సతీష్ కుమార్ డాన్స్ చూసారా | part 2 | Satyavakyamu |

  Рет қаралды 841,349

David Paul - Satyavakyamu

David Paul - Satyavakyamu

Күн бұрын

Пікірлер: 2 100
@stephenteja8496
@stephenteja8496 Жыл бұрын
మత్తయి 7:5 వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. God bless you may god gives you wisdom ❤
@KruparaniBondula
@KruparaniBondula Жыл бұрын
Correct ga chepparu❤
@light6538
@light6538 Жыл бұрын
మనల్ని మనం సమర్ధించుకోవడానికి BIBLE REFERENCES భలే ఉపయోగపడతాయండి. దేవుడు కృప గలవాడు కదా!
@usha501
@usha501 Жыл бұрын
Elanti videos petti anyulaki enka avakasam esthunnaru bad comments cheyadaniki plus Christianity ni thappu pattadaniki plz bro manam verevallani valla paricharyani criticize cheyakunda yenni athmalani rakshichamo chusukuntu vallani manchi darilo nadipisthe chalu kada plz don't take me in a wrong way yevarni noppinchalani ne comment pettaledu
@AnithaAnkam
@AnithaAnkam 8 ай бұрын
​@@usha501good
@VandanaGiduturi
@VandanaGiduturi 8 ай бұрын
Ur right
@rajeshdammu007
@rajeshdammu007 Жыл бұрын
నేను తెలియక అడుగుతాను ఎందుకండీ మీకు ఆ సేవకులంటే ఎందుకంత కడుపు మంట మీ పరిచర్య మీరు చేసుకుంటూ వెళ్ళండి రేపటి రోజున (తీర్పురోజున) దేవుడే అన్ని చూస్తాడు
@kalyani3013
@kalyani3013 Жыл бұрын
Baga chepparu bro
@swarnalatha4983
@swarnalatha4983 Жыл бұрын
Athmalo anadinchadam chethakani vallu ala edustharu David kuda athamlo anadinchadu dance chetshu parthidaniki badane vilaki atham ledu ade vila bada
@sushmareddy1483
@sushmareddy1483 Жыл бұрын
Exactly 💯
@jampanamahesh1540
@jampanamahesh1540 Жыл бұрын
ఆయనకి వాక్యం చెప్పడం రాదు కాబట్టి ఇతర సేవకుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం బాగుంటే దేవుడు వారిని ఆశీర్వదించినట్టు ఈయనను కూడా ఆశీర్వదించే వాడు అందుకనే ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు ఈయన గేరు😂😂
@sushmareddy1483
@sushmareddy1483 Жыл бұрын
@@jampanamahesh1540 👍👍👍👍👍
@KiranKumarBegari
@KiranKumarBegari 8 ай бұрын
Chusam dance baga chesaru We are very happy ❤❤❤ Devudu sevakulu kuda manushule happy ga dance chestu seva chestunnaru ❤❤❤ Lekapothey neela strict ga bigiskoni upiri bigabatti undala Yellellu vakyam cheppav gani Vallavi veelavi dance video lu petti pedda class tisukuntunnav
@Localboyjagadeesh
@Localboyjagadeesh 3 ай бұрын
నాకు తెలిసి మీలోని మీకే వాదనలు.. అందుకనే ప్రభుదగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నవారు కూడా దూరమై పోతున్నారు జాగ్రత్త... తీర్పు తీర్చటకు మనిషిసికి అధికారం లేదు ఒక్క దేవునికి తప్ప 🙏🙏❤️
@happykuwait3648
@happykuwait3648 9 ай бұрын
పరిశుద్దాత్ముడు అంతే గౌరవించాలి 🙏🙏🙏🙏
@maheshsava8789
@maheshsava8789 Жыл бұрын
దేవుని లో ఉండే ఆనందం వేరు అన్నయ్య 😇😇😇
@Sandhyaherbal1213
@Sandhyaherbal1213 7 ай бұрын
Correct ga chsppaaru anna eppudaina Sathish pastor annayya kallalo kallu petti chusaara asalu jeevan untunda devuni kosam prajala kosam entha kashtapadtaaro time Theda theliyakunda enni mandhiraalu nirninchaaro chusaara meeku emaina unte manushulanu manchi sevakulanu target cheyyadam maanesi prajala kosam mandhiraalu nirminchandi praayasa padi bharamu mosina prajalaara na yodhaku randi nenu meeku vishranthini kaluga jesedhanu Meedhi meeru chusukondi brother sorry my words
@madhu44
@madhu44 2 ай бұрын
​@@Sandhyaherbal1213 meeku oka 2 prasnalu aduguthaanu samadhaanam cheppandi 1. Enno mandiraalu nirminchaaru antunnaaru kadha Inthaku a rastram lo nirminchaaru? Chaalaa church lu chaalaa mandi pastor lu unna andhra and telangana lo anthe ga dabbu sampadhinchaali antey ikkade nirminchaali. Athmalu kaavaali kottha vaarini rakshinchaali antey north side church lu nirminchamani cheppandi akkada endhuku church lu nirmincharu? 2. Ippatike vaakya paricharya kosam prathi roju samvascharaniki 365 rojulu rojuki mugguru choppuna sponsoring vaallu booking aipoyi unnaaru idhi nenu cheppindhi chaalaa thakkuva idhe recycling jaruguthundhi inkendhuku prathi meeting lo sponsoring cheyyandi antaaru? E 2 prasnalaku answer thelisthe inkeppudu Satish gaarini venaka vesukuni raaru. Sahodharulu andhariki Prema purvaka vondanamulu🙏
@ashokbabu819
@ashokbabu819 Жыл бұрын
కీర్తనలు 150: 4 తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
@churchofchristvja4125
@churchofchristvja4125 Жыл бұрын
బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు
@satyamsp4208
@satyamsp4208 Жыл бұрын
@@churchofchristvja4125 then why the old testament is still in our bible... ?
@kalyani3013
@kalyani3013 Жыл бұрын
@@satyamsp4208 good question
@sssirilnithish2181
@sssirilnithish2181 Жыл бұрын
Old testament kristu ku chayaga undi brother meru annattu aithe visranthi dinam ,sunnathi Inka balulu chala cheyya valasi unttadi
@ashokbabu819
@ashokbabu819 Жыл бұрын
మీరు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అన్ని అవే వస్తాయి
@Samuel-vj6oy
@Samuel-vj6oy Жыл бұрын
Matthew(మత్తయి సువార్త) 7:4,5 4.నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? 5.వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
రోమా 13:13 అల్లరితో కూడిన ఆటపాటలు అయినను, మత్తయి నను లేక, కామ విలాసములు అయినను, పోకిరి చేష్టలు అయినను లేక యు, కలహం అయినను మత్సరం అయినను లేక యు, పగటి అందు నడుచుకుంటూ నట్టుగా మర్యాదగా నడుచుకుందుము.
