భలే భలే అందాలు సృష్టించావు..
@raoadvocate24066 жыл бұрын
ఈ పాట లు వింటె మనఃశాంతి తో మంచి నిదుర పోవచు నిదురించే వాడిని లేపాలంటె ఈ నాటి పాట వేయండి
@chandramouli93714 жыл бұрын
Yes
@gurrapusalasuresh20004 жыл бұрын
Avunu supre ga cheppav
@patlollarajavardhanreddy56093 жыл бұрын
V
@thodetiyadagiri86483 жыл бұрын
EU p
@chandrashekar29173 жыл бұрын
@@patlollarajavardhanreddy5609 0
@mallepulutelugusreenivasul253514 күн бұрын
జీవితం లొ మర్చిపోలేని సుమధుర పాటలు
@narasimharaoyerramsetty35776 жыл бұрын
గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు గానం ఎప్పటికీ మర్చిపోలేను.ఆయన గానం ప్రతిరోజు ఆయన గానశాల కు తీసుకునివెళ్ళి మనశ్శాంతి ని ప్రసాదించును.అలాగే గాన కోకిల స్వరం అపూర్వం.
@babji19676 жыл бұрын
IS it Ramakrishna? or ghantasala?
@thammireddyreddy56386 жыл бұрын
Super songs
@omlakximinarasimhayanamahaAyel5 жыл бұрын
పాటలు చాలా మంచిగా ఉన్నాయి జై శ్రీ పండు రంగ నయక స్వామి నమో నమహ
@kachamsreenivas48364 жыл бұрын
ఈ పాటలు అజార మరణము
@nksvasulu47104 жыл бұрын
@@kachamsreenivas4836 qaàa
@naraharinarahari24534 жыл бұрын
N
@RajkumarRaj-xr2nd4 жыл бұрын
@@kachamsreenivas4836a \p
@dheerajchannel22694 жыл бұрын
@@kachamsreenivas4836 }
@learnlivenenglish42493 жыл бұрын
Ghantasala lives among us in the form of such devotional songs.He does not die.We can not forget him for many centuries.
@mademnagaraju33363 жыл бұрын
Q
@zphschinnagollapalli52133 жыл бұрын
Super
@justicebchandrakumar77987 жыл бұрын
ఇటువంటి పాటలు మనసుకు ప్రశాంతతను ఆనందాన్ని కలిగించి మానసిక శక్తులను పెంచుతాయి
@baluakhila66457 жыл бұрын
Justice B Chandra Kumar hi friend
@nageshwararaopaladugu32007 жыл бұрын
Justice B Chandra Kumar 6
@lakshmigumdal8176 жыл бұрын
Balu Akhila pay Oz all tounQvas
@malleshwarienaidu36776 жыл бұрын
Madhuram
@vuraaruna68466 жыл бұрын
Justice B Chandra Kumar tggyt
@mallikarjunaalavala399211 ай бұрын
ఈ సినిమాలో వి.రామకృష్ణదాస్ గారిచే మేల్ వాయిస్ పాటలు పాడించుకొన్నారు ఈ చిత్ర నిర్మాతలైన** అంజలీదేవి _ ఆదినారాయణరావు గార్లు(అంజలీదేవి గారు కథానాయిక _ ఆదినారాయణరావు గారు సంగీత దర్శకులు అన్న విషయం పాఠకులకు తెలిసే వుంటుంది అనుకొంటాను) మొదటగా ' అయితే అంజలీదేవి గారు కొన్ని పాటలను ఘంటసాల మాస్టారు పాడితే బాగుంటుంది అని ఇరువురూ మాస్టార్ని సంప్రదించగా ఆనారోగ్యంతో బాధపడుతోన్న మాస్టారు గారు ఓపిక తెచ్చుకొని 5 పాటలను పాడారు. అవి1) ఘనాఘన సుందరా,2)భలేభలే అందాలు సృష్టించావు,3) చిందులు వేయకురా,4) ఉన్నావా అసలున్నావా వుంటే కళ్ళుమూసుకొన్నావా?5) పూజకు వేళాయెరా పాటలో__ ఆఖరి చరణం. మిగతా పాటలలో** కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం - ఈ పాట యస్.పి. బి.సార్ గారు పాడారు మిగతావి మేల్ వాయిస్ పాటలు వి.