▶kzbin.info/www/bejne/l2WrlJuff6-MbK8 Here's the thumping #RaaMachaMacha 2nd single from #GameChanger 💥🕺 video is out now!
@shamshad7714Ай бұрын
😊😊😊😊😊😊
@shamshad7714Ай бұрын
😊😊😊😊😊😊😊
@shamshad7714Ай бұрын
😊😊😊😊
@muniveluamudala825Ай бұрын
@@shamshad7714 every green songs
@ramakrishnapantham403220 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@mandalatirupatinaidu44516 ай бұрын
ఒకరిని మోసం చేసేది కాదు ప్రేమ ఒకరిని విడిచి పెట్టి పారిపోయేది కాదు ప్రేమ కళ్ళముందే కదల కదలగా చెప్పుకుని నిలిచేదే ప్రేమ నిజమైన ప్రేమ
@mandalatirupatinaidu44516 ай бұрын
ప్రేమకి నిర్వచనం చెప్పే సినిమా నిర్వచనం ఈ సినిమా చూస్తే ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది
@naveenkumar-ob9kv2 жыл бұрын
పెందుర్తి శాంతి థియేటర్లో 50 పైసలు టికెట్టు కొనుక్కుని చూశాను ఆ రోజు ఈ రోజుకి కూడా గుర్తుంది నాకు ఆ రోజుల్లో ఒక సినిమా చూసి వచ్చామంటే వారం పది రోజులు వరకు ఆనందంగా ఉండేది ఆ ఫీలింగ్స్ వేరబ్బా ఈ రోజుల్లో రోజుకి నాలుగు షోస్ చూసే కెపాసిటీ ఉన్న సరే ఆనందం సున్నా
@madhumohan76792 жыл бұрын
Yes
@balanv859311 күн бұрын
😊l
@krishnareddynarala2451 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాటలు ఇవి.
@krishnareddynarala2451 Жыл бұрын
నా ఇంటర్ మొదటి సంవత్సరం లో రిలీజ్ అయిన సినిమా ఇది. చాలా బాగా నచ్చిన పాటలు.
@rujurao87395 ай бұрын
ఇప్పటి సినిమా పాటలు ఎంత బాగున్నా జస్ట్ three or four months కానీ old songs అలాకాదు ఎప్పటికీ వినాలనిపిస్తుంది కారణం సాహిత్యం .
@a.v.nmurthy71632 жыл бұрын
అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునే ది ఆర్టిస్ట్ లు చాలా బాగా నటిచారు అని కానీ వి విజయం దాసరి నారాయణరావు గారు అంకితం
@mekalavenkatesugoudtntucat78476 ай бұрын
ఈ పాటలు ఇంకా వంద సంవత్సరాలు అయిన వింటూనే వుంటారు
@jonnalagaddasudhakar38365 ай бұрын
Yes
@SureshB-qu3bl3 ай бұрын
Thankyou
@bramhaiahachari81712 ай бұрын
అందులో సందేహం లేదు మిత్రమా ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు గారి నటన అద్భుతం గురువుగారు దాసరిగారి టేకింగ్, డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ మిస్ యు లెజండ్స్
@anushamokara63872 жыл бұрын
Super 🎵🎵song's vintuunte మనసుకి హాయిగా ఉంటుంది
@manjunathr8872 жыл бұрын
PAATALI CHAKRAVARTHI LATE SP BALU SWARAM EE PAATA VINE VAARIKI SOUBHAGYAM, LEGENDARY DASARI NARAYANA RAO SAAHITYAM, LEGENDARY BALU SWARA MAADURYAM AMRUTHA SAMAANAM.❤❤😭😭🙏🙏.
