Sirivennela | Jukebox

  Рет қаралды 3,058,074

Saregama Telugu

Saregama Telugu

Күн бұрын

Пікірлер: 502
@saregamasouth
@saregamasouth 8 ай бұрын
▶kzbin.info/www/bejne/ambZhGRjrdmhppo The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤
@chandrasekharrao9677
@chandrasekharrao9677 7 ай бұрын
P
@muralikrishnaambati699
@muralikrishnaambati699 6 ай бұрын
0⁰000​@@chandrasekharrao9677
@srinivaskamarapu3859
@srinivaskamarapu3859 4 ай бұрын
​🎉🎉🎉🎉🎉5🎉55🎉5555🎉555🎉🎉🎉🎉🎉5🎉55🎉5🎉🎉🎉5🎉🎉5🎉🎉5🎉🎉5🎉5🎉🎉🎉5🎉🎉555🎉5🎉🎉🎉5🎉🎉🎉🎉5🎉🎉🎉🎉555🎉🎉55🎉🎉🎉🎉5🎉🎉🎉55🎉🎉🎉🎉🎉55🎉🎉🎉🎉5🎉🎉🎉🎉55🎉5🎉🎉🎉5🎉🎉🎉🎉5🎉🎉🎉5🎉5🎉🎉🎉🎉🎉5555555555554t?4🎉
@srinivasaraob4657
@srinivasaraob4657 4 ай бұрын
@ANarsing-m2v
@ANarsing-m2v 4 ай бұрын
​P pp
@sirivennelasastry
@sirivennelasastry Жыл бұрын
తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి సాహిత్య సోయాగాన్ని అద్ది, కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి, దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థైర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚❤❤
@phanindrakumarvelpuri4038
@phanindrakumarvelpuri4038 9 ай бұрын
Exllent .ga.varninchaaru.good.
@shalineegusain3589
@shalineegusain3589 6 ай бұрын
Kavita lane vundi mee comment kuuda!
@shalineegusain3589
@shalineegusain3589 6 ай бұрын
Thank you 🙏
@charanmvg6433
@charanmvg6433 4 ай бұрын
champesharu.. mee kavithatho
@Ravikumar-mm5gg
@Ravikumar-mm5gg 4 ай бұрын
All time best and melody songs
@BangaruPrasadRaoVaranasi
@BangaruPrasadRaoVaranasi 8 ай бұрын
సాహిత్య సారధి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, మధుర గానం కురిపించిన బాలు గార్కి వందనములు 🌹🌹🌹
@sangadajaya5538
@sangadajaya5538 4 ай бұрын
🤗🤗🤗👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆహా సిరివెన్నెల పాటలు వింటూ ఉంటే ఎప్పుడు విన్నావు కొత్తగానే ఉంటాయి అంత గొప్ప గానం బాలు గారు ఇచ్చారు అంత మంచి రచయిత శాస్త్రి గారు చేశారు అంత మంచి దర్శకత్వం విశ్వనాధ్ గారు ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రెండు వేల సంవత్సరాలకేనా సరే ఇలాంటి సినిమాలు రావు ఇలాంటి పాటలు రావు పాటలు వింటుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉండే పాటల్లో సిరివెన్నెల థాంక్యూ బాలు గారు థాంక్యూ శాస్త్రి గారు థాంక్యూ విశ్వనాధ్ గారు
@madhubabupeela2929
@madhubabupeela2929 3 ай бұрын
@gandrathisammaiah2292
@gandrathisammaiah2292 2 жыл бұрын
తెలుగు సినిమా పాటల ఒరవడిలో సరికొత్త సాహిత్య మని మకుట కీరీటం సిరివెన్నెల.తెలుగు సినిమా పాటల సాహిత్యానికి సరికొత్త వన్నె మన సిరి వెన్న. వెన్న ఎంత మెత్త దనమో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం కూడా అంతా హయిదనం.