రామకృష్ణదాస్ గారు పాడారు. టైటిల్స్ అవుతూనే మంటపంలోని పాండురంగస్వామిని పూజిస్తు అక్కినేని నాగేశ్వరరావు సార్ గారి పై చిత్రీకరించిన ** ఘనాఘన సుందరా కరుణారసమందిరా**_ అనే పాట ఘంటసాల మాస్టారుగారు పాడారు ఈ పాట భక్తిపాటలకే తలమానికము. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ పాటని కొన్ని పదుల తరాలు గుర్తుంచుకొనేలా అద్భుతంగా వ్రాశారు. అలాగే మాస్టారు గారు గానం చేసిన తీరుకూడా ' పదరచన, స్వరరచన, గానం ఒకదానితో ఒకటి పోటీపడిన సినిమా. నభూతో న భవిష్యతి అని చెప్పవచ్చును. సినిమాలోని ప్రతి పాటా బాగున్నది ' సుశీలమ్మ గారి**సరిసరి వగలు తెలిసెర చిగురు సొగసులు నీవేలేరా**_ పాటను కూడా ఎన్నిమార్లు విన్నానో. సినారే గారి రచన 'సంగీత దర్శకులు ఆదినారాయణ రావుగారి అద్భుత ప్రతిభ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. వినిపిస్తుంది. ఆయన సంగీతం సమకూర్చిన ప్రతి సినిమా పాట ఒక రసగుళికే ' ఉదా:- అనార్కలి' సువర్ణ సుందరి' అల్లూరి సీతారామరాజు 'భక్త కన్నప్ప( సత్యం గారితో కలిసి చేసినది).మొదలగునవి
@radhakrishna51708 ай бұрын
Vivaranga thelipinandhuku meeku Dhanyavadamulu sir
@kesavaraoalamuri52635 жыл бұрын
Om Namo Naraynaya Namah. Thanks for the compilation of good bhakti songs
@sridhargangireddy27652 жыл бұрын
Jai pandu ranga.. beautiful songs...well written... beautiful rendition.... lovely music.... salutations to all those who are part of this 🙏
@kasipriya21806 жыл бұрын
చాలా చాలా బాగా వున్నాయి ఇటువంటి పాటలు మళ్లీ మళ్లీ రావు
@youngtiger86755 жыл бұрын
KASI PRIYA
@vetcharammohanrao81543 жыл бұрын
V. R. M. R
@rajendrapurshotham72423 жыл бұрын
wave back to seventies. i was the middle school student when this movie screened in Geetha talkies of Chintamani town . Indeed these songs were somehow resounded in allmost all public places everyday . Great movie. wonderful music by Adinarayana Rao. Unforgetable voices of Ghantasala and Ramakrishna.
@krishnasatya8513 жыл бұрын
Aadinarayana garu,Ghantasala garu,V.Ramakrishna garu ichina great devotional ,melodious songs
@humanrights273 жыл бұрын
Excellent 👌👌 THANQ VERY MUCH FOR YOUR BEST PRESENTATION SIR 🙏🎉
@bunnymadhu88423 жыл бұрын
ఉత్పలమాల: గాత్రము కల్గెనేని హరిగాధలు గానము సేయఁగావలెన్! క్షాత్రము కల్గెనేని తన జాతిని ఖ్యాతిని కాచుకోవలెన్! ధాత్రిన స్వేచ్ఛముగా కులధర్మము వీడక వీరలోక స త్పాత్రుడవౌచు దేశమును పాలన సేయుము రాజశేఖరా ఆ ఆ ఆ ............. ఘంటసాల గారు వీనులవిందుగా మనచెవిలో అమృతం చిలికించినారు
@praveenkalwala34206 жыл бұрын
Madhuramaina bhakthigithalu evi elantivi enka 1000yrs mundhukellinaa raane raavu
Very blissful l have no words to Express the meaning of bhakti songs (abhangs)of Tukaram l have to bove head & hands for lyric 🙏🙏...
