Please Subscribe KMC Channel and Share this Video. Press 🔔 Icon for New Video Notifications
@arunkumar-nq5iy2 жыл бұрын
అత్యధిక పరుగులు తో డబ్బు, ఆడంబరంగా సభలు, సమావేశాలు, మిడిమిడి జ్ఞానంతో నడిచే సంస్కృతి ఎప్పుడు నాకు నచ్చదు.అలాగే గురువు గారి గురువు ఎవరు వారికి గురువు అలా గురు పరంపర లేకుండా డైరెక్ట్ గా మూల గురువు గారి ని చూపించే పెద్ద సంస్థల పట్ల జాగ్రత్త. లేనిచో కులం లో వున్న గురువు గానీ, శివుని గానీ, దత్తాత్రేయ స్వామి ని ప్రార్థన చేసి ముందుకు సాగాలి. ॐ క్రీయా బాబాజీ నమః.
@a.r.balasubrahmanyama.r.ba65962 жыл бұрын
Real Spiritual Science versus Cheating Spiritual Ignorance beautiful analysis in native tongue! Congratulations! Koti dandaalu!!
ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన ప్రశ్న జవాబులు శీర్షిక సాధకులకు ఎంతో మేలు చేకూర్చును ఓం నమశ్శివాయ ఓం ఓం ఓం 🙏🙏🙏
@archanaboga7112 жыл бұрын
మి పాదాలకు వందనాలు గురూజీ
@mohans32502 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
గురుదేవుల దివ్య పాదపద్మముల.కు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏
@radhaambti7292 жыл бұрын
Om namashivaya
@baluallrounders8880 Жыл бұрын
ఓం నమో గురుభ్యోనమః
@naveenpatel67792 жыл бұрын
🌹🙏🙏🙏🌺
@bandhelayateesh4122 жыл бұрын
Jai guruva
@manjunathg27012 жыл бұрын
Preetiya gurugala paadagalige nanna namaskaragalu🙏🙏. Om gurudev namaha, jai gurudev namaha.
@sureshrajuuu4836 Жыл бұрын
Danyavad guruji
@gurunadhamguru89182 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః క్రియ చేయనప్పుడు దగ్గు సంభవిస్తున్నది దీనికి మీరు పరిష్కారం ఇవ్వగలరు గురూజీ
@KMCKriyayogaMeditationChannel2 жыл бұрын
కరక్కాయ పొడిని నీళ్లలో కలుపుకొని తాగండి
@manjunathg27012 жыл бұрын
Preetiya gurugala paadagalige nanna namaskara 🙏🙏. Om gurudev, jai gurudev.
@venugopalraokambadur61792 жыл бұрын
Jai Gurudev🙏🙏🙏🙏
@javvadijanardhan30382 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@s.karuna2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమ:🌹🌹🙏🙏🙏🌹🌹
@parvathidevisristi19582 жыл бұрын
Om Sree Jnanananda giri Swamine Namaha🙏🙏🙏
@sudharshan79132 жыл бұрын
ఓం శ్రీ గురుదేవుల పాలపదములకు దాసోహం దాసోహం🙏🌹🌹🌹🌹🌹🙏
@srinivasuluchary29582 жыл бұрын
🕉️🚩🙏🙏जय गुरु देवा जी बहुत आछा हैं,
@anjanikumar58442 жыл бұрын
Om sri gurubyo namaha 🙏🏻
@hrishireddy83682 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parvathidevisristi19582 жыл бұрын
గురుదేవులకు శరణగతి🙏🙏🙏
@muralikapakayala50652 жыл бұрын
Om
@krishnamurrtiratnam3982 жыл бұрын
Pathreji story chinajeyar swami vella story edi tq GURUJI manchiga chepparu
@anjiroyal26672 жыл бұрын
🙏🙏🙏
@perumallaah4240 Жыл бұрын
Jeeyar swamy గురించి చెప్పు స్వామీ
@srinivasperuka56032 жыл бұрын
ఓం నమః శివాయ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏 గురువు గారు మీతో మాట్లాడాలి మాట్లాడే అవకాశం ఉందా
@KMCKriyayogaMeditationChannel2 жыл бұрын
ప్రతి నెల రెండు ఆదివారం ఉచిత క్రియ యోగ ధ్యాన తరగతులు ఉంటాయి కాంటాక్ట్ 9951576619
@markch95592 жыл бұрын
గురువు గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా శిక్షణా తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి...
@KMCKriyayogaMeditationChannel2 жыл бұрын
మాకు ఎటువంటి బ్రాంచిల్లేవు మీరు నిశ్చింతగా వచ్చి ఇక్కడ క్లాసులు చేయొచ్చు అన్ని వసతులు మీకు ఫ్రీ ఉంటాయి ఎంతో మంది ట్రైన్ లో బస్సులో వచ్చి క్లాసులు చేస్తారు. ప్రతి నెల రెండవ ఆదివారం ఉచిత క్లాసులు ఉంటాయి రెండో శనివారం సాయంత్రం నుంచి రెండో సోమవారం ఉదయం వరకు కంటిన్యూ జరుగుతాయి క్లాసులు ఆశ్రమంలో cont 9951576619