సత్తి అన్న,,, నేను పంచాయతీ కార్యదర్శి,,, superb ఉందన్న video,,, 👌👌👌
@satlapellyganesh60182 жыл бұрын
నిజం గా సర్పంచ్ లకు ఇలాంటి కష్టం లు ఉన్నాయి ఇంకా పార్ట్ 2&3తీయండి మేము కూడా మా కష్టం లు మీతో చెపుతాం 👍👍👍
@y.hanumanthraohanumanthrao4822 жыл бұрын
9700p0 gt gt
@aadham9992 жыл бұрын
సత్తి గారు మీరు చేసిన వీడియోస్ లో మొత్తం ఇది ది బెస్ట్ ఎందుకంటే దీనిలో మీరు కామెడీ సహాయంతో ఒక చక్కని సామాజిక మెసేజ్ ఇచ్చారు. నాకు మీ వీడియోస్ లో participate చేయాలని ఉంది..ఒక్క అవకాశం ఇస్తారని ఆశిస్తున్న. థాంక్స్.
@pavankumar-gr6rm2 жыл бұрын
రవి అన్న నువ్వు నిజాన్ని కండ్ల ముందల కట్టినట్టు చూపిస్తావన్న నువ్వే అన్న తెలంగాణా కమలహాసన్ వి అన్న ఏ పాత్ర ఐన పరకాయ ప్రవేశం చేస్తావన్న జై సత్తిఅన్నా
@tejaa69092 жыл бұрын
It is 100 💯 percent correct 👍.it is happening in every village.Chala chala bagundhi Sathi Anna.
@lakshmijandhyala54242 жыл бұрын
అవును! నవ్వీ నవ్వీ............😂🤣😂🤣😂🤣 పొట్ట చెక్కలు అయ్యి, నోరు నెప్పి వస్తోంది.మరి అందుకు కూడా కారణం 'ఈ సర్పంచే'.👏👏👏👏👏👏👌super script
@anandnagaram2 жыл бұрын
అన్న ఊర్ల వార్డులా ఉన్న సమస్య కారక్ట్ చూపించినవ్వు అన్న సూపర్ 👍👍🙏🙏
@zakiyafareed95422 жыл бұрын
Sarpanch Sir Correct ga cheppinaru oori gurinchi oorla yem yem jarugutundi same city lo ainatle oitundi sir 👌👌🙏🙏🙏🙏
@suresharroju2 жыл бұрын
Super
@Ganesh_Goud_Adv2 жыл бұрын
100 Genuine content.. Reality ga undi super
@gangadhargurrappa39342 жыл бұрын
👍👍👍👍👍సత్తన్న మీరు ఏది చేసిన EXCELLENT 👍👍👍👍👍
@kratravathsuresh65432 жыл бұрын
సత్తి అన్న సర్పంచ్ కష్టాలను చాలా చక్కటిగ తీశారు, కొంతమంది జనాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని చేయరు చేయనీయరు,
@rajukoduri60492 жыл бұрын
సూపర్ గ చేసావ్ సత్తి అన్న నీకు పెద్ద ఫ్యాన్ కరీంనగర్ 🔥
@krishna91622 жыл бұрын
Dhumm ధూమ్ జేష్ణవే... సత్తన్నా🤣🤣🤣 💞💞💕💕
@guduguntlasaikrishna39462 жыл бұрын
హాయ్ సత్తాన్నా... నేను మ విలేజ్ లో ఇలాంటి సంఘటనలు చూసాను... ప్రతి దానికి ప్రభుత్వం మే బాధ్యత అనే రీతిలో మాట్లాడుతున్నారు ఇలా ఉండడం ప్రశ్నిచడం అనే భ్రమలో ఉన్నారు కానీ ప్రతిదీ ఉచితలకు అలవాటు పడి... తాము నిర్వహించే కానీ బాధ్యతలను కూడా ప్రభుత్వం పై నెట్టడం ex :-తమ ఇంటి ముందు చెత్తను కూడా సఫయ్ సిబ్బంది క్లిన్ చెయ్యాలి అప్పటి వరకు మాకు సంబంధం లేదు అనే ధోరణిలో వెళ్తున్నారు ప్రజలు 🤦♂️🤦♂️🤦♂️రాను రాను మరింత సోమరులుగా తయారు అవుతున్నారు 🤦♂️🙏
@mosarlavardhan70002 жыл бұрын
అవును బ్రదర్
@jadhavrajkumar87532 жыл бұрын
ఈ షో కి 💯% న్యాయం చేసినవ్ అన్న ... 💐🤝
@malleshgoudpalamuri37962 жыл бұрын
సత్తన్న మన గ్రామాల గురించి సరిగ్గా చెప్పారు అన్న మా విలేజ్ లో కూడా సేమ్ ప్రాబ్లం రోడ్ల కడతారు జనాలకు బుద్ధి వస్తలేదు మన అభివృద్ధికి మనమే ఆటంకం కలిగించుకుంటున్నామని తెలియట్లేదు వాళ్లకు.
@sandeepreddy-vf7ld2 жыл бұрын
Non stop comedy 🤣🤣, satti Anna mamulaga ledu video superoooo
@tippiriakilesh2 жыл бұрын
ప్రధమ పౌరుడు అందుకే నోటిలోనుంచి బూతులు వస్తాలేవు 😂😂😂... సర్పంచ్ పార్ట్ -2 కూడా కావాలి 😊💞💞
@gudepunaveen10722 жыл бұрын
👌👌👌👌
@kotlatirupati31832 жыл бұрын
సత్తి అన్న సూపర్ 💐💐💐💐💐
@prathapkasireddy11172 жыл бұрын
Excellent and contemporary to present real situation...