@chinnababu27482
@chinnababu27482 Жыл бұрын
​@@arunapuppala4849 దేవుడిని ఆరాధించడం కూడా అల్లరి అని అంటారా సిస్టర్😂😂
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
దేవుడిని ఆరాధించడం అల్లరి కాదు బ్రదర్... ఆరాధన అల్లరి లాగా ఉండకూడదు... విశ్వాసులను వాక్యం ద్వారా రక్షణ లోనికి తీసుకు రావాలి వాక్యము ఒక పాపిని మారుస్తుంది నాట్యము పాపిని మార్చగలదా....
@daramadhavi7287
@daramadhavi7287 Жыл бұрын
Davidu tambura to natyam tonu stutinchadu adi tappu aete edi tappe
@chinnababu27482
@chinnababu27482 Жыл бұрын
@@daramadhavi7287 Baga cheparu brother
@yenesupinipay3014
@yenesupinipay3014 Жыл бұрын
In stead of criticism, it is good to pray for coservants of God with love for the extension of God's kingdom. Different people will have diverse way of understanding from the same word of God.Everything should be for God's glory. Let us love oneanother with pure heart.
@holylife7173
@holylife7173 Жыл бұрын
డాక్టర్ డేవిడ్ పౌల్ 🌋🌋నరకానికి వెళ్తాడు అన్నవారు 👍చెయ్యండి పరోలోకానికి వెళ్తాడు అన్నవారు 👎 చెయ్యండి😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
ఈ కామెంట్ పెట్టిన నువ్వు మాత్రం ఖచ్చితంగా నరకానికి పోతావు.... సత్య వాక్యాన్ని అసహ్యించుకుంటుంనందుకు....
@venkannababu2416
@venkannababu2416 9 ай бұрын
Time waste
@danielMangalagiri
@danielMangalagiri 6 ай бұрын
దేవుని పని ఎంతో ఘనంగా చేస్తున్నారు దేవునిలో ఎంతో ఆనందంగా సంతోషిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక
@Aruna-1252
@Aruna-1252 17 күн бұрын
విశాల మార్గమునకు అనేకులు వెళతారని ప్రభువు ఎందుకు చెప్పారో మీలాంటి వాళ్ళు కామెంట్లు చూస్తేనే అర్థమవుతుంది. దేవుని పని చేయడం అంటే డాన్సులు వేయడమా! గంతులు వేయడంలో ఆనందంగా ఉంటుందా! డాన్సులు, గంతులు, వేస్తే దేవునికి మహిమ కలుగుతుందా! క్రొత్త నిబంధనలో ఇలా డాన్సులు చేస్తూ ఆరాధించమని ఎవరైనా చెప్పారా? డాన్సులు గంతులు చేస్తూ ఎవరైనా ఆరాధించారా? అలా డాన్సులతో ఆరాధించిన వారు లేరు, అలా డాన్సులతో ఆరాధన చేయమని అన్నవారు లేరు. దేవుని పని అంటే డాన్సులు వేయడం కాదు. వీళ్ళ లాగా చిందులు డాన్సులు వేస్తూ అనేకులను తప్పుదారి పట్టించే వాళ్లను, వాళ్ళు చేస్తున్న తప్పులను సరి చేసి, వారు చేస్తున్నది నిజం అనుకునే అమాయకులకు ఏది నిజమో తెలియజేయడమే దేవుని పని. సత్య వాక్యాన్ని ప్రకటించడమే దేవుని ఘన పరచడం. డాన్స్ చేసే వారిని వాక్యాన్ని అవమానించే వారు అంటారు. ఘనకార్యం చేసే వారు అనరు......
@lawyerkiran1613
@lawyerkiran1613 Жыл бұрын
Nothing wrong in Stephen Paul beating the drum .
@lathabolluri8780
@lathabolluri8780 Жыл бұрын
పాల్ కానీ క్రొత్తనిభందనలో ఎవరైనా నాట్యము ఆడలేదు మరి వీరు ఎలా నాట్యమూ ఆడుతారు
@manoharmohan
@manoharmohan Жыл бұрын
Drum vayinchadama natyama andi?? Stephen Paul Pastor garu vadhyemu vayincheru anthe ... Davidu instruments vaidnatu Bible lo Leda??
@saritham8800
@saritham8800 Жыл бұрын
Yes bro ur right ..
@kurapatienglishmediumschoo7140
@kurapatienglishmediumschoo7140 Жыл бұрын
Nothing is wrong in that playing drums
@salvationredemption6783
@salvationredemption6783 Жыл бұрын
Yeah
@haralashirley4338
@haralashirley4338 Жыл бұрын
డేవిడ్ పాల్ లో ఉన్న దయ్యం యేసు నామము లో వెళ్లి పోవును గాక. AMEN.
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
మీలో ఉన్న మరో నేత్రాలకు వెలుగు దయచేయును గాక...
@shivajikrishna4771
@shivajikrishna4771 2 ай бұрын
మీలోనే సాతాను దూరి ఇలాగ మీలో మీకు చిచ్చు పెడుతున్నాడు జాగ్రత😢
@Jonah1234-m8x
@Jonah1234-m8x 23 күн бұрын
Yes brother
@jhansiraniprodduturijhansi1325
@jhansiraniprodduturijhansi1325 4 ай бұрын
అది దేవుడు ఇచ్చే ఉజ్జీవం. దావీదు మహా రాజు అంతటి వాడే తనను తాను మరచి దేవుణ్ణి స్తుతించెను. దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్.
@not3853
@not3853 2 ай бұрын
Devudu icche ujjeevam dance tho untunda....
