సర్కార్ తో తాడో. పేడో.! టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు.! Junk siren of telangana unemployed youth

  Рет қаралды 15,667

Mana ToliVelugu Tv

3 ай бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
సర్కార్ తో తాడో. పేడో.! టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు.! The Junk siren of telangana unemployed youth
#telangananews #dscposts #group2aspirants #unemployment #jobcalender #revanthreddy #tspsc
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 106
@nareshnoone1632
@nareshnoone1632 3 ай бұрын
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 20:24
@rathodpraveenkumar6101
@rathodpraveenkumar6101 3 ай бұрын
మన యవత్ భారత్ దేశం లోనే నిరుద్యోగ యువత తరపున ప్రత్యేక టీవీ చానల్ ఉంది అంటే అది మన తొలి వెలుగు టీవీ ..రఘు అన్న. గారికి ప్రత్యేక ధన్యవాదములు....
@BhukyaRavi-e7e
@BhukyaRavi-e7e 3 ай бұрын
ఎగ్జామ్స్ ఇప్పుడే పెట్టకూడదు 2 సంవత్సరాల తర్వాత పెట్టాలి ఎందుకంటే నేను ఇప్పుడు 2nd year B. Com CA E/M, 1 year preparation time
@ikrishna59505
@ikrishna59505 3 ай бұрын
group 2 &3 post lu penchali, group 2 exam ni December lo nirvahinchali
@rameshyadavaerragolla9730
@rameshyadavaerragolla9730 3 ай бұрын
Dsc వాయిదా వెయ్యాలి 🙏🏻
@kranthiprasunakranthi443
@kranthiprasunakranthi443 3 ай бұрын
1:100 cheyyandi
@saikumarn5291
@saikumarn5291 3 ай бұрын
Group 2 3 posts penchi group 2 exam reschedule cheyali.... 🚩 హలో నిరుద్యోగి ఛలో TSPSC ....
@ganeshbejjanki39
@ganeshbejjanki39 3 ай бұрын
Plz support every one
@abdulsalaam3857
@abdulsalaam3857 3 ай бұрын
DSC 2 మంత్స్ పోస్టుపోన్ కరో CM రేవంత్ రెడ్డి సాహబ్
@jaiveerabrahmam
@jaiveerabrahmam 3 ай бұрын
మేం అడిగేది వాయిదా కాదు.. అదే హైలైట్ చేస్తున్నారు... పోస్ట్లు పెంచాలని.. ఇన్నాళ్లు పోస్ట్లు లేవని చదవడానికి ఇంటరెస్ట్ లేకొత్త govt వస్తే పోస్ట్లు పెంచుతాదని ఆశ అన్నారు.. కానీ నీటి మీద రాతలు అయ్యాయి.. పోస్ట్లు మీరు పెంచుతామన్నా పోస్టులు పెంచమంటున్నాం... ఆలా సడెన్ గా చేస్తే దు ఇన్నాళ్లు బుక్స్ పక్కన పెట్టాం కదాపోరాటాలకు.. అది కూడా మీరు వేస్ట్ చేసిన టైమే... కావున మాకు Grp 2&3 పోస్టులు పెంచి, exams నవంబర్ or డిసెంబర్ లో పెట్టిన పర్వాలేదు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం..... కానీ మేం only వాయిదా అన్నట్టుగా కాంగ్రెస్ govt క్రియేట్ చేయవద్దు. ఇది రాజకీయం కాదు మా 30 లక్షల నిరుద్యోగులజీవితం... 🙏🙏🙏
@vijaysalver8051
@vijaysalver8051 3 ай бұрын
Gr2 posts increase cheyali and exam december lo conduct cheyalani request chesthunamu
@sambashiva2678
@sambashiva2678 3 ай бұрын
Group 2 3 posts increase chesi December lo exam pettandi
@VallajiYaks
@VallajiYaks 3 ай бұрын
DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి
@badriv3511
@badriv3511 3 ай бұрын
😊gp2,Gp3 posts penchi ex December lo petali
@PowerPower-st7lf
@PowerPower-st7lf 3 ай бұрын
గ్రూప్స్ వాయిదా వెయ్యండి DSC మాత్రం వాయిదా వద్దు DSC లో పోస్టులు పెంచండి.....
