▶ kzbin.info/www/bejne/rWG2pqewqc2hldU Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!
@teluguwiki429 Жыл бұрын
పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే పచ్చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే ఎదకు సమ్మతం చెలిమే కలికి చిలకమ్మ ఎర్రముక్కు ఎర్రముక్కులే పిల్ల వాక్కు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసి పాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండబంతి గోరంత పచ్చ పచ్చా పచ్చా పచ్చా మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు అలలే లేని సాగర వర్ణం మొయిలే లేని అంబర వర్ణం మయూర గళమే వర్ణం గుమ్మాడి పూవు తొలి వర్ణం ఊదా పూ రెక్కలపై వర్ణం ఎన్నో చేరెనీ కన్నె గగనం నన్నే చేరె ఈ కన్నె భువనం రాత్రి నలుపే రంగు నలుపే వానాకాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లో కారు నలుపే కన్నె కాటుక కళ్ళు నలుపే విసిగి పాడే కోయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే నీలాంబరాల కుంతల నలుపే సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు తెల్లని తెలుపే ఎద తెలిపే వానలు కడిగిన తుమి తెలిపే తెల్లని తెలుపే ఎద తెలిపే వానలు కడిగిన తుమి తెలిపే ఇరుకనుపాపల కధ తెలిపే ఉడుకు మనసు తెలిపే ఉరుకు మనసు తెలిపే
@jaanubhaskar6732 Жыл бұрын
Nice
@Rajaa369 Жыл бұрын
Chala superb,,but last lo oka line Miss ayyaru, please update it
@nagarajupodila339 Жыл бұрын
Super
@saikerthi8492 Жыл бұрын
Such a great and beautiful feeling❤😊
@balakrishnamarajuj66817 ай бұрын
1
@crazygoy20035 жыл бұрын
సఖియా... చెలియా... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు.. సఖియా... చెలియా... నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు.. పచ్చందనమే పచ్చదనమే.. తొలి తొలి వలపే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల పచ్చదనమే.. ఎదకు సమ్మతం చెలిమే... ఎదకు సమ్మతం చెలిమే... పచ్చందనమే పచ్చదనమే.. ఎదిగే పరువం పచ్చదనమే.. నీ చిరునవ్వు పచ్చదనమే.. ఎదకు సమ్మతం చెలిమే.. ఎదకు సమ్మతం చెలిమే... ఎదకు సమ్మతం చెలిమే... కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు.. ఎర్రముక్కులే పిల్ల వాక్కు .. పువ్వై పూసిన ఎర్ర రోజా.. పూత గులాబి పసి పాదం.. ఎర్రని రూపం ఉడికే కోపం.. ఎర్రని రూపం ఉడికే కోపం.. సంధ్యావర్ణ మంత్రాలు వింటే.. ఎర్రని పంట పాదమంటే.. కాంచనాల జిలుగు పచ్చ.. కొండబంతి గోరంత పచ్చ.. పచ్చా... పచ్చా... పచ్చా... మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం.. సఖియా... చెలియా... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు.. సఖియా... చెలియా... నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు.. అలలే లేని సాగర వర్ణం.. మొయిలే లేని అంబర వర్ణం.. మయూర గళమే వర్ణం.. గుమ్మాడి పూవు తొలి వర్ణం.. ఊదా పూరెక్కలపై వర్ణం.. ఎన్నో చేరేని కన్నె గగనం.. నన్నే చేరే ఈ కన్నె భువనం.. రాత్రి నలుపే రంగు నలుపే.. వానాకాలం మొత్తం నలుపే.. కాకి రెక్కల్లో కారునలుపే.. కన్నె కాటుక కళ్లు నలుపే.. విసిగి పాడే కోయిల నలుపే.. నీలాంబరాల కుంతల నలుపే.. నీలాంబరాల కుంతల నలుపే.. సఖియా... చెలియా... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు.. సఖియా... చెలియా... నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు.. తెల్లని తెలుపే ఎద తెలిపే.. వానలు కడిగిన తుమి తెలుపే.. తెల్లని తెలుపే ఎద తెలిపే.. వానలు కడిగిన తుమి తెలుపే.. ఇరు కనుపాపల కథ తెలిపే.. ఉన్న మనసు తెలిపే.. ఉడుకు మనసు తెలిపే.. ఉరుకు మనసు తెలిపే.. Movie : Sakhi Lyrics : Veturi Music : A R Rahman Singers : Hari Haran, Clinton Cerejo
@babulucky14364 жыл бұрын
Nice bro 💟
@mrmajnu22354 жыл бұрын
Super bro
@bhavanabhavanna88794 жыл бұрын
U r talented bro
@kamakshidonka24624 жыл бұрын
Thanks bro
@saikrishnagunnala24814 жыл бұрын
.
@healthyrobin Жыл бұрын
2024 and still in love with this composition 🎶
@CartoonQOffice Жыл бұрын
Yes
@pavannani613110 ай бұрын
Yes ❤
@Stranger-lb1uz9 ай бұрын
Still we love sambar creations ❤
@venic86617 ай бұрын
S
@asianmaker82537 ай бұрын
A.R rahaman ❤
@rohitsagar5196 Жыл бұрын
2025 anyone????