@madhu44
@madhu44 2 ай бұрын
Evaru baabu nuvvu. Athma lo natyaniki dhiniki chaalaa teda undhi konchem thelusukondi
@victoriasuresh4245
@victoriasuresh4245 9 ай бұрын
వాళ్ళు ఆనందంతో దేవుని నామాన్ని మహిమ పరుస్తూ ఉన్నారు
@marlapudiravi9291
@marlapudiravi9291 Жыл бұрын
స్టీఫెన్ పాల్ గారు ఏమి డాన్స్ చేయలేదు కదా ఆయన ఎందుకు మీరు విమర్శించారు మిగతా సేవకులు సంతోషంతో దేవుని స్తుతించారు దేవుడు మీకు ఇచ్చిన సేవ చేసి ఆత్మలను రక్షించండి .🙏
@rojasree556
@rojasree556 Жыл бұрын
Super ga chepparu brother Stephen Paul garu lanti deivajanulu E tharam prajalaki chala avasaram. Neti tharam lo athimeya deiva janulu Chala thakkuvaipoyaru
@pagadaladevi9901
@pagadaladevi9901 Жыл бұрын
Stephen Paul is only god servent why you are back of him he is playing drums in that what is wrong
@idinijammacha
@idinijammacha Жыл бұрын
వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు ఈయన ఒక్కడే చక్కగా డ్రమ్ కొడుతున్నారు అని పెట్టారు
@snehalatha6845
@snehalatha6845 Жыл бұрын
Konthamandiki dance vasthadi,Mari kontha Mandi ki dance radu kada , dance rani vallu dance cheyyaleru kada..konthamandiki dance cheyyalani estamey kani valla valla manasthathvanni batti untadi kada ..dance cheyyadaniki ,dance cheyyadam kantey,siggu yekkuva vallalo dominate cheyyacchu kada ! Old testament,new testament Anni follo avvadamey kabatti ,dance allaritho kudina ata patalatho kadu gani dance cheyyadam tappu kadu kada!
@txn7mch
@txn7mch 8 ай бұрын
Ssss
@prakashcalvary6
@prakashcalvary6 Жыл бұрын
ఏది ఏమైనా తీర్పు మాత్రం దేవుని వశమే.
@vkvlogs6896
@vkvlogs6896 Жыл бұрын
అరెస్ట్ చేసిన బుద్ది రాలే 🙏🙏🙏
@antony6660
@antony6660 9 ай бұрын
మత్తయి 24: 4 యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
@antony6660
@antony6660 9 ай бұрын
మరియు ఆయన వారితో-మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. లూకా 12:15
@Lilly-js2uh
@Lilly-js2uh Жыл бұрын
Devunilo anandichatam meeku teliyadu uncle, vallu happy ga anandistunnaru praise the God
@EternPower
@EternPower 7 ай бұрын
Yesu Devudu anna word bibile chupistara Naku ?
@rajendrachevuru5664
@rajendrachevuru5664 Ай бұрын
Chala thanks brother for making us Happy to share this happy movement.. praise God. God bless you
@nutakkiprasad2614
@nutakkiprasad2614 Жыл бұрын
దేవుడు మనకు ఒక వంతు మనకు వేస్తే సేవకులకు రెండంతలు శిక్ష వేస్తాడు తన కంటే వాళ్ళకి ఎక్కువగా బాధ ఉంటుంది మనం వాళ్ళని దూషించే కూడదు దయచేసి ఇలాంటివి పెట్టకండి మీకు వందనాలు
@shashirekha6079
@shashirekha6079 Жыл бұрын
.
@bambrisuvarna3615
@bambrisuvarna3615 Жыл бұрын
Yes nijame direct ga velli cheppali vallaki anthekani videos enduku pedthunnaru
@JavvadiJothi850
@JavvadiJothi850 Жыл бұрын
ఆ దేవుని సేవకులు లోక పరంగా ఆనందముతో డ్యాన్స్లు వేయడం లేదు దేవుని లో వాళ్లు ఆనందిస్తూ అందర్నీ ఆనందింప చేస్తున్నారు
@potlaanand6362
@potlaanand6362 Жыл бұрын
మన ప్రభువు అల్లరికి కర్తకాడు.
@lathabolluri8780
@lathabolluri8780 Жыл бұрын
నిజాము చెప్పారు
@vijayaAnisetty
@vijayaAnisetty Жыл бұрын
అల్లరికి కర్తకాదు కానీ దేవునిలో ఆనందించు వాళ్ళు వున్నారు కదా ఆనందం వొచ్చినప్పుడు దావీదు కూడా నాట్యమే చేసేవాడు కదా
@potlaanand6362
@potlaanand6362 Жыл бұрын
@@vijayaAnisettyదావీదు నాట్యం చేశాడని మనము చేయాలంటావా.అలా కాదు మనది అపోస్తులలో బోధ.
@vijayaAnisetty
@vijayaAnisetty Жыл бұрын
@@potlaanand6362 అలా అని వాళ్ళు చెప్పినవన్నీ మనం పాటిస్తున్నామా దేవుడు చెప్పిన ఆజ్ఞలాన్ని మనం పాటిస్తున్నామా, మన శత్రువుని ప్రేమించాలి అన్నాడు మనల్ని ఒక్కమాట తప్పుగా అన్న వాళ్ళ తోనే మనం సరిగ్గా మాట్లాడం
@kalyanjesus143
@kalyanjesus143 Жыл бұрын
Bodha ki worship ki difference ento cheppandi brother ....first meeru veelani vimarshinchadam kadu brother rakshana teliyaka nasinchi potunna vallaki devudu gurunchii teliyacheyadam gurunchii alochinchandi prayatninchandiiii
@RameshBaBu-oz6gg
@RameshBaBu-oz6gg Жыл бұрын
Lb స్టేడియం లో జరిగిన మహోత్సవాలను దేవుడు దీవించి లక్షల మంది ప్రజలు ప్రార్థనలు ఆనందించి
@mb.ashkenazdth6925
@mb.ashkenazdth6925 11 ай бұрын
దైవజనులు గా విమర్శలు చేయడం మానేస్తే మంచిది మనకు మనం విమర్శలు చేసుకొంటే అన్యజనులైన వారికి లోకువ అవుతారు క్రిష్టియన్ టీని కాపాడుకుందాం
@udaykumarsattala3735
@udaykumarsattala3735 7 ай бұрын
బ్రదర్- దీనిని విమర్శలు అనడముకంటే ప్రేమతో సరిచేసి కొనుటకు అవకాశం అని ఎందుకు అనుకోకూడదు.ఆయన లేఖనాల్లోని సంగతులు నే కదా ఎత్తి చెబుతున్నారు.మనము ఆ లేఖనాలు తీసి చదివితేనే మనము గ్రహించగలము.లేదా ఆయనకే ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు కదా బ్రదర్స్
@DeviJagadamba-vs7mn
@DeviJagadamba-vs7mn Жыл бұрын
పాస్టర్ గారు మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల ఎంత మంది రక్షించబడ రండి ఎంతమంది దేవుడి వైపు నడిపింప బడ్డ రండి ఎందుకు పాస్టర్ గారు మీకు అన్యుల లో దేవుని నామం అవమాన పరుస్తున్నారు వాళ్లు ఏ విధంగా సేవ చేస్తున్నారో దేవునికి తెలియదా పాస్టర్ గారు జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు అనే వాక్యం లో వ్రాయబడి ఉంది కదా పాస్టర్ గారు మీ జ్ఞానం ఎలా పనిచేస్తుందో ముందు చూసుకోండి ఫాస్టర్ గారు సౌలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన దావీదు గారు సౌలు జోలికి ఎందుకు వెళ్ళలేదు పాస్టర్ గారు
@gotivadasowjanya1885
@gotivadasowjanya1885 Жыл бұрын
Yes sister meru correct
@shashirekha6079
@shashirekha6079 Жыл бұрын
.