@HariKSamineni2 жыл бұрын
Lovely Sathigaru. Satirical 👌👌👌
@rowdy_fellow89122 жыл бұрын
Just video watched ... Superb
@ishqsanthosh74902 жыл бұрын
అబ్బా ఉన్నది ఉన్నట్లే దింప్పినవ్ అన్నా పాపం సర్పంచ్
@yadagiri9992 жыл бұрын
ఇది నిజమే సర్పంచ్ లను సాటుకు తిట్టుడు ముందట పోగుడుడు, వాస్తవం చుయించినారు ఈ వీడియోలో.
Sathanna, background music chaala chaala overga unnavi. Thagginchandi Anna.
@ushausha31852 жыл бұрын
😂😂😂😂 excellent anna
@gkkrishna96202 жыл бұрын
Good funny comedy 👍 gkkrish 👍
@balu97872 жыл бұрын
Sathannaa superrrr
@ismartsrikanthvlogs16622 жыл бұрын
*Super Sathanna*
@lakshmijandhyala54242 жыл бұрын
Excellent Ravi garu🙏
@shortfilmzone81702 жыл бұрын
Sathannaaa super 👌
@gopalkavali30372 жыл бұрын
Super part 2 come
@ChallaGopi-cb4li2 жыл бұрын
Anna part 2 kuda cheiyali bro super excellent 👌👌👌👌👌👌
@pavankumark88782 жыл бұрын
Superb
@raghuram-cr2fl2 жыл бұрын
Purna Anna Dialogue delivery superb anna.keep it up anna
@telanganapeople67472 жыл бұрын
*సత్తన్న సర్పంచ్ గా ఉండీ మునుగోడు లో ఎమ్మెల్యే గా పోటీ చేయకుండా ఇరుక్కుపోయావ్ కానీ మునుగోడు బై ఎలక్షన్ లో ప్రజలను ఎటు ఓటు వేయుమంటావ్ జర జెప్పరాదే ..?*
@puttaladevadanam93712 жыл бұрын
Na telamgana lo puttavu naku chala santosham
@samalajyothi8505 Жыл бұрын
Annaya garu miru super all rounder asalu 😍
@UpendraJK2 жыл бұрын
Awesome video
@mohammadyakubpasha37192 жыл бұрын
💯💯👍👍👌👌
@PavanPavan-dc3iq2 жыл бұрын
super
@saireddyamalla66492 жыл бұрын
We need part -2 sathi anna
@kthimmappathimmappa57772 жыл бұрын
Super 🙏🙏
@highpotential.80752 жыл бұрын
సత్తన్న,యీ విడియో లో కన్పిచ్చే చెట్లుంటే ఆరోగ్యం,చెట్లుంటే ఆనందం పూర్తిగా కాన్పిచ్చినింటే మంచి సందేశం అందేది .దయచేసి పరిశీలించండి.
@srinivasaraogundlapalli49722 жыл бұрын
Excellent
@mohammedakbar90462 жыл бұрын
Kirak acting Anna🤣🤣😂👌👌👌
@rajendarsaritha53512 жыл бұрын
సత్తన్న సూపర్ గా చేశారు కంటిన్యూగా ఇలానే చేస్తూ మాకు వీడియోస్ పంపియండి
@kiranbabusannapu13852 жыл бұрын
I love telengana slang
@anilreddy93472 жыл бұрын
Super brother Mr Sateesh ji yours action& voice nice 👍 it is true villege sarpanch problems in our TS OTHER PLACES ALSO THANKS.
@gunderaodeshmukh99792 жыл бұрын
Satthi Rocks.... 😂
@ajaygoud82122 жыл бұрын
మంచి కంటెంట్ ✊ పార్ట్ 2 కావాలి
@riyadhsalescoordinator19822 жыл бұрын
Superrrrrrrrrrr
@mychannel42722 жыл бұрын
Super video😁😁
@vijju6872 жыл бұрын
Dhal dham chestharu😜😜😜😂😂
@shaikmahmood66772 жыл бұрын
అన్న నువ్వు సూపర్👌
@mohammedfayas19672 жыл бұрын
Anna bagundhi anna consept 👌🏻👌🏻 Etlane kotthaga cheyandi anna video s Kani video superb anna
@pramodpramod72262 жыл бұрын
Dj Billu character chey anna video's
@vram1932 жыл бұрын
Satthanna superb 👌 and concept also good 👍 please continue
@piduguswamy88262 жыл бұрын
Anna super
@PriyaPriya-sm1cj2 жыл бұрын
Sathi anna super
@saisampath50412 жыл бұрын
సూపర్ అన్న గా రు చాలా బ్రహ్మాండంగా ఉంది
@VNMULUKUTLABANK2 жыл бұрын
నేపధ్యంలో సంగీతం...చెవుల్లో సీసం.పోసినట్టు ఉంది. చాలా చిరాగ్గా ఉంది. మీ ప్రతిభ అంతా బూడిదలో పోసిన.... ఒక్కసారి ఆ సంగీతం లేకుండా మీ వీడియో చూడండి. ఆ తేడా మీకే తెలుస్తుంది...సత్తి జీ.