ఎంజాయ్ మెంట్ అంటే తాగి వాగి వీళ్ళను వాళ్ళను బాధ పెట్టి అదే ఎంజాయ్ మెంట్ అనుకుంటున్నారు స్వామి ఈ జనం పిచ్చి జనం.....కానీ మంచి ఆలోచనలు.మంచి పనులు చేస్తు కూడా ఆనందం అనుభవించవచ్చు...ఇలా ఎవరూ చేస్తారు స్వామి....,అందరి చేత మంచిగా ఉండడమే నిజమైన ఆనందం...,...❤❤❤❤❤