@pasupulashyamala3565
@pasupulashyamala3565 2 жыл бұрын
ఆణిముత్యాలు ఇలాంటి ఎన్నో పాత పాటలు అద్భుతం గా పాడిన ఎస్పీ బాలు గారి కి వందనం
@charyug7343
@charyug7343 2 жыл бұрын
Lopl0
@gangadharpetanigadharsavaa3191
@gangadharpetanigadharsavaa3191 3 жыл бұрын
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సూపర్ లిరిక్స్ రాశారు spb సార్ అద్భుతంగా పాడారు అప్పటికీ ఇప్పటికీ ఇంకో 100 తరాల కైనా అద్భుతమైన సాంగ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ సాంగ్స్ వినాలి సూపర్ సార్ మీరు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.కదా.సూపర్.కామెంట్.
@reddysekhartalari2850
@reddysekhartalari2850 2 жыл бұрын
T.reddyshekar
@tarramanju8046
@tarramanju8046 2 жыл бұрын
@@reddysekhartalari2850 L
@ravinderreddynagireddy8519
@ravinderreddynagireddy8519 2 жыл бұрын
@@prakashreddytoom3807 q¹¹¹¹11¹1
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 жыл бұрын
good 👍
@ravurigopi3436
@ravurigopi3436 Жыл бұрын
రాసిన వారు.... పాడిన వారు....తీసిన వారు.... లేకున్నా....మన హ్రుదయాలకి దగ్గరగా ఉంటారు....3 లెజండ్స్
@jyothammachannel
@jyothammachannel 5 ай бұрын
@tchaitub4u
@tchaitub4u 3 ай бұрын
Teesinavaru Inka unnaremo ga bro
@hireme3864
@hireme3864 26 күн бұрын
The one who hear ...LOL
@munnavilak1375
@munnavilak1375 4 жыл бұрын
ఇంత మంచి సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@upendrat4598
@upendrat4598 3 жыл бұрын
¹11¹111¹111¹q¹1¹¹
@upendrat4598
@upendrat4598 3 жыл бұрын
Qqqq
@upendrat4598
@upendrat4598 3 жыл бұрын
Qqq1q
@upendrat4598
@upendrat4598 3 жыл бұрын
¹q¹¹¹1¹
@upendrat4598
@upendrat4598 3 жыл бұрын
¹¹¹1¹¹qq
@patnayakaramanujam454
@patnayakaramanujam454 3 жыл бұрын
గీతం సీతారాముడు గారు🌹 గానం బాలూ జీ 🌹 పాటకు ఊపిరి , ప్రాణం నయనద్వయం. రెంటినీ కోల్పోవటం 🙏 దురదృష్టకరం
@srinivasaraotallam6937
@srinivasaraotallam6937 Жыл бұрын
@babujunju4694
@babujunju4694 Ай бұрын
We’re very unfortunate to miss Sri k Viswanath,sirivennela and great SPB garu Om Shanthi
@dasprakash4821
@dasprakash4821 Жыл бұрын
Vishwanath K and whole unit of sirivennela. Thankyou all
@umarani2159
@umarani2159 3 жыл бұрын
అంబరానికెగసిన ఆ మహానుభావుని కి అశ్రునివాలులు.
@prasadaraomandalapu9238
@prasadaraomandalapu9238 2 жыл бұрын
The songs by Sirivennela in the Movie Sirivennela are of high Standard and Clssical taking us to MoonLight with the fragrance of Night Queen.More than 25years old but still iit is having its own Value.Heart Felt Sranddhanjali to the great poet Seeta Rama Sastry garu✍🏼
@jellaraghuramnetha7917
@jellaraghuramnetha7917 11 ай бұрын
నేను Chinnapati నుండి వింటున్నా నాకు ఛాలా ఇష్టమే
@sudhasudharshan8891
@sudhasudharshan8891 2 жыл бұрын
ఒక్కరేమిటి అందరు మహానుభావులే. పకృతే పరవశం చెందుతుంది.అందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rayasudhakar6623
@rayasudhakar6623 10 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@pillasanyasirao7478
@pillasanyasirao7478 4 ай бұрын
మంచి సాహిత్యం గల సిరి వెన్నెల సీతారామయ్య గారు పాటలు చాలా ఇష్టమైనవి❤ సన్యాసి 'న్'😅
@kshanthalareddy1000
@kshanthalareddy1000 Жыл бұрын
RIP K.Vishwanath Gaaru.No words to express ur Greatness. We have been very fortunate to have witnessed such Masterpiece movies and Music. U will be our ever green Hero.🙏🙏🙏
@ramakrishnareddy9948
@ramakrishnareddy9948 13 күн бұрын
అన్ని హంగులతో సిద్ధమైన ఈ పాటలు సూపర్😊
@addvancepharmatechnologies3506
@addvancepharmatechnologies3506 Жыл бұрын
MRUTYORMA AMRUTHANGA MAYA .. LOKAH SAMASTHA SUKHINOH BHAVANTU.. OM SHANTI
@ravikumarraju3482
@ravikumarraju3482 10 ай бұрын
Combination of precious diamonds which finds no alternates.