@muralisuggala8035 Жыл бұрын
TQ bro
@ShankarBandari-b5o7 ай бұрын
2024 లో ఎవరైన వింటున్నారా 🎶🎶
@chinthamalaharish94326 ай бұрын
Nenu vintanu
@SrinuBusi-nf9np6 ай бұрын
Yes
@naraharisabhapathi34516 ай бұрын
s
@SankarDayal-nx8xi5 ай бұрын
Vintaam kadhaa mari
@lakshmi.495 ай бұрын
S
@g.prabhakararao70832 жыл бұрын
1981year telugu industry hit.sjgletheatre 328days.aa rojulo big record
@phanirajkn33092 жыл бұрын
Maa naanna pichha pichhaga nachhina movie n songs...hats up to a.n.r & dasari garu...
@angel_09992 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ మళ్లీ రావు ఇప్పుడు కొన్ని వందలసార్లు వినుట కానీ మళ్ళీ వింటాను.
@p.d.chowdary33872 жыл бұрын
ప్రేమాభిషేకం సినిమా మా రోజుల్లో ఒక చరిత్ర
@rajakumarkumara48519 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sakivenkateswarlu7 ай бұрын
@@rajakumarkumara4851🎉pppppp0pppppppp
@narasimhareddybojjireddy21194 жыл бұрын
తారలు దిగివచ్చిన వేళ........ మల్లెలు నడిచొచ్చిన వేళ........ అద్భుతమైన సాహిత్యం,ఆహ్లాదకరమైన సంగీతాల కలయికలో వికసించిన ఒక మరపురాని మధురమైన ప్రేమ కావ్యం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.
@brahmanandareddybijivemula1222 жыл бұрын
Love u bro
@brahmanandareddybijivemula1222 жыл бұрын
Send me what's up number
@madhuvmadhubabu767910 ай бұрын
😮uu
@ExcitedArcticFox-mc4su7 ай бұрын
F😅f__feed¥xam3😊dduuu😂😂😂uutt😅😅g6_gy_iiti888t5 ch terifhtu txdu good6 tur thi ur i5f 7uske😅rffff😮ddd5tddidof tr_i didi dedx essa😮😅 dd4&ßr😮😮4₹😮😮₹₹₹₹😮d₹₹😮dd😮₹₹₹😮😢his sister s😮so sad ß😢£d tr de Re4rrrr😅ßde de for f fr rrr##d"""""😅deh dr rd t try ss₹didi r😅y4d₹ddddè😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅look look f😅it ht t₹3 Tu bol rhi tk Ni3jj úuugggi😊8😊 ik ivgî😅ku tu uh5😊😅6:41 r ft me g gd₹_😮d 6:53 4😮t₹₹k y y r re😂ht😮😅your-ddd₹😅😅😅😅😅😅😅😅😅😅😅😅₹eeed₹£e_deè2?😮_geche x@@brahmanandareddybijivemula122
@ExcitedArcticFox-mc4su7 ай бұрын
iiiiii5 y ug866 tr tr_tr me a Fdddddddd₹dy ht j🎉🎉🎉6666itdd6₹iddû rd₹7
@chaitanya__000311 ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ప్రేమాభిషేకం మూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ కాదు ప్రపంచ సినీ చరిత్రలో ఒక ఆణిముత్యం ఒక రికార్డు అది ఆస్కార్ అవార్డు కంటే నటులు. జై అక్కినేని❤❤❤ నాగేశ్వరరావు
@vijayabhaskar31734 жыл бұрын
పాటలలోని సాహిత్యంలో మనిషి జీవితంలోని ముఖ్య ఘట్టాలను పాటలు రూపం లో చాలా బాగున్నాయి మనస్సుకు హయిగొలిపే సంగీతం చాలా బాగున్నాయి..
