మనసుకు హత్తుకు పోయే సినిమా.. చాలా రోజుల తరువాత చూసా.. కుటుంబాన్ని, ప్రేమని, దేశాన్ని, తన ఆశయాన్ని, తన తోటి వీరులని అందరినీ balance చేయడం సామాన్యమైన విషయం కాదు.. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి అందరికీ తెలిసేలా చేయాలి అనే ఆలోచన ఇందు గారికి రావడం వల్లే ఆ అమర వీరుని గురించి మన అందరికీ తెలిసింది.. ఇలా దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన అమర వీరులందరికి ఈ చిత్రం ఒక శ్రద్ధాంజలి.. సినిమా లో ప్రతి ఒక్కరూ నటించలేరు.. జీవించారు అని చెప్పవచ్చు.. సంగీతం మనల్ని ఒక్క క్షణం కూడా సినిమా నుంచి బయటికి రానివ్వదు... అందులో మమేకం అయ్యేలా చేస్తుంది.. ప్రతి భారతీయుడు తప్పక చూడవలసిన చిత్రం 🙏
@sivashatishАй бұрын
Without hard-work and talent..no one will stand like him in that position... Respect for shivakarthikeyan ❤
@madhukarm180Ай бұрын
I think we should respect Major Mukund here than SK.
@SivaShatishJayashankarАй бұрын
💯
@sivashatishАй бұрын
@@madhukarm180 i think Siva deserve the respect here it's because he agreed to play the role and also lived the character throughout the film as what we can view from this trailer
@ManaintloAmmaiАй бұрын
👍
@SRamakrishna_OfficialАй бұрын
❤❤❤❤❤❤❤❤
@hemasrireddy1217Ай бұрын
Nenu oka Soldier ki wife avvadam vallanemo inthala addict aipoya movie ki trailer chala sarlu chusa.......ma paapa birthday next month 15th...and ma husband promise chesaru vastanu ani July lo return vellinapudu.... And nenu e movie trailer share cheyagane ventane thanu NANNA NI BIRTHDAY KI VASTADU ani reply icharu❤I just love him❤
@ajaytejanelapudi2553Ай бұрын
It's great to have people like You and your Husband...guys like you make us proud
@investmentinhyderabadАй бұрын
❤
@jhanureddy7972Ай бұрын
❤❤❤😊
@battinajagadeesh6011Ай бұрын
👏👏👏👏👏👏
@shiva-hg1zfАй бұрын
👏👏👏
@theunionboy07Ай бұрын
Sivakarthikeyan Telugu Fans ❤❤❤❤
@sreegowthaman688Ай бұрын
Sk anna garu❤🎉
@alonevibe0Ай бұрын
Indian fan🇮🇳💯
@awscloud9805Ай бұрын
Major Mukund Varadharajan sir and his family for India ♥♥♥♥♥
@SanthoshTamizhselvanАй бұрын
My hero SK Anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@Ghostgaming-io4ogАй бұрын
Here ❤❤
@bandivenkateshmudiraj190Ай бұрын
నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అన్న సినిమా చూస్తుంటే...tq..భారత్ మతాకి జై... This is the base of Indian army jai Hindi🇮🇳
@Sranav_dq_fansАй бұрын
Sai pallavi ❤️ . Blockbuster wish from DULQUER SALMAAN fans lucky bhaskar also October 31 releasing please support buddies 🤍🫂
@Mia_Khalifa_ZendayaАй бұрын
யாரேல்லாம் தமிழ் சினிமாவில் சூரியாக்கு குஞ்சி இல்லை என்று நினைக்கிறிர்கள்🤣❤️🔥😆🔥😂
@BhanubbpsАй бұрын
Dani sanka naku raaa tamil support L..koduka
@America_Chupistha_MawaАй бұрын
Going to watch this movie only for SAI PALLAVI❤️🔥❤️🔥❤️🔥🙏
@rock7833Ай бұрын
Army lover like here
@ManaintloAmmaiАй бұрын
😊
@devikabhatnagarsteluguchannel10 күн бұрын
There are many soldiers who lived bravely for our country & sacrificed their life . Hats of to all them & their families.🫡 In return we all need to give best to our country in any form.