@rajeshchirumamilla3341
@rajeshchirumamilla3341 Жыл бұрын
thanks to seetarama sastri garu music👃👃
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 2 жыл бұрын
Melodious songs with heart touching meaning. These songs have eternity. Na bhootho Na bhavishyathi. The greatness of this cinema is that it has changed the surname of a great lyricist (poet).
@neelimakandlakunta6490
@neelimakandlakunta6490 2 жыл бұрын
0⁰⁰⁰0⁰⁰⁰⁰0⁰q
@ramaraocheepi7847
@ramaraocheepi7847 9 ай бұрын
Such glorious movies which enhance the heightened art , could be only produced and directed by the legendary dir Viswsnsth garu. Lyrical fragrancevby Surivennal garu is mesmerising with awesome tunes by KV Mahadevsn garu, soulfully rendtioned by Balugaru and Suseela garu is soothing and refreshing with melody. Suhasini garu, male Bengali actor and others fitted well in vibrant cene vibrance.Indeed it's memorable movie.
@avenugopal8309
@avenugopal8309 3 жыл бұрын
00:00 విధాత తలపున ప్రభవించినది విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణ నదులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం... ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం....ఆ.. సరసస్వరసుర ఝరీగమనమో సామవేద సారమిది... నే పాడిన జీవన గీతం..ఈ గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం.... ప్రాగ్ధిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైన.. జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన...::2:: పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా.. విశ్వకార్యమునకిది భాష్యముగా.... విరించినై..... జనించు ప్రతిశిషు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం...:2: అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసమునే,,, విరించినై... నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం....:2: #venugopalaluri DUNDIGAL
@rkreddyabl9051
@rkreddyabl9051 3 жыл бұрын
Thank you
@krishnanadikoppu3394
@krishnanadikoppu3394 3 жыл бұрын
🙏🙏🙏🙏
@sai4951
@sai4951 3 жыл бұрын
Super Melody musical Songs never again will lesson in Future... 👌 super.. All time record Award Songs.. 👌
@krishnakudupudi6415
@krishnakudupudi6415 3 жыл бұрын
👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saradachakalakonda9441
@saradachakalakonda9441 2 жыл бұрын
ఐ ad
@vijaykumargurram5810
@vijaykumargurram5810 3 жыл бұрын
Sirivennala sitaramayya shastri gari ki vrudhaya purvaka nasmaskaram 🙏 Inta madhura mayna patalu inka rayali anni nenu korkuntunnanu From Mumbai
@indrasenav5582
@indrasenav5582 2 жыл бұрын
Vijayakumar gaaru Ee paatala sirulu manaku ichi vennela amavasya lo kalisipoindhi..Malli janmalo vachi raastademo.. Seethrama Shastri gaaru..RIP Nee peru chirastaayi andi Namaskaaramulu
@KummariYadaiah-ys8dx
@KummariYadaiah-ys8dx 15 күн бұрын
K v mahadevan baalu susheela jaanaki and sirivennela wow wonderful...❤
@sshivaraochlv9494
@sshivaraochlv9494 3 жыл бұрын
That Is Seetharama Sastry Sir, Your Are Great Sir
@balajiballari8375
@balajiballari8375 Жыл бұрын
ఇంకొక 1000 సంవత్సరాల తరువాత కూడా ఇలాంటి పాటలు వినలేం
@bujjikrishna1413
@bujjikrishna1413 3 жыл бұрын
శాస్త్రి గారికి 🙏
@RamanaRao-mn3qo