@sandhyaramaswamy
@sandhyaramaswamy 3 ай бұрын
Group 1 1:100
@Chitti-p3i
@Chitti-p3i 3 ай бұрын
1:100 for group1 thiyali
@suntechnologies6983
@suntechnologies6983 3 ай бұрын
Anna correct
@Chintu1380
@Chintu1380 3 ай бұрын
Group1, 1:100
@nareshnoone1632
@nareshnoone1632 3 ай бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 20:06
@ravibudiga9930
@ravibudiga9930 3 ай бұрын
TSPSC muttadi 🙏🙏👏👏
@engineergopinath
@engineergopinath 3 ай бұрын
👍
@laxmanmanaswini3797
@laxmanmanaswini3797 3 ай бұрын
Post penchalli.
@D.Soumya-x6i
@D.Soumya-x6i 3 ай бұрын
అన్నా రిపోర్టర్ డీఎస్సీ గురించి మాట్లాడండి
@t20cup38
@t20cup38 3 ай бұрын
Group ki dsc vallaki sambadam ledu. Dsc vaallu tgpsc ki rakandi
@saidanaik9965
@saidanaik9965 3 ай бұрын
Group-2 postponed చేయండి sir. Exam కొరకు చదువడానికి టైమ్స్ అడుగుతున్నారు మీకే మంచిది sir. CM sir కు ప్రభుత్వం ku మంచి పేరు ఉంటాయి సర్..జై రేవంత్ సర్.
@vmomz9407
@vmomz9407 3 ай бұрын
Kachithanga group 2 post pone cheyyali
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
ఇంత పెంట కి కారణం....పోశెట్టి గాడు వాణ్ణి కంధాన??
@Ramucreation-b3x
@Ramucreation-b3x 3 ай бұрын
We are with యు sir
@AnithaNaveen-g3n
@AnithaNaveen-g3n 3 ай бұрын
Please postpone DSC exams
@sabavathvenkatesh6230
@sabavathvenkatesh6230 3 ай бұрын
DSC వాళ్ళు ఎవరు వెళ్ళవద్దు అన్నాలు
@gkucheludu9621
@gkucheludu9621 3 ай бұрын
Dscpostpone cheyandi
@alluarjun1727
@alluarjun1727 3 ай бұрын
G.O 55 సవరించండి... Group 1 Mains 1:100 Cheyali...
@a.anitha7728
@a.anitha7728 3 ай бұрын
DSC phostphon cheyyali sir dhayachesi
@naveenarasaputra7579
@naveenarasaputra7579 3 ай бұрын
Dsc 😢😢😢😢 exam ni postpone cheyyali😢
@edgishivakumargoud4574
@edgishivakumargoud4574 3 ай бұрын
DSC postponed
@shivakumarsaini9212
@shivakumarsaini9212 3 ай бұрын
DSC postponed cheyali
@shobhagp6892
@shobhagp6892 3 ай бұрын
Diet lecturers, DEo , M.eo, university post lu ఇవ్వండి
@jyothib2342
@jyothib2342 3 ай бұрын
DSC post phone cheyali sir gurchi mataladi
@ravinderjupalli8036
@ravinderjupalli8036 3 ай бұрын
Group 2 3 posts pechali 👍👍💯🙏
@skas5676
@skas5676 3 ай бұрын
RTI act ద్వారా తెలంగాణ లొ అన్ని శాఖలలో ఎన్ని ఉద్యోగాలు కాళీ ఉన్నాయో తెలుసుకొని, క్లారిటీ గా అడగండి,,, అక్కడ తక్కువ ఖాళీలు ఉంటే జీతాలు ఇవ్వడానికి టెక్నీకల్ గా ప్రాబ్లెమ్ అవుద్ది,,,
@AlljobNews-uv5rf
@AlljobNews-uv5rf 3 ай бұрын
Group 2, 3 పోస్టులు పెంచాలి
@msg-qj4bs
@msg-qj4bs 3 ай бұрын
జాబ్స్ క్యాలెండరు వెయ్యాలి, పోలీస్ డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు నింపాలి. 10 లక్షల స్టూడెంట్స్ చూస్తున్నారు పోలీస్ పోస్ట్స్ కోసం..