@madnessfilmibanglaАй бұрын
Sivakarthikeyan and Sai Pallavi Love ❤❤
@charandashindhu988Ай бұрын
ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో తీయాలని దేశభక్తిని పెంపొందించాలని చిత్ర బృందానికి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను
@naninani6053Ай бұрын
Present generation lo deshabakti anedey....minus
@varanasidurga5551Ай бұрын
ఇది దేశ భక్తి సినిమా ముసుగున తీసే propoganda సినిమా. వాళ్ళు convey చేయాల్సింది అతి తెలివిగా కన్వే చేసే లక్షణం వీళ్ల సినిమాలో ఉంటుంది కదా ఎలాగో. ఎన్నో ఆర్మీ కి రిలేటెడ్ స్టోరీ లను ఇలాగే writers దగ్గర తీసుకుని స్టోరీ కొంత మార్చి తీస్తారు. రాజి సినిమా అలానే నెగెటివ్ గా తీశారు. ఇపుడు ఇది ఎలా ఉంటుందో. 1:27 ఒక దేశపు ఫ్రీడమ్ ఫైటర్ ఇంకో దేశం కి టెర్రరిస్టు అంటారట! ఇదే అతి తెలివి డైలాగులు. బంగ్లాదేశ్ లో హిందువులని ఆడపిల్లలకి ఎత్తుకెళ్లి rapes చేసి చంపుతుంది ఎవరు, బలవంతం గా మతం మారిస్తుంది ఎవరు? హిందూ టీచర్ లను ఆఫీసర్లను చంపేస్తాం అని బెదరించి బలవంతం గా రిజైన్ చేయిస్తుంది ఎవరు. టీచర్ గా స్కూల్ లో, ఆఫీసర్ గా అధికారం లో హిందువు ఎందుకు ఉండకూడదు వారికి? ఇన్ని అరాచకాలు చేసే వారు అందరూ అదే దేశం లో పుట్టి అప్పటిదాక అందరితో కలిసి ఉన్న వారే సడెన్ గా jombie లాగా ఎలా మారారు!??! రిలీజియన్ తో నే గా మోటివేట్ అయ్యిందీ. వాళ్ళు పరాయి దేశం కాదు కదా. అయినా ఫ్రీడమ్ ఫైట్ కోసం అంటే ఎప్పుడో హసీనా దిగిపోయింది. ఎవరికోసం ఇవన్నీ చేస్తున్నారు? మతం కోసమే కదండీ.
@sumanth3036Ай бұрын
@@naninani6053రావాలి
@abdulkhadarsyed6918Ай бұрын
a minute untadi next no....
@varanasidurga5551Ай бұрын
@@charandashindhu988 దేశ భక్తి ఈ సమయం లో తప్పక ఉండాలి. దేశవిభజన శక్తులు అన్నీ కలిసి indiblock గా మారాయి.
@gowthamdj5926Ай бұрын
0:36 Siva fitness level 🔥🔥🔥
@shaik_mass07Ай бұрын
Pure goosebumps 🔥🔥 This type of movie's make India proud 👏#Jaihind
@KarthikMalla-k2rАй бұрын
Siva Karthikeyan 🔥😍❤️
@krishnabala7359Ай бұрын
Last kids dailog 'nanna birthday ki vastaada ' made me cry Hatsoff to Indian Army 🙏
@Saravanavelu607Ай бұрын
முகுந்த் வரதராஜன் வாழ்க்கை வரலாறு ஒரு வீரனின் சரித்திரம் இந்தியன் 🇮🇳 🇮🇳 சிவகார்த்திகேயன் நடித்த அமரன் மாபெரும் வெற்றி நிச்சயம் 👍 👍 சக்ஸஸ்
@Smile_killer-DsАй бұрын
Major..❤ Amaran...❤ Saipallavi and shivkarthi fans...❤❤❤❤❤ Indian army 🪖 Selute to the soldiers ❤❤❤❤❤
@DJHARISH999Ай бұрын
❤Love from Karnataka and Bangalore big fan saipallvi 📿❤ Saipallvi fan's ❤
@dadsgirl8388Ай бұрын
Shivakarthikeyan gareke Hatsof cheyyalsendhe tq sir.....naturalga chesaru sai pallavi sister nd shivakarthikeyan sir..... No words.... This is the face of the indian army... Jai hind....