@shashirekha6079
@shashirekha6079 Жыл бұрын
.
@bambrisuvarna3615
@bambrisuvarna3615 Жыл бұрын
Yes
@panduchristian7029
@panduchristian7029 Жыл бұрын
ఇతను కమర్షియల్ ...4 రాళ్ళు జల్లి వాటిద్వారా కడుపు నింపుకునే స్వాబావం
@sandhyadurgasi7438
@sandhyadurgasi7438 Жыл бұрын
They dance very neat and decently in the joy of the gods Name 🙌 🙏
@RadhikaKolar-up8hs
@RadhikaKolar-up8hs 3 ай бұрын
ఇ వీడియో లో ఉన్నా వాళ్లందరికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు యేసు కె మహిమకలుగును గాకా 🙏 ఆమెన్ 💐 ఇ డేవిడ్ పాల్ గారికి ఎదో దూరత్మ పట్టినట్టు గా ఉంది దేవా ని దయగల హస్తలతో ముట్టి స్వస్త పర్చు తండ్రి. ఆలా వదిలియకు తండ్రి 🙏
@Aruna-1252
@Aruna-1252 17 күн бұрын
మెంటల్ హాస్పిటల్ లో ఉన్న రోగులు కూడా గెంతుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, అప్పుడప్పుడు చిందులు కూడా వేస్తుంటారు. మరి వాళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉండాలి కదా! డాక్టర్లకు ఎందుకు అంత శ్రమ? డాన్స్ వేస్తూ చేసేదాన్ని ఆరాధన అనరు. వెర్రి చేష్టలు అంటారు.
@nirmalanaladi1729
@nirmalanaladi1729 12 күн бұрын
Pastors and Frs are happy in God , as we all are human
@jessysamuel8001
@jessysamuel8001 9 ай бұрын
Please don't judge anyone🙏 and always try to pick positive things in every "God servants" and ignore negative things.. Because no one is perfect. Just glorify God in everything you do, they're just rejoicing in God's love. Love everyone as Christ loved everyone.. Debating/judging does not cause any fruits.😍
@Chittinaidu05
@Chittinaidu05 Жыл бұрын
మత్తయి 7:1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. Judge not, that ye be not judged.
@Yehovanissi3377
@Yehovanissi3377 Жыл бұрын
దావీదు దేవుణ్ణి నాట్యం ఆడుతూ స్తుతించారు దావీదు దేవుని హృదయనుసరుడు
@redsandalmaaheshwari
@redsandalmaaheshwari Жыл бұрын
Miru chusara brother Davidu నాట్యాన్ని??
@SaraKuwait-me6pu
@SaraKuwait-me6pu 4 ай бұрын
🙏డేవిడ్ పాల్ గారు సార్ మీరు కరెక్ట్ గా చెప్పారు సార్ కామెంట్ చేసిన వారికి గ్రంధం తెలియదు నిబంధన తెలియదు అపొస్తులులు ఎవరు డాన్స్ చేయలేదు వారు ఎంతో భక్తితో భయముతో క్రిస్తు అడుగుజాడలలో నడిచారు
@karunakumari975
@karunakumari975 3 ай бұрын
David veedulalo natyam.veyyaleda brother
@arvinddes-k4x
@arvinddes-k4x 3 ай бұрын
David santa veedhulalo natyamadaledha?
@rao4721
@rao4721 Жыл бұрын
Sing Praise, clap shout and dance more and more for Our God and how much you can.but still it very less because he is such a great God we serve. ❤
@BkrishnaKrishna-tn7kk
@BkrishnaKrishna-tn7kk 9 күн бұрын
దేవునిలో ఆనందం మీకు తెలీదు ఎదుటివారిమీద పడి ఏడవడం తప్ప🤣😂😭🥰🙏👍👍👍
@christbereaministries
@christbereaministries Жыл бұрын
ప్రేమ కలిగిన పరలోకపు కన్న తండ్రి, ఈ వీడియో చేసిన డేవిడ్ పాల్ అన్నకు మారుమనస్సు దయచేయండి తండ్రి, యేసు నామము లో అడుగుతున్నాం తండ్రి ఆమెన్
@saritham8800
@saritham8800 Жыл бұрын
Amen
@StephenStephen-de2dq
@StephenStephen-de2dq Жыл бұрын
Amen 🙏
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
ఈ వీడియోలో ఉన్న సందర్భం అర్థంకాక అపార్థం చేసుకునే అమాయకమైన క్రైస్తవులకు ఏది సత్యమో అర్థం కావాలని, సత్య వాక్యాన్ని అందరు గ్రహించాలనే కోరుకుంటున్నాము.......
@guttulaarunaaruna582
@guttulaarunaaruna582 Жыл бұрын
Amen amen
@AmaravenkatT
@AmaravenkatT 3 күн бұрын
Amen
@jemmylaxmijemmylaxmi-mn2qh
@jemmylaxmijemmylaxmi-mn2qh 9 ай бұрын
మీలాంటి వాళ్ళ ద్వారానే దేవుని నామము అన్యజనులు మధ్యలో ఎందుకండీ పాస్టర్స్ పాస్టర్ మీదనే మీరు ఇలాంటి పోస్టులు పెట్టుకుంటూ మీరు విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారు నీకు దోచింది నువ్వు దేవునికే తలను తెచ్చాడో అది నువ్వు వాడుకో ఉపయోగించు దేవుళ్ళు వాడబడు వేరే దాసుల గురించి మీకు అక్కరలేదు అది నీకు సంబంధించింది కాదు అంటే మీకు ఒక్కరికే తెలుసా వాక్యం వాళ్లకు తెలియదా జైపాల్ కంటే సీనియర్ సార్ మీరు
@ashokbabu819
@ashokbabu819 Жыл бұрын
కీర్తనలు 150: 5 మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
@churchofchristvja4125
@churchofchristvja4125 Жыл бұрын
బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు
@11chro16-9
@11chro16-9 Жыл бұрын
​@@churchofchristvja4125welsaid They don't know the 1st Corinthians says 14;33
@prasunamaligapogu730
@prasunamaligapogu730 3 ай бұрын
Please stop talking nonsense, without old testament there is no new testament, David (why is he close to God) he danced and praised God, angels also worship God in heaven, because of you like people, people are scared to come to Christianity,I'm not judging you it's not my job, it's God's. But don't criticize others , if they are wrong they will pay for it. But, if you truly receive holy spirit you can't resist dancing and praising God. Don't complicate God's word . He is simple: Love others like I loved you. First you follow that.​@@churchofchristvja4125
@luckyfanofpspk4391
@luckyfanofpspk4391 Күн бұрын
Praise the lord ayaneke mahima ganatha prabavamulu chellunu gakaa ❤
@Ravi6-x3x
@Ravi6-x3x 3 ай бұрын
Nice dance. They are encouraging the people by praising the Lord. Moreover they are young n energetic. Let them dance with the spirit of King David.