@EppaSwamy
@EppaSwamy 3 ай бұрын
Darna cheyalsindey, govt niladiyalsinde
@EppaSwamy
@EppaSwamy 3 ай бұрын
Congress oka mosam chesey party
@kranthikumarkadechur4325
@kranthikumarkadechur4325 3 ай бұрын
రేవంత్ రెడ్డి కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఐంది
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చుక్కలు చూపియ్యాలి
@Gangothri-o7k
@Gangothri-o7k 3 ай бұрын
Dsc
@sabavathvenkatesh6230
@sabavathvenkatesh6230 3 ай бұрын
DSC పోస్ట్ ఫోన్ చేయాలి 3 మంత్స్
@porallanagaraju4121
@porallanagaraju4121 3 ай бұрын
నిరుదుగుల న్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి
@VijayKumar-qn4hl
@VijayKumar-qn4hl 3 ай бұрын
Group 1 ekkada undhi
@shobhagp6892
@shobhagp6892 3 ай бұрын
Pls postpone D.Sc
@endhrakantisaritha5503
@endhrakantisaritha5503 3 ай бұрын
Dsc post pone cheyali
@worldofammuandpandu...7700
@worldofammuandpandu...7700 3 ай бұрын
Dsc postpone cheyali
@reshaboinagangadhar4849
@reshaboinagangadhar4849 3 ай бұрын
Post pone dsc
@msk6112
@msk6112 3 ай бұрын
Group 2 postpone?
@mfz5670
@mfz5670 3 ай бұрын
Please postpone dsc😩😩🙏🙏🙏🙏🙏
@shobhagp6892
@shobhagp6892 3 ай бұрын
D.sc గురించి మాట్లాడండి pls
@pavanidurgam115
@pavanidurgam115 3 ай бұрын
Grp2 postlu penchali
@FreedmNliberty
@FreedmNliberty 3 ай бұрын
Group 1 association leaders aitharanna 1st and 2nd person s in your thumbnail
@msg-qj4bs
@msg-qj4bs 3 ай бұрын
అందారికి అంతా సమానం అయినా టైం ఉంటాది గా.. ఇంకా అన్నీ ఇస్తారు
@sammaiahthodi6232
@sammaiahthodi6232 3 ай бұрын
Dsc వాయిదా వేయాలి
@madhukarpathipaka4412
@madhukarpathipaka4412 3 ай бұрын
Postpone g2 and g3
@jummidimaheshwary4015
@jummidimaheshwary4015 3 ай бұрын
Dsc ki postpone cheyyandi
@MSrilatha-w3z
@MSrilatha-w3z 3 ай бұрын
Post penchali dsc postpone cheyyali
@shruthimatam1762
@shruthimatam1762 3 ай бұрын
Vallu antha mana antha educated ithey vallaki telusthadhi ....a exam Ela untadhi entha syllabus untadi ....Ela divide chesthey chadvagalgutharu anedhi telusthadi .....
