windows 10 lo anuscript manager run cheyadamelaa... cheppagalaru...
@satyamitguru2 жыл бұрын
విండోస్ 10 లో అనూ స్క్రిప్ట్ రన్ అవుతుంది. కాకపోతే మీరు ఏ అప్లికేషన్ లో వాడుతున్నారనేది ముఖ్యం. అంటే పేజ్ మేకర్ లోనా, లేక ఎమ్మెస్ వర్డ్ లోనా... మీరు ఒరిజినల్ అనూ వాడనప్పుడు అవి కొన్ని అప్లికేషన్స్ లో పనిచేయకపోవచ్చు.
@hrd85802 жыл бұрын
@@satyamitguru Okay Brother Thank You
@iQTVVijayawada9 ай бұрын
This is not work sir
@satyamitguru9 ай бұрын
Please Tell me your problem clearly
@hariartsandvlogs8804 Жыл бұрын
Sir రెండు నెలలు నుండి ట్రెయ్ చేస్తున్న అర్ధం అవ్వలేదు sir
@satyamitguru8 ай бұрын
మీ ప్రోబ్లం కొంచెం వివరంగా చెప్పండి.
@FrancisPavan2 жыл бұрын
Thank you brother
@edu..tech..psychology..dev73863 жыл бұрын
Rural gaid guruchi chepandi Sir x axieses y axies yelaa drag cheyaloo teliyadamlee sir
@satyamitguru2 жыл бұрын
మీరు ఏ సాఫ్ట్‌వేర్ గురించి అడుగుతున్నారు. పేజ్ మేకర్ లేక ఫోటొషాప్...?
@edu..tech..psychology..dev73862 жыл бұрын
@@satyamitguru pagemaker sir view memu loo ruler gaid yelaa zero chesinaa x axieses y ganu y axies x gaa chuputhudhi
@edu..tech..psychology..dev73862 жыл бұрын
Page maker sir
@johnsonkommana Жыл бұрын
Anna MacOS lo avthadha anna anu fonts???
@satyamitguru Жыл бұрын
No
@satyamitguru Жыл бұрын
Mac os version download cheasukovali
@SSFRAMAP3 жыл бұрын
Sir miru cheppindhi photoshop lo work cheyyadam ledhu
@SSFRAMAP3 жыл бұрын
New layer lo copy Ela ..text avuthundhi sir
@satyamitguru3 жыл бұрын
ఫోటోషాప్ న్యూ వెర్షన్ లో ప్రాబ్లం వస్తుంది. అనూ ఫాంట్స్ కూడా లేటెస్ట్ వెర్షన్ సంపాదించండి. లేదా ఫోటొషాప్ లొ ఎడిట్ మెనూ, ప్రిఫరెన్స్ లో లాంగేజ్ ఆప్షన్ మార్చి ప్రయత్నించండి.
@satyamitguru3 жыл бұрын
మీకు న్యూ లేయర్ కాపీ కావాలా లేక టెక్స్ట్ కాపీ కావాలా?