Sir మీరు ఇన్ని చెబుతున్నారు. గానీ గ్రౌండ్ లెవెల్ లో... రెవెన్యూ సిబ్బంది కనీసం సమస్య చెప్పిన పట్టించుకోవట్లేదు...జస్ట్ మాటలు మాత్రమే...సచివాలయం సర్వేయర్ నీ అడిగితే మండల సర్వేయర్ దగ్గరికి వెళ్ళాలి అంటాడు.. ఇతను ఏమో DT దగ్గరికి వెళ్ళాలి అంటాడు..అతను ఏమీ MRO దగ్గరికి వెళ్ళాలి అంటాడు.. అతను ఏమో RDO దగ్గరికి వెళ్ళాలి అంటాడు అతను ఏమో రెవెన్యూ AD దగ్గరికి వెళ్ళాలి అంటాడు అతను ఏమో జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటాడు...ఇతను మళ్ళీ గ్రామ సచివాలయం కి వెళ్ళ మంటారు..మీరు వచ్చిన ఇలాగే ఉంది.. రెవెన్యూ లోఒక్కడి కి బాధ్యత లేదు...SIR. రెవెన్యూ సదస్సులు అని మీరు గొప్పలు చెబుతున్నారు..కానీ అవ్విన్నీ జస్ట్ బోజనాలు చెయ్యటం..ఏవో రెండు మాటలు చెప్పడం...దొబ్బేయడం...కనీసం ఆ సభ లో చెప్పిన ఇచ్చిన లెటర్స్ నీ పై అధికారికి పంపడం లేదు... వీళ్లు..కొంత మంది సమస్యల్ని సాల్వ్ చెయ్యకుండా నే చేయిసినట్టు..చూపిస్తున్నారు...ఈ సమస్య ఒక గ్రామ ప్రజాప్రతినిధి ది.. ఇతని పరిస్థితి ఇలా అంటే .. రైతు లు నీ.. సామాన్య జనం పరిస్థితి ఎలా ఉందో మీకే వదెలుస్తున్న...
@VENKATARAODEVUPALLI13 күн бұрын
🙏🙏🙏🙏
@SubbaraoMARRIPUDI-xy6yn12 күн бұрын
M subba rao
@lankacuniversal539312 күн бұрын
Bhoomi value ki percentage katti lanchanga tintunnaru. Lancham tini kooda pass book tappula tadaka...
@chandrababu375011 күн бұрын
Correct 💯
@RavirajThota9 күн бұрын
@@palavalasaganesh4630 మధ్యలో ఎంతమంది చేతులు తడవలో అర్ధం అయ్యిందా....?
@emandibavireedu658313 күн бұрын
అంటే నువ్వు చేస్తే అది మంచి నిచుడు
@sristisomeswararao284614 күн бұрын
జగన్ సర్వే చేయిస్తే దోచేస్తాడు అన్నావ్.... ఇప్పుడు అదే పని meeru చేస్తున్నారు.. అంటే భూములు దోచేసుకుంటారా???? అబద్దాలు పరిపాలన.....
సర్వే చెయ్యాలి ఆప్పుడు అందరికి అవకాశాలు ఉంటవి మిగుళూభూమి దొరుకుతారు
@NaiduaIjjurothu9 күн бұрын
New survey complusory sir change the records sir
@Nagarajumalliboyina8 күн бұрын
Faast❤
@MaddamsettiHarinadhababu13 күн бұрын
CBN garu Aniy time U tran Meeru ma kosham kadu Central funds evvadhu so Jagan chasthe wrong Annavu Meeru maravu.??????. 2:30
@MeesalanagabhushanamNagabhusha12 күн бұрын
రోబో లాగా మాట్లాడుతావు తాతయ్య
@srinivasulureddy798311 күн бұрын
TUGLUK RULE.....AP KARMA
@muthyalarajubarre930614 күн бұрын
Ide kada land titling act
@BabaSugur12 күн бұрын
Super ,lezendary
@sumankrishna68988 күн бұрын
ల్యాండ్స్ mutation కావడం లేదు resurveyed villages లో..
@srinivasaraosanku81968 күн бұрын
ఆనాడు జగన్ చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈయన ఇప్పుడు అమలుపరుస్తున్నాడు అమలుపర్చాలి తప్పదు ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పై సీబీన్ & పవన్ ఎన్ని దుష్ప్రచారం చేశారు...
@muvvalaramaraomuvvala450311 күн бұрын
నువ్ పెట్టాతెదేమి jagan ఎప్పుడో పెట్టాడు
@sivareddykandula999212 күн бұрын
ఇధి land titeling act కాదా, ఇపుడు పచ్చ బ్యాచ్ వాలకి తంధానా అని చెపే బ్యాచ్ తల ఎక్కడ పెట్టుకుంటారో..... Note : మేము గొర్రెలా నాయకులు చెపింది గుడ్డిగా ఫాలో అవకుండా, ఇలాంటి వాటినీ ప్రజల ప్రయోజనం కోసం ఎవరు చేసిన సపోర్ట్ చేస్తాం....
@VENKATARAODEVUPALLI13 күн бұрын
నీ ముందు ఊసరవెల్లి కూడా తక్కువే.