@venki.salaarАй бұрын
ప్రతిఒక్కరికీ ఒక కళ ఆర్మీ అవ్వాలని కానీ అది చాల మందికి కళగానే ఉండిపోతుంది... _జై హింద్🇮🇳
@prasadbabu7046Ай бұрын
Next level... Movie.. Sai palavi.. acting...fans..🎉❤
@vinayavidheyaveeru06Ай бұрын
1:58 THIS IS THE FACE OF THE INDIAN ARMY 🪖 :- Pure Goosebumps 🥵
@prashanthprajoo7693Ай бұрын
Sivakarthikeyan❤
@pkcreativearts9242Ай бұрын
Can't belive... Just Goosebumps.. Terrific... The Face of Indian Army.. Super star SK
@aruchinni8948Ай бұрын
సూపర్ బయ్యా, మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
@JeevansarikАй бұрын
This deepavali Telugu - ka Malayalam - bhaskar Tamil - amaran Kannada - bhageera Hindi - bhoolayya 3 , singam I see only KA 🥰 For supporting telugu film 🎬
@Chinna14383Ай бұрын
Amaran is indian army man real story but u say tamil movie supporting telugu movie😂😂😂😂
@ptj1ptj172Ай бұрын
18 idiots spotted as of now.
@JeevansarikАй бұрын
@@ptj1ptj172 Sambar kid spot dead 🤣
@radhakrishnaslove_teluguАй бұрын
1:57 pure Goosebumps 🇮🇳
@varsha4698Ай бұрын
Yes🔥🔥
@keerthisai4168Ай бұрын
Both are Natural and simple actors ❤ my favourite 😊
@nagavishnusai.kАй бұрын
సినిమా మంచి పెద్ద ఘనవిజయం సాధించాలని ఎంతమంది కోరుకుంటున్నారు ❤😅?????
@Chandamama__ammayiiiАй бұрын
Malli vachava amayakuda😂
@vibewithpandaАй бұрын
Nuvu ekdiki kuda ochava annaaa
@navyakumaripeddinti1931Ай бұрын
😂😂 ikkadiki kuda vacchesava anna
@maharaj6917Ай бұрын
Waiting to watch on big screens💯🇮🇳
@DJVISHWAVSАй бұрын
Ndhuku navvuthunnav bro
@venuvemula24536 күн бұрын
GV Prakash ❤❤ ఏం ఇచ్చావన్న music హార్ట్ టచింగ్ ❤
@Trendingtwwetvideos_tweetsАй бұрын
Telugu Siva Karthikeyan 🤩fans like me❤
@akh609Ай бұрын
FINALLY AN ARMY MOVIE JUST LIKE URI. Uri was one of the best army films. This is gonna top that
@YashwanthK-v2nАй бұрын
❤ for Sivakarthikeyan
@KrishnaLeelaDevotionАй бұрын
Congratulations because the movie will be a hit and thanks for making a true story
@maheshkokkireni83003 күн бұрын
ఏమన్నా ఉన్నదా మూవీ మూవీ starting to ending చూసిన I am full ఫిదా 😊❤❤❤
@RaviSankar9999-RSАй бұрын
సూపర్ ట్రైలర్...శివకార్తికేయన్ గారు ఆ పాత్ర లో లీనం అయ్యారు👌🏼👌🏼👌🏼 సాయి పల్లవి 🥰🥰 ఈ మూవీ Diwali Blockbuster అవ్వాలని కోరుకుంటున్నాను👍🏼👍🏼
@muniarjun9738Ай бұрын
Last dialogue ki goosebumps 2.04 ki.. This is the face of Indian army🥰🥰.. Power of Indian army.. Jai hind
@sheikmohideen3505Ай бұрын
" I'LL SAVE EVERY LIFE I CAN AND COMEBACK SIR" 🔥🔥🔥🔥 GOOSEBUMPS🔥🔥
@Abdul_kalam7Ай бұрын
Prince to King... 👑😍💫 Promising trailer 💥💥💥
@PeddinaPranithАй бұрын
2:00 100 percent correct this the power of Indian army with proud 💯💯💯🥹🥹🥹