@RamanaRao-mn3qo Жыл бұрын
Hats up vishwanath Gaaru very Greatness
@kosurunaganarasimhamurthy6153
@kosurunaganarasimhamurthy6153 2 жыл бұрын
AA vennela manalanu vidichi ananthalokalaku tharali vellina ayana manaku panchina paatala sirulu alage untai.telugu basha unnantha kalam Siri vennela gari patalu nilichi untai. Dhanyavadamulu 🙏
@srisowbhagya2345
@srisowbhagya2345 2 жыл бұрын
👍👍😂Excellent guruv garu
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 3 жыл бұрын
వేటూరి గారు, బాలుగారు, సిరి వెన్నెల గారూ... 😭😭😭🙏🌹
@peddalakshmanaswamychityal4695
@peddalakshmanaswamychityal4695 2 жыл бұрын
Supar.sar
@devadeva3277
@devadeva3277 3 жыл бұрын
Miss you sirivennela garu 😭😭🙏
@prabhakarreddysanivarapu5324
@prabhakarreddysanivarapu5324 2 жыл бұрын
Pl m
@prabhakarreddysanivarapu5324
@prabhakarreddysanivarapu5324 2 жыл бұрын
By
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సిరి వెన్నెల.చిత్రము లోని పాట.మధురం అతి మధురం.
@nagarajuvangaveti4111
@nagarajuvangaveti4111 3 жыл бұрын
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq¹¹1¹¹¹11¹11¹¹¹¹¹¹¹¹¹¹1¹1¹¹¹¹¹¹¹¹¹¹1¹¹¹1¹¹¹¹¹¹¹
@gangadhark8893
@gangadhark8893 3 жыл бұрын
@@navyayemparala7759 11¹¹1Q
@sevenhills.yarramyarram5859
@sevenhills.yarramyarram5859 3 жыл бұрын
00
@sevenhills.yarramyarram5859
@sevenhills.yarramyarram5859 3 жыл бұрын
000000
@sevenhills.yarramyarram5859
@sevenhills.yarramyarram5859 3 жыл бұрын
00000
@shakunthalammadevapalli6836
@shakunthalammadevapalli6836 Жыл бұрын
SPB GAARU,SIRIVENNELA SITARAMA SHASTRIGARU AND K.VISWANATH GAARU unfortunatly we miss you all 🙏🙏
@murthygk348
@murthygk348 2 ай бұрын
We r missing of our telegu Gems 💎💎💎
@dappurshankarrao631
@dappurshankarrao631 3 жыл бұрын
its very good .took me to those old days made my day
@ramanjaneyuluyeruru3684
@ramanjaneyuluyeruru3684 2 жыл бұрын
Great lirics,singers & director salute all.
@akulaarunsaithanksto.adity9465
@akulaarunsaithanksto.adity9465 4 жыл бұрын
Thanks to Saregama music 💐💐🙏🙏
@Kishore-Mouni-Harsha-Goutham
@Kishore-Mouni-Harsha-Goutham 3 жыл бұрын
సిరి "వెన్నెల" ఇక లేదు... అంతా చీకటి....😥😥
@sumankrushnappa9968
@sumankrushnappa9968 2 жыл бұрын
Super Songs 👌👌
@kvl8615
@kvl8615 11 күн бұрын
మై ఫేవరెట్ సాంగ్స్ ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు
@t.r.ramireddy5728
@t.r.ramireddy5728 2 жыл бұрын
eelanti songs eppati ravvu old sogs is golden songs 🙏🙏🙏🙏👌
@shreyasnaturals6539
@shreyasnaturals6539 4 жыл бұрын
Musicians and singers are God gifted to music lovers
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్.కామెంట్.
@venkateswarlukasani8637
@venkateswarlukasani8637 2 жыл бұрын
అమృతస్వరాలు 🙏🙏🙏
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Good movie 🙏🙏🙏🙏🙏🙏🙏 Great songs 👍👍👍👍👍👍👍 Nice lyrics 👌👌👌👌👌👌👌👌 Superstar Mahesh fans mori Pandu
@rameshsriramoju2435
@rameshsriramoju2435 Жыл бұрын
By BBB great trip from Brazil hi
@ramadevi5336
@ramadevi5336 2 жыл бұрын
Super selection.super songs,💐😊
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 8 ай бұрын
entha chakkati paata malli vinalanipinchinadi.superbsong.