@gayatridevineni54423 жыл бұрын
Premabeshkamsongsdownlud
@sambasivareddy58183 жыл бұрын
@@gayatridevineni5442 pppp po 9 Moo
@gamingwithgangstar2662 жыл бұрын
{{)(((111
@SurprisedBasketball-bq1is3 ай бұрын
Elaanti paatalu malli rauv..daasari gariki sp balu garu ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@phanirajkn33092 жыл бұрын
Sp gaari gontu vinagaane manasu tallarilli photundi Appadi songs Aaaa gontu.. Devudaaa.... Malli raavu Never b comeback...hattsapp
@sumalatha91632 жыл бұрын
నాకు పాత పాటలు అంటే అంతగానో ఇష్టం ever green songs i like old songs🙏🌹🌹🙏
@chinnaprasad1030 Жыл бұрын
😊😊😊😊😊😊😊
@snraohelth43982 ай бұрын
ఆ పాటల్లో వింటుంటే ఆ కిక్కే వేరు
@RatnamManthaАй бұрын
Excellent songs in ever green PREMABHISHEKAM
@shaikmastanshareef3741 Жыл бұрын
ఈ సినిమా గురించి.. మా నాన్నగారు చెబితే...నేను కూడా చాలా సార్లు చూసాను...ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు
@jayaprakashm70394 жыл бұрын
ಸುಮಧುರ ಗೀತೆಗಳು ನನ್ನ ಜೀವನದ ಸವಿನೆನಪುಗಳು ಅಕ್ಕಿನೆನಿ ಹಾಗು ದಾಸರಿನಾರಾಯಣರಾವು ರವರಿಗೆ ತುಂಬು ಹೃದಯದ ಅಭಿನಂದನೆಗಳು
@karnativeerapriyanka97123 жыл бұрын
O
@manjunathr8872 жыл бұрын
Gaanada Ee LATE SPB SIR Gaanada Impu, Kellutiriva Mahanubhavirige kivigallige Tampu . EE GAANADA CHAKRAVARTHIGE SHIRA BAAGI PAADABIVANDENEGALU. MAREYALAAGADA GAANADA MAANIKYA.❤❤😭😭🙏.
@srilaxman Жыл бұрын
Family tho chusina first movie....e movie songs vinte childhood gurthukuvasthundi...
@madhusiva8802 жыл бұрын
నాగేశ్వరరావు సార్ ఒక కలియుగం లెజెండ్
@prakashreddytoom38073 жыл бұрын
ప్రేమా.బిషేకము.అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన.అద్భుత ప్రేమా కథా చిత్రము.
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.మూవీ.
@devivalavala23572 жыл бұрын
muraligaru excelwnt song andi 👍
@balajiprasad3697 ай бұрын
విన్నారా
@mohammedrafeeq90824 жыл бұрын
Musical Block Buster.... All songs good👍👍👍👍
@gopivajja24374 жыл бұрын
Super.anr.songs
@bragujatty77313 жыл бұрын
@@gopivajja2437 Q1aq1Q1
@siddanaik83522 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు
@raghurammedikonda55559 ай бұрын
Ee movie lo songs enni sarlu vinna kuda Inka vinalanipistundhi that is daasari narayana Rao garu and chakravarthy gaaru.
@b.kameswarasarma95813 жыл бұрын
Songs are the best and the most powerful and sweet and beautiful and nice emotions of love and joy and happiness.
@viswach-tm7xmАй бұрын
Dasari and ANR great combo
@saregamasouth5 ай бұрын
🞂kzbin.info/www/bejne/bYi8lICQjc6Wldk Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin
@kingrasool88716 жыл бұрын
Natasamrat Telugu Film Industry ki oka legendary actor, Never before and never again, ilanti Mahanatudu malli puttadu, Jai Akkineni, Akkineni fans from Bangalore.
@mallikarjunrao55105 жыл бұрын
Q
@lakshmidurga49995 жыл бұрын
ఈ పాటలు వింటూంటే నా మనసు నా బాల్యంలోకి పరుగెడుతుంది
▶kzbin.info/www/bejne/iIvcpJ1jaZlmY5o Time To Delve Into The Cosmic Aura! 💫⚡ Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!
@manthriKesava5 ай бұрын
GOD GIFTED VOICE WITH GOLDEN ACTING &DIRECTION.