@rasikabasnayake4433 Жыл бұрын
Yeah ....here😊
@ammuchowdary1404 Жыл бұрын
Yeah here
@vishnuvardhan-dd8zn Жыл бұрын
Me
@wavesofthepurpleoceanyn...6427 Жыл бұрын
Yes🙌
@shaiknayyararif3492 Жыл бұрын
Every year
@wolfx5657 Жыл бұрын
Eee paata vintey age 16 loney, vuntundi.Beautiful song. Mind Refresh avutundi. Thanks to Rehman,&Hariharan.
@entertainmentguaranteed35756 жыл бұрын
late 1990's early 2000's are the best phase,ee song lo cassette lo vintu ledha tv lo chusthuntey aa anandamey very appatlo
@sundersingh51403 жыл бұрын
Yeah bro
@sundersingh51403 жыл бұрын
Avey asalaina golden days..
@jahnaviyelshetty2873 жыл бұрын
Right
@jahnaviyelshetty2873 жыл бұрын
Ar Rehman song andam isthathadi
@srinivasaraot7783 жыл бұрын
Sssss
@tharunsaithakasi7983 Жыл бұрын
Always EverGreen Song 💚... Ala Early Morning 4 ki Walking Chesi Light Gaa Chali Vesthunnadu.. చంద్రుడు Nunchi Vache last vennela ❣️.. Prasanth myna Atmosphere lo Song Vinte Aa Thrilling Veru... Nenu Experience Chesanu frds 😍...
@tskprasad58605 ай бұрын
ఇంకో వంద సంవత్సరాల తరువాత కూడా ఇలాంటి పాటను compose చేయలేరు ఎవరూ....
@dronacharybanala2840Ай бұрын
( Vrase vaallu kooda leru )
@ravalreddy37473 жыл бұрын
తరాలు మారినా పాట విన్నప్పుడు ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది ❤️
@chandu789811 ай бұрын
Even after 100 years people will listen to Music Mastero A R Rehman Sir's Songs.. Listen to Andamaina Premarani Song once, you will feel it was composed in 2024 itself.. That's A R Rehman.. 90s Kids life was awesome ..
@muralidharbuddhi1209 Жыл бұрын
ఇళయరాజా లిరికల్ మ్యూజిక్ మనల్ని కట్టి పాడేస్తే ఏ ఆర్ రెహమాన్ సంగీతం మనల్ని గ్రహాంతర యానాంచేస్తుంది.-మురళీధర్
@chaitravenkatesh42577 жыл бұрын
Most romantic evergreen song ever. Handsome hero n awesome music
@factsintelugu2.06 жыл бұрын
chaitra venkatesh like u
@skmunaf2545 жыл бұрын
😊😊
@shashikanth55053 жыл бұрын
Beautiful heroine too
@Kishore_772 жыл бұрын
😁😁😁
@Madhavi_1177 Жыл бұрын
Hearing in 2023
@anilbollipo3839 Жыл бұрын
2024 anybody ?
@NoorullahPathan-oo1vx10 ай бұрын
Me
@LingaiahParitala9 ай бұрын
Me
@Nivesh47709 ай бұрын
Me❤
@MavuriSatyaTejaswini5 ай бұрын
Yes
@mohanraopilla7557 жыл бұрын
e song eappudu vinna na childhood gurthuku vasthundi.........humming modalaipothundi...
@souravsil9410 ай бұрын
I hear my Collage professor's Ringtone, then a long time after I see it today , ❤️❤️ No one bet AR Rahman ❤❤
@Hariharasarma-c8j12 күн бұрын
ఈ పాట వింటే ఎవ్వరికైనా మనసేటో పో తుం ది no doubt మంచి మెలోడీ song dabbing అయినా మ్యూజిక్ and లిరిక్స్ చాలా baagunthundi
@Thecomper4 жыл бұрын
20 years completed, will be my favourite song even for the next 20 years.
@ravikiranbirudula5655 Жыл бұрын
Fantastic song❤
@nafisf9983 Жыл бұрын
❤
@SudhamsuSharmaneodonly Жыл бұрын
Agreed!
@MdAhmed-ii4uz Жыл бұрын
2024 anyone?? ❤❤❤❤
@VemulapudiRamya9 ай бұрын
E roju e song vinnavaluu evaraienaa unnaraaa❤
@VemulapudiRamya9 ай бұрын
3/04/2024???
@mdrcreations99499 ай бұрын
Yes nenu
@VemulapudiRamya9 ай бұрын
Hii @@mdrcreations9949
@VemulapudiRamya9 ай бұрын
TQ u.@@mdrcreations9949
@210akhilperala729 күн бұрын
Any one from 2025 ??
@VijjulukeyVijjulukey9 ай бұрын
Always....🌏💫🖤
@kondaiahmaddu9511 Жыл бұрын
రెహమాన్ సంగీతం విన్నాక వేరే సాంగ్ వింటుంటే ఏసీ లో నుంచి ఎండలోకి వచ్చినట్లుంది అదే రెహమాన్ సంగీతం అంటే
@phani101006 жыл бұрын
Is anyone hearing this awesome song in 2018 . Beautiful song of this century