@adityasingaracharyulu5132
@adityasingaracharyulu5132 2 жыл бұрын
Excellent melody song and thanks for artists involved in this song
@a.lakshmikumarigupta3217
@a.lakshmikumarigupta3217 Жыл бұрын
Indeed melodious
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
K V మహదేన్ గారు సృష్టించిన ఈ అద్బుతాన్నీ ఏమని వర్ణించిను. ఇది ఒక కలాఖాండము. మధుర కావ్యం సినిమా పాట బతికి వున్నన్ని నాళ్ళు ఈ పాటలు మొదటి స్థానంలో వుంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🌹🌹🌷🌷🌷🌷💐💐🌺🌺🌺💐💐🌷🌷🌹🥀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏👌🙏🙏👌🙏👌👌🙏👌👌🙏👌🙏🙏👌🙏👌👌🙏🙏🙏 నేను
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
అవును.కదా.
@kppvillage
@kppvillage 10 ай бұрын
🎉🎉🎉🎉Rd ,❤😂😂😂😂❤❤.😂😂😂❤😂😂😂😂😂😂😂😂😂😢😢😢😢😢😅❤❤❤,pplllllll❤🎉🎉🎉😂😂
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 10 ай бұрын
@@kppvillage ఏంటండీ కామెంట్స్ రాయండీ
@koudinyaatoz6451
@koudinyaatoz6451 3 жыл бұрын
చాల బాగుంది
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
చాలా చాలా బాగుంది.
@savarasimohanrao4457
@savarasimohanrao4457 3 жыл бұрын
Supar supar supar
@SugunaA-d1w
@SugunaA-d1w 4 ай бұрын
I just can't say how enjoyed lyrics and sweetness of the song of sastry garu
@Kishore-Mouni-Harsha-Goutham
@Kishore-Mouni-Harsha-Goutham 3 жыл бұрын
పాట రాసినవారు మరియు పాడినవారు లేరు..! 😥😥😥😥
@nareshgunda1755
@nareshgunda1755 Жыл бұрын
Its our bad luck
@subbarao.h.p.8202
@subbarao.h.p.8202 3 жыл бұрын
ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಚಾಲಾ ಬಾಗುಂದಿ.
@Anveshartist
@Anveshartist 2 жыл бұрын
సూపర్... super _Anvesh.
@somasekharbalanki426
@somasekharbalanki426 Жыл бұрын
missing the legend icons Mr. Sirivenella who wrote🥲 these songs, and who sang most of his songs Mr. Balu sir 😭
@shaikhhabeebullah3145
@shaikhhabeebullah3145 11 ай бұрын
Golden song yenni sarlu vinna taragani aanimuthyalu ee patalu.
@kranthikumar5985
@kranthikumar5985 3 жыл бұрын
Superb songs forever.
@madhulatha8175
@madhulatha8175 2 жыл бұрын
Q
@vijaykonda7519
@vijaykonda7519 2 жыл бұрын
As long as Sun and Moon are there, this Literature of Sirevennela and Songs , SPB tone will be there
@rajeshchirumamilla3341
@rajeshchirumamilla3341 Жыл бұрын
one of the wonder full movie in this centurary
@tatapudisatyanarayanasatyanara
@tatapudisatyanarayanasatyanara Жыл бұрын
Super good morning 🌄🌄🌄🌄🌄
@govindpappu6565
@govindpappu6565 Жыл бұрын
ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ నా పాదాభివందనాలు
@mokshithanelluri1915
@mokshithanelluri1915 3 жыл бұрын
Taraalu maarina ugaalu maarinaa eppuduvinaa haaegaa nidhara....
@AjayKumar-ve8uq
@AjayKumar-ve8uq 3 жыл бұрын
Evergreen Telugu hit song
@shrishailam3748
@shrishailam3748 2 жыл бұрын
Wonder ful telugu literature and devotion
@shrishailam3748
@shrishailam3748 2 жыл бұрын
Good song
@rachamallavenkatrshwarlu1165
@rachamallavenkatrshwarlu1165 2 жыл бұрын
అమృతం లాంటి పాటలు
@chattitrinadhraju2329
@chattitrinadhraju2329 Жыл бұрын
EXCELLENT SONGS FOREVER...................