@Originaluser7773 жыл бұрын
വന്ദനം...... അഭിവന്ദനം....
@saregamasouth4 ай бұрын
▶kzbin.info/www/bejne/naXaY4draruLh7M Journey through the complex with #TaTakkara from #Kalki2898AD 💥video is out now!
@kssnnavyasri263310 ай бұрын
చరిత్రలో నిలిచిపోయే మంచి తెలుగు చిత్రం
@ponugubatiravindra27053 жыл бұрын
One of chakravati gaari best work... Daasari gaari best lyrics
@ravurigopi3436 Жыл бұрын
Three legands.... Dasari garu❤A n r garu❤ Chakravarthy garu❤ always live s on
@bokkavenkateshwarrao6055 Жыл бұрын
SPB also
@palurisuryachandrarao48842 жыл бұрын
DASARI creativity 🙏🏻
@palurisuryachandrarao48842 жыл бұрын
Uwjki
@anuradhamangapuram42832 жыл бұрын
Taralu digi vachina veela. .. . My favorite song
@yaseenbasha74872 жыл бұрын
Super hit film I watch this film in kadapa nellore tirupati. I like very much ANR sir's acting.
@balramchiliveri58405 жыл бұрын
Exllent Songs 👌👌👌🎻🎻🎻🎻🎶🎶🎶🎶🎶🎷🎷🎷🎷
@meenayellapa86444 жыл бұрын
Super songs
@PremkumarMpp10 ай бұрын
Ee cinema nu feel kavalsindey thappa varninchalem 👍
@prasadpushpagiri1993 жыл бұрын
Soooper.... Melody songs.....
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్ సాంగ్.
@gandrashiva73332 жыл бұрын
osoow
@jerruuma73703 ай бұрын
❤❤❤❤ సూపర్ సాంగ్
@maheshbabu-kd7ywАй бұрын
My age is 25,although I'm listening
@PikkiLokanadhamАй бұрын
E paata chaalaabagundi
@kumaruj26084 жыл бұрын
My childhood sweet memory songs and I was sung naa kallu chebutunnayi and aagadu aagadu in my elementary school days every leaser period. I have been enjoying a lot. And appreciate my teachers also my friends.
@prashanthspgyffplayers95263 жыл бұрын
Really
@AshokKancharana9 ай бұрын
Vandanam abi avadanam aha so beautiful song
@rvcrao4 ай бұрын
Yes still listening from remote village in west of Ireland
@SrinivasM-kf8hl5 ай бұрын
Old songs supar bro🙏🙏🙏🙏
@Anilmahi686Ай бұрын
Naa vayasu 33 ....old songs chalaistam
@nazirahmedshaik96962 ай бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం 14:01
@bollepallisudha53115 жыл бұрын
తరాలు మారినా ఈ పాటలో మాత్రం చలనం చావదు భూమి ఉన్నంతవరకు
@syamkumar45252 жыл бұрын
ఈ సినిమా మా కాకినాడ వెంకటేశ్వర సినిమా హాల్ లో 420 days ఆడింది ANR గారు car కూడ ఇచ్చారు
@nazeervalinazeer49445 жыл бұрын
Superb songs
@kundaveeralakshmi16605 жыл бұрын
Be
@smilydandu9405 жыл бұрын
Old is gold
@mallepallenagaraju25353 ай бұрын
పిక్చర్లోని అన్నీసాంగ్స్ సూపర్
@ShriniwasAkim3 ай бұрын
Hartblowing Song's namaste from Albam Staff ❤
@chittarinaveen3 жыл бұрын
Hatsoff Chakravarthy gaaru..the unsung hero of telugu industry...