@Calvarypratyutharamministre
@Calvarypratyutharamministre Жыл бұрын
ఆత్మతో సత్యముతో వారు యేసయ్య ను ఆరాధిస్తున్నారు, మీరు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే తెలుస్తుంది బ్రదర్ వందనాలు బ్రదర్
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
ఆత్మతో సత్యముతో ఆరాధించుట అంటే ఎగిరి ఎగిరి గంతులు వేయడం కాదు బ్రదర్... ఆత్మతో అనగా మన మనసుతో,, సత్యముతో అనగా వాక్యముతో,, ఆరాధన చేయాలి అని దాని అర్థం... వాక్యము అనగా క్రీస్తు ప్రభువు వారు ఆయన ద్వారానే తండ్రిని ఆరాధించాలి....
@deepikavardhan8166
@deepikavardhan8166 Жыл бұрын
😅😅 meru bible chadvandi Bible lo dance chasthu arddichamnaledu brother movies ki Am different mali
@dearestsweety6822
@dearestsweety6822 Жыл бұрын
Bible lo devuni mandhasam mundhu daveedu mainarachi poyi devuni sthuthisthu ganthulu vesadu.teliyadhu konthamandhiki
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
​@@dearestsweety6822దావీదు గారు నాట్య మాడారు.... గెంతటం, నాట్యమాడడం ఒకటి కాదు... ఈ విషయాన్ని ముందు గ్రహించండి... దావీదు గారిని నాట్యమాడమని దేవుడు చెప్పలేదు... దావీదు గారు క్రైస్తవులకు నాట్యమాడ మని చెప్పలేదు... క్రొత్త నిబంధనలో నాట్యాలు చేస్తూ దేవుని ఆరాధించిన సందర్భం లేదు... క్రీస్తు ప్రభువు వారు చెప్పిన సందర్భం తండ్రిని ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెను.. ఇది క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట... ఆయన మాటే ఒక ఆజ్ఞ... పాత నిబంధనలో నాట్యాలు తో పాటుగా బలులు కూడా ఉండేవి.. మరి నేటి క్రైస్తవుల్లో నాట్యాలు చేస్తూ బలులు కూడా సమర్పించే విధానం ఉందా? సందర్భం అనేది ఏ కాలాన్ని బట్టి వర్తిస్తుందో మొదట గ్రహించాలి...
@ravikumaryamana5840
@ravikumaryamana5840 Жыл бұрын
@@arunapuppala4849yes brother miru cheppindi correct as per bible. But vallu chadavaru, vinaru. Valla pastor edi chepthe ade correct anukuntaru. It’s not right. Vallu Satyanni observe cheyaru. Old Testament manaku buddi kalugutaku rasharu. Avi Anni neraveri kotti veyabadini so manam New Testament follow avvali.
@BejjamSatish
@BejjamSatish 2 ай бұрын
థాంక్ you బ్రదర్, మంచి మంచి సేవకులను chupinchunadhuku
@ArjunKumar-db5rl
@ArjunKumar-db5rl Ай бұрын
Hallelujah Davuni 😊ki Mahima Kalpana ka
@lakshmirajyampallikonda6298
@lakshmirajyampallikonda6298 25 күн бұрын
Lord Jesus you are my god❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉
@healingcrossofcalvaryjayam9076
@healingcrossofcalvaryjayam9076 Жыл бұрын
దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించి ఆనందించడం లో తప్పే ముంది సోదరా !
@GopiSatharapu
@GopiSatharapu 7 ай бұрын
Avuna,,,,mari meeru matuku enduku avaru dance cheyyakapoyara
@user-ar5una1977
@user-ar5una1977 Жыл бұрын
భూమి మీద నాట్యం అనేది మొట్ట మొదటి సారిగా ఒక పురుషుడు... తన శక్తి కొలది నిజమైన దేవుని కోసం... ఆడి పాడి...కీర్తించాడు .... అందువల్ల kaalu చెయ్యి కదిపి డాన్స్ చేసే అర్హత 1st christavudike undi... I am a nun sister... నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను...ఇండియా లో ఉన్న 29 స్టేట్స్ డాన్స్ లు నేర్చుకుని.... క్లాసికల్ డాన్స్ ఫర్ జీసస్... అని ఒక ప్రాజెక్టు చేస్తున్నాను....
@VijjugamingYT89
@VijjugamingYT89 3 ай бұрын
మీకు దేవుడు బైబిలు జ్గానాన్ని పూర్తిగా ఇవ్వాలని ప్రార్ధిస్తాను🙏😔
@ammakuttijy
@ammakuttijy Ай бұрын
దేవుని సన్నిధిలో,దేవుని పాటలకు మైమరచి డాన్స్ చేస్తున్నారు,తప్పేంటి అన్న....