@nagendracreations1164
@nagendracreations1164 4 жыл бұрын
My childhood favourite songs 😍😍😍
@doddiganesh4623
@doddiganesh4623 3 жыл бұрын
నేను పుట్టక ముందు vachina cinema నేను పుట్టిన tharuvatha e patalu ఎన్నిసార్లు విన్నానో నాకే thelidu
@b.prasadaraob.prasadarao2181
@b.prasadaraob.prasadarao2181 3 жыл бұрын
Yes sir. nenu kuudaa sir. This credit goes to great legendary person సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు...
@kasamsettyk.nerupama3119
@kasamsettyk.nerupama3119 2 жыл бұрын
@@b.prasadaraob.prasadarao2181 mnnn? Nnnnnj6
@b.prasadaraob.prasadarao2181
@b.prasadaraob.prasadarao2181 2 жыл бұрын
i don't understand
@pvkvenkanna1284
@pvkvenkanna1284 2 жыл бұрын
@@b.prasadaraob.prasadarao2181 Z
@amithacker5771
@amithacker5771 Жыл бұрын
@@b.prasadaraob.prasadarao2181 if
@satyavenkataradhakrishnave3826
@satyavenkataradhakrishnave3826 Жыл бұрын
Sirivennela garu we can't forget you forever your ideas are perennial
@bujjikrishna1413
@bujjikrishna1413 10 ай бұрын
సిరి వెన్నెల లకు 🙏🙏🙏🙏🎉🎉🎉👏
@bellamkondavasudevarao3145
@bellamkondavasudevarao3145 Жыл бұрын
Excellent memorable songs
@kasarlaramakoti9324
@kasarlaramakoti9324 3 жыл бұрын
Sanguthaniki sahithyam todithe sirivennela la untundi..... sp garu janakamma Garu sushilamma garu lekunte ilanti wonder full song's manam vina galigema..?
@anumulamahenderreddymahend6612
@anumulamahenderreddymahend6612 3 жыл бұрын
2went
@kallepumaheshwar659
@kallepumaheshwar659 3 жыл бұрын
@Subhadam m,.
@vasuvasu9831
@vasuvasu9831 3 жыл бұрын
@sudheerpolana5528
@sudheerpolana5528 2 жыл бұрын
@@anumulamahenderreddymahend6612 pp
@mandalinagavaraprasad3162
@mandalinagavaraprasad3162 2 жыл бұрын
@@anumulamahenderreddymahend6612 lo very good and happy nice song
@kchinnaramappakcramu976
@kchinnaramappakcramu976 Жыл бұрын
Aha🙏🙏.k.viswanatha.🙏🙏swamyi.ahaswa🙏🙏🙏🙏🙏🙏
@kchinnaramappakcramu976
@kchinnaramappakcramu976 Жыл бұрын
Telugu.l.ewswra🙏🙏🙏🙏🙏.k.viswanatha.🙏🙏🙏🙏ragu.grethu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sbandhapa2882
@sbandhapa2882 Жыл бұрын
KV Mahadevan ji ur 😍😍😍😍
@kchinnaramappakcramu976
@kchinnaramappakcramu976 Жыл бұрын
Telugu👍🏿👍🏿👍🏿sapradayallu.ku.👍🏿.k.v.t.gariki🙏🙏🙏🙏🙏
@satyanarayanareddyala8031
@satyanarayanareddyala8031 5 ай бұрын
Kudos to seetarama Sastry gariki Long live his soul
@subbarao.h.p.8202
@subbarao.h.p.8202 3 жыл бұрын
Superb
@akshithbhaigaming7324
@akshithbhaigaming7324 10 ай бұрын
Sirivennela sitaramasastri sir meru vrasina pratee pata adbutham great sir
@thotaviswanath7124
@thotaviswanath7124 4 жыл бұрын
E pata ante naaku pranam
@dr.rameshbabu1638
@dr.rameshbabu1638 3 жыл бұрын
Excellent songs
@kasarlaramakoti9324
@kasarlaramakoti9324 3 жыл бұрын
Wow... excellent music....