@rajubabuyadavvelpula96373 ай бұрын
వారం లో రెండు సార్లు వింటాను
@SRadha-w3b Жыл бұрын
Wonderful picture super songs thanks to anr sp and dasarigaru
@kumarraja64364 ай бұрын
Elaanti paatalu vinte manasuku haaiega vuntindi
@RajuPonamanda-z7f4 ай бұрын
మేము ఇంకా ఈ పాటలు వింటున్నాం
@bendiraju99435 жыл бұрын
Old is gold gold is old
@satyababubandi73014 жыл бұрын
Really well said
@NareshKumar-gz4mc3 жыл бұрын
మా నాన్న గారి కి ఇష్టమైన సాంగ్స్ 👌👌👌
@ynreddy6318Ай бұрын
Akkineni nageswararao movie song super hitt i liku😊❤😂😊
@manjupapa5869Ай бұрын
I love all song ❤ A ❤ N ❤ R ❤ N ❤T ❤ R ❤ all
@muniraju.smuniraj155510 ай бұрын
Marvelous extraordinary songs
@laxmivenkata20326 жыл бұрын
మనస్సుకు అల్లోదాన్నిచ్చే పాటలు
@bharathikaredla59913 жыл бұрын
Ll Ll
@eshwaramlakshmiprasad13658 ай бұрын
Nabhu tho na bhavishyam.❤️
@ManiGupta-lk5xt9 ай бұрын
2024లో వినేవాళ్ళు ఉన్నారా
@balajiprasad3699 ай бұрын
Yes umnaru
@satishgajulavarthi66779 ай бұрын
I'm
@balajiprasad3698 ай бұрын
Chalamani
@srinivasulur85938 ай бұрын
2050 లో కూడా వింటారు
@RaviKumar-ur7di8 ай бұрын
🙎
@nossamvenkateswarlu66934 жыл бұрын
Supar
@gangadharm41607 ай бұрын
మధుర గీతాలు ఎన్ని సార్లు విన్న తనివి తీరదు
@kumarsrinivas22045 жыл бұрын
Very beautiful songs
@kollajagankollajagan12414 жыл бұрын
అద్భుతమైన పాటలు
@perumallupadavala23734 ай бұрын
Dasari garu you are greatest sir
@l.manasal40223 жыл бұрын
super songs in premabhishekam movie
@gurupapasrinivasraopatnaik93623 жыл бұрын
Thaink Fr 🍇🌹🎠
@munibalarangaiah4 ай бұрын
Yes iam listening super any time
@shanthashantha7187Ай бұрын
Super songs bro
@Yesupadam-ck7imАй бұрын
నాకు తెలిసి నా సాంగ్
@srinivasaraokondeti93392 жыл бұрын
All the credit goes to great Dasari Narayana Rao garu only
@VandanaVandana-qf7kk10 күн бұрын
JAI AKINENNI ❤❤❤
@g.prabhakararao70832 жыл бұрын
Anrand all artists verygood acting
@VSrinu-bl8so5 ай бұрын
నాకు పాత పాటలు బాగా నచ్చుతాయి
@muralimohannandigam7145 жыл бұрын
MURALI XEROX, NARASANNAPETA - GOLDEN SONGS............
@rvenkat83922 жыл бұрын
ఓల్డ్ ఇస్ గోల్డ్
@hemalathalatha79195 жыл бұрын
Songs from poet's heart ...super singing balu garu☺
@vrrajesh18205 жыл бұрын
It's very nice
@purushothamreddy6144 жыл бұрын
Evergreen songs
@mallikarjunad36212 жыл бұрын
సూపర్ హిట్ సినిమా.A.N.R
@ramakrishnapatilavalasa7685 жыл бұрын
Old is gold songs ante Eve eppatiki marvalemu
@శ్రీనివాస్-ష4బАй бұрын
వినే వాళ్ళు ఉన్నారు 2024.
@nagujonnalagada4372 жыл бұрын
Supreme leader song🎶🎤🎵 🙋🙋🙋🙋🙋🙋🙋🙋
@srinivasvaranasi3172 ай бұрын
Pŕemaɓhishekam songs yester day,today,tommorrow. Pèople will accepted as evergreen hit songs🎉😂😅