@yerravallipravalika8720
@yerravallipravalika8720 3 ай бұрын
We want mega Dsc with 25000 posts, School Assistant posts penchali
@jayeshchandra6490
@jayeshchandra6490 3 ай бұрын
Vaalu nirudyogulu kaadu BRS party shrenulu .. asalaina nirudyogulu study halls lo unnaru chadukuntu ...Non serious vallani oka iddaru rechakotti cheipistunnaru idantha deenki thodu BRS funding .. ardham cheskondi idantha endhuku chestunaro .. avanni ardham leeni demands .. exams jaragakunda apadaniki .. meeru study halls ki velli opinion teskoni avsram aithe live debate pettandi .. sensation aitadi
@HeroHerombt
@HeroHerombt 3 ай бұрын
JAI BJP VOTE for BJP
@Twins-Junnu_Gannu
@Twins-Junnu_Gannu 3 ай бұрын
Dsc edit option petandi. Chalamandhi tet marks update cheyaledhu
@u.harshith
@u.harshith 3 ай бұрын
Dsc postpone
@someshwarim92
@someshwarim92 3 ай бұрын
Post. Pone dsc
@elkasammaiah8587
@elkasammaiah8587 3 ай бұрын
మా ఆవేదన డైవర్ట్ చేసేది బలమూరి వెంకట్ దయాకర్ లూ.. మనుషులేనా వాళ్ళు
@KinnakNeha
@KinnakNeha 3 ай бұрын
Dsc post pone cheyyali
@msg-qj4bs
@msg-qj4bs 3 ай бұрын
పోలీస్ పోస్ట్స్ వెయ్యాలి, పోలీస్ డిపార్ట్మెంట్స్ లో 25000 కాళీలున్నాయి
@PadmavathiBoutique
@PadmavathiBoutique 3 ай бұрын
Group 1-1:100 iyaleeee
@PodilaNarasimhaRao-h8k
@PodilaNarasimhaRao-h8k 3 ай бұрын
Group23 postlu penchali Dec lo exams pettali
@hanuman99957
@hanuman99957 3 ай бұрын
post pone dsc
@reshaboinagangadhar4849
@reshaboinagangadhar4849 3 ай бұрын
Plss postpone dsc
@reshaboinagangadhar4849
@reshaboinagangadhar4849 3 ай бұрын
Increase all category posts and postpone all exams
@kranthiprasunakranthi443
@kranthiprasunakranthi443 3 ай бұрын
Group 1 ni pakkana pettesaru kadha
@SHREEJAI963-qg2kj
@SHREEJAI963-qg2kj 3 ай бұрын
Group 1 lo 1:100 thiyyalisinde
@kowshikjetti4177
@kowshikjetti4177 3 ай бұрын
Please post pone dsc sir
@kranthiprasunakranthi443
@kranthiprasunakranthi443 3 ай бұрын
1:100 eamaindhi ra nayana
@Aksharaaaa31
@Aksharaaaa31 3 ай бұрын
Tet normalization cheyali sir please
@mahenderthokala390
@mahenderthokala390 3 ай бұрын
1:100 gr1 ivvali
@laxmanmanaswini3797
@laxmanmanaswini3797 3 ай бұрын
Postlupk
@sampathvelpuls8114
@sampathvelpuls8114 3 ай бұрын
Gurkula lo 9210
@nagarajumiriyala697
@nagarajumiriyala697 3 ай бұрын
Andharu road medhaki ravalii
@hemalathas2896
@hemalathas2896 3 ай бұрын
Group1 1:100, or 1:75
@meesalasridhar2956
@meesalasridhar2956 3 ай бұрын
Repu congress digochhudo.... Digipovudo.... Jaragali
@nanubalasaicharan7289
@nanubalasaicharan7289 3 ай бұрын
group 1 1:100 kavali
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 ай бұрын
No hopes 😢🙏
@shobhagp6892
@shobhagp6892 3 ай бұрын
Ap lo పాత D.Sc cancel చేసి వాటికి అడిషనల్ పోస్ట్ లు కలిపి mega D.Sc vesi, preperation 90 days time ఇచ్చారు ఇక్కడ కూడా అలానే mega d.sc vesi preperation ku time ఇవ్వాలి
@Sunny-bu2qj
@Sunny-bu2qj 3 ай бұрын
6 months ke madam ekkindi gara meeku
@reshmamamidi7763
@reshmamamidi7763 3 ай бұрын
Endhuku govt ki ma badha ardhm kavatlydhu
@FreedmNliberty
@FreedmNliberty 3 ай бұрын
Group 1:100 avasaramledu aithe
@TeluguATM
@TeluguATM 3 ай бұрын
తెలంగాణ లో BJP కీ మంచి అవకాశం ఉంది BJP+ ABVP +BJP యువ మోర్చా నాయకత్వం వహించండి BRS , కాంగ్రెస్ out BJP కీ ఛాన్స్
@prathigatanatv1820
@prathigatanatv1820 3 ай бұрын
Don't postpone exams
@VallajiYaks
@VallajiYaks 3 ай бұрын
DSC వాయిదా వేసి పోస్టులు పెంచాలి
@engineergopinath
@engineergopinath 3 ай бұрын
👍
@shyamalaBantu
@shyamalaBantu 3 ай бұрын
DSC postpone cheyali
@nagarajumiriyala697
@nagarajumiriyala697 3 ай бұрын
Dsc postponed cheyalii