@Ramanadarsan10 күн бұрын
నీకు జగన్ కరెక్ట్
@VENKATARAODEVUPALLI10 күн бұрын
@Ramanadarsan మరి నీకు అన్న
@ravitamada434114 күн бұрын
Super sir
@sudarsanaguptak737712 күн бұрын
Should available staff that is important
@srinusri294415 күн бұрын
Yakada
@syam6108 күн бұрын
బాబు వస్తే జాబు..ఇది నిజం కాదు. DSC ద్వారా నియమిత మై గత 22 సంవత్సరాలు గా పని చేస్తున్న కంట్రాక్ ఉద్యోగులు హెల్త్ అసిస్టెంట్స్ సిబ్బందిని రెండవసారి కూడా టేర్మినేట్ చేసి, వారి ఉద్యోగాలు వూడగొట్టారు. కొస మెరుపు ఏమిటంటే..కోర్టు వీరికి 90 రోజుల సమయం ఇస్తే... 5 రోజులలో ఉద్యోగాలు పీకేశారు. అడ్డంగా ప్రతి పనికి వాడుకొని (వరదలు, తుఫానులు, సునామీ, కరోనా, అత్యవసర వైద్య సేవలు..సర్వేలు ఇలా ఎన్నో..) పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగ ఉంది కాంట్రాక్ ఉద్యోగుల పై వీరి వ్యవహారం. ఇదేనా బాబు వస్తె.. జాబు
@venkateswararaoguggilam513015 күн бұрын
ఎ ప్రభుత్వం వచ్చినా అన్ని పొసుకొలు కబుర్లే చేబుతారు.దెశం యొక్క గొప్పతనన్ ఈ రెవెన్యూ సమస్యలపైనే వుంది స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళయినా మన భుహక్కులను కాపాడుకొలేకపొగా ఎదొ అబివ్రుద్ది సాదించామని గొప్పచెప్పుకొవడం సిగ్గుచెటు. సివిల్ ఇంజనీరింగు చదివి యువత తాపీపని చేసుకొంటున్నారు లేదా రియల్ ఎశ్టైటు ఎజంటులుగా రొడ్ల మీద తిరుగురున్నారు. ఇలంటి నిరుద్యిగాన్ని భూ సర్వెలకు వాడుకిలేకపొవటం మన చెతకానితనం ఎవడు భుమిని కొలిచినా తక్కువేవుంది అని నానుడి వినిపిస్తుంది మరి ఎక్కువ ఎవడుకి వుందొ??
@user-qp2do5ix6t15 күн бұрын
Sarvey cheysey vyavasthalu unnavaa untey a okka arji ni pariskarinchaaru kaneesam bundarey sarvey raallu veysi a okkari sthalam vivaadham pariskarinchey paristhi undhaa untey graama sabha peytti pariskarinchandhi
@sanapathiramana89408 күн бұрын
Babu garu Jagan sarveto verivallaki perluvastunnai
@prasadreddykovvuri806213 күн бұрын
ANTE LAND TITLING ACT NAA
@DHANIKELAVenugopal13 күн бұрын
😂😂
@Idbiid15 күн бұрын
Land grabbing ki 14 years jail annaru. Act implementation cheyaledhu inka
@prasadachary748512 күн бұрын
Super sir✌️
@jhansik468310 күн бұрын
Miru cheppina anta telika ga common man panulu jaragadam ledu. Ee pani evaru cheyalo adi clear ga pakka ga chesela order ivvandi sir. Appudu work postponing undadu. Miru andariki nyayam chesina varu autaru
@sudarsanaguptak737712 күн бұрын
Who we have to contact
@grkrishnareddy601310 күн бұрын
Super six 6 kavali sami
@nageswararaobadda717513 күн бұрын
Waste government waste rules people very trouble and anxiety
@drnramgopal569612 күн бұрын
Waste govt.Only speeches no action.
@Chaituanom10 күн бұрын
Ground level this is not happening sir
@donkayyachodimudi953210 күн бұрын
Sir meru chpthunru revenue department wrost ga behiver saystundi thpa clearance ladu 100% land brokers paddalu chpta thpa value ki use avthunru
@someshmatsa562112 күн бұрын
Malli election vastadi
@sreekanthteddyRn5 күн бұрын
Vest cm reserve cancel cheyandi. Memu vasthe ani cancel chesthamani chet chesaru
@chandrasekhar-mm1xi11 күн бұрын
మంచి నిర్ణయాలతో మంచి పాలన 🎉🎉
@RavirajThota9 күн бұрын
@@chandrasekhar-mm1xi 😆😆😆😆😆😆😆😆
@remo68615 күн бұрын
Already central govt india motham survey chesi passbooks Istha undi through state governments. Enni sarlu chestai state governments
Pass book lo kavalane perlu, avi tappulu rayatam, malli malli kallaberam, lanchalu ....
@YNR69911 күн бұрын
రేషన్ కార్డు లు కొత్తవి యివండి సర్
@kazan.kishoore567712 күн бұрын
Ycp chesinde thiri chesthu pracharam chesukone 40 years industry
@allusudhir12 күн бұрын
Ide kada Jagan cheppindi.. Survey chestene anta kakapoyina chalavaraku clear cheaukovachu.. Ani chepparu... Ade RESURVEY.. ade tappu ani... Ippudu ade RESURVEY chestunnaru ante inak VISON em vundi VISIONARY ki ardam em vundi... Vere vallu cheste tapu.. Ani cheppi.. Danne peru marchi.. Cheste ade VISIONARY.. 😂
@PR-pc9uf15 күн бұрын
ippdu intlo kurchone adustuntadu publicity picha akkuva iye address lekunda poyadu.....avaru marchina malli ade janala dabbe karchu avudde vadely babu vade papana vade potadu anavasaram ga malli karchu🤥🤥🤫🤫🤫
@nageswararaobadda717513 күн бұрын
Land survey ATM Central Government fund
@MdThayyab13 күн бұрын
Sir babu garu re serve vaddu ani pettina firyadulu sariga chudandi office sir lu meeku mosam chesthunnaru
@balram154113 күн бұрын
Veedu same jagan laney mana bhoomulu Lakkovadaaniki ivanni chestunnadu