Рет қаралды 432,562
BIG DEBATE - HINDU DHARMACHARYA PRATISHTAN AND ADDANKI RANJITH OPHIR - JESUS IN VEDAS?? WHAT IS THE REASON BEHIND THE BOOK 'HAINDAVA CHRISTAVAM'
హిందూ ధర్మాచార్యప్రతిష్టాన్ అద్దంకి రంజిత్ ఓఫిర్ మధ్య బిగ్ డిబేట్ హైందవక్రైస్తవ్యం పుస్తకంలో ప్రస్తావించిన అంశాలలో ఎంతవరకూ నిజాలు?? రంజిత్ ఓఫిర్ తన ప్రచురణను సమర్ధించుకొగలరా? చూడాల్సిందే!!!
#బిగ్_డిబేట్ కు రంగం సిద్దం. ఓఫిర్ గారి లేఖకు HDP వారు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకుండా తాత్సారం చేసినా, రేపు తాడో పేడో తేల్చుకోడానికి సమరశంఖం పూరించిన RKP అధ్యకులు "అద్దంకి రంజిత్ ఓఫిర్" గారు..
★ ప్రతి క్రైస్తవ, మరి ముఖ్యంగా హిందూ సోదరులు తప్పక ఈ చర్చాకార్యక్రమం చూసి వేదాలలో ప్రత్యకమవుతున్న దేవుడు ఎవరో తెలుసుకోవలని మా విన్నపం..
For More Latest News, Hindu Dharma Based News Updates :
Subscribe To Bharat Today Official KZbin Channel : / @bhaarattodaynew
Visit Our Website: www.bhaarattoda...
@ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
Like Us on Facebook: / bharattodaynews
Follow Us on Twitter: / bharattoday
Thank You