@k.pnalinigrace8390
@k.pnalinigrace8390 Жыл бұрын
Meeru choopina daivajanulandaru kooda Aathmavasulai Devunni ghana parustu aanandisthunnaru chusevalllanu kooda ujjeevimpachesthunnaru vallanu chusi memukooda entho anandisthunnamu vimarshalu maani meeru kooda aanandinchandi tq so much God bless you my dear sone
@sanidhipaul5767
@sanidhipaul5767 Жыл бұрын
We have only god only in him we rejoice, nothing wrong in being happy in lord
@vincentpalm6093
@vincentpalm6093 7 ай бұрын
What u said is eyeopener
@s_a-n-d-e-e-p669
@s_a-n-d-e-e-p669 Жыл бұрын
అన్నా.... మీరు ఎవరో నాకు తెలియదు... అయినా సరే ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి..... దేవుడు ఎవరి పరిచర్యల గురించిన లెక్కను వాళ్ళను అడుగుతాడు.... ఒకళ్ళ పరిచర్య గురించి మరొకరిని అడగడు.... కాబట్టి మీరు దైవజనులు అయితే మీకు దేవుడు ఇచ్చిన సంఘాన్ని ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నించండి.... ఒకవేళ మీరు విశ్వసి అయితే ఆయన రాకడ వరకు ఆయన యందు విశ్వసం ఉంచి దేవుని రాజ్యానికి చేరుకోండి..... 100%మీరు చేస్తున్నది తప్పు.... మీరు తప్పు చేసేది కాకుండా విశ్వసులను కూడా తప్పు త్రోవ పట్టిస్తున్నారు..... దీనికి మీరు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన అవసరం ఉంది.... గుర్తుపెట్టుకోండి...... నేను చెప్పేది కూడా మీ మంచికే Praise the lord brother
@bjvnews
@bjvnews 8 ай бұрын
Karet
@prempaulpastorel-shaddai5637
@prempaulpastorel-shaddai5637 Жыл бұрын
ఇంతకీ మీరు ఎవరు పరిశుద్దాత్మ నడిపింపు వుందా మీకు లేదు అని నాకు తెలుసు ఎందుకంటే నేను పరిశుద్దాత్మ నడిపింపు సంఘములో ఉన్నాను అనిల్ గారిని దేవుడు అభిషేకించుకున్నాడు మంచి సేవ చేస్తున్నాడు
@EdidaVijaya
@EdidaVijaya Ай бұрын
దేవుడు వాళ్ళకి ఆ సంతోషాన్ని ఇచ్చాడు మీకు కూడా ఇస్తాడు
@PrasannaLanka-j8q
@PrasannaLanka-j8q Ай бұрын
Raj prakash paul gari happiness chustey goosebumps vachayi , so adhi devuni lo undey happiness
@varavinolya9152
@varavinolya9152 Жыл бұрын
Stephen paul garu, Sathish Kumar garu ఏమి డాన్స్ చేశారు నీకు కండ్లు కనిపిస్తున్నాయా లేదా😂😂 నువ్వేమీ పాస్టర్ వో
@saralabylla5601
@saralabylla5601 Жыл бұрын
Even jayapaul garu was sitting and singing he is on anger with only these pastors so that he is reapetingly adding only these Pastors 😂😅
@SunithaBoppuri
@SunithaBoppuri Жыл бұрын
అన్యజనులు డాన్స్
@sunkaraanjalisunkaraanjali5151
@sunkaraanjalisunkaraanjali5151 Жыл бұрын
S
@jesusgjchuza6491
@jesusgjchuza6491 Жыл бұрын
🤝😎
@Rani-xx5cm
@Rani-xx5cm 21 күн бұрын
ఇలాంటి వారే దేవుని నామమును అవ మనపరుస్తుంటారు
@obadyanathanu
@obadyanathanu 26 күн бұрын
PJ Stephen paul good pastor
@VANTHALALOKESHKUMAR-bj2ts
@VANTHALALOKESHKUMAR-bj2ts Жыл бұрын
Hamma baaboi
@lathabolluri8780
@lathabolluri8780 Жыл бұрын
క్రిస్టియన్ ఎప్పుడు ఇలాగ డాన్స్ వెయ్యరు బైబిల్ లో డాన్సులు లేవు
@GENUINE9832
@GENUINE9832 Жыл бұрын
daaveedu dance chesadu,kani devudu dhanni paapamu analedhu
@SRJ489
@SRJ489 Жыл бұрын
దేవుడు వారి క్రియల చొప్పున తీర్పు తీరుస్తారు
@mamamiya6873
@mamamiya6873 Жыл бұрын
అప్పటిదాకా మనలాంటి వాళ్ళు వాళ్ళ విపరీత క్రియలు చూస్తూ దేవుని నామాన్ని అవమాన పరుస్తుంటే చూస్తూ ఉండాలా? కనీసం వాళ్ళ పిచ్చి డాన్సులుని సపోర్ట్ చేయకండి 🙏 60 yrs వయసులో జయపాల్ బ్లాక్ డ్రెస్ same సినిమా స్టలే వాళ్లలో దేవుని ఆత్మ ఎప్పుడో పోయింది ఎప్పుడైతే వాళ్ళదగరికి డబ్బు వస్తుందో అదే టైం లో సైతాను కుడా వాళ్ళని ఆవహించి వాడుకుంటుంది
@joshuaalluri
@joshuaalluri Жыл бұрын
Praise the lord
@PastorSRatnakar
@PastorSRatnakar Жыл бұрын
అతను తీర్పు తీర్చట్లేదు బ్రదర్ ఏది వాక్యము ఏది వాక్యము కాదు మోసపోతున్న సమాజానికి మోసపోయి నరకానికి పోవద్దు అని బైబిల్ చూపిస్తున్నాడు
@SRJ489
@SRJ489 Жыл бұрын
@@PastorSRatnakar ayyo meru అలాగే అర్థం చేసుకున్నారు బ్రదర్ నేను అన్నది అతని తీర్పు తీర్చమని కాదు యేసయ్య తీర్పు తీరుస్తాడు అని. అన్నాను
@SRJ489
@SRJ489 Жыл бұрын
@@PastorSRatnakar మనము ఎవ్వరికీ తీర్పు తీర్చకూడదూ దేవుడు చూసుకుంటాడు అని
@samuelministrysam
@samuelministrysam 10 ай бұрын
💯 Right Brother....
@BRama-mb8fu
@BRama-mb8fu 27 күн бұрын
Pslm 105.4 chudandi.devuni lo aanandam vundi. thank you ee video petti nanduku.🙏
@subhavarthatv6430
@subhavarthatv6430 Жыл бұрын
Very good video
@ashokbabu819
@ashokbabu819 Жыл бұрын
కీర్తనలు 150: 3 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
@churchofchristvja4125
@churchofchristvja4125 Жыл бұрын
బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు
@praveenkumaramarthaluri8912
@praveenkumaramarthaluri8912 Жыл бұрын
​@@churchofchristvja4125I wonder 😂 how and why people separate the old Testament and new testament,. All together is the Holy Bible brother Old Testament Jews ki new Testament manaki kabatti old testament manaki avasaram ledhu ani kadhu 😅 new testament ochindhey old testament nundi kadha, old testament ni manam follow avvalem ani but avi follow avvali e sari kotha nibandhana tho ayana krupa manaki icharu yendhuku? Thandri tho mana sambandham undali ani atey simple ga, ledhu maku Jesus mathramey chalu anukuntey you are wasting your time and faith you better read the Holy Bible with spirit.
@raju53522
@raju53522 Жыл бұрын
Bro vari patern no music no any instruments claps kooda kottinattu ledu Natyamelagosthundhi
@sudharaniambati9632
@sudharaniambati9632 Жыл бұрын
Stephen paul gari ni evaraina vimarsiste yesayya chuste vurukodu
@krishna-b6m
@krishna-b6m Жыл бұрын
Vallu devunilo anandisthunnaru Sevakulani vimarsinchaku anna. Devudu urukodu
@winnermelodysongsnrt9017
@winnermelodysongsnrt9017 19 сағат бұрын
దేనికండి ఇలా విమర్శలు. దీనివలన ప్రయోజనం ఉందా? అనేక ఆత్మలను దేవునివద్దకు నడిపించే గొప్ప దైవజనులు 🙏
@neelumaturi5077
@neelumaturi5077 7 ай бұрын
ప్రైస్ ధ లార్డ్ అయ్యగారు 🙏🏻 సేవకుల నాట్యము గురించి మీరు చెప్పినది 90% కరెక్టు ఈ రకమైన సేవకులు మారాలి 🙏🏻
@praveenparimi
@praveenparimi 6 ай бұрын
కొత్త నిబంధనలో సంగీతము తొను, ఆత్మ సంబంధమైన పాటల తో అని వుంది. మీరెందుకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించరు?