ఆర్మీ మన కోసం ఎంత త్యాగం చేస్తుందో ఈ సినిమా లో మనసు హత్తుకునేలా వివరించారు వాళ్ళ త్యాగాలు సఫలం అవ్వాలంటే మనము బాధ్యతతో వ్యవహరించాలి జై జవాన్❤❤
@Karthik-s4y5fАй бұрын
The BGM melt my heart ❤❤❤
@SANKAR_RDJАй бұрын
ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంతమందికి సీతారామం మూవీ గుర్తుకువచ్చింది...❤❤❤
@ravindarmacha4527Ай бұрын
GV Prakash Nailed 🔥
@prabhakarpusa683629 күн бұрын
Super movie... ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఆ మ్యూజిక్ ఉందే... ఎక్కడికో తీసుకెళ్తుంది. శివ కార్తికేయన్... క్యారెక్టర్ లో జీవించాడు. ఇది సినిమా కాదు... కళ్ల ముందు జరుగుతున్నట్లే లీనం అయిపోయా. ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి. యువత స్ఫూర్తి పొందాలి. గూస్బమ్ప్ మూవీ.
@rajeshrocky4935Ай бұрын
I love #Saipallavi ❤❤😘😘😘 after long time!! 😘
@SmilingMicroscope-rm8pdАй бұрын
Legendary Actress Sai Pallavi likes ❤
@PeddinaPranithАй бұрын
How many telugu fans of sivakarthikeyan garu 🔥🔥🔥
@dasubabuch1596Ай бұрын
Even if it's biopic, movie vibes look like a Major movie. All the best to the whole team of Amaran.
@manofmassАй бұрын
இந்த தீபாவளி நாங்கதான் 🥵😎🥰🔥
@DavidDavid-pv3jqАй бұрын
, வாய்பில்லை ராஜா
@Lifeisbest-fp2jfАй бұрын
@@DavidDavid-pv3jq Moodidu porenkala
@BATMAN-kh2iyАй бұрын
Paakalam da@@DavidDavid-pv3jq
@thamizhpayyanАй бұрын
Amaran Trailer My Opinion An outstanding trailer cut with the real clippings of Mr. Mukund Varadarajan and the Bharathiyar Poem! SK is so dynamic and looks like an absolute beast! This film should win big, really big! Especially the dialogue, " THIS IS THE FACE OF INDIAN ARMY" 🔥💥! SK has entered into the big league and he has a gun too 😌
@mrwhite9465Ай бұрын
Sivakarthikeyan Telugu fans>>>>
@pulivendulakurrallu03Ай бұрын
ట్రైలర్ చూస్తుంటేనే గూస్బమ్స్ వస్తున్నాయ్ ఈ మూవీ పక్కా సూపర్ హిట్ . జై జవాన్ మేరా భారత్ మహాన్ 💥❤️🇮🇳🇮🇳 🪖🎖️✊✊🎖️💂♂️
@SIDDHARTHROY-q1uАй бұрын
Saipallavi ❤
@befarebi314426 күн бұрын
Kya baat hai awesome movie jitni bhi tarif karo utna hi Kam hoga is movie ke liye Siva Karthikeyan ar Sai pallavi kya acting kiya baki hi tarif ki kabil hai ar jitni bhi actors is movie ke liye kam Kiya hai unhone apna rul bahut acche se nivaya sach mein sab log tarif ke kabil hai sabko Mera Salam,, love you , Siva Karthikeyan sir love you,,Sai pallavi mam,,🇮🇳🇮🇳🇮🇳, is Desh ki tiranga agar hamara Jaan hai to Indian army hamara is Desh ka Shaan hai ,, Jai Jawan Jai Kisan,,❤❤❤
@purnimad7440Ай бұрын
Sivakarthikeyan as Mukund❤ Saipallavi as Indhu❤ Vere level kadha🎉
@DavidMartin1196-l4k7 күн бұрын
In my life...this is the Best movie in my entire life..... Thank you creators....