@santhulaxmi46413 жыл бұрын
Ijjj88878877777787778888888jjjjjj88888888888888888 i 0 8888
@anandprasadg61023 жыл бұрын
Pp
@tmalleshwari31703 жыл бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹
@tiny11469 ай бұрын
V.good song's unbreakable songs.Music director Sri.AdinarayanaRao,male singer's Ghantasala garu,Balasubrahamanyam garu and Ramakrishna garu.i was worked as a firm representative at the time. 100 days picture 50 times I was seen. Melody songs composed by AdinarayanaRao.
@sushilkalvakunta50525 жыл бұрын
So sweet, Meaningful.....these lyrics teach you many things and music takes to you to the point
@pitchaiahchennamsetty94103 жыл бұрын
CHENNAMSETTY.PITCHAIAH 👏👏👏👏👏
@maheshchatrathi15862 жыл бұрын
Om sai ram 🙏🏻🙏🏻 Pandurangadi Patalu vintu walking chesthanu daily chala thanks
@satyamsingaraju63157 жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నాయి.. మధురానుభూతిని కలిగించ దగ్గ పాటలు
@lingareddygaddam95626 жыл бұрын
Satyam Singaraj u
@nagaiahb39416 жыл бұрын
Super song
@rajeswaripamulluri57085 жыл бұрын
U
@rajukumari41274 жыл бұрын
??
@ananyachidura68914 жыл бұрын
@@lingareddygaddam9562 ąpl
@varukutilathachinnaswamy19382 жыл бұрын
*జై లక్ష్మీ కి ఓం నమో నారాయణాయ శ్రీ పాండురంగని భక్తి పాటలు చాలా బాగున్నాయి ఘంటసాల గారి గానానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు చిన్ననాటి బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు స్నేహం కుటుంబం అన్ని గుర్తుకొస్తున్నాయి*
@mandarjadhav95432 жыл бұрын
Big fan of telugu industry from maharashtra i love this language this song will always remember us generation to generation. We are so lucky born in India different cultures dresses language food and others . Sant tukaram maharaj ki jai. From maharashtra
@khprmaharaj65062 жыл бұрын
Tq bro
@aditya_1918 Жыл бұрын
Super
@gadasubramanyeswaraprasad37394 ай бұрын
Good Movie .i hve seen this movie in my school days in Cuddapah.. Most of the songs and picture was shot in Hampi and nearby places of Hampi in Karnataka.
@Sastry222 Жыл бұрын
రామకృష్ణ తన మధుర గానంతో ఘంటశాలను మరపించలేక పోయినా కానీ తలపించ గలవాడు, కానీ మరి ఎందువల్లనో తెలుగు చలన చిత్ర రంగంలో అవకాశాలు లభించలేదు.
@vishwanatahn74474 жыл бұрын
Great narration by writer and each and every word is reflecting the humanity and excellent values of human life....
@saregamasouth2 жыл бұрын
Latest Song #GayaGayaGaya from #DulquerSalmaan 's #Chup is here - kzbin.info/www/bejne/bH2ohGhpqb6Xn8k
@rajamallaiah27896 жыл бұрын
Bale bale andalu srustinchavu what a great song
@madanmohan7704 жыл бұрын
Ghantasala ni eppatiki marchipomu.....ghaan ghandhrvudu...e songs 30 years numchi enni saarllu vinnano naake theliyadhu...
@saregamasouth2 жыл бұрын
The most awaited music video of #MaMaMahesha from #SarkaruVaariPaata is here - kzbin.info/www/bejne/Y4G3l2WwaL-ZbNU
@narasingasarojact57532 жыл бұрын
Goodsong
@muniswamy35546 ай бұрын
Ilanti songs bhoomi aakasam unnanthavarku vintuntaru great kaada❤❤❤
@shreeshylaja15574 жыл бұрын
Old is gold ANR GANTASALA BEST COMBINATION
@madhurramd1590 Жыл бұрын
What beautiful songs..... Ghanaa ghanaa Sundara.... ultimate!!!!