@marypasupuleti6136
@marypasupuleti6136 Жыл бұрын
వారు చేస్తున్నది దేవుని సేవ దేవుడు ముందుకు నడపక పోతే వారు సేవ చేయలేరు మీకు నచ్చకపోతే ప్రేయర్ చేయండి అసలు మీ బుద్ది మారదు అనుకుంటా స్టీఫెన్ పాల్ గారు ఏమి డాన్స్ చేశారు ఆయనను కూడా అలాగ చుపావు అంటే నీకు ఏమి చెప్పాలి...
@rajeshgottipati7434
@rajeshgottipati7434 Жыл бұрын
మీ పని మీరు చేసుకోండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మా పని మేము చేసుకుంటాం వదిలేయండి....
@saritham8800
@saritham8800 Жыл бұрын
😂😂
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
మీ పనులు పక్కన పెట్టి ముందు నా వీడియోలు చూడండి అని ఆయన ఎక్కడా చెప్పలేదు..
@VijjugamingYT89
@VijjugamingYT89 3 ай бұрын
కొత్తనిబంధన యొక్క ఛాయ పాతనిబంధన 👍
@soujanya.chowdary1989
@soujanya.chowdary1989 11 күн бұрын
David mandasam mundu natyam vesadu vekkirinchina mikalu shapinchapadindi........aina vallu chala goppa paricharya chestunna sevakulu..meeeu vimarshinchadam apithey manchidi....miru devudu miku ichhina paricharya nammakamga cheyyandi chalu......
@truegospel1993
@truegospel1993 Жыл бұрын
పాతనిబంభనలో వున్న ఏవైనా అంషాలను దేవుడు ఖండిస్తే అవి చేయకూడదు..... 150 వ కీర్తన దేవునికి స్తుతి ఆరాధన విధానం... So new టెస్ట్మెంట్ lo music వాడకూడదు.... నాట్యం చెయ్యకూడదు అని దేవుడు ఖండిచాడా..... వెర్రివాడ.... గ్రుడ్డివాడా.... ఏందయ్యా నీ తెలివి 👆👆👆🤗🤗
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
న్యూ టెస్టమెంట్ లో దేవుడు డాన్స్ చేయమని చెప్పారా?? ఏందయ్యా నీ తెలివి! ఎక్కడ కనిపించింది నీకు వచనం? వచనం ఉందా, లేదా ఉందని అనుకుంటున్నావా? వెర్రితనం గుడ్డితనం వాక్యం అర్థం కాని వారికేనయ్యా ఉండేది....
@ashokbabu819
@ashokbabu819 Жыл бұрын
కీర్తనలు 150: 6 సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
@churchofchristvja4125
@churchofchristvja4125 Жыл бұрын
బాబు మనం న్యూ టెస్టమెంట్ చట్టం కింద ఉన్న నాయనా క్రొత్త నిబంధనలో ఏమైనా లేఖనాలు ఉంటే చెప్పు
@ashokbabu819
@ashokbabu819 Жыл бұрын
Anna miru పరలోకం వెళ్ళండి మ కోసం ప్రార్థించండి
@ashokbabu819
@ashokbabu819 Жыл бұрын
Jesus ki నచ్చి నట్టు మేము నడవక పోతే ఆయనే మమ్మల్ని శిక్షిస్తాడు..
@LORDSGRACETRACKS
@LORDSGRACETRACKS Жыл бұрын
నువ్వు వీడియో చేశావ్ బాగానే ఉంది కానీ వీడియో చేసే దాని కన్న వెళ్లి డైరెక్ట్ గా వాల్లతో చెప్పు బయ్య...మళ్ళీ నువ్వు పాస్టర్ అంటున్నావ్...గొప్ప జ్ఞానం గలిగిన దైవసేవకులను అందరినీ mention చేశావ్...అస్సలు నువ్వు పాస్టర్వెన నీకు సంఘం ఉంద నాకు తెలిసి నీ సంఘంలో వాలే నిన్ను thidthuntaaru.....మొదటగా 4:44 ఈమెకు చెప్పు వెళ్లి నీకు చార్జి కర్చులు నేను ఇస్త...ఎదో వీడియోస్ viral అవుతున్నాయని కంటిన్యూగా troll చెయ్యడం కాదు ..... నువ్వు నిజంగా దైవ సేవకునివైతే 🫴అందరి కామెంట్స్ కీ రిప్లై ఇవ్వు 🫲
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
నువ్వు వీడియో చూసి, కామెంట్ పెట్టావు బాగానే ఉంది భయ్యా..... నీవు విశ్వాసి వా లేదా సేవకుడివా అనేది తెలియదు గానీ... జ్ఞానం కలిగిన గొప్ప దైవ సేవకులు అని అంటున్నావ్, డాన్సులు జ్ఞానం ఉందని బైబిల్ లో ఎక్కడా చెప్పలేదు భయ్యా... డాన్సుల్లో జ్ఞానం ఉంది అనే వారిని మీరే వెళ్ళి కలవండి... నిజం తెలుసుకోవడం తప్పు కాదు గా.... ఈ వీడియో అబద్దం అయితే నిజం ఏంటో కౌంటర్ వీడియో పెట్టమని అడుగు వాక్య ఆధారాలతో... మత్తయి సువార్త 4:3 ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి-నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లు రొట్టెలకు నట్లు ఆజ్ఞాపించు అనెను... 4:6 దేవుని కుమారుడవు అయితే క్రిందకి దూకు అని అనెను... క్రీస్తు ప్రభువు వారు రాళ్ళను రొట్టెల గా చేయలేరా? దూకినప్పుడు దూతలు వస్తారు అన్న సంగతి ఆయనకు తెలియదా? వ్యక్తిగతమైన విమర్శలు మానండి.... మీకు తెలిసిన సత్యాలు ఏవైనా ఉంటే వాక్యము ద్వారా వివరించండి.....
@rongaliprasad5609
@rongaliprasad5609 Жыл бұрын
​@@arunapuppala4849 బెదరు వాళ్ళు ఏ హృదయంతో డాన్స్ చేశారు అనేది ఫైనల్ judgement వస్తుంది దేవుడు చూస్తున్నాడు కదా
@pagadaladevi9901
@pagadaladevi9901 Жыл бұрын
​@@arunapuppala4849read psalms 150
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
​@@pagadaladevi9901యోహాను 4‌:23 అయితే యదార్ధముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే యున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనే తండ్రి కోరుచున్నాడు... దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను... Read this ones too...