@srinivasainternet9909Ай бұрын
super hit saipallavi fans
@ajaykumargadam4817Ай бұрын
Mind mottam Silent aipoindi what a trailer next level undi all the best Amaran team.
@aditibhujange6911Ай бұрын
Natural beauty 😻😻😻 Sai pallavi
@subhash547Ай бұрын
You laugh, cry, happy, goosebumps, overall satisfy...perfect biopic.
@charanc8108Ай бұрын
Major Sandeep unnikrishnan and Major Mukund ❤
@jagritisharma4479Ай бұрын
Sai pallavi (sita ma) ❤❤ I Love You So Much The legend lady ❤❤🙏👌👌 #SaiPallavi
@Radharapu9676Ай бұрын
Saip❤allavi fans likes hear🥳😍...
@yedduchaitanaya5786Ай бұрын
దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల బయోపిక్, మరెన్నో రావాలని భారతదేశ మిలట్రీ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤ జైహింద్
@prasadkola7236Ай бұрын
Sivakarthikeyan Telugu fans❤
@kuppilivenkatesh4551Ай бұрын
All the best Sai pallavi nd sivakarthikeya ❤
@_im_Kiccha2689Ай бұрын
1:54 Amaran Climax will the Heart Break 💔😌
@Bharatha2314 күн бұрын
Iam Telugu Respected Tamil Army 🪖 soliders Respected 🇮🇳🇮🇳🛐🛐🛐🛐🛐🛐❤️🇮🇳🪖🙏
@crazysoul194Ай бұрын
Sai Pallavi ❤❤❤ What an actress!
@CHANDU.NANI96Ай бұрын
After long time comeback Film by shivakarthikeyan and Sai pallavi ❤
@Thulasireddy-1319Ай бұрын
I am big fan of Siva Karthikeyan and the trailer is very good meet you on October 31
@cooking6981Ай бұрын
2:06 pure goosebumps 🫡🫡🫡
@KrishnkreactionsАй бұрын
I am die hard fan of Sai pallavi ❤❤❤❤ I love you so much Sai pallavi garu please support to this movie this is the movie Sai pallavi is coming back This will confirm a big blockbuster the trailer is so good I like it and all members will like it love you so much Sai pallavi garu❤❤❤❤❤❤❤❤❤❤
@SirishaDhandlaАй бұрын
YourNot great fan then me
@udaykrishnareddy1Ай бұрын
Indian army ❤ ni evadra apedi.🔥✊ Jai Hind.
@movieofficial592Ай бұрын
Sai pallavi fans waiting ❤❤❤
@PadmaiahUppuАй бұрын
ఇండియన్ అంటే ఏంటో ఒక్క చిన్న ఉదాహరణ గా ట్రైలర్ లో చూపించారు అసలు ఇండియన్ ఆర్మీ సత్తా అంటే ఏమిటో వల్ల నిజ జీవితం ఎలా ఉంటుంది అనేది మొత్తం ఒక్క సినిమా లో చూపించబోతున్నా అమరన్ మూవీ టీమ్ కి నా కంగ్రాట్యులేషన్స్👏🏻👏🏻👏🏻👏🏻👍🏻🇮🇳🧡🤍💚
@rajeshrocky4935Ай бұрын
Trailer chala bagundhi ❤❤💥💥 all the best team #AMARAN idaina Realese cheyyandi theatre lo
@BeautyRani75Ай бұрын
Punch Line :- This is the face of Indian Army 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@nagavishnusai.kАй бұрын
ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ఇట్లు మీ "karana janmudu 😎"😁...