@yerraiahbadeti4941
@yerraiahbadeti4941 3 жыл бұрын
Super pata
@ranganathm1435
@ranganathm1435 3 ай бұрын
ఈ పాటకు ప్రాణం నింపిన వారికి ధన్యవాదములు🙏
@subbarao3800
@subbarao3800 2 жыл бұрын
Great songs thanks to entire team 🙌
@SESHAGIRIRAOYENUGANTI-t5q
@SESHAGIRIRAOYENUGANTI-t5q Жыл бұрын
KV MAHADEVAN ADHBHUTASRUSTI IDI.EVER GREEN SONGS
@ganeshdarling5695
@ganeshdarling5695 3 жыл бұрын
హాయి గా ఉన్నాయి
@RaviKumarMCA
@RaviKumarMCA 3 жыл бұрын
చిత్రం: సిరివెన్నెల (1986) సంగీతం: KV. మహదేవన్ సాహిత్యం: సీతారామ శాస్త్రి గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓం ప్రాణనాడులకి స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం కనులకొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవనగీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖతంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ విశ్వ కావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసమునే విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవనగీతం ఈ గీతం kzbin.info/www/bejne/mpKYnGdupqiiZ7c
@saikrishnakommaddi8837
@saikrishnakommaddi8837 3 жыл бұрын
super
@t.veerakishorethummeti628
@t.veerakishorethummeti628 2 жыл бұрын
కిషోర్
@MuraliKrishna-qm6vd
@MuraliKrishna-qm6vd 2 жыл бұрын
My favorite song sirivennela
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
Sama Veda saramidi na jeevana ragam💥🙏🏿
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏Super.song.
@amaramakshitha-ol4uo
@amaramakshitha-ol4uo 3 ай бұрын
Super Anna 😊😊😊😊😊
@Swaroop_c.r_
@Swaroop_c.r_ 4 жыл бұрын
Nice song🥰
@pochayashatty7162
@pochayashatty7162 5 ай бұрын
❤❤super
@growup7825
@growup7825 3 жыл бұрын
Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@jayasri3830
@jayasri3830 3 жыл бұрын
Very nice poyina pranam tirigochela unnadi
@bangarampandu9677
@bangarampandu9677 Жыл бұрын
Super songs🎵🎵🎵🎵🎵🎵 ❤🎻🎻🎻🥁🥁🎺🎷
@Amikevijendheragoud-t2j
@Amikevijendheragoud-t2j Жыл бұрын
It song is very most of important song I like you so much music and compose very smooth song silent relax so much
@kchinnaramappakcramu976
@kchinnaramappakcramu976 Жыл бұрын
.🙏🙏🙏.s.p.b.garuki..padapivandanamu.padinavariki🙏🙏🙏🙏🙏
@chintalapudimuralikrishna8832
@chintalapudimuralikrishna8832 Жыл бұрын
బాలు గారి పాటలు లో ఆణిముత్యం
Ebiet G Ade | Lagu POP Nostalgia Lawas Indonesia Terbaik
1:19:24
SKY CHANNEL
Рет қаралды 3,1 МЛН
90's Special Hit Songs Jukebox | Telugu Golden Hits
1:01:09
Aditya Music
Рет қаралды 5 МЛН
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,8 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 98 МЛН
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 16 МЛН
!! Telugu Melodies 14 || J Yesudas Evergreen Telugu Super Hits !!
32:05
Prakhar Library
Рет қаралды 763 М.
Tanivi teeralede||Dasaradhi Top 5 Songs||Telephant Media
24:30
Telephant Media
Рет қаралды 686 М.
Evergreen Super Hit Songs In Telugu | Pooja Telugu Movie | Duet Video Songs
16:04
SPB Melodies #oldisgold #love #telugu #spb #movie #rccvlogs #romantic
1:06:41
RCC Vlogs & Melodies
Рет қаралды 851 М.
Evergreen Telugu Super Hits Of KJ Yesudas Audio Jukebox | KJYesudas Telugu Hit Songs | Telugu Hits
48:07
БУ, ИСПУГАЛСЯ?? #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,8 МЛН