@Rohithdunnas
@Rohithdunnas Жыл бұрын
Very good bye
@bhaskarkumar3469
@bhaskarkumar3469 2 ай бұрын
Super Thomas
@roseleenaa9034
@roseleenaa9034 6 ай бұрын
దుఃఖంలో ఉన్న ను మంచి స్నేహితుడ వైనావయ్యా చీకటి లో వున్న ను నన్ను మరచిపోలేదయ్య నీది పావురపు మనసైయ్య నీది గొర్రే పిల్ల మనసయ్య
@Selvik13
@Selvik13 Жыл бұрын
ఆత్మల నడిపింపు కోసం దైవికమైన వీడియోలు చేయండి. క్రీస్తు విరోధి గా మీ పేరు లేకుండా చూసుకోండి. దేవుడు ఎవరి ఎవరు క్రియలను బట్టి వారికి జీతము దయచేస్తాడు. సిద్ధపడి ఉండండి. దేవుడు మీకు మారు మనసు దయచేయును గాక.... 🙏
@arunapuppala4849
@arunapuppala4849 Жыл бұрын
స్టేజి మీద డాన్స్ వేసేవారు ఈ విధంగా చేయడం వాక్యానుసారం అయిన పద్ధతి కాదు అని, వాక్య విరుద్ధమైనది ఏది చేసినా అది దైవ వ్యతిరేకమని తెలుసుకుని మారుమనసు పొందు కునేలా ప్రార్థన చేయండి... మీకు వీలైతే.....
@PrashantKumarDubba
@PrashantKumarDubba 3 ай бұрын
Sir ఇది కూడా చదువలేదా అయ్యో. ఎలిసబెత్ మరియాయూక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను
@nagarjunayajjala2502
@nagarjunayajjala2502 Жыл бұрын
Yesu tho santhosam praise the lord real happy in world and heaven
@santhakumari1191
@santhakumari1191 2 ай бұрын
అది దేవునిలో ఆనందం
@kalyaniveesam7066
@kalyaniveesam7066 2 ай бұрын
Praise the lord brother దేవుడు మీకిచ్చిన పనిమీద ఫోకస్ పెడితే దేవుని చేత భళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకో వచ్చు.లేకపోతే పరలోకం వెళ్లిన తరువాత నీ వేవారో నాకు తెలియదు అని యేసయ్య మిమ్ములను అనవచ్చేమో.థ్యాంక్ యూ
@flourishtilltheend3362
@flourishtilltheend3362 Жыл бұрын
Talented pastors 👌
@Davidnoel-df1kp
@Davidnoel-df1kp Жыл бұрын
మీకెందుకు సార్ దేవుడు చూసుకో లేడా
@rakshanatv2955
@rakshanatv2955 Жыл бұрын
ఇలాంటి నాట్యము ఆడేవారు క్రిస్టియన్ కాదు వీరు అన్యుజనులతో సమానము
@yadagirispadana1176
@yadagirispadana1176 Жыл бұрын
Alla Ani miku evvaru chepparu
@deslerindia8924
@deslerindia8924 6 ай бұрын
God judges us by our 😊 heart
@jyothiravi4036
@jyothiravi4036 Жыл бұрын
అందరూ డాన్స్ మాస్టర్స్ సూపర్ గా డాన్స్ చేస్తున్నారు కొత్త నిబంధనలు డాన్సులు ఎక్కడ చేయలేదు
@praveenkumaramarthaluri8912
@praveenkumaramarthaluri8912 Жыл бұрын
Luke 15 thappipoyina kumarudu gurinchi chadhavandi, Mathew 11:16-17 Ninna nedu repu marani Devudu thandri Manam sarriga brathikey he will rejoice over us anta according to Zephaniah 3:17 Na brathukuni batti na thandri paadi if he rejoice, ayanu batti ayana prema batti chinnapillodila nenu gentha kunda undagalana. 😂 Chala narrow ga alochisthunaru, please stop limiting the God at one angle.
@lifeofjesus23
@lifeofjesus23 Жыл бұрын
దుష్టులు నిర్దో్షులని తిర్పు తిర్చేవాడు నితిమంతులు దోషులనీ తీర్పు తీర్చువాడు విరిద్దరూను యెహోవాకు హేయులు …. (సామెతలు 17:15)
@gjvijayaraj6052
@gjvijayaraj6052 Жыл бұрын
He spoiled family of YSR, self proclaimed evangelist
@kalyankumar5950
@kalyankumar5950 9 ай бұрын
Church of Christ 🙏🙏
@teluguchristianmessages
@teluguchristianmessages Ай бұрын
మీరేమి చెప్పాలనుకుంటున్నారో ఆ వాక్యం చెప్పండి బాగుంంటుంది గాని ఇతర దైవ సేవకుల క్లిప్స్ వేసి చెప్పాల్సిన అవసరం లేదు అని నా భావన
@dsarojini7414
@dsarojini7414 Жыл бұрын
ఇవి అన్నీ లో చూస్తారు చెప్తే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పాలి ఇలా విమర్శించడం వల్ల వచ్చే వాళ్ళు కూడా చేయగలరు
@sharonluther6246
@sharonluther6246 Жыл бұрын
Stephen paul brother is drum beating neat gaaa ....
@RameshBaBu-oz6gg
@RameshBaBu-oz6gg Жыл бұрын
ఫారిన్ ఫండ్ బ్రతకడం కాదు ఇప్పుడు విశ్వాసంతో చేస్తే కష్టాలు కన్నీరు ఆత్మల రక్షణ విలువ తెలుస్తుంది
@samuelJoy-c8f
@samuelJoy-c8f Ай бұрын
తీర్పు తీర్చువారు ఆయనే
@satishvarma808
@satishvarma808 Жыл бұрын
Its a spirutual happyness brother all glory to god
@RajashekarG137
@RajashekarG137 Жыл бұрын
ఏందన్న స్టిపెన్ పాల్ అన్నను అంతలా చూపించావు!?
@srinukomali-c8b
@srinukomali-c8b Жыл бұрын
సేవకులను విమర్శించడం సేవ కాదు కదా.మీరు సేవకులు అయితే నిజమైన సేవ మీరు చెయ్యండి. అందుకు వేరే సేవకులను విమర్శించడం మీ నుండి చాలా మంది నీజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 39 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
JESUS (Telugu) 🎬
2:07:54
Jesus Film
Рет қаралды 2,3 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 4,3 М.
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 39 МЛН