@harishhanee9027Ай бұрын
ట్రైలర్ సూపర్ గా ఉంది దయచేసి ఎవరు కూడా,ఈ సినిమా.బాలేదు అని,పస లేదు అని ఎదవ సొల్లు కబుర్లు చెప్పకండి ఇది నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మన భారతీయ సైనికుడు జీవిత కథ అందరూ దయచేసి ధియేటర్ లో చూడండి..పైరసీ నివారించండి ఇండస్ట్రీ ను సేవ్ చెయ్యండి...ఆల్ ది బెస్ట్ టు యూ అమరన్ మూవీ అండ్ టీమ్ ఆల్ ది బెస్ట్ టు మై డియర్ ఫేవరెట్ ట్రెడిషనల్ హీరోయిన్ సాయి పల్లవి 🥰🥰🥰 అండ్ సోలోగా పైకి వచ్చిన శివ కార్తికేయన్,🔥🔥🔥
@saikrishnaPspk1Ай бұрын
All the best from Pspk Fans🤍❤️🔥
@bhavanimargana8359Ай бұрын
Thank you Sai palavi ji Shivakarthikeyan ji , its My ❤touching movie , literally i cried alot after saw this movie , Real INDU REBECCA MARGHESE IS VERY GREAT
@indhirarajan3084Ай бұрын
Goosebumps jai hind🇮🇳🇮🇳🇮🇳
@hemahems1363Ай бұрын
బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి గారు మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టకపోయినా మనకు వరించిన మహాలక్ష్మి ఆ బ్రహ్మదేవుడు తనకు తెలియకన్నా పుట్టించాడేమో ఇంత 💚💚 అందమైన సహజ నటిని
@nsureshbabu2877Ай бұрын
Saipallavi super siva karthiksuper teaser
@abhishekreddy76Ай бұрын
Love Sai pallavi 💖💖💖. Love Indian movies.from Spain.
@muthyamomani4912Ай бұрын
Sivakarthika movie pakka bulockbuster 👌
@srisaicharanmunaga47Ай бұрын
I'm biggest fan of Saipallavi❤❤❤❤ ee movie definitely block buster 💥
@SiddharthKarthikeyan-om8tmАй бұрын
Happy Birthday Darling Prabhas Anna ❤❤❤❤
@AmAlone27590Ай бұрын
Velimudra kodaka . Ee video lo ee comment peduthunnav ra 😊
@Sharusurya77Ай бұрын
Nee gudda ra ikkada yendhuku ra 😅😅
@sravanthigella-bz5ueАй бұрын
She deserves the character ❤
@bs43212Ай бұрын
Super ga undi. OTT lo chustam
@Roo204Ай бұрын
Please go and watch this movie in theatre
@Vandy886btsАй бұрын
SK ❤❤ fantastic acting 🎉🎉 trailer literally goosebumps 🥳🥳 🤩 i wish this movie is a block buster hit 🥰😘
@mohanmandala7617Ай бұрын
Super dooper hit 🎯
@NaayakTheStaminaАй бұрын
Biggest Die Heart Fan Of SK Anna 🎉🎉🎉🔥🔥🔥🌟🌟🌟🤩🤩🤩👍🏻👍🏻👍🏻💪🏽💪🏽💪🏽💪🏽💥💥💥💥🤟🤟🤟🤟🤟🤘🤘🤘💪🏽💪🏽💪🏽⭐⭐⭐⭐⭐🥳🥳🥳🥳🥳
@himanthdarlingАй бұрын
Your acting like real army major and Sai Pallavi acting superb....
@Revanthsai-f2fАй бұрын
Perfect trailer cut 🙌 Goosebumps watching every scene